ఇంత discussion అనవసరం, simple గా చెప్పాలి అంటే, నీకు సహకారం చేస్తే అనుభవించు సహకరించకపోతే ప్రయత్నించు అయినా కుదరకపోతే చి తొక్కలోది ఎవడికి కావాలి అని హుందాగా వదిలే, ఇలాంటి mindset అవలంబించు కుంటే ఎవరికి no problem❤❤❤❤❤❤❤
తమ్మారెడ్డి గారు నిఖర్సుగా చెప్పారు 🙏jd వర్మ గారిలా మాట్లాడాలి అనుకుంటూ ఎక్కువ లాగ్ చేస్తుంటాడు, కానీ నా అభిమాన నటుల్లో jd ఒకరు, ♥️ అహంకారం కూడా అలంకారమే, అది ఒక్క వర్మ గారికి మాత్రమే 🎉💞
ఇద్దరు బలుపు గళ్ళు అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగిన వాళ్ళు ఒక మంచి టాపిక్ పైన చక్కటి విశ్లేషణతో మాట్లాడారు మంచి కాలక్షేపంతో పాటు మంచి విషయాలు ప్రస్తావించారు ఇద్దరికీ మా ధన్యవాదాలు
చక్రి గారూ! మీటూ ఉద్యమ నేపధ్యాన్ని ప్రస్తావించి చర్యలను సూచించిన మీరు, మీ గురువు గారైన ఆర్జీవీ కోతి వేషాలపై(భావోద్వేగ అశ్లీల చిత్రాలపై) కూడా మాట్లాడి ఉంటే బాగుంటుంది.
I heard long time ago this story. I think the movie was Akka chellillu. D. Rama Naidu was the producer. Heroine was either sitara or malasri. Please correct if I am wrong. Thanks.
Chakri garu this is a true story. Bunking school I watched your gulabi in 7th class on releasing day after watching beat in my heart song on tv. Later same happened for anangana oka roju. Aa time lo aa age lo ala cheytam sahasam ane cheppali 😂. Aa credit meekay. Love your movies acting and attitude chakri.
This waste fellow says/admits he 'loved' so many heroine and actresses and then talks about the helplessness of such women and the 'evil' of Chiranjeevi!
అయ్యా భరధ్వాజ గారూ... చక్రి గారూ... ఆ ఒక్క విషయం మీద ఇంతసేపు మాట్లాడుకోవాలా... వేస్ట్... సినిమా రంగం ఒకటేనా... ఏ రంగం లోనైనా సేం స్టోరీ.. కాకపోతే చాలాచోట్ల ఆర్కే పీకేలతోను (రాసుకు పూసుకు తిరగడంలో)... చొంగ కార్చుకోవడంతోను చాలించేస్తారు... కొన్ని చోట్ల ఫలానా ఆమె తన క్యాండిడేటు అని అనుకుంటూ సరిపెట్టేసుకుంటారు... పనికంటూ బయటకు వెడితే మహిళ ఏదో రూపంలో... ఏదో ఒక వంకన... ఎవడో ఒకడికి లొంగాల్సిందే (జస్ట్ సెక్సువల్ కలయిక ద్వారా మాత్రమే కానక్కరలేదు).. అది ఇంట్లో పాచి పని నిమిత్తం వచ్చేవాళ్ళు కావచ్చు... పొలాలలో పనికి వెళ్ళేవాళ్ళు కావచ్చు... ఇతరత్రా ఉద్యోగాల నిమిత్తం వెళ్ళేవాళ్ళు కావచ్చు.. సృష్టి ఆది నుండీ జరుగుతోన్న తంతే ఇది.. తారా శశాంకం నుంచీ... రామాయణం నుంచీ.. సైంధవ కీచకాదులు ద్రౌపదిని ముగ్గులోకి లాగాలని ప్రయత్నించిన నాటి నుంచీ జరుగుతోన్నదిదే... మగ, ఆడల నడుమ ఫిజికల్ సెక్సువల్ కార్యం కోసం జరుగుతోన్న ఆరాటం అనుకోవచ్చు.. పోరాటం అనుకోవచ్చు... అయితే అటువంటి అకృత్యాలకు చెక్ పెట్టే క్రమంలో ఎంతో జరిగింది వివిధ చట్టాల పరంగా అయితేనేమి... సామాజిక పరిణితి మూలంగా అయితేనేమి... ఇంకా జరుగుతోందది... ప్రస్తుతం మహిళ యధేచ్ఛగా రోడ్డు మీదికి (పబ్లిక్ లోకి) రాగలుగుతోంది... అంటే ఎంతో పురోగతి కనిపిస్తోంది... సమాజం చాలామేర సంస్కరించబడింది... ఇక్కడ శ్రీరామచంద్రులు గాని... ప్తవరాఖ్యులు కాని లేరు గాక లేరు... అవకాశమొస్తే కాదనేవారెవరూ లేరు... అవకాశాలు రాక కొందరు... అంది పుచ్చుకోలేక అనేకులు... అందిపుచ్చుకుని కూడా పట్టుబడకపోవడం వల్ల అత్యధికులు మంచివారుగా చలామణీ అయిపోతున్నారంతే... లిబరేషన్ లో భాగమే అనుకోవచ్చుగా ఇదంతా... అదే కమిట్మెంటులైతేనేమి... కాంప్రమైజులైతేనేమి... ఇల్లు అనబడే నరకం లోంచి తననుకున్న బాహ్య ప్రపంచంలోకి రాగలగడం లిబరేషన్లో భాగం కాదా... అప్పుడు మాత్రం.. అక్కడ మాత్రం... కమిట్మెంటు ఇస్తేనే కదా జరిగింది... కాంప్రమైజు అయితేనే కదా ముందుకు సాగగలిగింది మాహిళ...
ఇన్ని అబద్దాలు తో జానీ పై case అన్యాయం అనిపించలా? అన్నీ నిజాలే అని ఎలా చెప్తున్నావు? ఏడిస్తే నిజాలేనా? ఇది డాన్స్ ఫీల్డ్, 5,6 ఏళ్లుగా హార్రాస్మెంటా? వింటానికే విచిత్రమనిపించట్ల మీకు?ఎలా కేసు బుక్ చేస్తున్నారు, చూద్దాం
Chakravarthy Garu, You admitted to being confident and some times overly confident (Cocky). You said that you were born on16th of April. You are an Aries and Aries are known to be very cocky.
Why do you bring caste in each and every issue? India is getting ruined because of caste feelings. Mentalities and characters are based on their upbringings not on caste
Cenemaki kotlu kotlu karchuchese producer ladies kosamu special ga oka security ni pettali sheteam laga workspace lo yeee amay oka arupu arichina palikela...apudu tagguthay yevi..
Mee idharu bold and gutsy fellows kada, meeku thelisina so called pedha langa producers gurunchi open avvochu kada, perlu cheppakunda meeru kuda bad fellows ni support chesthunnaru kada
Super vedio. Jd sir rocking.Tammareddy garu gentleman.
తప్పు అయినా రైట్ అయినా ధైర్యంగా మాట్లాడగలిగిన ఇద్దరి ఇంటర్వూ చాలా బాగుంది...
Vallu perlu cheppakunda show chesaru sir
అమ్మాయిలు ఒంగిపోవడం కాదు.కృంగి పోతున్నారు . అని చెప్పిన గొప్ప హీరో మీరు.thank you sir
ఇంత discussion అనవసరం, simple గా చెప్పాలి అంటే, నీకు సహకారం చేస్తే అనుభవించు సహకరించకపోతే ప్రయత్నించు అయినా కుదరకపోతే చి తొక్కలోది ఎవడికి కావాలి అని హుందాగా వదిలే, ఇలాంటి mindset అవలంబించు కుంటే ఎవరికి no problem❤❤❤❤❤❤❤
అంత జ్ఞానం వుంటే ఇంకే....
JD is gentleman, we need these kind of people in industry
One of the best interview i have seen,i like both of bharadwaj,chakravarthi❤we are same age group❤
Open & Candid Conversation.. Chakri
Chakravarthy గారు మీరు నిజమైన హీరో. సార్.మీరు ఆడ వాళ్ళను అర్థము చేసుకున్నారు
తమ్మారెడ్డి గారు నిఖర్సుగా చెప్పారు 🙏jd వర్మ గారిలా మాట్లాడాలి అనుకుంటూ ఎక్కువ లాగ్ చేస్తుంటాడు, కానీ నా అభిమాన నటుల్లో jd ఒకరు, ♥️
అహంకారం కూడా అలంకారమే, అది ఒక్క వర్మ గారికి మాత్రమే 🎉💞
ఇద్దరు బలుపు గళ్ళు అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగిన వాళ్ళు ఒక మంచి టాపిక్ పైన చక్కటి విశ్లేషణతో మాట్లాడారు మంచి కాలక్షేపంతో పాటు మంచి విషయాలు ప్రస్తావించారు ఇద్దరికీ మా ధన్యవాదాలు
Jd chakris confidence 🙏
I loved Phool Aur Kante joke....Ha ha Ha!!!
Super interview......punishments undali....mana telugu vallu magapillalni manchi padhathilo penchali....
Nijam andi. Chala mandhi telugu abbayilaku ahankaram ekkuva, oorike boothulu matladutaru, gouravam ivvadam radhu mukhyanga ammayilani chulakanaga chustaru. Abhiprayalu chepthe vallaku nachakapothe chalu boothulathone modalupedataru. Inka ee cinema fans chala darunanga matladtaru, toxic antaru ga chala. Andaru anatledhu but chala mandhi immature and entitled unnaru. Cities and villages ane thedaledhu, ekkadaina alane unnaru. Manchi positions lo work chesthunna valla mindsets ni chusthe chala shock ayyanu. Ilanti vallani pelli cheskoni badha padthunna vallani kuda chusanu. Respect and gratitude anevi undatledhu.
I am dr u both r true human analyzer so l will give both doctrtes of cinema cycoligest congtrs both
I likit chakri ❤
చక్రి చాలా బాగున్నాడు మళ్లీ హీరోగా చెయలి ఆపటికంటే ఇప్పుడే బాగున్నాడు
నువ్ తీయి సినిమా నువ్వే చూసుకోవాలి కుడా
😂🤣😂🤣🤦♂️😂🤣😂🤣
@@letsdoourpart😄😄😄
Ultimate Interview...
JD looklike now also yong😂 1997 to till handsome guy
❤excellent meeting❤❤❤
21:00 minutes daggara Aa producer evaro telusu Dr D.Ramanayudu suresh production anukunta aa movie name 'akka chellellu.'
Dil raju
Suresh and JD worked with Maalasri.. movie Akka chellellu. Taatha age Rama Naidu..
@@Tigerforlifeela telugu?
Ramanaidu is like that !
Chala bagundhi intrew 🙏
Really really fun and interesting
Both are genuine people
Jd chakravarthy is good actor, he looks like a young hero
20:27 Main Matter
చక్రి....నీ ఓపెన్ హార్ట్ ...ఎప్పటికైనా దేవుడు నీకు మంచి చేస్తాడు...పెళ్లి చేసుకుని జీవితాన్ని ఒక ట్రాక్ లో పెట్టుకో...
రంకు కు అతీతం కాని ఇండస్ట్రీ లేదు.... కానీ సినిమా అనేది purely అందం, కలర్ ఒంటిపై జరిగే రాక్షస క్రీడ....
JD is speaking very true
Wow nice interview
చక్రి చాలా బాగా మాట్లాడారు.
హీరోయిన్ కి కారవాన్ ఇస్తారు అలాగే మిగతా లేడీ ఆర్టిస్ట్ లకు కూడా కొంత మందికి కలిపి ఒకో కారవాన్ అరేంజ్ చేయెచ్చు కదా
Great Director ....Sir ..👍 Bharadwaj Sir
Actually interview inka onte bagundedi, we really enjoyed watching ✌️
JD గారు మీరు కూడా DIRECTOR చేస్తున్నారు.మీరు నిజాయితీగా ఉన్నారా....?
నాకు మాత్రం మీ మీద నమ్మకలేదు సార్.
Ne nammakam tho valaki pani ledhu guru
Nijam ga bold interview
Chala open ga fear lekunda matladaru about industry.
చక్రి గారూ! మీటూ ఉద్యమ నేపధ్యాన్ని ప్రస్తావించి చర్యలను సూచించిన మీరు, మీ గురువు గారైన ఆర్జీవీ కోతి వేషాలపై(భావోద్వేగ అశ్లీల చిత్రాలపై) కూడా మాట్లాడి ఉంటే బాగుంటుంది.
Nice
Chakri you are a good actor and director my personal experience
This is shiva
ఇద్దరు వ్యక్తులు అద్భుతమైనవారు
Smoothly RGV
Enno interviews choosanu but e interview Chala different.fun undi subject undi,information undi,emotion undi.
Fine interview
JD creative self made artiste...
Very nice
I heard long time ago this story. I think the movie was Akka chellillu. D. Rama Naidu was the producer. Heroine was either sitara or malasri. Please correct if I am wrong. Thanks.
First time chakri your are rocking
Keep on discussing this topic openly , it’ll help keep awareness
Good Actor,...
Love you JD❤
Biggboss 9 telugu show lo mimmalni chudalani anukuntunnam.......
Want to see more of you sir we love u Dayyam Movie we re called pajagutta dadlam
❤❤❤ chakri
Rules frame cheyyandi...dani valla konthavaraku protect like in govt .sector women .
Trapped in RGV mould.😢😢😔👍
Very interesting interview first time I saw Tammaredy sir's heartful laugh
Chakri garu this is a true story. Bunking school I watched your gulabi in 7th class on releasing day after watching beat in my heart song on tv. Later same happened for anangana oka roju. Aa time lo aa age lo ala cheytam sahasam ane cheppali 😂. Aa credit meekay. Love your movies acting and attitude chakri.
Good information ☑️☑️
👌🏻
ఏదో అనేది కాదు. మానసిక నిపుణులను సర్టిఫికేట్ లు ప్రతి సంవత్సరం తప్పని సరి చేయడంవల్ల ఉపయోగం ఉండొచ్చు.
JD Chakravarthy you do any role in films so that we can see you in more films.
Terrific Actor
Rgv friends allmost real magallu
Very open ,Half RGV
This waste fellow says/admits he 'loved' so many heroine and actresses and then talks about the helplessness of such women and the 'evil' of Chiranjeevi!
Superb interview 🎉🎉
What knowledge Year tha chepusutnadu
Tammaredi Just like harishrao
ఇండ్రస్ట్రీ లో లేడీస్ కోసము ఒక్క కమిటీ ఉన్నడాలి. ఇలాంటి చైత్త వాగుడు గల్లుకు కోసము పెట్టాలి. ఆర్. యస్
Dark screen silver screen. Don't give preference for show off I f you are intelligent
Ooho jaani master meedha appodo sketch ready chesaru ani clear ga telustundi
అయ్యా భరధ్వాజ గారూ... చక్రి గారూ...
ఆ ఒక్క విషయం మీద ఇంతసేపు మాట్లాడుకోవాలా...
వేస్ట్...
సినిమా రంగం ఒకటేనా... ఏ రంగం లోనైనా సేం స్టోరీ..
కాకపోతే చాలాచోట్ల ఆర్కే పీకేలతోను (రాసుకు పూసుకు తిరగడంలో)... చొంగ కార్చుకోవడంతోను చాలించేస్తారు... కొన్ని చోట్ల ఫలానా ఆమె తన క్యాండిడేటు అని అనుకుంటూ సరిపెట్టేసుకుంటారు...
పనికంటూ బయటకు వెడితే మహిళ ఏదో రూపంలో... ఏదో ఒక వంకన... ఎవడో ఒకడికి లొంగాల్సిందే (జస్ట్ సెక్సువల్ కలయిక ద్వారా మాత్రమే కానక్కరలేదు).. అది ఇంట్లో పాచి పని నిమిత్తం వచ్చేవాళ్ళు కావచ్చు... పొలాలలో పనికి వెళ్ళేవాళ్ళు కావచ్చు... ఇతరత్రా ఉద్యోగాల నిమిత్తం వెళ్ళేవాళ్ళు కావచ్చు..
సృష్టి ఆది నుండీ జరుగుతోన్న తంతే ఇది.. తారా శశాంకం నుంచీ... రామాయణం నుంచీ.. సైంధవ కీచకాదులు ద్రౌపదిని ముగ్గులోకి లాగాలని ప్రయత్నించిన నాటి నుంచీ జరుగుతోన్నదిదే... మగ, ఆడల నడుమ ఫిజికల్ సెక్సువల్ కార్యం కోసం జరుగుతోన్న ఆరాటం అనుకోవచ్చు.. పోరాటం అనుకోవచ్చు...
అయితే అటువంటి అకృత్యాలకు చెక్ పెట్టే క్రమంలో ఎంతో జరిగింది వివిధ చట్టాల పరంగా అయితేనేమి... సామాజిక పరిణితి మూలంగా అయితేనేమి... ఇంకా జరుగుతోందది... ప్రస్తుతం మహిళ యధేచ్ఛగా రోడ్డు మీదికి (పబ్లిక్ లోకి) రాగలుగుతోంది... అంటే ఎంతో పురోగతి కనిపిస్తోంది... సమాజం చాలామేర సంస్కరించబడింది...
ఇక్కడ శ్రీరామచంద్రులు గాని... ప్తవరాఖ్యులు కాని లేరు గాక లేరు... అవకాశమొస్తే కాదనేవారెవరూ లేరు... అవకాశాలు రాక కొందరు... అంది పుచ్చుకోలేక అనేకులు... అందిపుచ్చుకుని కూడా పట్టుబడకపోవడం వల్ల అత్యధికులు మంచివారుగా చలామణీ అయిపోతున్నారంతే...
లిబరేషన్ లో భాగమే అనుకోవచ్చుగా ఇదంతా... అదే కమిట్మెంటులైతేనేమి... కాంప్రమైజులైతేనేమి...
ఇల్లు అనబడే నరకం లోంచి తననుకున్న బాహ్య ప్రపంచంలోకి రాగలగడం లిబరేషన్లో భాగం కాదా... అప్పుడు మాత్రం.. అక్కడ మాత్రం... కమిట్మెంటు ఇస్తేనే కదా జరిగింది... కాంప్రమైజు అయితేనే కదా ముందుకు సాగగలిగింది మాహిళ...
మంచి చర్చ !
ఎందువల్లో సినిమా నటీ, నటులు , దర్శకులు ఆఖరికి తెలుగు జర్నలిస్టులు కూడా వారి యొక్క నిర్దిష్ట భావజాలాన్ని పూర్తిగా తెలుగులో వ్యక్తీకరించలేకపోతున్నారు.
Birds of The same feather flock together. Rg& jd
Premaku velayaraa three to four times chuusaanu...
TRB is a king
Chala Baga matadaru veetiki stop ledu
Chakri over action chesina kuda chudalanipistadi..nyc interview
Veedu kaavalani jani master kosam ee interview chesadu
Bangaru tandrivi nanna nuvvu.....neeku manchi bharya dorakkapovadam emiti kharma kakapote
ఇన్ని అబద్దాలు తో జానీ పై case అన్యాయం అనిపించలా? అన్నీ నిజాలే అని ఎలా చెప్తున్నావు? ఏడిస్తే నిజాలేనా? ఇది డాన్స్ ఫీల్డ్, 5,6 ఏళ్లుగా హార్రాస్మెంటా? వింటానికే విచిత్రమనిపించట్ల మీకు?ఎలా కేసు బుక్ చేస్తున్నారు, చూద్దాం
Daya 2 yeppudu bayyaa waiting
Chakravarthy Garu, You admitted to being confident and some times overly confident (Cocky). You said that you were born on16th of April. You are an Aries and Aries are known to be very cocky.
Singer Suneetha voice బాగుంటుంది. Singapore ఇంకా బాగుంటుంది.
Maa brahmins eppudu bangaralu....manchiga alochinchadam ante maade.we must proudly say this.❤
Kulam kumpati vaddu nayana...manishiga chudu...manchi chedu andarilo unnay
Vachindhandee vayyari.vallantha dhurmatgulu work places lo marevaru leru.
నేను brahmin కాదు. But I agree with your statement. చాలా మంది బుద్ధిమంతులు.
కులం ని పెంచి పోషించిన వాళ్ళు bhramins..... అంటరాని తనం తెచ్చింది కూడా bhramins....
Why do you bring caste in each and every issue? India is getting ruined because of caste feelings. Mentalities and characters are based on their upbringings not on caste
Sir producers Malaga vacha
It is difficult to prove even it is happened really.i. Agree with providing comfort zone to prevent in future
కామాందుడు..
Jd chakri 🎉
Chakri is also talking with oversmartness like RGV.😂
Veedoka mahatma vadoka mahmahatma
Evaru interview chestunaru?
Cenemaki kotlu kotlu karchuchese producer ladies kosamu special ga oka security ni pettali sheteam laga workspace lo yeee amay oka arupu arichina palikela...apudu tagguthay yevi..
iddaru Overaction galle.. assalu bharinchalem.
Iddaru gongatlo ventrukalu eruthunnaru samaja hithamkori
లేదండి భరద్వాజగారు ,ఫస్ట్ లో చెప్పలేరు ,వాళ్ళకెరీర్ పోతుంది .పైగా వాళ్ళు ఏమీచేయలేని నిస్సహాయస్తితిలో వుంటారు .వేషాలు రావని భయం.ఇంకెన్నో """
I AM HINDU FAN CAN SPEAK HINDI JD
26:25
సినీ జీవితమే ఒకబ్రోతల్ థూ థూ😂😂😂😂😅😅😅😅
Mee idharu bold and gutsy fellows kada, meeku thelisina so called pedha langa producers gurunchi open avvochu kada, perlu cheppakunda meeru kuda bad fellows ni support chesthunnaru kada
Save rajtarun