కుందేళ్ళ పెంపకం|Young Farmer Earns Good Profits From Rabbit farming in telugu|mallesh adla
ฝัง
- เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024
- #Rabbitfarming #Rabbitfarmingideas #malleshadla
పొన్నకల్లు గ్రామం అడ్డాకుల మండలం మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన కురుమూర్తి గారు గత పది సంవత్సరాలుగా టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు ఒకటే ఆదాయం ఆధారపడితే కుటుంబం నడవడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి కుందేళ్ళను పెంచుతున్నారు కేవలం 25 గజాల భూమిలో ఈ కుందేలు షెడ్ నిర్మించారు మొదటగా ఒక యూనిట్ తీసుకు రావడం జరిగింది అయితే ఈ సంవత్సర కాలంలో గురు మూర్తి గారి యొక్క అనుభవాలను మన ఛానల్ తో పంచుకోవడం జరిగింది గురు మూర్తి గారి యొక్క ఫోన్ నెంబర్ 9959264871.
#Rabbitfarmingtips #Rabbitfarmingguide #Rabbit
ఒక చిన్న రిక్వెస్ట్
---------------------
మన ఛానల్ ను మొదటి సారిగా చూసే వారు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూడండి .
గమనిక
----------
ఈ వీడియోలో రైతు చెప్పిన విషయాలు పూర్తిగా రైతు వ్యక్తిగతమైనవి ఎవరైనా కుందేళ్ళ పెంపకం మొదలు పెట్టాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని మొదలుపెట్టాలని మా చానల్ తరపున మనవి. వీడియోని చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు.మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము.
Other videos links:-
-----------------------------
Shreenand dairy farms full video in telugu by Rajesh nayak |mallesh adla
• Shreenand dairy farms ...
నష్టాలు లేకుండా బొప్పాయి సాగు చేస్తున్న | papaya farming | boppayi saagu | mallesh adla | • నష్టాలు లేకుండా బొప్పా...
పాడి పరిశ్రమను నడపాలంటే వృథా ఖర్చు చేయవద్దు|shreenand dairy farms Part-3|mallesh adla | • పాడి పరిశ్రమను నడపాలంట...
ఆవులను లేదా గేదెలను ఎలా ఎన్నుకోవాలి?Shreenand dairy farms |mallesh adla • ఆవులను లేదా గేదెలను ఎల...
డైరీపామ్ పెట్టాలంటె కనీస అవగాహన ముఖ్యం.Sree nand dairy farms part-1|rajesh nayak |mallesh adla • డైరీపామ్ పెట్టాలంటె కన...
గతంలో తీసిన కుందేళ్ళ వీడియో కంటే ఈ వీడియోలో మంచి సమాచారం ఉంది
సూపర్ వీడియో 🤏🤏
చాలా చక్కగా వివరించారు 👍. ధన్యవాదములు 🌹
అన్నగారు చాలా బాగా వర్ణించినారు సిద్దిపేట్ లో ఎక్కడ దొరుకుతాయి అడ్రస్ చెప్పగలరా మీకు మేము కాల్ చేయొచ్చా మేము కూడా ఏ పని చేయాలో అర్థం కావట్లేదు మాకు కుందేళ్ళ ఫామ్ చేద్దామని అనుకుంటున్నాము సిద్దిపేటలో నీ మొబైల్ నెంబర్ చెప్తారా మాది సిద్దిపేట దగ్గర్లో రాజగోపాల్పేట గ్రామము కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్లీజ్
*మనం ఏ పని ప్రారంభించాలన్నా ఆ పని పైన పూర్తి అవగాహన కలిగివుండాలి.ఒకవేళ అలా అవగాహనలేకుండా ఏదన్నా పనిని ప్రారంభిస్తే ఆ పనిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత కూడా కొంతమంది నిలబడొచ్చు కొంతమంది నిలబడలేక నిష్క్రమించవచ్చు .ఈ మాట ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించిన వారిలో కేవలం 10% మంది మాత్రమే మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.ఆ పదిశాతం మంది కూడా ఆ వ్యాపారం పైన పూర్తి అవగాహన కలిగి ఉండడం వల్ల మాత్రమే విజయం సాధించగలిగారు అని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఏదైనా పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ పని పైన పూర్తి అవగాహన కలిగి ఆ పనిని ప్రారంభించడం అనేది చాలా శ్రేయస్కరం....ఈ వ్యాపారం యొక్క పూర్తి సమాచారం గురించి సంప్రదించండి....కాల్ / వాట్సప్...9912277525*
GOOD INFORMATION
USE FULL
Siddipet lo farm address cepandi about pillalu, cages and medicines for new farm in my village.
Naadaggara kothabreedars 1unit ammadaniki unavi kavalasinavaaru phone cheyyandi price 10000rs only water feedars 299rs 10peses next box each one 400rs only cage bone 3000rs only dhana kundalu 200rs ten
Mi mobile number bro
Number petandi
Number pampu
Nice conversation interesting
Glad you think so!
Super bro... 👌
Medicine names and usage details tho oka video cheyandi bro
Nice your thoughts
Super like dn 🎁🎁🔔🔔
Good 👌👌👌👏👏👏👍
Good explain
Good job...keep it up
Good video sir
Super explain sir
Anna hf and jersey dairy in interview chey bro adi kuda ap lo
కుందేళ్ళ పెంపకం రైతు ఫోన్ నెంబర్ పంపగలను అన్నగారు
Hi...this is ur frnd lokesh from Dr.BRR Degree college
Hi
Anna maku oka rabbit 500 ki echinaru mainu 3 rabbit taichukunamu so 15,00 I edi anna
Super
Well sir
Transportation chesthara anna
Hyderabad la kundhelu meet ekkada untadhi shop
Nice
Marketing AlA bro
Sir Siddipet lo eakkada nundi thechharu address cheppandi madhi Siddipet dhaggara dhubbak
Sircilla daggara Begumpet vill lo dorukutay and sircilla daggara nampally lo dorukutay
@@nethetlarajeshkumar6904 ok bro
Super bro
siddipetalo yekkada brother
Akada konaru bro
Address akada anna medhi
15 rabbit's will sell near Hyderabad
Hi bro
Marketing ala
Road meedha fleksi byanar kattali ekkada kundhellu ammabadunu banny price jast 300rs only
బ్రదర్ మూర్తి గారి మొబైల్ నంబర్ పెట్టండి
వీడియో లో ఉంది బ్రదర్.
Anna naku cage kavali
అసలు, కొనేదేవుడ్రా బాబూ?!
Siddipet lo ekkada thskunaru bro siddipet farm phone nambar evandi bro nadi siddipet
Royal rabbit farm closed farm one year back last unit nenu thisukunna number kuda thisivesaru anna
Sidhipet lo ekkada anna
@@RanjithKumar-pp2jj Siddipet mustabad road balaje bar dagara
Rabet pilla lu kavali brother
Phone cheyyandi
అన్న రైతు పొన్ నెంబర్
Akkada
L
Reply
Thu paapishti sampadana.
Enduko
మీ నెంబర్ ఇవ్వి అన్న కుందేలు రైతు ది