నా నాధుడా నా స్నేహితుడా నీకు వేరే// vocals డేవిడ్ రాజు గారు/keys vijay /tabala petar/pads kommu raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024

ความคิดเห็น • 4

  • @kadiresuresh32
    @kadiresuresh32 6 หลายเดือนก่อน

    Pata కావలి Anaagaru💐💐💐👏👏👏👏👏🎉🎉🎉

  • @kadiresuresh32
    @kadiresuresh32 6 หลายเดือนก่อน

    🙏🙏🙏👏👏

  • @racheetiissac8001
    @racheetiissac8001 7 หลายเดือนก่อน +1

    Lyrics

    • @kommuraju9215
      @kommuraju9215  6 หลายเดือนก่อน +1

      నా నాదుడా నా స్నేహితుడా నీకు వేరే నేనేమి చేయగలను "2"
      సర్వామంతయు నీవై ఉండగా "2"
      నీకు వేరే నేను ఏమి చేయగలను "2"
      1. నీవు నాకుండగా ఈ లోకం లోనిది ఏదియు నాకు అక్క రాలేదే "2"
      అన్నిటికన్నా మిన్నాయినది నీ ప్రేమ
      నాకు ఏమి లోటయ్య నా యేసయ్య"2"
      2 పగలు ఎండ దెబ్బ అయినాను
      రాత్రి వెన్నెల దెబ్బ అయినను "2"
      తగలకుండా నన్ను నీవు దాచితివే
      నాకు ఏమి లోటయ్య నా యేసయ్య"2"
      3. కొండల తట్టు నా కన్నులెత్తుచు
      కన్నీటితోను కొదువతోను కుమిలీనా నన్ను "2"
      నాకు ఆధారమై నీవై ఉండగా
      నాకు ఏమి లోటయ్య నా యేసయ్య"2"