Hi Shanthi how r u long back how is Siddhu these days I didn’t see ur videos bcoz of busy in work I want to hear ur voice so I am watching ur video ❤❤u always dear
Hi andi, america ki vachaka family ni miss ayetapudu mee videos chuste chala relief ga vuntundi..indialo vunnapudu mummy nenu kalisi chusevallam videos❤️
Hi shanti. Work blouses collections 👌unnai, cloth edi vadalo baga explain chesavu, first lo blouses anni arms lo padayyevi, ideas anni baga chebutunnav, 😊😋
Shanthi Thank u for his to take care of blouses ni I will try to wash sweat marks with shampoo & thank u for tips Can u show us how you put work blouses together
Goodmorning akka..nenu me videos roju chusthanu.. chala baguntai..naku vuna time lo oka msg aina peatali anukunta akka..naku oka babu 4th cls babuni schl ki pampinchi nenu ma husband duty ki vealea time lo me videos chusthanu akka edaram teacher kavatam okea schl kabati koncham happy akka...
Hi Shanti. Anni blouses bagunnayi. Gajibiji ga unte bagovu ivi chala bagunnayi. Mi saree lantide similar color with pink combination nenu konna. Kollam pattu ani cepparu 3300/- Sakhi lo. All nice colors
U get sweatpads for the underarm blouses. That helps a lot in maintaining the blouse. Blouses last long if u use that. That's my personal experience - just in case it helps anyone.
నాకు ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు.. firstly please don't judge me 🙏🏻 నా వయసు 32 నాకు ఇద్దరమ్మాయిలు, పెద్ద పాపకి 8 ప్లస్ ఇంకో పాప కి 2 ప్లస్. మా పెద్ద పాప చిన్నప్పుడు చాలా discipline ga చాలా perfect గా ఉండేది. ఒక వన్ ఇయర్ నుండి మాట సరిగ్గా వినట్లేదు స్కూల్ కి వెళ్లడానికి అస్సలు fast గా ready అవ్వట్లేదు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని ఎంత చెప్పినా అసలు పట్టించుకోవట్లేదు చాలా delay చేస్తుంది. ఒక్కొక్కసారి బస్సు మిస్ అయిపోతుంది. దీనివల్ల నాకు కొంచెం stress ఎక్కువైపోయి నేను చాలా అరుస్తున్నాను తన రెడీ అయిన వన్ అవర్ కూడా brush చేయి bath చెయ్ breakfast తిను అని repeated గా అంటూనే ఉంటున్నాను. ఆ వన్ అవర్ లో నేను కనీసం 45 mins మాట్లాడటం అరవడం అవుతుంది. దీనివల్ల ఏమో తెలీదు గానీ ప్రతిరోజు నాకు హగ్ ఇచ్చి కిస్ ఇచ్చి స్కూల్ కి వెళ్లే మా పాప ఈ మధ్యన కనీసం నాకు bye చెప్పడం కూడా తనకి ఇష్టం ఉండట్లేదు. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బానే ఉంటుంది అండ్ మళ్లీ ఒకసారి నేను ఏదైనా చెయ్యి ఇలా చేయాలా చెప్తుంటే నామీద అరుస్తుంది అన్నమాట. నిన్న నైట్ నా husband, నాదే అంత తప్పు అలా అరవడం అదంతా చేయడం నువ్వు చేసేది కరెక్ట్ కాదు అంటుంటే నేనేమో కాదు తను రెడీ అవ్వట్లేదు కాబట్టి నాకు తెలియకుండా నాకు bp పెరిగిపోయి నేను అరుస్తున్నాను అని చెప్తున్నాను. ఫైనల్ గా అయితే నాకు ఒకటి అర్థమైంది ఇది కాదు చెప్పే పద్ధతి వేరేలాగా ట్రై చేయాలి సో ఆస్ ఆఫ్ నౌ నేను failed mother గా చాలా feel అవుతున్నాను.. నేను ఎవరితోని ఈ విషయం షేర్ చేసుకోవాలని అనుకోవట్లేదు friends గానే రిలేటివ్స్ కానీ, నాకు శాంతి గారు అంటే చాలా ఇష్టం నేను ప్రతిరోజు తను వీడియోస్ చూసి చాలా నేర్చుకుంటాను, మా పాప కూడా ఎప్పుడు తనకు ఇష్టమైన food తనకి నచ్చిన ఫుడ్డే వండుతాను. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తది అమ్మ నువ్వు వండినట్టు మా క్లాస్లు ఎవ్వరు తెచ్చుకోరు నువ్వు చాలా బాగా పెడతావు నాకు అంటది. ఇక్కడ నేనిప్పుడు ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ అఫ్ ఆల్ తనమారాలి అంటే నేను మారాలి నేను రెడీ అవమని చెప్పే విధానం గాని వేరే లాగా ఉండాలి అని నాకు అర్థమైంది. మీలో చాలామంది తల్లులు ఉన్నారు కదా నాకు suggestions చేయండి ఎలా ఉండాలి అని. నాకు ఇదంతా రాసిన తర్వాత నా హార్ట్ నిజంగా కరిగిపోయినట్టు అయిపోయింది. ఇప్పటివరకు అయితే గుండె అంత చాలా భారంగా ఉంది. Please అర్ధం చేసుకోండి, తిట్టకండి 😭
Same ma papa kuda inthe andi...2nd class chaduvuthundi... Nenu ilane arustha..okaosari kottedanni kuda ..mrng ala kottadam aravadm chesthe vallu scl lo ika ade dullness tho untaru.... nenu ma papa daggara observe chesa. .. Slow ga chepthene Edina vintundi....arichaana ika yedupu start....mrng adi inka time waste...thanaki ela chesthe ready avali ani interest vasthundi ani chudali forexample... Ma papaki bathroom lo brush cheyadam kante bayata cheyadam istam so nenu adi accept chesa.... 7ki legu bayata brush chesthava ante ..happy ga lesiddi ... Snacks kuda healthy vi peduthune daniki istamina dark fantasy lanti cream biscuit okati pedatha....nenu ni mata vintanu ..nu Amma vinali ani cheptha...na kosam banana thinu nikosam dark fantasy pettanu ani...ala ala kuncham na mata vintundi...school ki ready avuthundi....
Akka commanding ga adugutunnam anukokandi akka … sarees gurinchi oka video cheyandi akka … picji pichi ga vastunnai models baga attract aipotunnam … takkuva cost ani asalu ela motivate cheskovalo ardamavvadam ledu … functions ki kattukodaniki kudaradm ledu
I started my day with your videos
very soothing and peaceful. You are my motivator with your videos
Hi Shanthi how r u long back how is Siddhu these days I didn’t see ur videos bcoz of busy in work I want to hear ur voice so I am watching ur video ❤❤u always dear
Thank you mam....nen kuda e vlog kosam chustuna..❤
Hi shanthi,Mee blouses chala bagunnayi,vaatini chupinchadam tho paatuga konni ideas kooda icharu ,chala thanks andi ,Mee prathi video lo Edo oka manchi vishayam cheppadam anedi chala baagundi
Iam the fan of your voice keep going sister
Saree baundi andi meru kattukunnadi 😊...baunnaru .. blouses collection chala baunnai andi..neat ga maintain chesaru..🙂 ..❤❤❤ love you andi
Hii Shanti..mii selection chala bavunnayi..saree lo cute ga chakkaga vunnaru.. TQ for sharing video shanthi ❤❤
Hi andi, america ki vachaka family ni miss ayetapudu mee videos chuste chala relief ga vuntundi..indialo vunnapudu mummy nenu kalisi chusevallam videos❤️
Yr saree s so nice and u r looking beautifulmaa
Hi shanti. Work blouses collections 👌unnai, cloth edi vadalo baga explain chesavu, first lo blouses anni arms lo padayyevi, ideas anni baga chebutunnav, 😊😋
Hi shanthi.garu now the sticking sweat pads are available. It really works .
Very nice blouse collection Shanti garu. Looking very beautiful in saree
Meru kattukunna saree chaala bagundi❤
Very nice collection dear.. Neat Explanation ❤❤
Hi Shanthi garu
Thankyou Chala baunai blouses..
Akka meeru kattukuna saree name chapandi akka
Shanthi
Thank u for his to take care of blouses ni
I will try to wash sweat marks with shampoo & thank u for tips
Can u show us how you put work blouses together
Goodmorning akka..nenu me videos roju chusthanu.. chala baguntai..naku vuna time lo oka msg aina peatali anukunta akka..naku oka babu 4th cls babuni schl ki pampinchi nenu ma husband duty ki vealea time lo me videos chusthanu akka edaram teacher kavatam okea schl kabati koncham happy akka...
Blouses chala bagunnai shanthi garu ❤️
Blouses చాలా బాగున్నాయి❤
Saree super colour akka very cute in saree akka
Good morning dear Shanti ♥️ balevunnavu amma. Saree bavundii saree niki bale suit ayyindii. Nice video 😊
Na raw silk work bloses pellivi alage pigilipoyayi. Thanks for suggestion❤😊
Hi shanthi garu,,HW r u....video chaala decent gaa...neat gaa vundi....super....mi bangles okkasari chinna short pettandi....bavunnaayi.. please ❤❤
Mysore silk saree ki elanti cloth lo blouse tisukovali....can u suggest please
A saree pyki ayina off pattu blouse bavuntadi
Raw silk..pairup chayande madam
@@sabbavarapulavanya thnq andi
@@kittusrinivas3712 thnq andi
@@sailajajonnalagadda1000 welcome
హాయ్ శాంతి బ్లౌజులు చాలా బాగున్నాయి ఈ శారీలో మీరు చాలా ముద్దుగా ఉన్నారు❤❤😊😊
Yesss❤❤ Shanti chala bavundi saree bavundi. Ammai kuda chala bavundi emina saree lo andamee Verena vuntundi
Avnu shanthamma sarees lo chala baguntaruu
Nice video santhi garu sarees collection kuda chupiyandi
Hi shanthi..
Good morning
Arunachalam lo rooms ekkada baguntai..?
Online lo book chesukovacha..?
work ekkada chepincharu andi
chala neat ga unnai
Sakhi vijayawada andi
Hai akka most most requested akka winter skin care and foot baga pagiliporhunnai tips cheppandi plz plz❤akka
Hii andi...meeru saree lo baguntaru shanti garu.. U carry it so decently. Wise puchaser meeru...
Hi.. akka... blouses chala bagunay pink net blouse screen shot tisukunanu..❤
Hi akka nenu paithani sarees sale chestanu meku kavalante reply me akka
Hi Shanti. Anni blouses bagunnayi. Gajibiji ga unte bagovu ivi chala bagunnayi. Mi saree lantide similar color with pink combination nenu konna. Kollam pattu ani cepparu 3300/- Sakhi lo. All nice colors
Same pinch Shanti... Meeru kattukunna saree same as it is na deggara undi.😃😃😃😃 Urs is imitation silk annaru kada.. mine is pattu saree..❤❤
Me curtains ekkada thesukunnaru
Akka aa blouse sarees kuda chupisthe bagundu akka❤
Hi santhi gaaru meeu ఈ saree chaala baagundi ala chudaali anipistundi ❤
Nice 👌👌
Akka watch link pettu akka
Hi Santi garu good morning
Saree meku chala bavuntundi
Me jewellery video cheyandi akka, black beads chala bagundi
U get sweatpads for the underarm blouses. That helps a lot in maintaining the blouse. Blouses last long if u use that. That's my personal experience - just in case it helps anyone.
Sarees tho pics add cheyyandi😊
Hi ma imitation ayina super❤
Dolly Jain wardrobe video chudandi. Lovely set up for your collection. How she stores her sarees blouses ect.
Your collection is spectacular.
Dolly jain was one of the best sareedrapist
Kalamkari blouse e seree medaaku vessukuntaru chupinchandi seree ni
నాకు ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు.. firstly please don't judge me 🙏🏻 నా వయసు 32 నాకు ఇద్దరమ్మాయిలు, పెద్ద పాపకి 8 ప్లస్ ఇంకో పాప కి 2 ప్లస్. మా పెద్ద పాప చిన్నప్పుడు చాలా discipline ga చాలా perfect గా ఉండేది. ఒక వన్ ఇయర్ నుండి మాట సరిగ్గా వినట్లేదు స్కూల్ కి వెళ్లడానికి అస్సలు fast గా ready అవ్వట్లేదు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని ఎంత చెప్పినా అసలు పట్టించుకోవట్లేదు చాలా delay చేస్తుంది. ఒక్కొక్కసారి బస్సు మిస్ అయిపోతుంది. దీనివల్ల నాకు కొంచెం stress ఎక్కువైపోయి నేను చాలా అరుస్తున్నాను తన రెడీ అయిన వన్ అవర్ కూడా brush చేయి bath చెయ్ breakfast తిను అని repeated గా అంటూనే ఉంటున్నాను. ఆ వన్ అవర్ లో నేను కనీసం 45 mins మాట్లాడటం అరవడం అవుతుంది. దీనివల్ల ఏమో తెలీదు గానీ ప్రతిరోజు నాకు హగ్ ఇచ్చి కిస్ ఇచ్చి స్కూల్ కి వెళ్లే మా పాప ఈ మధ్యన కనీసం నాకు bye చెప్పడం కూడా తనకి ఇష్టం ఉండట్లేదు. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బానే ఉంటుంది అండ్ మళ్లీ ఒకసారి నేను ఏదైనా చెయ్యి ఇలా చేయాలా చెప్తుంటే నామీద అరుస్తుంది అన్నమాట. నిన్న నైట్ నా husband, నాదే అంత తప్పు అలా అరవడం అదంతా చేయడం నువ్వు చేసేది కరెక్ట్ కాదు అంటుంటే నేనేమో కాదు తను రెడీ అవ్వట్లేదు కాబట్టి నాకు తెలియకుండా నాకు bp పెరిగిపోయి నేను అరుస్తున్నాను అని చెప్తున్నాను. ఫైనల్ గా అయితే నాకు ఒకటి అర్థమైంది ఇది కాదు చెప్పే పద్ధతి వేరేలాగా ట్రై చేయాలి సో ఆస్ ఆఫ్ నౌ నేను failed mother గా చాలా feel అవుతున్నాను.. నేను ఎవరితోని ఈ విషయం షేర్ చేసుకోవాలని అనుకోవట్లేదు friends గానే రిలేటివ్స్ కానీ, నాకు శాంతి గారు అంటే చాలా ఇష్టం నేను ప్రతిరోజు తను వీడియోస్ చూసి చాలా నేర్చుకుంటాను, మా పాప కూడా ఎప్పుడు తనకు ఇష్టమైన food తనకి నచ్చిన ఫుడ్డే వండుతాను. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తది అమ్మ నువ్వు వండినట్టు మా క్లాస్లు ఎవ్వరు తెచ్చుకోరు నువ్వు చాలా బాగా పెడతావు నాకు అంటది. ఇక్కడ నేనిప్పుడు ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ అఫ్ ఆల్ తనమారాలి అంటే నేను మారాలి నేను రెడీ అవమని చెప్పే విధానం గాని వేరే లాగా ఉండాలి అని నాకు అర్థమైంది. మీలో చాలామంది తల్లులు ఉన్నారు కదా నాకు suggestions చేయండి ఎలా ఉండాలి అని. నాకు ఇదంతా రాసిన తర్వాత నా హార్ట్ నిజంగా కరిగిపోయినట్టు అయిపోయింది. ఇప్పటివరకు అయితే గుండె అంత చాలా భారంగా ఉంది. Please అర్ధం చేసుకోండి, తిట్టకండి 😭
Same ma papa kuda inthe andi...2nd class chaduvuthundi... Nenu ilane arustha..okaosari kottedanni kuda ..mrng ala kottadam aravadm chesthe vallu scl lo ika ade dullness tho untaru.... nenu ma papa daggara observe chesa. .. Slow ga chepthene Edina vintundi....arichaana ika yedupu start....mrng adi inka time waste...thanaki ela chesthe ready avali ani interest vasthundi ani chudali forexample... Ma papaki bathroom lo brush cheyadam kante bayata cheyadam istam so nenu adi accept chesa.... 7ki legu bayata brush chesthava ante ..happy ga lesiddi ... Snacks kuda healthy vi peduthune daniki istamina dark fantasy lanti cream biscuit okati pedatha....nenu ni mata vintanu ..nu Amma vinali ani cheptha...na kosam banana thinu nikosam dark fantasy pettanu ani...ala ala kuncham na mata vintundi...school ki ready avuthundi....
@RekhaD4 ma papa food tho problem ledu andi... Thanaki biscuit kanna fruits a istam...
Be patience
@@smanju458 100% will practice from now 😊
@@లావణ్య u will succeed all in ur life god bless u dear
Akka commanding ga adugutunnam
anukokandi akka … sarees gurinchi oka video cheyandi akka … picji pichi ga vastunnai models baga attract aipotunnam … takkuva cost ani asalu ela motivate cheskovalo ardamavvadam ledu … functions ki kattukodaniki kudaradm ledu
Good morning Shanti garu 😊
Gudmrng akka, tiffen chesara
Good morning shanthi garu ❤😊
Hi sister 😊Mee blouses chala bagunaei
Hi sister good morning 😊
Good morning super good
Good morning akka
Gdmng sis 😊
Hi shanthi garu good morning
Hi.Shanthi.!!!
Monna amma peddamma antunnaru ma kalam lo ela blouses ekada kutinchevallam ani.. Ipudu e trend ki entha money avtundo shanti garuu
Hi santhi garu
Hi akka
Hi❤
Hi
Hiii