July 15 News Papers: జగన్ మరిచిన నీతి | కోట్లు మెక్కేసిన కథలు ఎన్నో | బాబుపై భారం | GundusoodhiPINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ค. 2024
  • #telugubreakingnews #telugunewspapers #journalistsrinivas #appoliticslatestnews #eenadutelugunewspaper #sakshinewspaper #ysjagan #gundusoodhipinn #gundusoodhipinnchannel
    July 15 News Papers: జగన్ మరిచిన నీతి | కోట్లు మెక్కేసిన కథలు ఎన్నో | బాబుపై భారం | GundusoodhiPINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 432

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro หลายเดือนก่อน +93

    ఇచ్చారిస్తే జాగ్రత్త పడాలి గాని కేస్ కడతారా ఇటువంటి వాళ్లు పార్టీకి నష్టం తెస్తారు అది స్టానం కల్పించుకోవాలి 😍💕

  • @srisaisubhodayaaestates8194
    @srisaisubhodayaaestates8194 หลายเดือนก่อน +24

    Don't worry
    Srinivas గారు we all are with you
    మీరు ముక్కు సూటిగా , నిజాయతీగా వుంటారు అని
    మాకు తెలుసు

  • @bobbili-breed-asil-farm9596
    @bobbili-breed-asil-farm9596 หลายเดือนก่อน +118

    శ్రీనివాస్ గారు నేను పక్కా టిడిపి అభిమానిని, చీరాల టిడిపి నాయకులు చేసిన పనిని నేను తీవ్రంగా ఖండిస్తూ వున్నాను, ఆయన తప్పు చేయకపోతే పుచ్చకాయ దొంగ అంటే తను ఎందుకు బుజాలు తడుముకోవాలి, ఈ విషయం పై పార్టీ అధిష్టానం స్పందించి కేసు రిటన్ తీసుకోవాలి

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh หลายเดือนก่อน +1

      సిబిన్ గారికి తెలిస్తే వాళ్ళందర్నీ చెప్పుతో కొడతారు

    • @nammadhaginavaadu..priceth6678
      @nammadhaginavaadu..priceth6678 หลายเดือนก่อน +2

      పుచ్చకాయ కాదు.... గుమ్మడికాయ 😂😂😂

    • @user-xc9kl1pj5k
      @user-xc9kl1pj5k หลายเดือนก่อน +4

      మీరు అలాగే చేయండి శ్రీనివాస్ గారు నేను పక్కా టిడిపి కార్యకర్తని తప్పు చేస్తే సమర్దించను MLA అయినా MP అయినా తప్పు చేస్తే బయట పేట్టండి అవీనీతీకి నేను పక్కా వేతిరేకిని అది చంద్రబాబు అయినా మీరు మాట్లాడే ప్రతి మాట అక్షరసత్యం

    • @yarlagaddamalathidevi1028
      @yarlagaddamalathidevi1028 หลายเดือนก่อน

      👍

    • @SivannarayanaPaleti
      @SivannarayanaPaleti หลายเดือนก่อน

      🎉🎉🎉

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 หลายเดือนก่อน +22

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు మీరు మీ పందా ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవద్దు మీకు మా సపోర్ట్ ఫుల్ గా ఉంటది మేము టిడిపి అయినా కూడా తప్పులు చేస్తే టిడిపి అయినా క్వశ్చన్ చేయాల్సిందే. చెప్పాల్సిందే

  • @PraveenKumar-hs6cp
    @PraveenKumar-hs6cp หลายเดือนก่อน +28

    I'm TDP,We are all with you, don't worry bro😊😊

    • @prabhuk6453
      @prabhuk6453 หลายเดือนก่อน +3

      Yes, నేను కూడా శ్రీను గారికే సపోర్ట్

    • @saisupreeth8524
      @saisupreeth8524 หลายเดือนก่อน +2

      నా సపోర్ట్ ఎప్పుడు మీకే శ్రీనివాస్ గారికి

  • @vuppalapatimurali8126
    @vuppalapatimurali8126 หลายเดือนก่อน +38

    ఒక అభియోగం ఒచ్చినప్పుడు సరిదిద్దుకుంటే మంచిది మనంకూడా y c p పార్టీ వాళ్ళం కాదు కదా

  • @rajababumadiri6011
    @rajababumadiri6011 หลายเดือนก่อน +11

    మీరు తప్పు చేయకున్నంత వరకు ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు శ్రీనివాస్ గారు. శుభోదయం 🎉

  • @appalaswamyponthapalli44
    @appalaswamyponthapalli44 หลายเดือนก่อน +18

    శ్రీనివాస్ గారు ప్రజా ప్రతినిధులు ఎవరైనా నిజంగా తప్పు చేస్తే ఆధారాలతో బయటపెట్టండి ఆ mla మీద డవుట్ వచ్చింది అని వీడియోస్ చెయ్యకండి, శ్రీనివాస్ గారు రోజు మీ వీడియోస్ చూస్తాను మీ అభిమాని గా చెపుతున్న ఉత్తరాంధ్ర వాసి గా చెప్తున్న tq శ్రీనివాస్ గారు 👍

  • @siyyariravichandra9133
    @siyyariravichandra9133 หลายเดือนก่อน +31

    Case పెట్టారు అంటె ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టు తెలుస్తోంది.

    • @cinema.clips93
      @cinema.clips93 หลายเดือนก่อน +3

      😊😊😊 nijame...nayya🎉

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 หลายเดือนก่อน +5

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @balajibalaji2252
    @balajibalaji2252 หลายเดือนก่อน +26

    సాయి రెడ్డి తాత శాంతి గారి గురించి మీరు ఒక వీడియో చేయండి శ్రీనివాస్ గారు

    • @vamsi8669
      @vamsi8669 หลายเดือนก่อน

      చేశారు ఆల్రెడీ

    • @balajibalaji2252
      @balajibalaji2252 หลายเดือนก่อน

      ​@@vamsi8669 అది శాంతి గారు ప్రెస్ మీట్ పెట్ట కా ముందు వీడియో
      నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది

  • @venkatreddythatikonda1206
    @venkatreddythatikonda1206 หลายเดือนก่อน +49

    శ్రీనివాస్ గారు మీరు ఒక్కసారి లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లండి

    • @srinivasulupc4668
      @srinivasulupc4668 หลายเดือนก่อน +2

      Lokesh garu, don't support this kind of MLAs

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 หลายเดือนก่อน +11

    మీ బాధ్యత మీరు చేశారు హింట్ యిచ్చారు
    U r not wrong

  • @lingamraju9295
    @lingamraju9295 หลายเดือนก่อน +4

    నిజాలు చెపుతారు కేసులు పెట్టనివ్వండి మంచిదేగా బయటప్రపంచానికి మన MLA గారు ఏమిటో తెలుస్తుంది

  • @kommiredigowarisanker9311
    @kommiredigowarisanker9311 หลายเดือนก่อน +3

    టిడిపి నాయకులకు నా యొక్క విన్నపం వాస్తవాలను జీర్ణించుకోలేని ఏ నాయకుడైనా ప్రజాదానాన్ని గాని ఏ విధమైన తప్పుడు చర్యలు గాని చేయకూడదు మనం చేస్తున్నాం కాబట్టే ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా సరిదిద్దుకుంటారని భావిస్తూ మా యొక్క విన్నపం ధన్యవాదాలు

  • @nalinikotagiri9334
    @nalinikotagiri9334 หลายเดือนก่อน

    I will support you srinivas 🎉

  • @ballachandrasekhar986
    @ballachandrasekhar986 หลายเดือนก่อน

    ఇది చాలా మూర్ఖుపు చర్య

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 หลายเดือนก่อน

    శుభోదయం తమ్ముడు ❤

  • @appalanaidu1254
    @appalanaidu1254 หลายเดือนก่อน +7

    మొత్తం టిడిపి కి ఆపాది0చనవసరం లేదు

  • @malliedigae9913
    @malliedigae9913 หลายเดือนก่อน +3

    శుభోదయం శీను నేను కూటమి అభిమానిని ఐతే నేను తప్పును తప్పే అంటాను ఐతే నీ మీద కేసు వేశారు అంటే వాళ్ళు తప్పు చేసారనే అర్థం నేను 100% సపోర్టు చేస్తాను బొచ్చులో కేసు ఏమి కాదు నువ్వే కాదు నేను కూడా క్విషన్ చేస్తాము వాళ్ళు సీఎం ఐనా PM ఐనా ఎవడితే ఏంటి తప్పు తప్పే శీను యు డోంట్ వర్రీ నేను సైతం మీవేంటే రండి రండి మన శీనుకు అండగా నిలబడదాం అల్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ 🤝🤝💪🏻💪🏻💪🏻💪🏻

  • @sireeshmeka242
    @sireeshmeka242 หลายเดือนก่อน

    you carrion Bro , we will support you.

  • @josyulasomayajulu1344
    @josyulasomayajulu1344 หลายเดือนก่อน +1

    శుభోదయం అండి శ్రీనివాస్ గారు ❤❤🎉

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 หลายเดือนก่อน +9

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

    • @lerhsjzkaj
      @lerhsjzkaj หลายเดือนก่อน

      👏👏👏

  • @srinivasp2729
    @srinivasp2729 หลายเดือนก่อน

    Goodmorringe sriniguru super

  • @jpnaidu007
    @jpnaidu007 หลายเดือนก่อน

    Srinivas garu, pl continue your job without any fear. We are all with you...Naidu

  • @golivilisanthosh9476
    @golivilisanthosh9476 หลายเดือนก่อน

    Hi,,Anna from Tekkali.we all are with you.

  • @venkatarathnam3870
    @venkatarathnam3870 หลายเดือนก่อน

    Don't worry bro we're all with you

  • @naren068
    @naren068 หลายเดือนก่อน

    So sad to hear that ...we all with you...

  • @user-lc8yc3je7b
    @user-lc8yc3je7b หลายเดือนก่อน +23

    శ్రీనివాస్ గారు నమస్కారమండి
    వాళ్లు తప్పు చేశారు కాబట్టి మీ మీద కేసు పెట్టడానికి రెడీ అయ్యారు కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే ఎమ్మెల్యే పై కూడా చర్యలు తీసుకునేందుకు టిడిపి సిద్ధమవుతుంది ఎందుకంటే బాబు గారు ఇలాంటివి అస్సలు ప్రోత్సహించడు

    • @venkateshwararaogade8570
      @venkateshwararaogade8570 หลายเดือนก่อน +2

      yes sir, me nammakam, mana nammakam nijamavvali, dongalani manavaraina vupekshincha kudadu

  • @venugopalsanapala4446
    @venugopalsanapala4446 หลายเดือนก่อน +1

    శుభోదయం శ్రీనివాస్ గారు
    👍👍👍👍👍👍👍👍

  • @veerababujogi6527
    @veerababujogi6527 หลายเดือนก่อน +10

    గుమ్మడి కాయలు దొంగ అంటే భుజాలు తడుమోకోవడం అంటే ఇదేనేమో.!!!.

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA หลายเดือนก่อน

    No problem.. carry on

  • @dontibhoyinasamrajyam5798
    @dontibhoyinasamrajyam5798 หลายเดือนก่อน

    Yes srinivas garu me vedio chusanu

  • @tpreddycreations311
    @tpreddycreations311 หลายเดือนก่อน +2

    100% correct

  • @maheshp5075
    @maheshp5075 หลายเดือนก่อน +1

    That particular video 100% i will support you Bhai

  • @nvramireddy9820
    @nvramireddy9820 หลายเดือนก่อน +5

    శుభోదయం అన్నగారు

  • @appalanaidubonthu4979
    @appalanaidubonthu4979 หลายเดือนก่อน +3

    శ్రీనివాస్ అన్న మీ మీద పెట్టిన కేసు ఏమైంది వాళ్లకి అస్సలు బుద్ధి లేదు నేను తెలుగుదేశం అభిమానిని చంద్రబాబునాయుడు గారు చేసే మంచిని మాత్రమే చూస్తాను మీరు ఏవేం పట్టించుకోవద్దు

  • @vijayachandra2969
    @vijayachandra2969 หลายเดือนก่อน

    Good morning Sir

  • @srinivasadasini1832
    @srinivasadasini1832 หลายเดือนก่อน

    Eppati varaku u are correct.....

  • @Malyadriyenumula
    @Malyadriyenumula หลายเดือนก่อน +2

    ఎవరో కేసు పెడితే టీడీపి లో అందరిని అంటావా. వీడియో మేము చూసాం, అందులో తప్పు లేదు. ఎవరో కొంత మంది మాత్రమే... ఏమి కాదు న్యాయం గా మాట్లాడు తూ ఉండు 👍

  • @rameshmakam9707
    @rameshmakam9707 หลายเดือนก่อน

    👍

  • @CKhaderBasha-ee4jm
    @CKhaderBasha-ee4jm หลายเดือนก่อน +4

    ఏమీ భయపడవ వద్దు అన్న

  • @universalconcrete8552
    @universalconcrete8552 หลายเดือนก่อน

    we are with you srinivas.

  • @KrishnaKilli
    @KrishnaKilli หลายเดือนก่อน

    Namaste అన్న

  • @user-ut8mj6gp6y
    @user-ut8mj6gp6y หลายเดือนก่อน

    We are all with you Srinu bro,you are a genuine journalist,I am also support TDP,but I don't support these types of issues from party side, i follows your channel since 1 year above, your analysis is always genuine

  • @shaikmadar6572
    @shaikmadar6572 หลายเดือนก่อน

    TDP should withdraw complaint against our honest journalist Srinivas garu.

  • @vijayravella394
    @vijayravella394 หลายเดือนก่อน +1

    You are doing great job. Go-ahead

  • @nagireddy4739
    @nagireddy4739 หลายเดือนก่อน

    you have all my support, I want your analysis, videos

  • @nageswarasudha9934
    @nageswarasudha9934 หลายเดือนก่อน

    anna meru dheniki bhayapadakandi prajalu 1000% me ke support , meru chepedi najam , mere correct meku ma support eppudu untundi anna, you carrian anna.

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb หลายเดือนก่อน +9

    ఆ మా కోడికత్తి డ్రామా బాగానే ఉంది. ట్రంప్ నీదే గెలుపు.

  • @prasadkota7574
    @prasadkota7574 หลายเดือนก่อน

    We are all there with you

  • @srinuvasaraoakula3602
    @srinuvasaraoakula3602 หลายเดือนก่อน

    Good morning sri

  • @madadhajagan3699
    @madadhajagan3699 หลายเดือนก่อน +1

    గుడ్ మార్నింగ్ సార్

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn หลายเดือนก่อน

    Good morning srinu garu

  • @_gamer_1234
    @_gamer_1234 หลายเดือนก่อน

    Srinu meeru currect

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 หลายเดือนก่อน +4

    Jaggugaadini ee prapancham marchipovatam ledu

  • @Kiran19892
    @Kiran19892 หลายเดือนก่อน

    Srinivas garu em bayapadoddu...we are with you..

  • @venkataramanaPothini-zk3mu
    @venkataramanaPothini-zk3mu หลายเดือนก่อน

    శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ బాగుంటుంది.తప్పులు జరిగితే ఏ పార్టీ అయినా నిర్మొహమాటంగా మీ పందా లో చెప్పండి.తప్పులు సరిదిద్దు కుంటే నెక్ట్స్ ఎలక్షన్ లో గెలుస్తాడు.లేదా మొన్న పోయిన వారి లాగే పోతారు.అధికారం 30 సంవత్సరాలు అని సైకో అండ్ గ్యాంగ్ లా విర్రవీగితే తరువాత చెత్త కుప్ప లోకి పోతారు.

  • @ravinaidu7713
    @ravinaidu7713 หลายเดือนก่อน

    శుభోదయం శ్రీను గారు

  • @BABABHEEMHASen
    @BABABHEEMHASen หลายเดือนก่อน

    Good morning sir 🌅🌻

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x หลายเดือนก่อน

    Namaste 🙏🏻good ☕️morning 💐

  • @dayalanarshingrao8132
    @dayalanarshingrao8132 หลายเดือนก่อน

    Good morning sreenu garu

  • @dnagoor9399
    @dnagoor9399 หลายเดือนก่อน

    శుభోదయం శ్రీను గారు❤

  • @NazimamunishaSk-jf9rc
    @NazimamunishaSk-jf9rc หลายเดือนก่อน

    Charminar news paper

  • @chaithanyatatireddy4434
    @chaithanyatatireddy4434 หลายเดือนก่อน

    Srinivasa garu don’t worry we will support

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 หลายเดือนก่อน

    Dont worry Srinivas garu
    Memu me gurinchi baituku ravadam ki ready ga unnamu

  • @rajunaga9159
    @rajunaga9159 หลายเดือนก่อน

    అన్నా TDP కోసం కష్టపడ్డా బూత్ ఇంచార్జ్ ల కోసం కూడా ఒక వీడియో చేయండి అన్నా 😔

  • @WestGodavarifoodjourney
    @WestGodavarifoodjourney หลายเดือนก่อน

    Good morning🎉

  • @shivamalli7387
    @shivamalli7387 หลายเดือนก่อน

    గుడ్ మార్నింగ్ అన్న 💐

  • @goginenimarkendeyulu7352
    @goginenimarkendeyulu7352 หลายเดือนก่อน

    You are right srinivas garu

  • @krishnachoutipalli6284
    @krishnachoutipalli6284 หลายเดือนก่อน

    Srinivas garu good mornig poori Ratna bandagaram gurinchi vedio cheyyandi

  • @venkateswararaoummaneni6253
    @venkateswararaoummaneni6253 หลายเดือนก่อน +1

    You are correct sreenu I request babu to take action iam TDP be alert

  • @mohanraom252
    @mohanraom252 หลายเดือนก่อน

    శ్రీను గారు చీరాల విషయం లోకేష్ దృష్టికిగాని చంద్రబాబు దృష్టికి గాని తెలియపరచండి వాళ్లకు తెలిస్తే ఇలాంటిది ప్రేరేపించారు

  • @Y.L.Jayaraj
    @Y.L.Jayaraj หลายเดือนก่อน

    Its better to recover all illegal payments

  • @batchalapaparao8237
    @batchalapaparao8237 หลายเดือนก่อน

    హాయ్ సార్ గుడ్ జాబ్ ఐ అల్ సో టీడీపీ

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 หลายเดือนก่อน

    నమస్తే శ్రీను బ్రో 💐💐💐 మంచి కి మంచే జరుగుతుంది బ్రో తల దించకు

  • @janardhanaperumalla9046
    @janardhanaperumalla9046 หลายเดือนก่อน

    శ్రీనివాస్ నువ్వు ప్రపంచంలోకెల్లా అత్యంత తెలివివైన, సత్యహరిచంద్రుడి కన్నా నీతివంతమైన జర్నలిస్టువి, నీ స్వంత ఛానల్‌లో విశ్లేషణ కన్నా నీకు ఇష్టమైన సాక్షి ఛానల్‌లో విశ్లేషణ చేస్తే సాక్షి ఛానల్ కి డైరక్ట్‌గా మేనేజింగ్డైరక్ట్వు అవుతావు

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti หลายเดือนก่อน

    ఆరోపణలు వస్తున్నాయి అంటే ఉలిక్కిపాటు ఎందుకు ?

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 หลายเดือนก่อน

    Good morning Srinivas garu

  • @telugurdy1530
    @telugurdy1530 หลายเดือนก่อน

    మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ❤❤❤😂😂😂 yek chi కన్న మీరే బాగా ప్రతిపక్ష హోదా ని సమర్ధవంతం గా పోషిస్తున్నారు దానికి వుదాహరణ మీ పై కేసు ❤❤❤❤

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 หลายเดือนก่อน

    నేను టిడిపి అభిమాని గారు చెపుతున్నాను ఎవరు తప్పు చేసినా ప్రశ్నించే గొంతుకు కావాలి మీరు మాత్రం తప్పుని తప్పుగానే చూపించండి

  • @sleepwel247
    @sleepwel247 หลายเดือนก่อน

    Anna we are with you until next elections

  • @user-dk9xt4vs3l
    @user-dk9xt4vs3l หลายเดือนก่อน

    Bhayya ilanti vatiki bayapadithe Mee target reach kaleru memu meeku support any time 🎉🎉🎉

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 หลายเดือนก่อน +1

    ఎం శ్రీను గారు మీరు నిజాలు చెప్పుడి కంపినీలు వచ్చేయ్ 1 ప్రపంచకప్ (worldcup) 2 రాష్ట్రపతి పతకం (President meddal) 3 బొమ్ బోమ్ 😂😂😂😂

  • @Srinath9
    @Srinath9 หลายเดือนก่อน

    We always support u anna❤

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 หลายเดือนก่อน

    అటువంటి ఎదవల్ని నడిరోడ్డు మీద ఉరితీస్తే గాని అటువంటి ఆలోచన వచ్చే వారికి ఉచ్చపడుద్ది

  • @Dpsaradhi9969
    @Dpsaradhi9969 หลายเดือนก่อน

    శ్రీను గారు ఉపాధ్యాయులు కి ఇంకా జీతాలు ఇవ్వలేదంట ఒక్క విడియో చేయ్యండి

    • @user-raraju...
      @user-raraju... หลายเดือนก่อน

      ఇచ్చారు....

  • @gnarasimharao5296
    @gnarasimharao5296 หลายเดือนก่อน

    Good morning srinivas garu

  • @attilijagan8139
    @attilijagan8139 หลายเดือนก่อน

    Good morning Srinivas garu 💐

  • @user-nb1sj9ib4s
    @user-nb1sj9ib4s หลายเดือนก่อน

    You arecurrect

  • @VasuSaripella
    @VasuSaripella หลายเดือนก่อน

    We support you bro

  • @rameshp7730
    @rameshp7730 หลายเดือนก่อน

    Good morning srinuvasu garu

  • @sanjamalabalahussainaiah4624
    @sanjamalabalahussainaiah4624 หลายเดือนก่อน

    Gud morning srinuvasgaru

  • @jilanibasha6675
    @jilanibasha6675 หลายเดือนก่อน

    Good morning srinivasu garu

  • @s.srinivasulu9424
    @s.srinivasulu9424 หลายเดือนก่อน +24

    Election లో ట్రంప్ కూడా మాజీ జగన్ను ఫాలో అవుతున్నట్లుంది.

    • @SriPatanjaliYogaMandali
      @SriPatanjaliYogaMandali หลายเดือนก่อน +2

      Yes 😂

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 หลายเดือนก่อน +1

      Sympathi kosama

    • @prabhuk6453
      @prabhuk6453 หลายเดือนก่อน +2

      Yes, మన దేశంలో మాదిరి గొప్ప నటులు ఉన్నారుగా జగ్గడు, w.Bengal మమత బెనర్జీ 😂😂

    • @sureshbabubotta2425
      @sureshbabubotta2425 หลายเดือนก่อน

      Erri puka.... USA country not a India....

    • @nilabatisavara1432
      @nilabatisavara1432 หลายเดือนก่อน

      😅😂😅😅

  • @purna4142
    @purna4142 หลายเดือนก่อน

    Morning srinivas garu

  • @atchanalasubramanyam601
    @atchanalasubramanyam601 หลายเดือนก่อน

    ఎ వరు ఎన్ని అను కున్నా మీ రు కొనసాగించండి. న్యాయం ధర్మం చట్టం మన వై పూవుంటుది

  • @SampathKumar-uw8jo
    @SampathKumar-uw8jo หลายเดือนก่อน

    Good morning srinivas 🎉

  • @mohanraom252
    @mohanraom252 หลายเดือนก่อน

    మీరు చేసిన తప్పేంటి శ్రీనివాస్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు ఏ పార్టీ అయినా ఇది అధిష్టానం అధిష్టానానికి తెలియపరచండి శ్రీనివాస్ గారు అధిష్టానం తెలిసి ఇలాంటి పనులు చేయరు

  • @user-ss6io1si2k
    @user-ss6io1si2k หลายเดือนก่อน

    శ్రీనివాస్ గారు ఒక తెలుగుదేశం అభిమానిగా చెబుతున్న తప్పులు చెప్పితే సరిదిద్దుకోవాల్సింది పోయి ఇలా కేసులు పెట్టడం కరెక్ట్ కాదు అలా చేస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంటది నా మద్దతు ఎప్పుడు మీకే ఉంటది