రైతు సమస్యలపై Super Star Krishna సంధించిన అస్త్రం | 40 years of Prajarajyam | Jayaprada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @venkatanarasingaraogorusu2261
    @venkatanarasingaraogorusu2261 2 หลายเดือนก่อน +1

    Krishna garu is the trendsetter

  • @prassadprassad8686
    @prassadprassad8686 7 หลายเดือนก่อน

    Superb

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 ปีที่แล้ว +5

    నేను ఇంటర్ 1ST ఇయర్ లొ ఈ మూవీ ని 15 టైమ్స్ చూసాను సూపర్ స్టార్ట్ కృష్ణ గారి డైలాగ్స్ సూపర్ ఒకొక్క డైలాగ్ తుతాలులా పెళాయి నాకు పూర్తి తృప్తినిచ్చిన మూవీ ఈ ప్రజారాజ్యం

  • @aravasuryaprakash2629
    @aravasuryaprakash2629 ปีที่แล้ว +2

    నేను 10త్ క్లాస్ లో చూసాను. అప్పటిలో కృష్ణ గారు ప్రజారాజ్యం సినిమా వచ్చింది అంటే పండగ రోజు లా వుండేది. కృష్ణ గారే మా ఊరు వచ్చినంత ఫీల్ అయ్యేవలాం..ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించింది. రై తు పాత్రల్లో రియల్లీ గా చేసేవారు. రైతబిడ్డ గా కనిపించే వారు. ఆయన సినిమా వచ్చింది అంటే పండగ పూట అందాల జాతర గా కనిపించేది. వూరంతా సందడి గా వుండేది..ఎప్పుడా కృష్ణ గారు సినిమా చూస్తామా అనుకునే వాళ్ళము. ఆయన చిరునవ్వు, డైలాగ్ సు సూపర్ ఎన్నటికీ మర్చిపోలేము.❤❤❤❤😊😊 love 💕💕💕💕 you sir.

  • @kirayikotigadu4661
    @kirayikotigadu4661 ปีที่แล้ว +3

    No.1 star of 1970s and 1980s - KIng of openings, collections and Fan craze Superstar Krishna

  • @srinivasarangacharyulunand7497
    @srinivasarangacharyulunand7497 ปีที่แล้ว +2

    Super movie nenu chala సార్లు చూసాను

  • @srinivasarangacharyulunand7497
    @srinivasarangacharyulunand7497 ปีที่แล้ว +2

    ❤❤❤🎉🎉❤❤

  • @srinubondu536
    @srinubondu536 ปีที่แล้ว +2

    👍👍💐💐👍👍

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 ปีที่แล้ว +4

    నా 10వ ఏట నేను మా వినుకొండ శ్రీనివాస థియేటర్లో పెద్ద ఊరేగింపు తో ఆ రోజుల్లో యడ్లబల్ల తో జాతర జరిపించి థియేటర్ కి వెళ్లి చూసొచ్చిన సినిమా

  • @badanaraju6520
    @badanaraju6520 ปีที่แล้ว +2

    REGULERLY IAM WATCHING THIS MOVIE