ఎమ్ కాదు మా.. కమలకాయ రసం తీసేది ఉంటుంది కదా ఇంట్లో దానితో రసం tesi పంచదార. ఒక గ్లాస్ ki 4 స్పూన్ వేసి కలిపి.. మీరు me ఇంట్లోవాళ్ళు మధ్యాహ్నం భోజనం తరువాత ఈ జ్యూస్ తాగండి చాలా మంచిది c విటమిన్ చాలా ఉంటుంది.. మేము అందరం తాగుతాము ఈ కాయలు వచ్చినపుడు ఏమి కాదు పైగా చక్కని ఆరోగ్యం 🤗🎉

అలాగే.మా😍ఖచ్ఛితంగా..తీసుకుంటాం👍
ధన్యవాదాలు 🙏