ప్లాస్టిక్ వాడకాన్నినిర్మూలించాలనిమహబూబాబాద్ జిల్లా కేంద్రంలోమున్సిపల్ మెప్మా సిబ్బంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ , మెప్మా సిబ్బంది స్వచ్ఛతా..హీ.. సేవా కార్యక్రమంలో బాగంగా సిబ్బంది వినూత్నంగా ప్లాస్టిక్ , గోనే సంచులను ధరించి ప్ల కార్డులు ప్రదర్శిస్తూ వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు.
    ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. పట్టణం లోని పౌరులు పర్యావరణ పరిరక్షణకు పాటు పడేందుకు ప్లాస్టిక్ వాడకం ను నివారించి గోనె సంచులను వినియోగించుకోవాలని , తమ ఇంటి తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు.
    ఈ ర్యాలీలో మున్సిపల్ , మెప్మా సిబ్బంది పాల్గొన్నారు#telangana #khammam #pubilctalk #politics #government #acmmedia1257#.

ความคิดเห็น •