@@vallikumarisomayajula1458 అంటే ఆ దరిద్రులు చేసిన పనిలో తప్పు లేదు, నాణ్యత తగ్గించి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి బదులు, వనస్పతి, లేదా ఇతర పసు వ్యర్థాలతో చేసిన కలుషిత నెయ్యిని గత ఐదేళ్లుగా సరఫరా చేస్తున్నా జనాలకి చెప్పొద్దు అంటారు. ఈ Paytm ఛానెల్ మార్చి చెప్పడానికి చూస్తే నిజం అయిపోతుందా??
నరసింహారావు అన్న ఇదంతా, వరదలు, అమరావతి వరదలు, world bank,, డీటెయిల్స్, ఇవన్నీ, బయటికి రాకుండా చెయ్యడానికి, ఇదంతా, ముందు EO శ్యామలరావు అరెస్ట్ చేస్తే అన్నీ బయటికి వస్తాయి
అయ్యా బాబు గారు,,గీతం మరిచావా,, అలిపిరి ఘటన, దేవుని లడ్డును కూడా విడిచి పెట్టలేదా,,నీ రాజకీయ క్రీడ, నీవు చేసిన ఆరోపణలు అబద్ధం అయితే నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు.
అయ్యో రెడ్డి గారు, లడ్డు కల్తీ లేదు గాడిద గుడ్డు కల్తీ లేదు..పరిపాలన చేత కాక ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఈ తతంగం అంతా. వరదలు బోట్లు ఇష్యూ, బాంబే హీరోయిన్ ఇష్యూ ఎప్పుడు లడ్డు ఇష్యూ ఇవన్నీ సూపర్ సిక్స డైరెవర్షన్ కోసమే. కావాలంటే నెక్ట్ వీక్ ఎంకొక ఇష్యూ వస్తుంది. కావాలంటే వైట్ అండ్ సీ. ప్రజలు యిప్పుడు జగన్ వైపు చూస్తున్నారు.. జగన్ govt. తో యిప్పుడు బాబు గారిని బెరేజ్ వేస్తున్నారు. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాబు టేబుల్ మీద ఉంది. దాని పర్యవసానమే ఇదంతా. పరమ చెత్త పాలిటిక్స్.
Absolutely rights bolligadi diverted cheap tricks to divert people from his failure of the Viayawada flood handling , no welfare schemes to the people 40,000 crores loans etc etc only important issues for TDP is Mumbai 2nd grade actress case, prakasam barrage boat issue.
వరద బాధితుల విరాళాలు కోటేసి లెక్కలు మర్చిపోయేటట్లు . చంద్రబాబు హెరిటేజ్ సుపర్ మార్కెట్ నెయ్యీ బినామీ సంస్థకు కట్టబెట్టే కుట్ర ముక్యంగా చంద్రబాబు హామీలనుండి ప్రజల మైండ్ మర్చిపోయేటట్లు చేసే కుట్రను వెంకటేశ్వరా స్వామి పై లడ్డు వివాదం సృష్టించి స్వామి తో లుచ్చా రాజకీయ కుట్ర. చంద్రబాబు నువ్వు మనుషుల నుండి తపించుకుంటావేమో గాని భగవంతునినుండి తపించుకోలేవు నీ పతనం స్టార్ట్ అయింది ఐదు సంత్సరాలలో ఏదో ఒకరోజు స్వామి నుండి నీకు తప్పదు కసుకో .అనుకోకుండా తెలియని తప్పును క్షమిస్తాడు స్వామి కానీ నువ్వు ప్లాన్ తో అబద్ధాలతో స్వామి పై దాడి చేశావు రాజకీయం కోసం నీ పతనం తధ్యం నీ కుటుంబం నువ్వు చేసిన పాపం మూల్యం చెలించుకోక తప్పదు స్వామి నిన్ను క్షమించడు
అమరావతి పై ప్రపంచ బ్యాంకు ఇచ్చిన రిపోర్టు పై చర్చ ను ప్రక్కదారి పట్టించడానికి బాబ్ గారు ఈ నెయ్యి విషయాన్ని తెచ్చారు....మీరంతా వారి ట్రాప్ లో పడ్డారు😂😂😂😂😂
@@gireeshjoopudi708మంత్రి నారాయణ గారు చెప్పారు...బాంక్ రిపోర్ట్ public platform లో పెట్టారో లేదో తెలియదు...మీరు యూట్యూబ్ వీడియోలు మంత్రి నారాయణ గారి స్పీచ్ about world బ్యాంక్ అని సెర్చ్ చెయ్యండి
అందరూ జగన్ లా ఆలోచించరు. ఉదాహరణకి వాలంటీర్ అందరికీ 2.60 లక్షల మందికి నెలకి 200/- ఎక్కువ ఇచ్చి సాక్షి పేపర్ కొనుక్కమని చెప్పేడు. ఒక 2:లక్షల సచివాలయంలోకి సాక్షి పేపర్ మాత్రం కొనమని చెప్పేడు. ఇప్పుడు ఆయన ప్రేమికులు మిగతా జనాలకు నీతి కథలు చెప్పడానికి చూస్తున్నారు.
@@narasingaraomedepalli7361wallu nirupinchaleru bro..endukante walla party lo nirupinche mogodu ledu..endukante sakshaythu walla party adyakshulu oka mahila kabatti
తన పరిపాలనా కాలంలో జరిగిన తప్పిదాలను కూడా... కథ ప్రభుత్వ పాలకులపై నిందలు గా చూపించి.. తన చేతగానితనాన్ని తన అసమర్థతను, తన దివాలా కోరుతనాన్ని... ప్రదర్శించుకున్నారు...నేటి పాలకులు. ఎన్నో అబద్ధపు హామీలతో.. జనాన్ని మోసపుచ్చి.. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ..అధికారంలోకి వచ్చి... ప్రభుత్వ వైఫల్యాలపై జనంలో చర్చ రాకుండా చేయడానికి పన్నిన అటువంటి ఒక పెద్ద పున్నాగ మే...ఈ కుట్ర. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే... నిందలు వేయడానికి అబాండాలు మోపడానికి... ఉచ్చము నీచము ఉండాల్సిన పని లేదా? సాక్షాత్తు... కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం పైనే... ఇంతటి దారుణమైన ఆరోపణలు ఎలా చేయగలుగుతున్నారు? అది మీ ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలపై??? మీ దాష్టీకాలకు, మీ దౌర్జన్యాలకు... మీ మారణ హోమానికి... మీ బరితెగింపు లకు... అంతే లేదా? మీరు చట్టాలకు న్యాయానికి వ్యవస్థలకు ఎలాగూ భయపడరు... కనీసం దేవుడంటే కూడా భయం లేదా??? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని...???
ఇది చాలా దారుణం చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు తిరుపతి లడ్డు పవిత్రం లడ్డు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారు హిందూ అందరూ ఒకసారి ఆలోచించండి మూడు నెలలు ప్రభుత్వం వచ్చింది ఏం చేశారు ఇది ఒక అమరావతి విషయంలో బ్యాంక్ మేనేజర్ లో అమరావతి కి డబ్బులు ఇవ్వనన్నారు అందుకనే చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి ఏదో జరగాలి అని అనుకున్నాడు ఇది చాలా దారుణం ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అమాయకులు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ నాటకాలు ఆపండి
CBN&PK గారులు అబద్దాలు ఆడడానికి అంతుండదు ఎందుకు అంటే 3000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యేరు అని pk చెప్పేరు ఇప్పుడు TTD లడ్డు గురించి CBN చెప్పేరు ఈ రెండు అబద్దాలు ఇంక ఎన్ని అబద్దాలు చెప్పుతారు?
సర్ ఇపుడు నందిని డైరీ కర్ణాటక అంత temples కి ghee supply చేయాలి కానీ మొన్న టీటీడీ కాంట్రాక్ట్ లేకపోయేసరికి వాళ్ళు milk supply మిగిలి చవకగా ఇచ్చారు అందువల్ల సంగం హెరిటేజ్ అముల్ మిల్క్ business దెబ్బతింది ఇప్పుడ లడ్డు గొడవ ద్వారా మళ్ళీ నందినికి వున్న మిల్క్ అంతా ghee supply చేయాలి అంటే only Karnataka ki limit అయిపోవాలి .అలాగే మిల్క్ కావాలి అంటే హెరిటేజ్ సంగం అమూల్ నుండి తీసుకోవాలి అంటే హెరిటేజ్ మిల్క్ business పెరుగుట అదే sir logic
This controversy is atarted after new EO took charge. There are roumers floating that GHEE SUPPLYING CONTRACTOR REFUSED TO PAY COMMISSION DEMANDED BY TDP LEADERS. SO, TO PENALYSE HIM this row is started.
పరిపాలన 100 రోజులో ఎలచేయలో తెలియక ఇచ్చిన వాగ్దానాలను ఎలా చేయాలో తెలియక ఎలాంటి నాటకాలు. దేవుని ప్రసాదం పైన పైన ఆరోపణలు ప్రతి హిందువు మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. గౌరవనీయ హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడట ఎంతవరకు సబబు ఒక్క సారి ఆలోచించాలి
హామీల నుండి తపించుకునే డివెర్సిన్స్ పాలిటిక్స్ వెంకటేశ్వర స్వామి వాడుకుంటున్న చంద్రబాబు ఈ ఐదు సమత్సరాలలో చంద్రబాబు పతనం తధ్యం వాడు మనుషులను నుండి తపించుకుంటాడేమో గాని భగవంతునుండి తపించుకోలేడు చంద్రబాబు హెరిటేజ్ బినామీ నెయ్యీ కాంట్రాక్టు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది
హెరిటేజ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి అమ్ముకొనుటకు ఒకవైపు, జగన్ మోహన్ రెడ్డి గారిపై సెంటిమెంటల్గా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుటకు మరోవైపు, చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చిన సరిక్రొత్త దుష్ట పన్నాగమే ఈ "అవాస్తవిక కల్తీ లడ్డు కథనం" అని ప్రజలందరికీ ఇప్పటికే బోధ పడింది. POOR FELLOW.
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబు అల్లిన కట్టుకధ ను ప్రపంచా వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, స్వామీజీలు, పీఠధిపతులు అందరు పడ్డారా, లేదా తెలివిగా మోసగాళ్ళకు పాఠం చెప్తారా!
వయస్సు మీద పడి ఎదో వాగుతే ఇంత అనర్థం అవుతుంది అని ఊహించ లేదు ఇప్పుడు నాలుక కరుచు కుంటున్నాడు జనరల్ అబ్బద్దలు లో కొట్టుకు పోతుంది అనుకొన్నాడు పాపం కానీ ఇలా పికకి చుట్టుకుంటుంది అనుకోలేదు
నెయ్యి తయారు చేసేది ఆవు (యానిమల్) పాలతోనే కదా! మరి ఆ నెయ్యి లో యానిమల్ ఫేట్ ఎంతో కొంత మోతాదులో ఉండడం ఏమైనా అంత అసాధారణ విషయమా? మోతాదు ఎక్కువని క్వాలిటీ చెక్ లో తేలితే తిరస్కరిస్తున్నారు తక్కువైతే అనుమతిస్తున్నారు. అసలిదంతా ఇప్పుడు మాత్రమే జరిగినట్లు ఈ డిబేట్సు ఏమిటో? భక్తుల పేరు చెప్పి భావోద్వేగాలేమిటో? రాజకీయాలు ఈ స్థాయికి కలుషితమై పోవడం దురదృష్టం.
బీజేపీ నిజమైన హిందుత్వ పార్టీ అయితే విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి. చంద్ర బాబు బీజేపీలో చేరిపోయారు. బీజేపీ సిట్టింగ్ జడ్జి విచారించకపోతే హిందూ మతం కంటే రాజకీయాలే ముఖ్యమని ప్రజలు నమ్ముతారు. బీజేపీని నకిలీ హిందుత్వ పార్టీగా ముద్ర వేస్తారు. పూర్తయినట్లుగా లెక్కించండి
This type of controversy regarding swami Prasadam will reduce the faith of pilgrims. A person who is accusing the department cannot do be judge, even if he is CM.Political parties may differ but that cannot reflect on pilgrims.
We should demand that the names of ghee suppliers for the last 10 years be published. How many times the samples were checked and the reports be made public. If the reports indicate adultration ,then the action taken be informed. Devotees have a right to know these details after the latest fiasco
Sir, being TTD is world renowned temple, I recommend that TTD board should be constituted that, every state should have one representation from each state. This will help to ensure the integrity of the TTD credibility.
All the discussions about medical colleges, vizag steel issue, super 6, Vijayawada floods swayed away from discussions. So our primary target met successfully.
నెయ్యి కొన్నడం యెగ్గోట్టడానికి ఇదో ఆలోచన లడ్డు ప్రసాదం యెగ్గొట్టడానికి ఇదో ఆలోచన.అయినా టీటీడీ ఒక సంస్థ ఉంది మంచి అది చూసుకుంటుంది.దానిలో సిఎం గాడు మాట్టడమేందుకు.ప్రతీది ఈడు చూస్తున్నట్టు నటించడం తప్పా అమలు చేయవలసిన పథకాలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు మన వెన్నుపోటు .నాయకుడు సీబీ
బహుశ హారీటేజ్ లోని నేతి విషయంలో బహుశ కల్తీ ఉంటుందన్నారు ఆ విషయం బయటికి రాకుండ చేసేందుకే ఈ రదంతం చేస్తున్నారు & supperrrrrrrrr 6 కి నామాలు పెట్టేందుకు ఏడు కొండల వారిని తీసుకొచ్చారు & వరదల సహాయం చేయకుండా ప్రజల దృష్టిని మల్లించే ప్రయత్నంలో భాగంగానే ఈ తంతులు!!
భక్తి తో, వున్న వాడు అవసరమైతె, కొంత కష్టం అయినా, ఇష్ట పడి తక్కువ rates కి quotation ఇస్తారు...ఇందులో తప్పు ఏముంది...ఎంతోమంది, కొన్ని కోట్ల రూపాయలు హుండీ లో వేస్తారు...అన్నింటికీ వ్యాపార లాభం చూసుకోరు కదా... ఈ నిందను వేసిన వారిని వదల కూడదు
YNR గారు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరవాత తిరుమల ఈఓ గారు ప్రసాదం చాలా బాగుంది మంచి నెయ్య వాడుతున్నాము ఆని చెప్పారు మరి ఇప్పుడు ఇంత దారుణం కల్తీ జరిగింది ఆని జగన్ గారి మీద నింద వేస్తున్నారు ఇప్పుడు వచ్చిన నెయ్యి లో కల్తీ ఉంటే ఎవరి ప్రభుత్వం ఉంది
With this scam, your mental boss became most popular especially outside AP. Several posters and chappal were used . What a great sight for all the fans of PSYCHO. 🎉
లడ్డు మీద ఆరోపణలు చెయ్యటం మాత్రం తీవ్రంగా పరిగణించాలి.సామాన్యులనుంచి,శ్రీమంతులదాక పవిత్రంగా భావించేది...ఇప్పటి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మంచివికాదు.
@@vallikumarisomayajula1458 అంటే ఆ దరిద్రులు చేసిన పనిలో తప్పు లేదు, నాణ్యత తగ్గించి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి బదులు, వనస్పతి, లేదా ఇతర పసు వ్యర్థాలతో చేసిన కలుషిత నెయ్యిని గత ఐదేళ్లుగా సరఫరా చేస్తున్నా జనాలకి చెప్పొద్దు అంటారు. ఈ Paytm ఛానెల్ మార్చి చెప్పడానికి చూస్తే నిజం అయిపోతుందా??
@@vallikumarisomayajula1458
ఎందుకు మంచివి కావు??
లడ్డూ మీద కాదు నాయనా.,
లడ్డూ making గురుంచి అని మీకు మాత్రమే అర్థం కాలేదు..
నరసింహారావు అన్న ఇదంతా, వరదలు, అమరావతి వరదలు, world bank,, డీటెయిల్స్, ఇవన్నీ, బయటికి రాకుండా చెయ్యడానికి, ఇదంతా, ముందు EO శ్యామలరావు అరెస్ట్ చేస్తే అన్నీ బయటికి వస్తాయి
💯💯💯💯💯💯💯💯💯%నిజం .ఈ వి ఎం సీఎం చంద్రబాబు కి పోయేకాలం వచ్చింది. చాలా,చాలా పాపం చుట్టుకుంటుం ది,.ముసలితనం వచ్చింది.దేముడే శిక్షిస్తాడు.
అబద్దాల కోరు పాపాల బైరవుడు ఫైనల్ చేరాడు ఇక దేవుడే శిక్ష వేస్తాడు
ఇప్పుడు వేశాడు కదా శిక్ష.
Padu thatjeeysha
అయ్యా బాబు గారు,,గీతం మరిచావా,, అలిపిరి ఘటన, దేవుని లడ్డును కూడా విడిచి పెట్టలేదా,,నీ రాజకీయ క్రీడ, నీవు చేసిన ఆరోపణలు అబద్ధం అయితే నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు.
దుర్మార్గులకు దేవుడు కూడా భయపడుతున్నాడు సర్ అందుకే ఎంతటి నీచతి నీచమైన నిందలు మోపడానికి కూడా వెనుకడడం లేదు
For chandrababu, THERE IS NO GOD.
For him MONEY IS GOD.
ఔను. బాబువి తప్పుడు ఆరోపణలు. బాబు నైజం అది.
అయ్యో రెడ్డి గారు, లడ్డు కల్తీ లేదు గాడిద గుడ్డు కల్తీ లేదు..పరిపాలన చేత కాక ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఈ తతంగం అంతా. వరదలు బోట్లు ఇష్యూ, బాంబే హీరోయిన్ ఇష్యూ ఎప్పుడు లడ్డు ఇష్యూ ఇవన్నీ సూపర్ సిక్స డైరెవర్షన్ కోసమే. కావాలంటే నెక్ట్ వీక్ ఎంకొక ఇష్యూ వస్తుంది. కావాలంటే వైట్ అండ్ సీ. ప్రజలు యిప్పుడు జగన్ వైపు చూస్తున్నారు.. జగన్ govt. తో యిప్పుడు బాబు గారిని బెరేజ్ వేస్తున్నారు. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాబు టేబుల్ మీద ఉంది. దాని పర్యవసానమే ఇదంతా. పరమ చెత్త పాలిటిక్స్.
Absolutely rights bolligadi diverted cheap tricks to divert people from his failure of the Viayawada flood handling , no welfare schemes to the people 40,000 crores loans etc etc only important issues for TDP is Mumbai 2nd grade actress case, prakasam barrage boat issue.
Really Missing Jagan Government
Paripalana cheta kaka kadu.
Adayam kosam!
Chandra babu govt is TENDERS GOVT.
HIGHEST BIDDER WILL GET CONTRACT after snatching tender percentage.
CHANDRABABU IS A " TAYETTULA
CM".
He promised police " work from home.
దేవుడితో ఆడుకుంటే అడ్రస్ లేకుండా పోతారు
ఆరోపణలు నమ్మశాఖ్యంగా ఉండాలి
we are believing that the ghee is udultered
100 రోజుల పాలన ఫెయిల్యూర్ నుంచి జనము ద్రుష్టి మల్లించడానికి బాబు గారు ఒక రాయి విసిరి చూసారు.. అది తిరిగి వొచ్చి తగిలింది.
🙏
జగన్ గారు maro 10 చానాళ్ళు పెట్టించి వ్యతిరేక ప్రచారం చేస్తే గాని ఈ మాయలోళ్ళని తట్టుకోలేరు
💯
Avasaramu ledhu bro janalaku koncham time padutundhi anthe manamu drishyam movie guruthundhi kada andhari kaalu teruchukuntai already kondariki ardham ayyindhi inka koncham mandhi veluguthundhi bulb yevarni techukoni nethina petukunamu ani
Purushottam Reddy garu 100 % correct
Good analysis YNR gaaru🎉🎉🎉
వరద బాధితుల విరాళాలు కోటేసి లెక్కలు మర్చిపోయేటట్లు . చంద్రబాబు హెరిటేజ్ సుపర్ మార్కెట్ నెయ్యీ బినామీ సంస్థకు కట్టబెట్టే కుట్ర ముక్యంగా చంద్రబాబు హామీలనుండి ప్రజల మైండ్ మర్చిపోయేటట్లు చేసే కుట్రను వెంకటేశ్వరా స్వామి పై లడ్డు వివాదం సృష్టించి స్వామి తో లుచ్చా రాజకీయ కుట్ర. చంద్రబాబు నువ్వు మనుషుల నుండి తపించుకుంటావేమో గాని భగవంతునినుండి తపించుకోలేవు నీ పతనం స్టార్ట్ అయింది ఐదు సంత్సరాలలో ఏదో ఒకరోజు స్వామి నుండి నీకు తప్పదు కసుకో .అనుకోకుండా తెలియని తప్పును క్షమిస్తాడు స్వామి కానీ నువ్వు ప్లాన్ తో అబద్ధాలతో స్వామి పై దాడి చేశావు రాజకీయం కోసం నీ పతనం తధ్యం నీ కుటుంబం నువ్వు చేసిన పాపం మూల్యం చెలించుకోక తప్పదు స్వామి నిన్ను క్షమించడు
@@Sukeshshank మీరు అన్నదే నిజమైతే ఖచ్చితంగా మరో పావురాయి గుట్ట తప్పదంటారు, అంతేనా??
బాబు గారికి ఆత్మరక్షణ లో పడటం కొత్తేమీ కాదు కానీ ఈ సారి కొన్ని కోట్ల స్వామి వారి భక్తులను కలచివేసింది
అమరావతి పై ప్రపంచ బ్యాంకు ఇచ్చిన రిపోర్టు పై చర్చ ను ప్రక్కదారి పట్టించడానికి బాబ్ గారు ఈ నెయ్యి విషయాన్ని తెచ్చారు....మీరంతా వారి ట్రాప్ లో పడ్డారు😂😂😂😂😂
Yes, he diverted the అమరావతి Issue. CBN is father of fathers' in diversion tactics.
Sir, could you please give the link of that report? I’ll study
100/% నిజం సర్
Amaravthi munigina munigindi Ani cheppakudadu endukante cbn rajadhani ki investors raru Ani. Ade hinduvula manobavalu debba tinna paravaledu emi lekunna negative pracharam cheyyali. CBN ku alavate vennupotu podavadam. CBN career start ayinade vennupotu tho. Ippudu kuda hinduvuga untu mana hinduvulane vennupotu podustunnadu
@@gireeshjoopudi708మంత్రి నారాయణ గారు చెప్పారు...బాంక్ రిపోర్ట్ public platform లో పెట్టారో లేదో తెలియదు...మీరు యూట్యూబ్ వీడియోలు మంత్రి నారాయణ గారి స్పీచ్ about world బ్యాంక్ అని సెర్చ్ చెయ్యండి
జూలై 23 వ తేదిన టి టి డి ఇ ఓ గారు ఎన్ డి డి బి ఇచ్చిన రిపోర్టు పై ఇప్పటి వరకు À R సంస్థ పై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు
Yes 💯 Correct 💯 Well Explained Gentleman 💯
అదంతా జగన్ మీద బురద చల్లి దొడ్డి దార్ని తన హెరిటేజ్ నెయ్యిని అమ్ముకొంటానికే ఈ నాటకాలన్ని. ఎవరెక్కువ కమీషన్ ఇస్తెవాళ్ళద్వారా తన హెరిటేజ్ నెయ్యిని స్వామివారి కైంకర్యం సొమ్ముని స్వాహా చయ్యటానికి పధకం వేసారు.
అందరూ జగన్ లా ఆలోచించరు. ఉదాహరణకి వాలంటీర్ అందరికీ 2.60 లక్షల మందికి నెలకి 200/- ఎక్కువ ఇచ్చి సాక్షి పేపర్ కొనుక్కమని చెప్పేడు. ఒక 2:లక్షల సచివాలయంలోకి సాక్షి పేపర్ మాత్రం కొనమని చెప్పేడు. ఇప్పుడు ఆయన ప్రేమికులు మిగతా జనాలకు నీతి కథలు చెప్పడానికి చూస్తున్నారు.
Reddy gaaru chaala manchi points chepperu
మీకు దమ్ముంటే నిరూపించండి హెరిటేజ్ స్థాపించిన తర్వాత 1కేజీ నెయ్యి కూడా టీటీడీ కి అమ్మలేదు...
@@narasingaraomedepalli7361wallu nirupinchaleru bro..endukante walla party lo nirupinche mogodu ledu..endukante sakshaythu walla party adyakshulu oka mahila kabatti
@@harichallagulla
Hereafter wards TTD will purchase GHEE from HERITAGE only to escape from YELLOW MEDIA ONSLAUGHT.
Evm Cm
very good analysis sir..
తన పరిపాలనా కాలంలో జరిగిన తప్పిదాలను కూడా... కథ ప్రభుత్వ పాలకులపై నిందలు గా చూపించి.. తన చేతగానితనాన్ని తన అసమర్థతను, తన దివాలా కోరుతనాన్ని... ప్రదర్శించుకున్నారు...నేటి పాలకులు.
ఎన్నో అబద్ధపు హామీలతో.. జనాన్ని మోసపుచ్చి.. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ..అధికారంలోకి వచ్చి... ప్రభుత్వ వైఫల్యాలపై జనంలో చర్చ రాకుండా చేయడానికి పన్నిన అటువంటి ఒక పెద్ద పున్నాగ మే...ఈ కుట్ర.
కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే... నిందలు వేయడానికి అబాండాలు మోపడానికి... ఉచ్చము నీచము ఉండాల్సిన పని లేదా?
సాక్షాత్తు... కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం పైనే... ఇంతటి దారుణమైన ఆరోపణలు ఎలా చేయగలుగుతున్నారు? అది మీ ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలపై???
మీ దాష్టీకాలకు, మీ దౌర్జన్యాలకు... మీ మారణ హోమానికి... మీ బరితెగింపు లకు... అంతే లేదా?
మీరు చట్టాలకు న్యాయానికి వ్యవస్థలకు ఎలాగూ భయపడరు... కనీసం దేవుడంటే కూడా భయం లేదా???
ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని...???
వాడు తిరుపతి రైల్వేస్టేషన్లో,తిరుమలకు
వచ్చేభక్తుల జోబులు
కొట్టి బ్రతికినోడు.
ఇది చాలా దారుణం చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు తిరుపతి లడ్డు పవిత్రం లడ్డు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారు హిందూ అందరూ ఒకసారి ఆలోచించండి మూడు నెలలు ప్రభుత్వం వచ్చింది ఏం చేశారు ఇది ఒక అమరావతి విషయంలో బ్యాంక్ మేనేజర్ లో అమరావతి కి డబ్బులు ఇవ్వనన్నారు అందుకనే చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి ఏదో జరగాలి అని అనుకున్నాడు ఇది చాలా దారుణం ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అమాయకులు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ నాటకాలు ఆపండి
Diverting the Super six issue failed
Shameful act by CM Babu 😂😂😂
ఏం చేశాడని 100 రోజుల పండగ. No shame
CBN&PK గారులు అబద్దాలు ఆడడానికి అంతుండదు ఎందుకు అంటే 3000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యేరు అని pk చెప్పేరు ఇప్పుడు TTD లడ్డు గురించి CBN చెప్పేరు ఈ రెండు అబద్దాలు ఇంక ఎన్ని అబద్దాలు చెప్పుతారు?
100%నిజం
3000 kadu, 33000 ani pk cheppadu, vaallandarni eppudu venakki teesukostado
Excellent information and nice powerful comments Sir 😂😂😂
ఇదంతా చక్రం బాబు డ్రామా
సర్ ఇపుడు నందిని డైరీ కర్ణాటక అంత temples కి ghee supply చేయాలి కానీ మొన్న టీటీడీ కాంట్రాక్ట్ లేకపోయేసరికి వాళ్ళు milk supply మిగిలి చవకగా ఇచ్చారు అందువల్ల సంగం హెరిటేజ్ అముల్ మిల్క్ business దెబ్బతింది ఇప్పుడ లడ్డు గొడవ ద్వారా మళ్ళీ నందినికి వున్న మిల్క్ అంతా ghee supply చేయాలి అంటే only Karnataka ki limit అయిపోవాలి .అలాగే మిల్క్ కావాలి అంటే హెరిటేజ్ సంగం అమూల్ నుండి తీసుకోవాలి అంటే హెరిటేజ్ మిల్క్ business పెరుగుట అదే sir logic
చంద్రబాబు, టీడీపీ, బీజేపీ కుట్రలు తిరుపతి లడ్డు లో ప్రతి పక్షం మీద నెపం నేడుతున్న దుర్మార్గుడు చంద్రబాబు, నిన్ను బీజేపీ క్షమించిన, rss శాఖ క్షమించదు
Bjp is a pseudo religious party.
After loosing election, BJP started neglecting AYODHYA RAMA TEMPLE.
This controversy is atarted after new EO took charge.
There are roumers floating that GHEE SUPPLYING CONTRACTOR REFUSED TO PAY COMMISSION DEMANDED BY TDP LEADERS.
SO, TO PENALYSE HIM this row is started.
Pursothamteddy నువ్వు హిందూ అయితే అనవసరంగా పుట్టినవు
@@tirupatireddymunugala6941 Nuvvu manshi ga anasavaramu puttinav
@@tirupatireddymunugala6941nuvvu matram dikkumalina nikrustapu bathuku bathikedaniki puttinavura
Richness of the temple is the main reason for the controversy. Let cbn appoint Chaganti as chairman of TTD if he really wants correption free TTD.
అరే నెయ్యి టెండర్ వెసింది 390 రూపాయలు అని చెప్తుంటే ఇంకా తగ్గించి 320 అని మాట్లాడుతారు ఏది నిజం ఏది మాట్లాడినా నమ్ముతారా cbn గారు
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ynr🎉🎉🎉🎉🎉🎉🎉❤
చేతగాని తనాన్ని ప్రక్కదారి పట్టించడానికి. ప్రజలను మోసం చేసి గద్దె ఎక్కాడుగా.
పరిపాలన 100 రోజులో ఎలచేయలో తెలియక ఇచ్చిన వాగ్దానాలను ఎలా చేయాలో తెలియక ఎలాంటి నాటకాలు. దేవుని ప్రసాదం పైన పైన ఆరోపణలు ప్రతి హిందువు మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. గౌరవనీయ హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడట ఎంతవరకు సబబు ఒక్క సారి ఆలోచించాలి
చంద్రబాబు ను, బీజేపీ క్షమించినా Rss & vhp మరియు భక్తులు క్షమించరాదు ,క్షమించరు
హామీల నుండి తపించుకునే డివెర్సిన్స్ పాలిటిక్స్ వెంకటేశ్వర స్వామి వాడుకుంటున్న చంద్రబాబు ఈ ఐదు సమత్సరాలలో చంద్రబాబు పతనం తధ్యం వాడు మనుషులను నుండి తపించుకుంటాడేమో గాని భగవంతునుండి తపించుకోలేడు చంద్రబాబు హెరిటేజ్ బినామీ నెయ్యీ కాంట్రాక్టు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది
పురుషోత్తం రెడ్డి గారు వివరణ తరువాత ఇక విచారణ అవ సరం లేదు. This is ultimaete judgement
Cunning babu plan is this
For babu politics is more than anything else(even god)
Committee lo present Pardha Sararthi and Vemi Reddy prasanthi also members earlier can they say now something happened earlier
Emi ledu heritage ki order icheste problem solve.
Very matured discussions
హెరిటేజ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి అమ్ముకొనుటకు ఒకవైపు, జగన్ మోహన్ రెడ్డి గారిపై సెంటిమెంటల్గా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుటకు మరోవైపు, చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చిన సరిక్రొత్త దుష్ట పన్నాగమే ఈ "అవాస్తవిక కల్తీ లడ్డు కథనం" అని ప్రజలందరికీ ఇప్పటికే బోధ పడింది. POOR FELLOW.
Nice analysis
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబు అల్లిన కట్టుకధ ను ప్రపంచా వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, స్వామీజీలు, పీఠధిపతులు అందరు పడ్డారా, లేదా తెలివిగా మోసగాళ్ళకు పాఠం చెప్తారా!
Chandrababu garu kindly supply pure HERITAGE GHEE to tirupati laddus.
చంద్రబాబు గారు మోసకారి వానికి మించినవాడు మోడీ కూడా లేడు
Govinda Govinda
World Bank effect
Excellent analysis about Tirumala and power of Swamy.
Truth always bitter
Just Diversion
వయస్సు మీద పడి ఎదో వాగుతే ఇంత అనర్థం అవుతుంది అని ఊహించ లేదు ఇప్పుడు నాలుక కరుచు కుంటున్నాడు జనరల్ అబ్బద్దలు లో కొట్టుకు పోతుంది అనుకొన్నాడు పాపం కానీ ఇలా పికకి చుట్టుకుంటుంది అనుకోలేదు
నెయ్యి తయారు చేసేది ఆవు (యానిమల్) పాలతోనే కదా! మరి ఆ నెయ్యి లో యానిమల్ ఫేట్ ఎంతో కొంత మోతాదులో ఉండడం ఏమైనా అంత అసాధారణ విషయమా? మోతాదు ఎక్కువని క్వాలిటీ చెక్ లో తేలితే తిరస్కరిస్తున్నారు తక్కువైతే అనుమతిస్తున్నారు. అసలిదంతా ఇప్పుడు మాత్రమే జరిగినట్లు ఈ డిబేట్సు ఏమిటో? భక్తుల పేరు చెప్పి భావోద్వేగాలేమిటో? రాజకీయాలు ఈ స్థాయికి కలుషితమై పోవడం దురదృష్టం.
సార్ పోటు లడ్డూ చేసే వారుని, ప్రసాదం చేసే వారిని వైష్ణవ స్వాములు అనాలి, భగవంతుని ఆరాధన చేసే వారిని వైఖాన స్వాములు అనాలి,TTD లో ఈ విభాగం ఉంది
బీజేపీ నిజమైన హిందుత్వ పార్టీ అయితే విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి. చంద్ర బాబు బీజేపీలో చేరిపోయారు. బీజేపీ సిట్టింగ్ జడ్జి విచారించకపోతే హిందూ మతం కంటే రాజకీయాలే ముఖ్యమని ప్రజలు నమ్ముతారు. బీజేపీని నకిలీ హిందుత్వ పార్టీగా ముద్ర వేస్తారు. పూర్తయినట్లుగా లెక్కించండి
సూపర్ సెక్స్ అమలు చేయడం చేత కాకపోతే ఇలాంటి నీచమైన దారులకి పక్కదారి పట్టించడానికి ఎన్నో చెప్తూ ఉంటారు ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకుంటే చాలా మంచిది
420 yellow nakka 😅
Cbn self goal!..
Election ముందు ఇలాంటి debate పెట్టే jagan ని .....సాగణంపారు.
ఈవీఎం బ్యాచ్
నిజాలు బయటికి వస్తాయి అప్పుడు ఎవరు ఆత్మ తాఖనలో పడతారో చూద్దాం తొందరెందుకు నందిని పంది, పందిని నంది చెయ్యాల్సిన పనుండదు
అన్నా mails అనేవి ఎవడో పేరుమీద రావడమేంటి,
బ్రహ్మణి పాలు చాలా తీపి, బ్రహ్మణి నెయ్యి కమ్మ వాసన..అందుకే తిరుపతి లడ్డూలకు వాడాలని మామ చూస్తున్నాడు...
నువ్వు తాగిన నీ మమ్మీ పాలులాగే
Bastard
Nee tamma paala Laaga, nee pellam paala Laaga ante neeekela untundi
"Bramhani" palu ante?
Pink diamond is safe ly in KARAKATTA GUEST HOUSE.
Sir, if the message what CBN said damaged our country, I appreciate your efforts to tell the truth
Chandrababu magic show start
ఆపద్దల షో ....
This type of controversy regarding swami Prasadam will reduce the faith of pilgrims. A person who is accusing the department cannot do be judge, even if he is CM.Political parties may differ but that cannot reflect on pilgrims.
Cbn povali appude a p sasyasanalam. Peddàlu gamaninchali.
టీటీడీ లడ్డూ నెయ్యి కాంట్రాక్ట్ అదానీకి ఇవడానికి ఇది అంత చంద్ర బాబు స్కాచ్
1000 Years History of TiRUMALA LADDU in RAMAANUJAA CHARYULU PAVITTRALADDU
Its not the 1000years History of Ramaajunaa Charyulu pavithraladu now it's the issue of correction of laddu
Test chesina result vachi 2 months tharwatha ippudu adhi koda TTD EO appudu cheppindi veg fats ani ippudu kothaga cbn endhuku statement ichadu Toppic Diversion Party ani uriki cheppaledhu devudutho aduthunnadu cbn swamy nuvve chusko 🙏🙏🙏🙏
We should demand that the names of ghee suppliers for the last 10 years be published. How many times the samples were checked and the reports be made public. If the reports indicate adultration ,then the action taken be informed. Devotees have a right to know these details after the latest fiasco
Vizag steel plant vishayam divert cheyataaniki
నమస్తే బ్రదర్స్
Tirumala.free.free.laddukani..free ga .thini.ofter..10.days..smell.rada.sir.
Sir, being TTD is world renowned temple, I recommend that TTD board should be constituted that, every state should have one representation from each state. This will help to ensure the integrity of the TTD credibility.
ఒకేడెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒక పక్క జగన్ని పడగకొట్టలని మరోపక్క హెరిటేజ్ కంపెనీ గురించి
All the discussions about medical colleges, vizag steel issue, super 6, Vijayawada floods swayed away from discussions. So our primary target met successfully.
Tdpapaddaluchepparu,cmapaddalAkorujoota
Jai jagan
Wait for God's Anugraham ,
నెయ్యి కొన్నడం యెగ్గోట్టడానికి ఇదో ఆలోచన లడ్డు ప్రసాదం యెగ్గొట్టడానికి ఇదో ఆలోచన.అయినా టీటీడీ ఒక సంస్థ ఉంది మంచి అది చూసుకుంటుంది.దానిలో సిఎం గాడు మాట్టడమేందుకు.ప్రతీది ఈడు చూస్తున్నట్టు నటించడం తప్పా అమలు చేయవలసిన పథకాలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు మన వెన్నుపోటు .నాయకుడు సీబీ
Chandrababu chasthadu papi durmarghudu neechudu devuni dristilo vadi time vachindie
He is answerable to the public and he cannot blame the earlier YSRCP government.
Ynr గారు ఈ ప్రచారం చేస్తున్నారు చూడు వీళ్లు నమ్మినంత గా ఎవరు నమ్మలేదు నిజానిజాలు తెలుసుకోకుండా ఎలా నమ్ముతారు
ఇవన్నీ కాదు మేము సూపర్ 6, స్టీల్ ప్లాంట్, vja వరద నష్టం ఇవన్నీ మార్చేపోయాం. మేమంతా టీటీడీ విషయన్నే ఆలోసిస్తున్నాం cbn గారు ur గ్రేట్ డై్వెర్టర్
ఈ రకమైన కామెంట్స్ చేసి హెరిటేజ్ నెయ్య సప్లై చేద్దామనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు వున్నాడు
బహుశ హారీటేజ్ లోని నేతి విషయంలో బహుశ కల్తీ ఉంటుందన్నారు ఆ విషయం బయటికి రాకుండ చేసేందుకే ఈ రదంతం చేస్తున్నారు & supperrrrrrrrr 6 కి నామాలు పెట్టేందుకు ఏడు కొండల వారిని తీసుకొచ్చారు & వరదల సహాయం చేయకుండా ప్రజల దృష్టిని మల్లించే ప్రయత్నంలో భాగంగానే ఈ తంతులు!!
Yes, God is alltime
Great , Babu will be go to
Naracom
All the persons who are talking about laddu saying that they knew about adulteration and did not spell out should. Be punished
failure cm
భక్తి తో, వున్న వాడు అవసరమైతె, కొంత కష్టం అయినా, ఇష్ట పడి తక్కువ rates కి quotation ఇస్తారు...ఇందులో తప్పు ఏముంది...ఎంతోమంది, కొన్ని కోట్ల రూపాయలు హుండీ లో వేస్తారు...అన్నింటికీ వ్యాపార లాభం చూసుకోరు కదా... ఈ నిందను వేసిన వారిని వదల కూడదు
All this happened during the reign of NCBN and he has to take the responsibility.
YNR గారు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరవాత తిరుమల ఈఓ గారు ప్రసాదం చాలా బాగుంది మంచి నెయ్య వాడుతున్నాము ఆని చెప్పారు మరి ఇప్పుడు ఇంత దారుణం కల్తీ జరిగింది ఆని జగన్ గారి మీద నింద వేస్తున్నారు ఇప్పుడు వచ్చిన నెయ్యి లో కల్తీ ఉంటే ఎవరి ప్రభుత్వం ఉంది
ఇది ఆంతా ట్రాష్ అసలు నిజం సీబీన్ ను అరెస్ట్ చేయాలి
Tirupatiladdulami da tappudu pracharamchese vedhavulanunadiroadmidavuritiyali
Ordinary devotee don't have any manobhavalu which you people referring. They simply go to temple ,have glimpse of God and silently come home .
"Tendering.."Price",quotation సంగతి మాటేమిటి?అవి ఎప్పుడు జరిగాయి?
With this scam, your mental boss became most popular especially outside AP. Several posters and chappal were used . What a great sight for all the fans of PSYCHO. 🎉
ఇంకా మీకు బుద్ది రాదు ఇదే దౌర్భాగ్యం