అన్న ప్లీజ్ మీరు అంటే చాలా అభిమానం ఉంది. దయచేసి మీరు. పవన్ కళ్యాణ్ గారితో పొలిచి అల్లు అర్జున్ నీ కానీ లేదా అల్లు అరవింద్ వీళ్ల ఫ్యామిలీతో దయచేసి పోల్చవద్దు 🙏
లోకంలో కోకొల్లలు టాపిక్స్ ఉన్నాయి ఎక్కడ ఎలా స్పందించాలో అదే స్పందించాలి అప్పుడే దానికి ఒక అర్థం వుంటది. అల్లు గాడి గురించి ఇప్పటికే చాలారోజులు ఐనది ఇంకా చెప్పి అందరి నోళ్లలో నాని వుంది.ఇంకా పవన్కళ్యాణ్ గారు చెపితే అదో పెద్ద టాపిక్ గా పెద్ద ఇష్యూ చేస్తారు. మంచి మాట చెప్పారు.చివరిలో చూసుకోవచ్చు అన్నట్లుగా. మాట్లాడకపోతే ఇదేమన్నా దేశానికి నష్టం వాటిల్లుతుంది అనే సన్నివేశం కాదు కదా....
AA feels like am a hero in cinema and real life. He don't know how to live humble and kindly in practically. The bad thing here, still he never realized how much big mistake happened because of irresponsible
Jan. 1 st nunchi extra 18 min. s scenes add chestunaaruta, malli daanikosam movie ku veltaaru, veellu baane venakesukuntaaru paapum abhimanule unnadi oodchukuntaaru
భాస్కర్ సర్ గారికి ఎలాగో అతనికి ఆర్ధిక,మంచి ఉద్యోగ భరోసా లభించింది, పైగా అతనికి ఆపరేషన్ అయింది కాబట్టి తన ఆరోగ్యం పై మరింత ఒత్తిడి పడకుండా అతనికి అన్ని విధాలుగా తోడుగా ఉండి చూసుకోవటమే కాకుండా తన పిల్లలకి కూడా తల్లి ప్రేమని పంచి అందించే ఒక మంచి మనస్సు ఉన్న అందమైన అమ్మాయి తనకి జీవిత భాగస్వామి గా రావాలని ఆ దేవుడిని కోరుకుందాం అదే విధంగా అతనికి సినీ పరిశ్రమలో వచ్చిన అవకాశాన్ని,అనుకూలతలనూ అందిపుచ్చుకోన్ని మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను 🙏
Sir ame chanipoyindi bhadakaram. Chanipokundavunte , gayalatho bayatapafithe , oka chinna maata chinna pillalni teesukoni benfit show ki vellochha? Buddodu yenta AA fan ayithe matram. First of all this is the parents blunder mistake. Sabhya samajaniku yemi msg isthunnaru ani o cinema dailog. NTR prati cinimaki msg istadu. Jagrathaga intikivellandi ani. Adi driveinglo matrame kadu prati dantlo vundali. Kurrollane fathers benfit showski velloddu antaru. Tokkisalata jarugutundi ani. Youth kada lekkacheyakunda intlo cheppakunda veltharu. intiki vanchhindaka intlovallaki tenstione sir. Cinema is a business .manam time pass ki leda enjoyment kosam matrame chudali. 1st day chudakapothe emounthundi tarwataguda chudochhi kada? Prati Hero cheppali cinema is a enjoyment eliment only. Mee kshemame meeru chupinche abhimanam ani. Take care all
పవన్ కళ్యాణ్ అన్నగారికి ఉన్న క్రమశిక్షణ, బాధ్యత అతని యొక్క కొంతమంది అభిమానులో లేకపోవడం నిజంగానే చాలా బాధాకరం, దూరదృష్టాకారం
నిజమైన అభిమానులు ఇబ్బంది పెట్టరు. కళ్యాణ్ అన్నని అనుసరిస్తారు. జై హింద్ 🇮🇳
Pawan kalyan garu always correct 👍👌👌👌great personality and great inspiration and leader
మన పవన్ కళ్యాణ్ అన్నగారు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది అభిమానుల వ్యవహార శైలి మారదు గాక మారదు అదే వాళ్లకి ఉన్న అతి పెద్ద రోగం
దేశం లో అబిమానులు అనే సైకో లు బాగా తయారు అయ్యిరు.
Pawan ji great leader. Salute sir. God bless u.🎉
అన్న ప్లీజ్ మీరు అంటే చాలా అభిమానం ఉంది. దయచేసి మీరు. పవన్ కళ్యాణ్ గారితో పొలిచి అల్లు అర్జున్ నీ కానీ లేదా అల్లు అరవింద్ వీళ్ల ఫ్యామిలీతో దయచేసి పోల్చవద్దు 🙏
E video kosam waiting Sir pk garu 👌👏👏👏👏👍
Manishi chanipoyinatlu telisina tharavatha kooda Arjun andariki chetulooputhu open top car lo vellatanni andaru tappupaduthunnaru.death news theliyagane silent ga vellipoyinatlaithe yevariki intha kopam vachhedi kadu.issue chetulara chesukunnadu.
లోకంలో కోకొల్లలు టాపిక్స్ ఉన్నాయి
ఎక్కడ ఎలా స్పందించాలో అదే స్పందించాలి అప్పుడే దానికి ఒక అర్థం వుంటది.
అల్లు గాడి గురించి ఇప్పటికే చాలారోజులు ఐనది ఇంకా చెప్పి అందరి నోళ్లలో నాని వుంది.ఇంకా
పవన్కళ్యాణ్ గారు చెపితే అదో
పెద్ద టాపిక్ గా పెద్ద ఇష్యూ చేస్తారు.
మంచి మాట చెప్పారు.చివరిలో చూసుకోవచ్చు అన్నట్లుగా.
మాట్లాడకపోతే ఇదేమన్నా దేశానికి నష్టం వాటిల్లుతుంది అనే సన్నివేశం కాదు కదా....
Arjun worst fellow Chi Chi Chi
He talk correct. So many problems we have
Pk sir correct real hero great leader and god❤❤
AA feels like am a hero in cinema and real life. He don't know how to live humble and kindly in practically. The bad thing here, still he never realized how much big mistake happened because of irresponsible
don’t take too much personal. end of the day they are all family so we shall as well. vasudhaika kutumbam.
True leader
నిజమైన హ్యూమన్ బీయింగ్ కల రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ కారు హాయిట్స్ అప్.
Yes
Devdu PSPK. Ipudey chusa sir video adbhutamga reply icharu. 🎉🎉🎉🎉🎉 Thanks for your video on this.
Pushpa worst movie Chi Chi Chi
Jan. 1 st nunchi extra 18 min. s scenes add chestunaaruta, malli daanikosam movie ku veltaaru, veellu baane venakesukuntaaru paapum abhimanule unnadi oodchukuntaaru
భాస్కర్ సర్ గారికి ఎలాగో అతనికి ఆర్ధిక,మంచి ఉద్యోగ భరోసా లభించింది, పైగా అతనికి ఆపరేషన్ అయింది కాబట్టి తన ఆరోగ్యం పై మరింత ఒత్తిడి పడకుండా అతనికి అన్ని విధాలుగా తోడుగా ఉండి చూసుకోవటమే కాకుండా తన పిల్లలకి కూడా తల్లి ప్రేమని పంచి అందించే ఒక మంచి మనస్సు ఉన్న అందమైన అమ్మాయి తనకి జీవిత భాగస్వామి గా రావాలని ఆ దేవుడిని కోరుకుందాం అదే విధంగా అతనికి సినీ పరిశ్రమలో వచ్చిన అవకాశాన్ని,అనుకూలతలనూ అందిపుచ్చుకోన్ని మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను 🙏
A kotha pellanni Koda teeskoni inko cinima ki vellamanu😅
Kotha pellaninni teiskuni pushpa 3 ki velladiki siddamga undamanu bhaskar ni
ఈ వార్నింగ్ పవన్గారు అభిమానులకు నేను చెప్పను బ్రదర్ అని అర్జున్గారు అన్న సంఘటన తరువాత ఇచ్చుంటే ఈ రోజు అర్జున్గారికి ఈ గతి పట్టేది కాదు.
AA loafer hero Fake collection Pushpa 2
👌🏾🤝
హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ 💐
AA బయట ఉంటే సాక్షి లను ప్రభావితం చేస్తాడు అని బెయిల్ రద్దు చేస్తారు యిప్పుడు భాస్కర్ కేసు విత్ డ్రా చేసుకుంటే
OG means?
Movie name
@@swethaprasanna4363 OG short cut name aa ,leka full name aa
@@rocky-sy6qo original gangsters andi
original gangster
Super p.k sir
Sir ame chanipoyindi bhadakaram. Chanipokundavunte , gayalatho bayatapafithe , oka chinna maata chinna pillalni teesukoni benfit show ki vellochha? Buddodu yenta AA fan ayithe matram. First of all this is the parents blunder mistake. Sabhya samajaniku yemi msg isthunnaru ani o cinema dailog. NTR prati cinimaki msg istadu. Jagrathaga intikivellandi ani. Adi driveinglo matrame kadu prati dantlo vundali. Kurrollane fathers benfit showski velloddu antaru. Tokkisalata jarugutundi ani. Youth kada lekkacheyakunda intlo cheppakunda veltharu. intiki vanchhindaka intlovallaki tenstione sir. Cinema is a business .manam time pass ki leda enjoyment kosam matrame chudali. 1st day chudakapothe emounthundi tarwataguda chudochhi kada? Prati Hero cheppali cinema is a enjoyment eliment only. Mee kshemame meeru chupinche abhimanam ani. Take care all
Ade vidhanga banni function lo pawan gurinchi eppudu adugutunte. Okkasaari cheppanu brother ante intha raccha chestunnaaru.
Ade pawan kalyan nacchinodu kaabatti emannaa chellutadi
అరాచకవాదులు
😂😂❤
AA ni vadiley, enough
ఈ ప్రభుత్వం వచ్చాక చాలా హత్యలు చాలా హత్యచర్లు జరిగాయి వాటి గురించి మాట్లాడమని