Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@@srinivassrinu6100 ledhu nuvu ravale mothamm appu terchi state financials ni set chesi malla congress, BRS ki power ichhi intiki povale...malla vallu vochhi mothamm deng** potharu...appudu ne kandlu sallaguntai...yea vuru ra nedhi...Andhra na ra ?
అయ్యా ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది " వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడు పోతే వాదమ్మ మొగుడు అని" FRBM లిమిట్ అయిపోతే కార్పొరేషన్ పెట్టీ, ఆస్తులు తాకట్టు పెట్టీ అప్పు తీసుకుంటారు అది ప్రభుత్వం కట్టదు, కార్పొరేషన్ కట్టదు. బ్యాంకులు వధవలు అయిపోతారు
ఫైనాన్షియల్ గా కరెంట్ స్టేటస్ ని బేస్లైన్ చేసి, అక్కడ నుండి వీళ్ళు ప్రభుత్వం నడపాలి.. ప్రతి సంవత్సరం అలా చెప్తూ పోవాలి. అది ఒక తప్పని పని లా స్టేట్ గవర్ట్నెంట్ చెయ్యాలి. అంతే కానీ ఇది సాకులా తీసుకొని , ఇచ్చిన హామీలు మీద వెనకడుగు వేస్తే, కనీసం 60, 70 శాతం చెయ్యకపోతే మటుకు గవర్నేంట్ నీ ఎలక్షన్ కమిషన్ బర్తరఫ్ చేసే అధికారం ఉండాలి.
సురేష్ గారు చెప్పిన దాని ప్రకారం, మొత్తం అప్పు 9 లక్షల 50 వేల కోట్లు. ఇందులో 6 లక్షల 50 వేల కోట్లు బడ్జెట్ ప్రకారం, మిగతాది off-budget borrowing. FRBM limit దాటిపోయింది కాబట్టి కొత్త అప్పులు తేలేరు. సమకూరిన ఆస్తులన్నీ తెల్ల ఏనుగులే, వాటి నిర్వహణకే ఇంకా డబ్బులు కావాలి. జీతాలకీ, వడ్డీలకీ డబ్బులు ఎక్కడ? ప్రభుత్వానికి రెండు దారులున్నాయి, భూముల రేట్లు పెంచి పన్నులు పెంచడం, లిక్కర్ ఆదాయం పెంచుకోవడం. ఇక కొత్త ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి , సంక్షేమం లాంటివి మర్చిపోవడమే. చూద్దాం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో.
వాస్తవ అప్పు ₹.3,17 మాత్రమే, అదీ 2014 కు ముందు ఉన్న అప్పుతో కలిపి. దాన్ని ₹.6.17 గా చూపటం తప్పు. కేంద్రం చేసిన అప్పుల గురించి ఒక వీడియో చెయ్యండి ఇదే విధంగా అంతే కాని - కొత్తగా పుట్టిన తెలంగాణ మీద ఇంత విషం చిమ్ముతూ వీడియోలు చెయ్యటం బాగా లేదు. బీజేపీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది లేకుంటే ఉండదు అన్నట్టు వుంది మీ విశ్లేషణ సాయి గారు మీ మీద ఉన్న నమ్మకం, గౌరవం తగ్గి పోయే అవకాశం ఉంది
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
రెండు పార్టీలు దొందూ దొందే.
బీజేపీ మంచి పార్టీ మనకు దేశానికి.
శ్వేత పత్రం అంటే ఏంటో చాలా స్పష్టంగా వివరించారు సార్ జైహింద్ భారత్ మాతా కి జై
బీఅర్ఎస్, ఖాంగ్రెస్ చేతుల్లో తెలంగాణా ఆర్థికముగా చాలా వెనక్కి వెళ్ళిపోతుంది.
అవునా మరి ఏ పార్టీ రావాలో బీజేపీ నా
అదేగా @@srinivassrinu6100
@@srinivassrinu6100 ledhu nuvu ravale mothamm appu terchi state financials ni set chesi malla congress, BRS ki power ichhi intiki povale...malla vallu vochhi mothamm deng** potharu...appudu ne kandlu sallaguntai...yea vuru ra nedhi...Andhra na ra ?
అవును మరి@@srinivassrinu6100
🤔I really appreciate ur explanation about state conditions 👌👌👌
100/ Real Talk Thanks sir Jai bhim
శ్వేత పత్రము కాదు కాంగ్రెస్ ఖాన్ పార్టీ 😭😭😭చేతకాని చవట పత్రము😭😭 🌱🌿
😂😂😂
Yes, 100%
Jai ho. Modi. Jii. Jai. B. J. P. Jai bharat
Good analysis
Jai shree ram 🙏🙏🙏🙏🙏
ANI channel studio setting is what I’m seeing ..in nationalist hub studio.. nice discussion Sai garu
అయ్యా ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది " వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడు పోతే వాదమ్మ మొగుడు అని"
FRBM లిమిట్ అయిపోతే కార్పొరేషన్ పెట్టీ, ఆస్తులు తాకట్టు పెట్టీ అప్పు తీసుకుంటారు
అది ప్రభుత్వం కట్టదు, కార్పొరేషన్ కట్టదు.
బ్యాంకులు వధవలు అయిపోతారు
మీరు చెప్పింది నిజమే, కానీ తాకట్టు పెట్టానికి ఆస్తులేమీ మిగల్లేదు. కొత్త సచివాలయాన్ని ఫంక్షన్ హాలుగానో, హోటలు గానో మారిస్తే అద్దె డబ్బులు వస్తాయ్.
Country needs netral media. Unfortunately so called experts are inclined to some party or the other. This should change.
కాంగ్రెస్ పార్టీ నీ ఎందుకు gelipinchamaa అని ఏడ్చే రోజులు దగ్గర్లో వున్నాయి
Jai BJP. Jai Modi.
ఫైనాన్షియల్ గా కరెంట్ స్టేటస్ ని బేస్లైన్ చేసి, అక్కడ నుండి వీళ్ళు ప్రభుత్వం నడపాలి.. ప్రతి సంవత్సరం అలా చెప్తూ పోవాలి. అది ఒక తప్పని పని లా స్టేట్ గవర్ట్నెంట్ చెయ్యాలి.
అంతే కానీ ఇది సాకులా తీసుకొని , ఇచ్చిన హామీలు మీద వెనకడుగు వేస్తే, కనీసం 60, 70 శాతం చెయ్యకపోతే మటుకు గవర్నేంట్ నీ ఎలక్షన్ కమిషన్ బర్తరఫ్ చేసే అధికారం ఉండాలి.
Suparsir chalabaga chepparu jahomodiji
జై హింద్
జై శ్రీ రామ్
సురేష్ గారు చెప్పిన దాని ప్రకారం, మొత్తం అప్పు 9 లక్షల 50 వేల కోట్లు. ఇందులో 6 లక్షల 50 వేల కోట్లు బడ్జెట్ ప్రకారం, మిగతాది off-budget borrowing. FRBM limit దాటిపోయింది కాబట్టి కొత్త అప్పులు తేలేరు. సమకూరిన ఆస్తులన్నీ తెల్ల ఏనుగులే, వాటి నిర్వహణకే ఇంకా డబ్బులు కావాలి. జీతాలకీ, వడ్డీలకీ డబ్బులు ఎక్కడ? ప్రభుత్వానికి రెండు దారులున్నాయి, భూముల రేట్లు పెంచి పన్నులు పెంచడం, లిక్కర్ ఆదాయం పెంచుకోవడం. ఇక కొత్త ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి , సంక్షేమం లాంటివి మర్చిపోవడమే. చూద్దాం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో.
Luchha. B. R. S. Rip. B. R. S. Jut. Ravantt. Raddy. Rip. Congras
Stategovt loanstaking should be approved by R B I and permission from central govt
Jai Hind
Jai bharth❤
Mari Andhra paristhiti yemiti?
How stupidity of banks without Guaranty given loans to TS govt..
KCR KTR is chor leaders of telngana 😂😂😂😂😂
Bjpkesadyam
Sesh garu intha miku thelusu brs rulingla unnappudu uendulu cheppaledu
bjp vallanu avvaru nammaru
Desham appu 205 Lakhs cores, e Chanel ku dammu unte cheppali a dabbanta akkadiki poindo discussion cheyyali.
వాస్తవ అప్పు ₹.3,17 మాత్రమే, అదీ 2014 కు ముందు ఉన్న అప్పుతో కలిపి. దాన్ని ₹.6.17 గా చూపటం తప్పు.
కేంద్రం చేసిన అప్పుల గురించి ఒక వీడియో చెయ్యండి ఇదే విధంగా
అంతే కాని - కొత్తగా పుట్టిన తెలంగాణ మీద ఇంత విషం చిమ్ముతూ వీడియోలు చెయ్యటం బాగా లేదు.
బీజేపీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది
లేకుంటే ఉండదు అన్నట్టు వుంది
మీ విశ్లేషణ
సాయి గారు మీ మీద ఉన్న నమ్మకం, గౌరవం తగ్గి పోయే అవకాశం ఉంది
వాస్తవాలు చేదుగానే ఉంటాయి 😂😂
Babu chanti anthakumundara kuda BJP prabutwam ledhu mana rashtamlo.. desham arthikanha entha development ayindo world economy ni chusi thelusuko
Mari ee principles ap ki varthichavu miru video cheyaru
బీజేపీ వచ్చి ఏమి పీకుతుంది... అన్ని రేట్స్ పెంచటం తప్ప.