శ్రీవారి అద్భుత లీలలు-21

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • #శ్రీవారి అద్బుత లీలలు -21......శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది ముందురోజు విశేష పుష్పాలంకరణ తో దేదీప్యమానంగా వెలిగిపోతున్న శ్రీవారి ఆలయం ...పరిసరాలు....ఆధ్యాత్మిక దర్సనం ....ఉగాది ఆస్థానం విశిష్టత ...త్రికరణశుద్దిగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నమ్మిన శ్రీమతి శిరీష గారికి శ్రీ స్వామి అనుగ్రహించిన అద్భుత లీలలు ...ఓం నమో వేంకటేశాయ 🙏🏻

ความคิดเห็น • 277

  • @akhileshsriram
    @akhileshsriram 3 ปีที่แล้ว +21

    మీరు చెబుతున్నంత సేపు వరకు నాకు కన్నీళ్లు వచ్చాయి అండి...స్వామి వారిని మీరు గట్టిగా శరణు కోరారు...అందుకే మీకు స్వామి వారి అనుగ్రహం లభించింది...మీ మాటల్లోనే అర్ధం అవుతుంది అండి.... నిజంగా మీరు ఒక నెల బిడ్డను తీసుకొని స్వామి వారి దర్శనం చేసుకోవాలి అని అనుకోవడం సహసమనే చెప్పుకోవాలి...ఇది అంత స్వామి వారి అనుగ్రహమానే చెప్పుకోవాలి...మీరు ధన్యులు అండి..ఓం నమో వెంకటేశయా..🙏🙏...

  • @PoornalathaBudamagunta
    @PoornalathaBudamagunta 26 วันที่ผ่านมา +1

    Govinda Govinda Govinda

  • @srinathreddynssrinathreddy531
    @srinathreddynssrinathreddy531 3 ปีที่แล้ว +1

    Om Namo Chowdeshwary Devi Prasanna
    Om Namo Venkateshaya

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 ปีที่แล้ว +1

    శ్రీవారు తన భక్తులను ఏవిధంగా కరుణతో చూచుతాడో శ్రీమతి శిరిష గారు చెపుతుంటే చాలా ఆనందం వేసింది..
    ఉభయ దేవేరి సమేత శ్రీ ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
    శ్రీవారి లీలలు గురించి బహు విధాలుగా తెలుపుతున్న శ్రీగోపినాథ దీక్షితులు గారికి సదా కృతజ్ఞతలు... మీకు వందనములు🙏🙏🙏

  • @ఓంనమోవేంకటేశయ-ఘ2భ
    @ఓంనమోవేంకటేశయ-ఘ2భ 3 ปีที่แล้ว +4

    గోపీనాథ్ దీక్షితులు గారికి, మరియు శ్రీ వారి భక్తులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మ మీరు చెపుతుంటే నాకు కన్నీళ్లు వచ్చాయి. స్వామివారు తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రి శ్రీనివాసుడు
    ప్రధాన అర్చకులుగా నియమితులైన దీక్షితులు గారికి శుభాకాంక్షలు.

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 3 ปีที่แล้ว +9

    ఆర్తత్రాణ పరాయణా! కరుణాపారీణా! గోవిందా!

  • @sravanidudda5311
    @sravanidudda5311 หลายเดือนก่อน +1

    Om namo venkatesaya namha

  • @sri667
    @sri667 3 ปีที่แล้ว +13

    ఈ సంవత్సరం అంతా అందరికీ మంచిజరుగాలని మన శ్రీనివాసున్ని కోరుకుంటు గోవిందా...

  • @purushothamthammalla7969
    @purushothamthammalla7969 2 ปีที่แล้ว +1

    Om Namo Venkateshaya Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏

  • @narayanareddy4596
    @narayanareddy4596 4 หลายเดือนก่อน +1

    Jai sreram

  • @SimbaKiran-999
    @SimbaKiran-999 3 ปีที่แล้ว +2

    Om namo Venkateshaya 🙏

  • @prithijaan2687
    @prithijaan2687 4 หลายเดือนก่อน +1

    Om namo venkateshaya

  • @balguruumarani9630
    @balguruumarani9630 3 ปีที่แล้ว +1

    Omnamovenkateshaya.namaskaramswamimepadaalaku

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 3 ปีที่แล้ว +1

    🌹👌👍🤔ధన్యవాదములు జగన్మాతలు అళు్వేల్మంగ పద్మావతి సమేత శ్రీ నమో వెంకటేశ పాహిమాం రక్షమాం సర్వ కష్టములనుండి నీ భక్తులను 🌹🙏🌹🙏🌹🙏

  • @rakeshthrikovela9335
    @rakeshthrikovela9335 ปีที่แล้ว +1

    ఓం నమో వేంకటేశాయ నమః

  • @lakshmim4275
    @lakshmim4275 3 ปีที่แล้ว +1

    Lelalu chese leela ramana govinda govinda leeamrutham panchuthnna guruv gariki padaabhi vandanaalu🙏

  • @madhuveldhi4885
    @madhuveldhi4885 3 ปีที่แล้ว +1

    Govunda hari govinda gokula nandhana govinda

  • @svidcardsrubberstamps3663
    @svidcardsrubberstamps3663 3 ปีที่แล้ว +2

    Mukhya archakulaga niyamithulaindhuku meku subhakanshalu 🙏🏼 om namo venkateshaya🙏🏼🙏🏼🙏🏼

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +15

    కరోనా రక్కసి గర్వము ను అణచి
    సర్వ జనులకు శుభము లా ను వోసగి
    కమ్మని రుచుల మేళవింపు లతో
    పసందు అయిన విందు లతో
    ఇంటింటా ప్రేమ అనురాగాలు
    పల్లవించగా
    ప్రతి ఇంటా ఆనందం నింప
    పరవశం తో రావా
    ప్లవ నామ వత్సరమా
    అందరి కి ఉగాది శుభాకాంక్షలు

  • @bandepallesarvani3324
    @bandepallesarvani3324 3 ปีที่แล้ว +2

    ఆ స్వామి లీలలు చాల అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    నమ్మిన వారికి కొంగు బంగారం చేసె వారు ఆ స్వామి
    గోవిందా గోవింద 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyakrishnad4245
    @satyakrishnad4245 3 ปีที่แล้ว +1

    Govind Narayana Narayana

  • @slakshmidevi6603
    @slakshmidevi6603 3 ปีที่แล้ว +1

    Om namo venkatesaya namah very nice

  • @esrihari1613
    @esrihari1613 3 ปีที่แล้ว +1

    JAi govindha Super alakaram

  • @vikrambabucumaddineni9293
    @vikrambabucumaddineni9293 3 ปีที่แล้ว +7

    ధన్యవాదములు.
    స్వామి వారి పై మరింత భక్తి పెరిగేలా చేస్తున్న మీ కృషి కి మా నమస్సులు.
    గోవిందా గోవిందా...

  • @CA-Govinda11
    @CA-Govinda11 3 ปีที่แล้ว +1

    Ugadi temple decoration chala bagundi. Tirumala konda eppudu nityam kalyanam paccha thoranam tho kalakaladuthu kaliyuga vaikuntam ga sundaramga veligipothu umtumdi. Nityam vaikunta naaduni dharshnam chesukumtu swami padala chentha Telugu varuga puttadam manam enno janmala punyam chesukunnamu. Telugu Varamdiriki elavelpu ayina Sri Venkateswara swami vari krupa katakshalu amdarimeeda umdali swami.

  • @suryaajjarapu1850
    @suryaajjarapu1850 3 ปีที่แล้ว +1

    Govinda Govinda

  • @vineetjanaki7122
    @vineetjanaki7122 3 ปีที่แล้ว +1

    Omnamovenkatesaya

  • @madhavamsreehari9773
    @madhavamsreehari9773 3 ปีที่แล้ว +1

    Om Namo Narayana
    Om Padmavathy Amma varu namosthute🙏

  • @sahithchandra8028
    @sahithchandra8028 3 ปีที่แล้ว +1

    Om Namo Venkateshaya.....

  • @girig1610
    @girig1610 3 ปีที่แล้ว +1

    Jaya SriLakshmi Narayana Jahaho

  • @manishgarje4228
    @manishgarje4228 2 ปีที่แล้ว +1

    You made us to cry, God lord Srinivasa always bless you

  • @nageswaraodarsinala3031
    @nageswaraodarsinala3031 3 ปีที่แล้ว +3

    శ్రీనివాస నీ లీలాలు అద్భుతం తండ్రి నువ్వు మాకు రక్ష కోటి దండాలు స్వామి 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @roopamakam9682
    @roopamakam9682 3 ปีที่แล้ว +2

    Govinda🙏🙏🙏Om Namo Venkateshaya 🙏🙏🙏

  • @padmaguglavath6711
    @padmaguglavath6711 3 ปีที่แล้ว +1

    Govinda govinda 🙏🙏🙏🌹🌹🌹

  • @swapnareddy4464
    @swapnareddy4464 3 ปีที่แล้ว +3

    Avunu andi swamy ni nammukuntte ayanane manlini nadipistaru naku march 12th Friday roju night 11.48ki shakshathu a Venkateshwara swamy nannu ayana padalu pattukommannaru valantary seva ku vachanu nenu 4time nenu ravadam na janma dhanyam ayindi swamy 🙏🙏🙏🙏🙏

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx 3 ปีที่แล้ว +1

    Bhaktha Sulabhudu Srinivasudu. Sarveyjana Sukhinobhavanthu. Om Namo Venkatesaya Govinda Govinda. Om Namo Narayananaya. Guru gariki mariyu andarki Ugadhi Subhakanshalu.

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +6

    అందరి కి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు,🙏 నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద,🙏

  • @meeraraman8332
    @meeraraman8332 3 ปีที่แล้ว +1

    🙏🙏ANDARIKI UGADI SUBHAKANKSHALU. OM NAMO VENKATESAYA. SWAMI KAARUNYAM CHEPPALENIDI. ANUBHAVINCHALI. EPPUDU ANUGRAHAM CHESTARO TELIYADU. GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏

  • @adilakshmivutla280
    @adilakshmivutla280 3 ปีที่แล้ว +1

    శ్రీ ప్ల వ నామ సంవ త్సర శుభాకా 0 క్ష లు
    అమ్మ స్వా మి వారి ని చూడలని మీ ఆ
    ఆ రాటం అత్రుత వ ల నె శ్రీ వారు మీకు
    దర్శన భాగ్యం కలిగించారు ఆనాధ రక్షక
    గోవిందా గోవిందా

  • @umathota8862
    @umathota8862 2 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narayanareddy4596
    @narayanareddy4596 4 หลายเดือนก่อน

    Jai edukpndala swamy Govinda govinda

  • @jayalakshmilanka4137
    @jayalakshmilanka4137 3 ปีที่แล้ว +1

    Swamy nuvve saranam thandri naaku, naa situation emito meeku telusu స్వామి nannu karuninchu thandri, gopinath స్వామి meeru swamy ki naa vinnapalu theluya చేయండి స్వామి

  • @vinodavinu3234
    @vinodavinu3234 3 ปีที่แล้ว +1

    Govindaa 🙏🙏🙏 namskaram guruvugaru 🙏🙏🙏 pradhana archakulu ga mimalni niyaminchinanduku chala santosham swamy

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 ปีที่แล้ว

      Antha Swami anugraham

    • @vinodavinu3234
      @vinodavinu3234 3 ปีที่แล้ว +1

      @@gopinathdeekshitulu7310 swamy sevalo tarinchina meeru chala adrusta vantulu Swamy🙏🙏🙏

  • @omsrisai4993
    @omsrisai4993 3 ปีที่แล้ว +1

    Govinda goovinda 👃👃

  • @padmaguglavath6711
    @padmaguglavath6711 3 ปีที่แล้ว +1

    అమ్మ మీరు చెపుతున్నంత సేపు దుఃఖం ఆగలేదు శిరీష గారు 🙏🙏🙏

  • @ramachandrap.9009
    @ramachandrap.9009 3 ปีที่แล้ว +1

    శ్రీ వారి సేవలో పాల్గొన్న భక్తులందరికి ఉగాది శుభాకాంక్షలు ఓం నమో వేంకటేశయ గోవింద 🙏🙏🙏🙏🙏

  • @jaideepmuthyam1958
    @jaideepmuthyam1958 3 ปีที่แล้ว

    SRI GURUVU GARU NAMASKARAM. SIR
    OM NAMO VENKATESWARAYA.
    🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @nagalaxmi4397
    @nagalaxmi4397 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @triveni5910
    @triveni5910 3 ปีที่แล้ว +1

    🌼🪔🌸🌼🪔🌸🌼🪔🌼🪔🌸🕉️🕉️🕉️🕉️🕉️ Namovenkateshayasai Namha🙏🌺🙏🌺🙏🌺🙏🙏🙏🌺🙏🌺 Gopinathji🙏🙏🙏🌺 Ugadi Shubhakashalu Andariki🙏

  • @girigovinda2270
    @girigovinda2270 3 ปีที่แล้ว +1

    Govinda Goovinda 🙏🙏🙏

  • @vanyachoppalli9065
    @vanyachoppalli9065 3 ปีที่แล้ว +5

    అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
    అమ్మ మీరు చెప్తూ వుంటే నాకు వొళ్ళు గగర్పాటు అయింది.
    స్వామి వారి లీలలే లీలలు
    మనం అందరం అదృష్టవంతులం

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 3 ปีที่แล้ว +1

    గోవింద గోవింద, సిరిషా గారు అధ్రుస్తవంతురాలు. స్వామి కరుణ్యం చాల దగ్గరాగ చుదగలిగారు. అయనా కరుణ్య మూర్తి, మనలో ఆర్తి వండలిగాని, సమయానికి కావల్సినవి చెసి పెడతడు. ఓం నమో వేంకటేశాయ

  • @manjulavinay3783
    @manjulavinay3783 3 ปีที่แล้ว +1

    Govinda Govinda, Gopinath Deekshitulu vari ki Hrudaya poorvaka namaskaramulu🙏🏼🙏🏼

  • @Advaita183
    @Advaita183 3 ปีที่แล้ว

    Om namo venkateshaya 🙏🏼🙏🏼🙏🏼💐

  • @sreedevi243
    @sreedevi243 3 ปีที่แล้ว +2

    Om namo venkatesaya 🙏🙏 guruvu gariki namaskaram 🙏🙏 sirivennela ..vlogger.. Sirisha gari Leela 🙏🙏🙏 Swami Pooja lu Sirisha garu baga chesi chupistuntaru🙏🙏 recent ga tirumala vellaru... TQ for sharing Sirisha garu 🌹🏵️🌺... guruvu gariki plava nama Ugadi subhakankshalu 🙏🙏

  • @vijaykumaricg4056
    @vijaykumaricg4056 3 ปีที่แล้ว +1

    స్వామి భక్తులందరికీ . కన్నయ్యకు.
    శ్రీప్లవ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు.
    ఓం నమో భగవతే హృషికేశాయ నమః🙏
    God bless you kannaya.

  • @purna.2.O
    @purna.2.O 3 ปีที่แล้ว +2

    🙏 ఓం నమో వెంకటేశాయ 🙏
    🙏 స్వామి లీలలు నిజంగా అద్భుతం 🙏 ఓం నమో నారాయణాయ 🙏

  • @chandrasekhar1785
    @chandrasekhar1785 3 ปีที่แล้ว +4

    స్వామి వారి లీలలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ మీ ద్వార రావాలని మనసారా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @tarunsai9812
    @tarunsai9812 3 ปีที่แล้ว +3

    శ్రీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు
    స్వామి వారి లీలలు నిజంగా అద్భుతం శ్రీ వారి ఆలయంలో ఆమెకు ఆమె పాపకు ఈ విధంగా స్వామి దర్శనం అవ్వడం ఆశ్చర్యం ఇది అంత స్వామి వారి లీలే
    గొల్లపల్లి కుటుంబం నుండి శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుడి గా నియమితులయిన శ్రీ గోపీనాథ్ దీక్షితులు గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను
    గోవింద గోవిందా
    ఓం నమో వెంకటేశయా🙏🏻

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 ปีที่แล้ว +1

      మీకు చాలా కృతజ్ఞతలు సాయి గారు

    • @padmaa9943
      @padmaa9943 3 ปีที่แล้ว +2

      శ్రీ ప్లవ నామ సంవత్సర సందర్భం గా గురువు గారు ప్రధాన అర్చకులు గా నియమితులు అయ్యారా, చాలా మంది వార్త ఇది, ఈ నూతన సంవత్సరం అంతా అందరకు మంచి జరగాలని కోరుకుందాం, congratulations to gopinath guruvugaru

  • @SRITV123
    @SRITV123 3 ปีที่แล้ว

    గురువు గారికి ఉగాది శుభాకాంక్షలు

  • @mbhaskar1165
    @mbhaskar1165 3 ปีที่แล้ว +3

    ప్రధాన అర్చకులు గా నియమితులైన మీకు శుభాకాంక్షలు గురువు గారు...❤️❤️💐💐💓💓💓

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 ปีที่แล้ว

      మీకు చాలా కృతజ్ఞతలు

    • @mbhaskar1165
      @mbhaskar1165 3 ปีที่แล้ว +1

      గురువు గారు రమణ దీక్షితులు స్వామి వారు మీకు వరుసకు ఎం అవుతారు గురువు గారు......

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  3 ปีที่แล้ว

      ChinnAnna avuthaaru

    • @mbhaskar1165
      @mbhaskar1165 3 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు గురువు గారు తెలిపినందుకు....❤️❤️

  • @badigantivenkatanaveen3716
    @badigantivenkatanaveen3716 3 ปีที่แล้ว +1

    Om namo venkateesaya...Namaskaram guruvu gaaru... naa anubhavanni kuda andaritho panchukundam anukuntunnanu... 🙏🙏🙏

  • @arunas8734
    @arunas8734 3 ปีที่แล้ว +1

    🙏🌹🙏 Om Namo Shree Lakshmi Narayanaya Namaha.
    🙏 Namaskaram Sirisha Garu Swami Vari Blessing on You . You are so lucky to have Swami Dharshan so nicely . Govinda Govinda.

  • @saikumarkst9961
    @saikumarkst9961 2 ปีที่แล้ว

    Govinda Govinda Govinda.

  • @arjun-gd4mh
    @arjun-gd4mh 3 ปีที่แล้ว +1

    నేను స్వామి గారి లీలలు తెలిపే వీడియో కోసము కొన్ని రోజులుగా యూట్యూబ్ లో చూస్తున్నాను....కానీ ఈ రోజు అనుకోకుండా ఈ వీడియో తనుకు తానే నాకు యూట్యూబ్ హోమ్ పేజీ లో ఈ ఛానల్ కనిపించింది... ఈ ఛానెల్ స్వామి వారిది అని అర్థమై ఛానల్ లోపల వీడియో లు సరదాగా చూసా...కానీ ఆశ్చర్యంగా నేను కోరుకున్న విడియో లు అనగా స్వామి వారి గురించి స్వామి వారి లీలలు గురించిన వీడియో లు కనిపించాయి నేనూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకొ ఆశ్చర్యం ఏమిటి ఇన్ని రోజులుగా దొరకని ఇ విడియో లు ఇవాళ వాటికవే కనిపించాయి ప్రత్యేకత ఎమిటి అంటే ఇవాళ శని వారం...స్వామి రోజు...ఆయనే నాకు ఈ రోజు ఈ విడియో లు కనిపించేలా చేశారు....tq స్వామి🙏🙏🙏

  • @teqnival2k192
    @teqnival2k192 2 ปีที่แล้ว +1

    🙏🏻

  • @padmamarrapu4845
    @padmamarrapu4845 3 ปีที่แล้ว +1

    Happy

  • @sarithajoshi3621
    @sarithajoshi3621 2 ปีที่แล้ว

    HARE srinivasa 🙏

  • @pavanig680
    @pavanig680 ปีที่แล้ว

    Naku eppudu avakasam estaro na swami 🙏🙏🙏🙏🙏🙏 govinda govinda

  • @Gamingworld-ec1sx
    @Gamingworld-ec1sx 3 ปีที่แล้ว +1

    Om namo venkateshya namaste guruji gaaru meeku Ugadi subhkankshalusri vaari an7graham variki labichindi jaibaalaji

  • @Vishnushivabramha
    @Vishnushivabramha 3 ปีที่แล้ว +1

    The lord venkateshwara looks very beuitifull which can't be explained at all only the archakas who do inside Seva and one who got blessings to see at first door of God at garbhagudi ..can get the vibration
    Entire our body will vibrate without any doubts in this universe or 14 universes I think we can't see such beauty of God ...after that darshan really every thing in this world nothing he himself the whole...only swamy can give such darshan no doubts for his close hearted devotees will get that swamy blessings...
    And it's very clear swamy only decide what kind darshan he need to devotees ...since don't think vvips get close darshan it's worong I think it's swamy allready decided who is real devotee may be vvip have past time blessings so they may get close darshan....the way our swamy standing itself makes wonder and wonder the entire nature will shy may amma lakshmi will also get shy such beauty

  • @aseelmuralikrishnarao8932
    @aseelmuralikrishnarao8932 3 ปีที่แล้ว +2

    Govinda govinda govinda,🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌺🌷🌷🌷🌷🥥🥥🥥

  • @yaminigiduturi5517
    @yaminigiduturi5517 3 ปีที่แล้ว +1

    Guruvu gaariki namaskaram 🙏. Swamy, early morning tirumala devalayam theravatam, suprabhatam, naivedyam, devalayam moosiveyu sandharbhaalanu chitrikarinchi tirumala parisaralanu anubhuti chende bhagyam kaliginchavalasindiga maa manavi.

  • @sarithajoshi3621
    @sarithajoshi3621 3 ปีที่แล้ว

    🙏Hare srinivasa 🙏

  • @venkateshn927
    @venkateshn927 3 ปีที่แล้ว +1

    Guruvu gaaru ayina Gopinath deekshitulu gaariki namaskaramulu 🌺🙏🌺. Swami meeku mee kutumba sabhyulaku plava naama samvasthara subhakankshalu 💐💐🦚💐💐. Swami meeru TTD lo pradhana archakulugaa niyamithulu ayinanduku chaala chaala abhinandhanalu. 💐💐🦜💐💐
    Thank you swami.🌺🌺🙏🌺🌺
    Om namo venkatesaya 🏵️🏵️⛩️🏵️🏵️.

  • @gedeppagarivenkatapathi6421
    @gedeppagarivenkatapathi6421 3 ปีที่แล้ว

    Om namo venkateshaya nakukuda kannillu vachay thalli

  • @dhananjayardhanu7814
    @dhananjayardhanu7814 3 ปีที่แล้ว +1

    Jai srimannarayana
    Adyan ramanujadasan

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 3 ปีที่แล้ว +3

    Govinda Govinda 🙏🙏.sreeman narayana charanam smaranam prapathae. Sreemate narayanaya namah 👣👣🌹🌹🙏🙏💗👌

  • @gloshitha9556
    @gloshitha9556 3 ปีที่แล้ว +1

    Govindha Govindha Govindha Om namo venkatesaya 🙏🙏🙏

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 ปีที่แล้ว +2

    Gopinadh deekshithulu variki padabhi vandanalu🙏🙏 plava nama samvathsara ugaadi shubhakankshalu 🙏🙏💐💐

  • @manikodali2425
    @manikodali2425 3 ปีที่แล้ว +1

    🙏🙏 om namoh venkatesaya

  • @avramana4817
    @avramana4817 3 ปีที่แล้ว +1

    ఓం నమో వెంకటేశయా గోవింద గోవిందా

  • @vijayakondapally7007
    @vijayakondapally7007 3 ปีที่แล้ว +1

    Guruvu gaariki paadhaabi vandanaalu......Om Namo Venkatesaaya 🙏🙏

  • @chandrasekharpasyadala23
    @chandrasekharpasyadala23 3 ปีที่แล้ว +1

    🕉️🙏OM NAMO VENKATESAYA 🙏🕉️KALIYUGA PRATYAKSHA DIVAM TIRUMALA SRIVARI LEELALU MADHURAM. ADBHUTAMAINA MAHA DWARA ALANKARANA ADBHUTAMAINA UTSAVA & UGAADI AASTHANAM VISHISHTATANI TELIPINA SWAMI MIKU 🙏NAMASKARAMULU 🙏.

  • @venkataramanatv465
    @venkataramanatv465 3 ปีที่แล้ว +1

    BhaktajanaPriyaGovindOm NamoVenkatesaya👏👏

  • @nirupamkarthikeya26
    @nirupamkarthikeya26 3 ปีที่แล้ว +1

    Om narayana aadhi narayana

  • @jayamallu3701
    @jayamallu3701 3 ปีที่แล้ว +1

    Gopinadh Guruvu gariki ugadhi subakashalu.

  • @yogitirumala5576
    @yogitirumala5576 3 ปีที่แล้ว

    Aum namo venkatesaaya

  • @itsBommas
    @itsBommas 3 ปีที่แล้ว +3

    Govinda.... Govinda...

  • @vinodavinu3234
    @vinodavinu3234 3 ปีที่แล้ว +1

    Plava naama samvastara shubhakankshlu Swamy 💐💐💐💐💐💐💐

  • @msr5626
    @msr5626 3 ปีที่แล้ว +2

    ఓం నమో వేంకటేశయా..... గురువు గారికి నమస్కారాలు...వీడియో బాగుంది...శిరీష మేడమ్ గారు అదృష్ట వంతులు. ....

  • @arunkumarchintanapalli8313
    @arunkumarchintanapalli8313 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏
    Om Namo Venkateshaya

  • @CA-Govinda11
    @CA-Govinda11 3 ปีที่แล้ว +1

    Mana Telugu Varamdiriki Sri Plava nama samvachara Ugadi Subhakanshalu . Om Namo Sri Venkateshaya Govinda 🙏

  • @goodfood324
    @goodfood324 3 ปีที่แล้ว +2

    ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayashreeyendamuri
    @jayashreeyendamuri 3 ปีที่แล้ว +1

    Om Namo Venkateshaya, very nice information on Utsav

  • @premsri2299
    @premsri2299 3 ปีที่แล้ว +1

    Om namo venkateshaya 🙏...andariki pedda dikku Kaliyuga prathyaksha daivam Sri Venkateswara Swamy.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 ปีที่แล้ว +2

    Smt Sireesha garu vivarinchina swamy vari leelalu, adbhutham. Amogham.. anandam.. anirvachaneeyam... Ohm namo venkatesaya,,,

  • @gundebogulamanikanta1835
    @gundebogulamanikanta1835 3 ปีที่แล้ว +1

    Om Namo Venkateshaya govindha jagdhrakshaka govindha hari govindha tq so much video chesinadhuku chala dhanyavadhamulu

  • @pulihari8648
    @pulihari8648 3 ปีที่แล้ว +1

    Om namo venkateshaya namaskaram guruvu gaaru dhanyavaadalu guruvu gaaru

  • @ramyamarri2562
    @ramyamarri2562 3 ปีที่แล้ว +1

    Meeru chepthu vunte kannilu vachhai Amma manasputhiga swami varini nammukunte chalu alanti adbuthamaina jarigi thiruthundi