ఈ అనాథల వసతి గృహ నిర్మాణం, నిరంతర పరామరింపు కార్యములు దైవసేవగా భావిస్తూ నిర్వహణ చేపట్టిన శ్రీ. గట్టు శంకర్ గారు వారి సతీమణి శ్రీమతి.శ్రావణి గారు వారి ఆశయం నెరవేర్చడానికి తగిన విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలుపుటలో మహదానందం పొందుతున్నాను. వీరికి భగవానుడు సర్వ విధములా వారికి కరుణ ప్రసాదించి మరింతగా వారు వారి సంకల్ప సాధనకై గొప్ప ఆత్మ మానసిక శక్తులు ప్రసాదించాలని కోరుతూ పరంధాముని ప్రార్థిస్తున్నాను. ఇట్లు..... ఉ.ప్రభాకర్./ తిరుపతి. 9440745080.
ఇంత గొప్ప మనసు మీకు ఆ శివయ్య ఇచ్చాడు.
Meeru goppa dhampathulu
🙏🙏🙏♥️♥️♥️💐
ఈ అనాథల వసతి గృహ నిర్మాణం, నిరంతర పరామరింపు కార్యములు దైవసేవగా భావిస్తూ నిర్వహణ చేపట్టిన శ్రీ. గట్టు శంకర్ గారు వారి సతీమణి శ్రీమతి.శ్రావణి గారు వారి ఆశయం నెరవేర్చడానికి తగిన విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలుపుటలో మహదానందం పొందుతున్నాను. వీరికి భగవానుడు సర్వ విధములా వారికి కరుణ ప్రసాదించి మరింతగా వారు వారి సంకల్ప సాధనకై గొప్ప ఆత్మ మానసిక శక్తులు ప్రసాదించాలని కోరుతూ పరంధాముని ప్రార్థిస్తున్నాను.
ఇట్లు..... ఉ.ప్రభాకర్./ తిరుపతి. 9440745080.
🙏🙏🙏🙏
Direct ga vellochha
మీరు డైరెక్ట్ గా ఆశ్రమాన్ని సందర్శించొచ్చు
@@AMMANANNAANADAASHRAMAM akkadiki vellithe evvaru ekkadininchi vachharu ani aduguthara
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏