వడ్ల కళ్ళం కాడ తిట్టుకుంటున్న కొమ్రక్క,భారతమ్మ || Jabardasth Komaram | Jabardasth Praveen

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2021
  • Jabardasth Komaram | Village Comedy
    వడ్ల కళ్ళం కాడ తిట్టుకుంటున్న కొమ్రక్క,భారతమ్మ
    please subscribe for more updates
    Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka #KomarakkaTv#Jabardasthapraveen#VillageComedy
    Category
    Entertainment

ความคิดเห็น • 656

  • @raghavak7649
    @raghavak7649 2 ปีที่แล้ว +127

    రైతుల కష్టాలు ఎలా వుంటాయో ఈ వీడియో ద్వారా తెలియజేశారు ధన్యవాదాలు 🙏

  • @anusri3201
    @anusri3201 2 ปีที่แล้ว +113

    రైతుల కష్టాలు ఎలా వుంటాయో చాలా బాగా చూపించారు కోమురక్క.👌👌👌🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳

  • @renuramancha1384
    @renuramancha1384 2 ปีที่แล้ว

    పండించే రైతు లేకుంటే మనకు ఆహారం కరువు ఐతుంది.ఆలాంటి ప్రతి ఊరిలో వడ్ల దగ్గర రైతులు ఏడుపు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది.వర్షం వచ్చినప్పుడు వడ్లు మొలకలు వచ్చి,వడ్లు కొట్టుకుపోయి రైతు ఏడుస్తుంటే ఎంత బాధాకరం.రైతును ఆదుకోవాలి,మద్దతు ధరలు పెట్టాలి అని కొంచం కూడా ప్రభుత్వం కు ఆలోచన లేదు.

  • @anjim2886
    @anjim2886 2 ปีที่แล้ว +1

    హ్యాట్సాఫ్ అక్క. రైతు కష్టాలు చూపించి నందుకు. అక్క ప్రవీణ్ ని. ఒకరౌండ్ ఏయ్

  • @rajugouraram9181
    @rajugouraram9181 2 ปีที่แล้ว

    పద్మ అవ్వ ఏడవకే మా వడ్లు గట్లనే బురద ల నుండి చైన్ మిషిని పెట్టి కోసినం పెట్టుబడి మొత్తం మునిగినం ఏ మ్ చేద్దాం మన గాషరం

  • @m-022swami4
    @m-022swami4 2 ปีที่แล้ว

    Praveen anna kosam video chusey varu entha mandhi 😇

  • @saibabuchintapalli2523
    @saibabuchintapalli2523 2 ปีที่แล้ว +8

    ఎన్ని చట్టాలు వచ్చినా రైతు కుటుంబంలో కష్టాలు మాత్రం అంతరిక్షం చేరుతున్నాయి ఏది ఏమైనా రైతే రాజుగా ఉండాలి అని ప్రాణం తో ఉన్నంతవరకు పోరాడదం జై జవాన్ జై కిసాన్🙏🙏🙏🙏

  • @gsrikanthgonela1457
    @gsrikanthgonela1457 2 ปีที่แล้ว

    Chudandi all actors రైతులకు సహాయంతో mudhundandi valaku chalu vilaithe dhatta thisukondi plzz jai javan --jai kisan,🌾🌾🌾🌾

  • @prashantsyndla9464
    @prashantsyndla9464 2 ปีที่แล้ว +47

    కొమురక్క నీకు పాదాభి వందనాలు 🙏🙏 చాలా మంచి వీడియో

  • @vijayalakshmig6463
    @vijayalakshmig6463 2 ปีที่แล้ว +27

    కొమ్రక్కకు 🙏 మీరు అందరికి ఆనందాన్ని ఇవ్వటమే కాక మంచి సందేశాన్ని అందించారు 🌹

  • @m.rameshramesh4964
    @m.rameshramesh4964 2 ปีที่แล้ว +25

    🌾🌾🌾💯బాగా చేశారు. భారతమ్మ అక్క సూపర్ గా చేశారు అన్నా

  • @rajeshchakka5959
    @rajeshchakka5959 2 ปีที่แล้ว +26

    బారతమ్మ మాస్ డైలాగులు మాత్రం దుమ్ము రేపుతోంది గా అసలు..🤣🤣🤣

  • @gadekondalpatel2583
    @gadekondalpatel2583 2 ปีที่แล้ว +28

    శుభోదయం all టీం మెంబెర్స్ కి 💐💐👌👌

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 ปีที่แล้ว +13

    🌾🌾 రైతుల కష్టాలు.. కళ్ళకు కట్టినట్లు చూపించారు.. 🌾🌾

  • @malleshgoudmallesh4152
    @malleshgoudmallesh4152 2 ปีที่แล้ว +36

    రైతు కష్టాలను చూపించినందుకు ధన్యవాదాలు కొమురక్క

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 ปีที่แล้ว +7

    ప్రతి ఊళ్ళో కూడా ఇదే బాద ఉంది.. సరైన సమయంలో వీడియో తీశారు

  • @kurnoolkurraluddp3454
    @kurnoolkurraluddp3454 2 ปีที่แล้ว +1

    మీ తెలంగాణ భాష యాస 👌🙏🙏🙏

  • @sydulucomedy
    @sydulucomedy 2 ปีที่แล้ว +7

    జై భారతక్క

  • @gudikandulalavanya9482
    @gudikandulalavanya9482 2 ปีที่แล้ว +2

    Good morning good message komarakka elantivi Inka prapanchaniki teliyali tq all tim members

  • @swapnayadav2231
    @swapnayadav2231 2 ปีที่แล้ว +4

    Barathakka,praveen dialogs bagunnay 😂😂..jai kisan..