ఆంధ్ర Politics ఎందుకు అంత interesting గ ఉంటాయి | AP Politics| Telugu Facts | VR Raja Facts
ฝัง
- เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
- ఆంధ్ర Politics ఎందుకు అంత interesting గ ఉంటాయి | AP Politics| Telugu Facts | VR Raja Facts
PDF Link :
tinyurl.com/3m...
Note : And another Pdf Given In Main Class Only
Free Angel One Demat Account Link: tinyurl.com/2h...
Angel One Account Opening Process TH-cam Video Link:
• Angel One Demat Accoun...
Motilal Oswal Demat Account Link : mosl.co/bOKNOwZ9D7
Motilal Account Opening Process TH-cam Video Link:
• Motilal Oswal Demat Ac...
📢 For Advertising Your Products 🏹
🥇 vrfactsofficial1969@gmail.com
#telugufacts#interestingfacts#factsintelugu
Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Jagan CM అయ్యాక తెలుగు జనాలు జబర్దస్త్ చూడడం మానేశారు
Yes jabardast ki rating kuda thaggadaniki reason ade antunnaru trade expert's
🎉😂🎉😂🎉
Nijame bayyo... Nen kuda eppudu gamanichaledu...😅😅
😂😂😂
😂😂😂
సమాజం మారాలంటే చదువు అవసరం. అందరూ వారి పిల్లల్ని బాగా చదివించాలి. పిల్లలలో జాతీయ భావం పెంపొందించాలి 👍
ఇప్పుడున్న చదువుకున్న వాళ్ళు ఏమీ చేశారు,,,ఉద్యోగాలు ఇవ్వమని అడగలేకపోతున్నరు... చేతకాని తనం....
సమాజం నాశనం అవ్వటానికి కారణం చదువుకున్న వాళ్ళే.... ఏది అడిగే దమ్ము,ధైర్యం లేదు....
Chaduvukunnodiki Andhra lo panenti ?? Telangana ni bagu cheyyala , chennaina!?
Mundu Andhra develop chesi, upadi kalipiste..evari pillalani Valle chadivinchukune satta vallaki vastundi .. musti vesi bagu chesam anadam kadhu..
Chaduvu mukhyame, kaani, antakante viluvalu, vichakshana ekkuva viluvainavu. Avi lopiste, enta chaduvukunna... Emi prayojanam undadu. Wrong decisions e teesukuntaaru.
కానీ ఆ కాలేజ్ లోకూడా కులమీటింగ్స్ ఉంటాయ్ సర్ మీకు తెలుసో తెలియదో, btech degree కాలేజెస్ చూసారు freshers meet క్యాస్ట్ basis మీద ఉంటాయ్. ఏదైనా క్యాస్ట్ ఇష్యూచేయాలి అంటే పొలిటిషన్స్ ముందు వాడుకునేది ఆ చదువుకునే స్టూడెంట్స్నే . చదువు ఒక్కటి సరిపోదు మనిషి మారాలి మన ఇంట్లో నుంచి రావాలి ఆ మార్పు. మనం మారాలి మన పిల్లలకి మార్పు నేర్పించాలి.
2024 lo glass ki vote gudditey aa glass pagilipovali ❤
Jai janasena❤
Jai janasena
Eppudu glass ki veyala lekapothe cycle ki veyala bro
@@gopi_the_justnuvvu elago Reddy kabatti Kula gajji tho elago ycp ke vesthav Mari enduku ra neeku
@@India9848 reddy caste ite reddy ke vestadu antunnav chudu ede ra babu kula gajji.. Meelanti valla vallee e kula gajji vachindhi
@@gopi_the_just nuvvu Kula gajji thone ycp ki vesthunnav Ani maaku telusulevoyi malla nannu antunnav entra Kula gajji ani 😂
⚡⚡AP POLI"TRICS" From Y2K‼️
👉2000 కమ్మ(CM) 🤼 వెలమ (ప్రత్యేక తెలంగాణ)
👉2004 కమ్మ 🤼 వెలమ 🤝 రెడ్డి(CM)
👉2009 కమ్మ 🤝 వెలమ 🤼 రెడ్డి(CM) 🤝 కాపు
👉2014 వెలమ(CM) తెలంగాణ
👉2014 కమ్మ(CM) 🤝 కాపు 🤼 రెడ్డి
👉2019 కమ్మ 🤼 రెడ్డి(CM) 🤼 కాపు
👉2024 కమ్మ 🤝 కాపు 🤼 రెడ్డి
👉2024 CM ⁉️
Muslim 🤔
Reddi Or kamma
CBN garu
Really a great video brother..!!
Shown majority of the truth in the society.
Society needs a change, it will take lot’s of time but progress will definitely come.
👍👍👍.
Entha మంది guses చేశారు 4:51 దగ్గర 😂😂😂టంగుటూరి వీరేహం బాకసం పంతులు గారు అనాబోయాడు రాజ అన్న
😅
Me 😂
That is Manchu vishnu😂
Snow anna atla vachi vellapoyadu okka sec 😂😂
జగనన్న మంచి press meet పెట్టి మంచి కామెడీ చేస్తాడు కాబట్టి
అసలు ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాడు
@@chinnajansainik4794Vedu personal ga petinchu kondemo bro😅
మీడియా హౌసెస్ అన్నీ, హైదరాబాద్ లో ఉన్నాయి, చానల్స్ కి కావలసిన రేటింగ్స్ రాజకీయ నాయకులు. తెలంగాణలో కెసిఆర్ ఏకదంతాయ కాబట్టి ఛానల్స్ అన్నీ కూడా ఎంత తప్పు జరిగిన కొంచెం గానే చూపిస్తారు. అదే ఆంధ్రా లో పిల్లి పిత్తు పితీనా భూకంపం వచ్చినట్టు చూపిస్తారు. ఆంధ్రా లో అయితే ఛానల్ ఆఫీసులు లేవు కాబట్టి ఇక్కడ ఏం చేసినా పర్వాలేదు అనే విధంగా జరుగుతా ఉంటాయి. అందులోనూ చంద్రబాబు అనుకూల మీడియా ఎక్కువ ఉంది కాబట్టి, జగన్ని చిన్నోడు గా, తప్పుగా చూపించడంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. ఇక్కడ పొలిటికల్ ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓటు హక్కు రాణొఢు కూడా టీవీ డిబేట్లో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గురించి మాట్లాడించే అంత అవకాశం ఆంధ్ర లో ప్రసారం అయ్యే తెలంగాణ చానల్స్ కు ఉంది. ఉంది..
Oka English radu bokka radu
Jooku
Andhra politics ki separate fan base vundhi anna
Ha avnu bro😂
Andhuke mod*a gudustundhi
Avunu ma telangana anta fans bro. Ma hyd pubs lo me jagan songs vestunadu bro jagan anna jagan anna song vunde kada bro ah song 😂😂😂
@nenecarrectuow1dtpoov pettuko bro. Already last election lo chevilo pettukunnaru. E sari ekkada ani decide cheskondi.😅
I am ap
AP ప్రజలు: మీరు మీరు కొట్టుకు చావండి మమ్మల్ని entertainment cheyyanddi 😂😂
Nenu sc candidate anna.... Maa village lo caste feeling chupisthunna school age lo discrimination (vivaxa) telisedhi kaadhu. Age perugutunna koddi alavatu chesukunna (like vaallu vachinappudu kurchillo , manchalalo kurchokudadhu , ayya ani pilavali , vaalla homes loki elagu vellam anuko adhi avasaram kuda ledhu , most unforgettable thing naa friend reddy caste tho bycycle lo kurchoni maatladuthunte adhi kuda bayata alaa maatladadhu ani warning ichadu inko athanu...inka nenu working place lo kamma caste athanu naa gurinchi (caste) maatladadu vere naku telisina akka dhaggara... ilaa chaala unnay....nenu graduate anna....okka naa friends vaallu (bayata village vallu ) reddy and kamma assalu pattinchukoru alaa konchem better feel ayyanu....Kani maa amma nanna sampandhichina money tho chadivina tirigina kani naku ee discrimination enno saarlu badhapettindhi... Naku reservation avasaram ledhu anna...Equality kaavali. Konthamandhi maa friends graduate lu lo kuda caste feeling undhi..inka ee politicians antava vaallaki elections ki maatram andhariki anni samanamga (selfish)...karyakarthalu unnanthakalam vaalladhe kalam...brain use chese people dhaggara vaalla aatalu saagavu....edhole anna kanisam naa comment chusi kondharilo kondharikaina naalanti vaalla baadha artham aithe chaalu...
I understand bro 👍.
అయినా ఓట్ల కోసం వచ్చినప్పుడు వివక్ష చూపించే వారికి మీరు ఓట్లు వేయకుండా వుండొచ్చు కదా. మీ ఓట్ల మీదనే గెలుపు, ఓటమిలు decide అవుతుంటాయి ఎన్నో సార్లు.
@@lavanyakumari6603 vote veyakunte TDP vaallu ycp candidate ani, ycp vaallu TDP Candidate ani ebbandhi pettadam start(Amma &nanna vaallani ) ...money esthe tisukokudadhu anukunna edhe problem....vaallu iche (1000,2000) laki (5yrs=1825days] means 1-2 rupee per day kakruthi padam kuda manam...we r educated... Present nothing in my hand... Education maatrame undhi adhi chalu present edho oka job chesukoni politicians ki distance lo unte, next generations ki dhairyam mana valla vasthundhi Ani believe chesthunna.... Anyway thank u for u r advice.....🙂
@@rajuroy72327 villages lo general ga anthe brother.... 😊
@@kattubadiharikrishna9114 నిజమే, ఎన్నో విషయాలు వుంటాయేమో. మీలాగా ఇప్పుడు మీ వాళ్ళే ఎంతోమంది చదువుకునే వుంటారు కదా, అలాంటి వారంతా కలిసి అనుకుంటే ఏదైనా చేయగలరు. ఎందుకంటే మీ జనాభానే ఎక్కువ కాబట్టి. అయినా చెప్పటం తేలికే, అసలైన పరిస్థితులు ఎలా వుంటాయో మీకు మాత్రమే తెలుస్తుంది.
Indian history lone most Suspense thriller mana Ap politics : Twist meeda twist 😅
ఏదేమైన మన ap development avute calu
@@chandrakalapilli1858adhi avvadhamma
ఇక్కడ ఉన్న పంతాలు మరెక్కడా లేవు...
అది ఇదివరకు లేదు..
ఈ జగన్ గాడు వచ్చాకే... దారుణంగా ఉన్నాయి
రాజకీయాలు...
అసలు వాళ్ళ పదవులకు కూడా ఎవరు విలువ ఇవ్వడం లేదు , బయటకు వెళితే
@@Vvk6921 endi bro anta mata annesav🤣🤣🤣
bro video release aiyi 50 min aiyndhi mari nuvvu 1 hr back comment ela chesav
Anna ee madhya Baga audience pulse ardhem chasukuntunnav 😂😂
Yes bro AP politics is hot 😅 love from
ಕರ್ನಾಟಕ jai Andhra ❤❤
Jai karnatakaandhra
110% నిజం అన్నయ్య.
♥️♥️♥️♥️♥️🙏🏻🙏🏻🙏🏻
ఒప్పుకోవాలి అంటే మనస్సు రావట్లేదు కాని తప్పదు.
Next election's lo Janasena ki vote veyandi
Vote for Glass ❤
Jai Janasena Jai pawan kalyan
Bro అసలు దొంగలు ప్రజలే ఎందుకు అంటే నా జేబులోకి ఎంత వస్తున్నాయి అని చూస్తున్నారు కానీ రాష్ట్రం ఎవరు బాగు చేస్తారు ఎవరు మంచి వాలు అని చూడటం ఎపుడో మానేశారు ఎవరికి మైండ్ కి ఎవరు correct అని అనుకుంటారో వాలకి అనుకూలంగా న్యూస్ చెపే ఛానల్ నే చూస్తారు ఏది నిజం ఏది అబద్దం అని ఆలోచించే స్థితిలో కూడా లేరు.
Bord pettukooledu kada
Janaalni alaa thayaru chesindhi politicians a. Prajalni ilaa okari midha depend ayipoyelaa chesindhi evaru janaalu 500 ki asha pade stage ki teeskochindhi evaru? , vaalluu correct gaa rule chesi janala life standerds ni penchithee janalu endhuk ilaa vuntaaru. Prathi dhaniki roju gadavadaaniki vallanthaa hoonam ayyela kastapadee vaadne blame chestharu, prajala kosam prajala dabbulthoo padhavi lo kurchune vadu chese thappulki kudaa prajalni antee elaaa .
Edhagalamma thammudu Nuvvu Inka..
Kontha mandi Janaalu kuda nayakulaki thaggattey unnarle bro.. lechama dabbulu paddaya thinnama padukunnama annattu... development akkarledu vallaki .. but andharu alane leru kuda..
Ala aithe eppudo lokasattha vallu ruling vacheyvaallu
మా ts ఫ్రెండ్స్ నవ్వుతున్నారు మన చిల్లర పాలిటిక్స్ చూసి. Instra షార్ట్స్ పంపుతున్నారు ఇంకా రాజధాని లేదు అని నవ్వుతున్నారు. జాబ్ లకోసం పక్కరస్ట్రాలు తప్ప దిక్కులేదు అని వెక్కిరిస్తారు. 👌 10 ఇయర్స్ నాశెనం చేసారు.
Ala chesina ganata ma jalagana punyame
Mari telangana lo chala goppa ga unnayi kada vala politics and tittukovadam tittukovali ante telangana taruvate
Antha goppodini gelipinchu kunnaru mari
Td lo strong opposition ledhu bro andhuke only one party show okavela inko opposition form ayithe inthakanna intresting ga vuntayi
Vizag ani cheppu
నేను కడుపులో ఉన్నపుడు ఒక ST కుల డాక్టర్ ఇంజక్షన్ మా అమ్మకి వెయ్యడానికి వచ్చినప్పుడు ఎక్కడ ఆ డాక్టర్ మా ఇంటికి వచ్చేస్తాడేమో అని మా అమ్మ పరిగెత్తు కుంటూ బయటికి వచ్చింది నొప్పులతో ఇది జరిగి 27 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు ఆమెకు చాలా మంది ST, SC స్నేహితులు ఉన్నారు, వారు నా ఇంటికి కూడా వస్తారు. ఇంకో 10 ఏళ్లలో అంబేద్కర్ గారు కలగన్నట్టు ఇండియాలో కుల వ్యవస్థ ఉండదు. కేవలం మతాలు మాత్రమే ఉంటాయి. ఈ కుల రాజకీయాలు పోయినప్పుడే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితిగల నాయకుడు సీఎం అవుతాడు
Jai janasena
Pathakalu ila isthe eppatiki idhi podhu
Ap cm...
Reddy antaru...
Christianity lo Reddy ledu...
Reddy name vunte Hindus ni easy ga mosam cheyachu...
Still there are people who treat sc st castes as untouchables, do u know that
@@chadrashekar2097so ne opinion prakaram oka hindu ki Christian vote eyyadu , oka Christian ki oka hindu vote eyyadu anthena
VR RAJA (VEMULA RAJA REDDY) ENDUKU anta neku 20L pakage vachindhi kabatiii
ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసే నాయకుడు ఉంటే చాలు అది చంద్రబాబు అయిన జగన్,పవన్ కళ్యాణ్ ka పాల్ అయిన
కానీ ఇక్కడ అసలు ఎవర్ని నమ్మలో కూడా అర్థం కాని పరిస్థితి ఈ పరిస్థితులు మారాలి ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రావాలి న్యాయం గెలవాలి ప్రజలు తెలివిగా ఆలోచించండి కోపంతోనో,కులంతోనే వద్దు మనకు ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి చేస్తాడు కాబట్టి వోట్ వేయండి అలా ఆలోచిస్తే అభివృదే అజెండా అవుతుంది
పనికిమాలిన వలను అసలు ఎన్నుకోవద్దు ఏ పార్టీ అయిన మన ఆలోచించి తీసుకుని వోట్ వేస్తేనే మంచి వాళ్ళను ఎన్నుకుంటేనే బాగుపడుతుంది లేకపోతే ఇంతే
👏👏👏
Jagan
Im from Telangana but i love AP politics 😂😂
Im from AP but I loved Telangana TSPSC,Groups pepar leaks 😂😂😅
I am also from AP.
Ala ity am, Telangana developed compared to AP😶🌫️
Did you know who give you Telangana ?
@@space_stories8012ne ayya ichinda
Bro
Seeing your post
I remembering Rat story
Hello sir
Plz make a video on Andhra development under each and every CM
More than half developed by CBN and YSR all other CMs are waste alongwith jagan
Ysr and CBN.....good👍
NTR...best.
Others .....scrap.
@@vkeuphoria295sorry to say this ntr is ok
YSR and CBN good
Best evvaru leru
NTR CM ga unnappudu antha development em ledhu CBN vachaka development start ayyindhi dhanni YSR garu continue chessaru politics antey ala undali
Anthey kani ee govt lo okka scheme untay next govt lo dhanni scam antunnaru ento ley manushulu maaranantha varaku ee politics maaravu
ఈ నీచ రాజకీయాలు చూసి...
చంద్రబాబు కి , పవన్ కళ్యాణ్ కి చిరాకు వచ్చి
ఇక ఒకటయ్యారు
2024 వైసీపీ కోటలు బద్దలు కొట్టి, తెలుగు వైభవాన్ని మళ్ళీ తీసుకురానున్నారు
టీడీపీ 🤝 జనసేన ఫ్యాన్స్ 😊👍
2024 also cm ys jagan
@@VincentanthonyNethaladevelopment gurinchi cheppu capital edhi, polavaram complete ayyindhaa it edhi, job calendar ekkada aadavaallameedha athyachaaralu doctors meedha dhaarunaalu jaruguthunnaai vaati gurinchi cheppu TTD lo converted Christians with criminal history chairman padhavullo vunnaaru endhuku rushikonda endhuku thavvaaru?
@@Vvk6921 అవని తెలియదు కానీ వచ్చే ఎన్నికల్లో గెలిచేది జగన్ ఈ.
నేను వైస్సార్సీపీ సపోర్టర్ ని కాదు బిఎస్పి, భీమ్ ఆర్మీ సపోర్టర్ ని
@@Vvk6921 same question asalu development anedhe jaragaledhu infrastructure, jobs pranga...
@@VincentanthonyNethalapedda erripukula unnavey
నువ్వు ఏ వీడియో చేసినా వ్యూస్ వస్తాయి కానీ నువ్వు రిస్క్ చేసి ఈ వీడియోస్ చేస్తున్నావ్ హాట్సాఫ్ అన్న.
Pawan Kalyan Chandrababu Naidu and jagan. Biography cheppu bro
@V R Raja I just wanted to let you know that I've always admired your straightforwardness and the fact that you consistently offer reliable and honest information. You've got real guts, and it's something I truly respect keep rocking
Yeah... It's true
VR RAJA ANTA VEMULA RAJA REDDY
7:39 Telangana Aspirations know that feeling 😢
Exactly bro....
Jai pawan kalyan❤❤
CBN gari Package kukka bro.....
@@ram77862 🤬🤬🤬er.. Pu.. K
@@ram77862vachadu ycp Paytm 🐶
Cop 😂.....
Pothu pettukunaa sare...marpu kosam ee sari janasena ke votu
💯 corect bro Nuvvu cheppindi
But pspk is not like other political leader.... he is 100% genuine leader who thinks always about poor people, who fights for poor people happiness by sacrificing his happiness this proves about his character.......
Plse vote for janasena 2024
Jai pspk jai janasena❤🎉
Yes bro
Who is PSPK?
@@prav6988jagan mavvayya ki mogudu 😊😅😂😊
@@ravidoddarapu5290 mogudu tarwatha avochu ward mbr ga gelavamanu. ..😂😂😂
@@ashokbolagani5821 ward member kuda win avakapoina me jagan mavaya ki mogudu ayadu win ayte em avtado em avagalado me alochana ke vadilestunam just think of it man
What you said was 100% truth anna.
Caste and reservation gurinchi oka video cheyyi broo ..... I'm an OC candidate belongs to a middle class family who can't afford donations and my father is a farmer ... I secured 4k rank In neet UG ..... on contrary my ST friend secured 23k rank who belongs to a family where both her father and mother are government teachers and well settled family with duplex house and car ....i didn't get mbbs seat but my friend get mbbs free seat ... where is justice .... why I should I've to show patriotism to this country which destroys my dreams by assigning aa OC category to mee
Nenu kuda oc ee and I’ve completed my mbbs last year, free advice istunna, nee istam…long term cheyyu…and prepare with mindset that you have to get under 1000. No excuses. Vaste start your prep for usmle in 2nd year itself, leave india for residency there. And all
And akkade settle ayipo. Ikkada india lo doctors ki chala dula. And inka pg entrance ki eithe picchi ekkipotundi reservations valla.
Justice is needed for 2k years by so called uc hindus. Who made untouchability as rule
I'm able to understand your pain why don't you get an OBC certificate in this category also you are eligible for reservation. Let me give you an example that my friend 's family owns 40 acres of land and all their cousins were well settled. He still had an OBC certificate so he got a scholarship for his mcom
@@polepallipoojitha9311bro obc ante ento meaning cheppu
@@moods-in-musicalityobc ante other backward caste ani which is basically given based on economical situations
Kalyan garu AP ki CM avvaali.
caste ni vadukodu, votes kosam dabbulu panchadu, thana sontha dabbu tho prajalaki help chesthadu, balanga nilabadthadu, anyayam cheshina vallani gattiga aduguthunnadu.
constitution book ni party meetings ki tesukochina oke oka political leader pawan kalyan garu.
Hello brother... Pavan kalyan okkadu cm ayte saripodu migatha MLA's and MP's kuda same attitude undali kani vellu pakka caste politics chestaru endukante ap janalaki kula pichi ekkuva ikkada kachitanga teda vastundi
Pk kooda cast politics chesthunnadu kaapulu, dalits support kavali Ani, ayna koncham better le veedu
VR RAJA ANTA VEMULA RAJA REDDY...20L PACKAGE
NTR గారిని చంద్రబాబు గారు ఎలా మోసం చేసారు మోసం చేశారు అన్నది నిజమా🤔🤔
Ganja vs drugs vs alchohal vs cigarette video chyye
Use ayyithadi mana youth ki
జస్టిస్ ఫర్ భవ్య 😱😡✊
Sarch you.ube
Jai Janasena jai kalyan babu 🌟⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
Video chusaka kuda ardham kaledha...ikkada party gurinchi matladaku ...neku nachithe vote veyyi ...❤da lo comments pettaku....
We telangana people dont want to vote trs nor congress and also bjp. We also want pavan kalyan and tdp to rule telangana. How many of u agree
2024 lo Cm Evaru🤔🤔
Ys Jagan Mohan Reddy garu
Discrimination అనేది కులం పరంగా కంటె status బట్టి ఎక్కువగా వుంటుంది, మీరు తెలివైన వారు అయితే దీని మీద ఒక వీడియో చేయండి
Ex: manager లు developer ని చూసే విధానం 😢😢😢
Yes, need video on CBN and NTR
yes we need the video
Yes
Canada and India madhya jaruguthunna kalisthan conflict gurinchi ni matallo vinalani undhi bro❤
Janam kosam JanaSena ❤
జనం ద్వార, జనం కోసం, జనమే నిర్మించిన సేన జనసేన
JanaSenani Pawan Kalyan is the Only Hope of Andhra Pradesh
Corruption less Leader, No Cases, Not went to Jail... A pure Heart Pawan Kalyan 🔥
ప్రస్తుతం అనుకున్న గతమంతా కంపెనా......సూపర్
ఆహా పోలిటిక్స్ అంటే నే కంపు😂
Konni rojula nunchi Instagram lo sanatana చానెల్స్ ni enduku ban chestunnararu bro😢😢😢
Anna e madhya oka topic nadustundi social media lo ambedkar rajyangam rayaledu ani dantlo nijam entha detailed video kavali
Naa drushti lo NOTA vesthe manake problem bro. Naa vote naa istam antava , vache CM naa padavi naa istam antadu. Unna vatilo edhi better oo aa paty ki veyadam better . Nuvvu manchi party vasthe vote estha antav kani mana india lo ne okka manchi party ledu bro😅. NOTA vesthe porapatuna unna party la lo waste party vasthe malli 5yrs back ki vellipotham
Nenu Okasari Oka youtube video lo CBN gari gurinchi goppaga petta anthe bro. Oka reply vachindhi Mi kamma vallu antha inthena ani
Asal nen AP ae kadhu Bro im from TS. Nen okate adiga Jagan ki nduku support chestunnav bro ante
Athanu m chepoado telsa 😢 - Jagan Reddy anta valla caste ata so support cheataru ata 😢. Mari ila caste feeling undadhu broo
Prajarajayam andhuku aala ayyindhoo okka video chayi anna
Package kosam ammesadu anthe
Andra politics lo BJP and congress party lu endhuku charchaloki ravu
E topic paina okka video cheyyu bro ........
Clear cut గా తెలుసు కదా bro AP విదిపోవటానికి Congress party కారణం, అలాగే AP కి Special Status రకపోవటానికి BJP కారణం. simple Reasons Bro
Ap vedepovadane ki congress kadu bro bjp. Bjp lo sushma swaraj garu support chesinde and bjp kuda pressure petende congress medha and 2014 lo central lo congress radu ane telusu vallake congress sympathy kosam echaru ah credit anta congress valu teaukunaru. Jai bjp jai brs jai kcr jai modi
Main strong person evaru leru aha parties ki.
YSR lekapothy Congress Koda epudo poedhi
Jagan voochaka ఆంధ్ర ప్రదేశ్ కామెడీ ప్రదేశ్ గా మారి పోయింది
Asal ee caste system ela vachindho . Evaru techaroo vallani mettu tho kottali. Yah ippati ki vunndhi aa caste ane deyyam andari hearts lo 😢
Bro case vestaru emo ee new caste system Ela vachindo teliste
అన్న మా కోసం ఒక చిన్న వీడియో చేయి ఆన్న తెలంగాణ ఫైట్ గుంచి చెయ్యి ఆన్న అసలు తెలంగాణ రాష్ట్ర ఏళ్ల వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఎవర్వరు ఫైట్ చేశారు తెలంగాణ కోసం కెసిఆర్ పాత్ర ఎంత వుంది అసలు తెలంగాణ ను కెసిఆర్ ఈa తెచ్చాద కొంచం తెలంగాణ స్టోరీ చాలా ఇంట్స్ట్ గ వుంటుంది కాదు మ తెలంగాణ వలకి ఒక అధుబుతంగా వుంటుంది అది నువు చెపితే చాలా బాగుంటుంది అన్న 🙏🫡🥺 మీ సబ్స్క్రయిబ్ లా కోసం చెప్పు ఆన్న మంచి వేస్ కూడా వస్తాయి ప్లీజ్ ఆన్న 🙏 ఎవరికి ఐతే తెలంగాణ ఫర్మేషన్ ఫైట్ కావాలో వాళ్ళు like ♥️ చేయండి 🙏 జై తెలంగాణ జై v.r రాజా 🙏
Ye kulam... yerri pookulam... 😅😅😅😅
😂😂😂😂😂😂😂😂😂
New dialogue unlocked
Ye caste .... Forecast 😅
Caste and reservation gurinchi video chey Anna maturity perugutundi andariki oka 10 members change Aina use untundi vallu inko 10 mandini change chestaru 😊
Villalki.caste. Hey. Important.
Manushulu asalu. Mararu. Ekkada. Chusina. Caste caste caste. Asalu. Entha. Cheppina. Asalu. Mararu.villu.
Waste of keeping video they'll eat caste instead of food
100 members report kodithe OK na😂
Stalin cinema anukunnava, raktha charithra avthadi😂
Reservations ki cast feeling ki link enti
Reservations valla middle class vallu elaa suffer avuthunnaru
Cast feeling inkaa undhaa
Cast feeling valla low cast vallu elaa suffer avuthunnaru
Reservations equal chesthe enti paristhithi
Ee topic meedha video chey anna
Meeru YS Rajashekara Reddy Gari gurinchi matladina vidanam batti cheppocchu meeru TDP ani....
Ayana unte asalu telangana adige vallamu kaadu....
-Telangana YSR fan (not Jagan fan)
Babu.... jagan mohan reddy oka chance tho gelavaledhu..9 years poradi gelichadu..
I am from Karnataka but I am so interested on A P politics 😂
VP politics bro😂😂
@@illuminaty1.Needhi ye state
@@kavyagovindgovind2828 VP
IPL Journey Meedha oka Video cheyi Bro
Janasena ❤️🩹
Package kukka bro
Okkasri. North. 🇮🇳India. Caste. Discrimination
Chepandi.
Bro 370 students endhuku champesaru oka video cheyandi please
Anna caste system and reservation medha video chayyi anna
bro make a video on caste reservations in india
"Debbesi daggariki tiskunta" super anna 😂😂 17:37
Endhuku ante nv kuda ysrcp nundi money teesukuni PAYTM lo join aipoya kabatti
Bro Video Bagundi. BUT nuv starting nunchi AP AP AP AP Antunnav ummadi AP kadhu kadhu AP Kaka mundu nunche idantha undhi antunnav. sare tarvata AP vachindi ante ummadi AP appudu kuda undhi kada. sare Vidipoyindi malli AP daggarake maatladutunnav. ante Telanganalo Caste leda?? or Caste Politics Leva?? or Caste akkada chudatleda?? akkade kadhu Tamil politics lo Caste undhi. INDIA lo anni placeslo undhi. But AP gurinche maatladutunnav. ikkada jarugutunna main point yentante caste or inkokati kadhu AP lo unde vaalle hyderabad velli or inkoka placeki vellli AP lo em ledu ani vaadi daggara AP ni tidatadu. mi lanti TH-camrs kuda AP gurinchi chulakanaga maatladataru. ummadi AP unnappati nunchi andaru thagalettaru Hyderabadki ippatiki telangana ante only hyderabad anela audience ki convey chestunnaru gani telanaganalo vere zillalu leva? akkada em problems leva? tamilnadu lo leva? sare south kadhu north mainly Delhi okate kadhu kada chuttu unna gramaalalo antha bagunda?? enduku AP vaalle AP ni chulakana chestunnaru. miku ah politician nachakapothe politician ki againstga vellandi anthe gaani raastranni enduku bro thakkuvaga chustaru.. AP ante oka BRAND bro.
@V R RAJA
Manaki em use vuntundi if we for Nota ????
Anna Delhi ki egiripoyi misam melesthunnav kadhe naku telusanna😂😂😂😂😂😂😂😂 egirey anna elago ekkada unte nijanni samadhi chesestharu ekkada unna nijjam andelaga video chesyav good❤❤
We want web series on ap politics especially on jalaga things
😂😂dhani badhulu bitlu chusi sukha padocchu😂😂
Pawla munda Khor erri pushpam cbn gochi naakutu ani movie vaste hit asalu
Palaka and bolli bro
RGV garu theesthunnaru ga
Yes mostly on how that jalaga backstabbed sr ntr and plotted for tdp's throne
Anna audio quality better chei anna.
Ne voice challa down undi, mems video voice high undi.
Better to improve ur sound quality or recording quality.
Thank you
lower cast vallu upper cast Valla meedha padi edavadam joke ayipoyindhi, em kalinthundha idhey nijam, em needhi thakkuva cast ani reservations theescole, gov nunchi uchitha pathakaalu theesukole ilaaga enno aadhayam pondhuthunna nvu edavadam ndhuku. Reservations lo police job kotti upper cast Valla meedha pethanaalu adhikaraalu cheese police lu bochudu mandhi unnaru. NV lower cast ani cheppukoni Anni labhalu pondhi chivaraku samanathwam ane pedha padham matladutharu. Cha siggu leni manushulu samanathwam annintilo undali, job lu, subsidie lub, reservation lu, pathakaalu, allowance lu ilaaga nnno labdhi podhuthunnaru kadhara nka ndhuku edchi chasthunnaru, pothe thakkuva jaathi ammalani rape chesi chaputhunnaru, NV nijamaina manishivi aithe dhaaa bayataku raa ni venaka nthamandhi vastharu, nthavaruku poradathav anthekaani, insta lo TH-cam lo debets petti no use. Sorry koncham fire mode Loki poyanu
Next jagan vasthe anthe ap😮
Inka ap adduku dengatem a ga babu
Nenu Pakistan ki pota
Assaam ye😢
Nen afghanisthan ki mingestha😂
@@naveenkumar-zr7wpnen africa pota bro 😂😂
Jai janasena Jay Pawan Kalyan love from odisha ❤🤩🔥
Package Star PAWALA Kukka 🤣🤣😂😂😂
Odisha lo kuda ediki fans unntaru entra 😂😂😂😂
@@RajuRaju99947S pora picchi Kukka 🤙
@@RajuRaju99947S పవన్ కళ్యాణ్ ఎలాంటివాడు ప్రపంచంలో అందరికీ తెలుసు
ఈ వైసీపీ పేటీఎం కుక్కలకి తెలియదు
@@RajuRaju99947SCentral Jail kaidi ki vunta ledu kani Pawan Kalyan ki vuntha ochinada raaa 😂😂
నువ్వు జనసేనలోకి వచ్చేయి రాజా అన్న
Janasena party vunda ap lo 😂😂tdp ma kinda bathuku mide😅😅
Bro meeru
Nota nota nota
Antharu kani
Kani dani vella me vote value pothadi kadhi its useless
I know benifits vunnayi kaniiiii yakkuva mandi vasthe kadha adi 10000% possible kadhu kadha
Please think once
CBN arrest ayinapdu evariki em kaale bro 😄
Evaru patinchukole asalu
VOTE FOR GLASS 🥛🥛❤❤
I'm from future 2045 📡 now present Andhra CM is Anvesh Chini 🎉 Naa Anveshana became Andhra CM in 2039 🎉
.
CM jagan died in 2026 then a lady becomes CM and rules terrible till 2029 😢 lokesh becomes CM with the help of pawan kalyan in 2029 nd rules till 2039 ☹️
Ee video ki ne regular videos ki chala difference undhi hope this continues in future
Ap prajalu enta errolu ante ,
Oka cm candidate:
1) pratyaka hoda kavali ani antaru , a tarvata pratyaka hoda valla manaki emi vastundi antaru, a tarvata pratyaka hoda kavali anna antaru .
Bjp muddu antaru , congress kavali antaru , bjp vaddu antaru...cpi , cpm kuda kavali , jsp ni datta puttrudu , malli puvvulu ani tittistaru aina malli jsp kavali ani antaru..ani chesina malli support cheyamnataru.
Enko cm candidate:
Pratyaka hoda tane tesukostanu antaru. appati election agenda eppudu kanisam adagadaniki kuda bhayapadatuna vallaki support cheyamantaru.
E candidate Naku kuda teliyadu:
eyana party pettindi janalu gurinchi kadu , jagan ni tittadaniki ...dialogue lo batti kottukoni vurike vugipovadaniki... Janalu , TH-cam channels vurike bakara chesi views gurinchi devudu geemudu ani anadaniki tappa matter ledu, consistency ledu and biggest confusion star.
Nota veyyamani encourage chesthunnaru..I don't know why.... kani Nota vesthe kotha candidates em raru . .
Malli elections pettali antu full money waste avthundhi.
Votes vesedhi 60%>>>> andhulo 20% people nota ki vesthe ???? Situation 😮
Jai janasena
17:42 vere level 😂.........
Jai janasena❤❤❤
Package Star PAWALA Kukka 😂😂😂
@@RajuRaju99947S adi jagan gadu
Soo sorry I din't expect these words from you brother not really good anna jagan Reddy ye caste Reddy na lekunte vere yedinana caste rajakiyam antunnavu tirupathi lo yentamando Non Hindus unnaru anta kada anna Dani gurinchi yemi antaru plz cheppu anna
Andhra వాళ్ళు సైకో లు కబ్బట్టి , అభివృధి తరువాత, కనీసం మందు బాబులు ఒక్కరోజైనా మంచి మంద్యం త్రగలేక పోతున్నాను
Naku yeppatinundo undi ee doubt correct topic bayya 🙏🙏🙏🙏
కామెడీ కింగ్ జగన్ మోసన్ రెడ్డి
Pawan asalyna joker ap politics lo😂
AP lo politics ante caste politics ., caste chusi kukka ki kuda votes vesthunnaru ippatiki kuda.,
Do you think even we are electing any CM will change The Ap after 2024 ? No from my side 🙋
Asian countries anni unite avithe am avutundi
Vijaywada lo bus అద్దాలు ఎక్కడ damage చేశారు......
నికు ఎందుకు రా politics....nota గా
bro vijayawada politics and history meda oka video cheyyi bro.
CBN is best choice to become next CM.We support him not on caste, but considering his Past contribution & future vision.
Chedu mike lo.chepdam.😅😅bale cheppuvu bro
So nota ki vote vesthe use enti broo maximum nota ki vote vesthe ni wivers konthamandi vestharu danivalla pedda marpu em raadu kada I think pragent ap politics lo poti chesthunna vallalo mi kulapollu evaru leru anukonta so anduke nuvu notaki veyandi vot antunnaw
Next cm Pawan Kalyan anna Jai janasena Jai hind
VOTE FOR JANASENA PARTY
OOT Kadhu Bro VOTE Spellings Nerchukunna Tarvatha Vote vey😑💔
enti bro..idhi video lo cheppindi enti malli ilane behave cheste ela..
babu pakkakelli adukomma ^_^