దొంగ జ్యోతిష్యుల నిజస్వరూపం బయట పెట్టిన గోగినేని - Babu Gogineni || Dil Se With Anjali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 128

  • @bhvarma3073
    @bhvarma3073 3 ปีที่แล้ว +13

    👌👌👌బాబు గారు
    నాకు దేవుడు అంటే క్లారిటీ వచ్చింది బాబాలు పాస్టర్లు అంటే భయం పోయింది ధన్యవాదములు

  • @gattigovindavarma4698
    @gattigovindavarma4698 ปีที่แล้ว +2

    మనం సోధించలేని power ఉంది అన్నది నిజం దేముడు ఉన్నాడు, లేడు అన్నది మతం బట్టి వాళ్ల వాళ్ళ గ్రంధాలు బట్టి రూపాలు చూపెట్టి దేముడు ఈ రూపం అన్నది నేను నమ్మను కాని సృష్టికి మూల కారణం వాదనలు తప్పించి నిజం లేదు,ఎవ్వరూ చూడలేదు చూసేరు అన్న లిఖిత పూర్వకంగా వ్రాయబడి ఉన్న వ్రాతలు తప్పించి కానీ ఈ సృష్టికి భూతకాలం శోధించు కుంటూ పోవడం తప్పించి? ఎదో శక్తి ఉంది అన్నది నిజం,నమ్మాలి. మూఢనమ్మకాలు అంటారా ప్రాంతాలు,మతాలు,కులాలు వారీగా ఎన్నో ఉన్నాయి వాటి గురించి మీరు చేస్తున్న ప్రయత్నాలు నాకు నచ్చాయి.అవి పోవాలి,నేటి సమాజం ముందుకు పోవడానికి అవే పెద్ద ఆటంకాలు.

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 หลายเดือนก่อน

    ఒక విషయాన్ని వివరంగా ప్రశాంతంగా అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే బాబు గోగినేని గారితర్వాతే ఎవరైనా!

  • @gowralingam6619
    @gowralingam6619 7 ปีที่แล้ว +61

    బాబు గోగినేనీ గారు మీలాంటి వారు ఈ బూజు పట్టిన,చెదలు పట్టిన ఈ మూఢనమ్మాకాల సమాజానికి అవసరం.మీరంటే నాకు చాల ఇష్టం సర్.

  • @purnaanu9393
    @purnaanu9393 2 ปีที่แล้ว +4

    Sir Meru correct ga chepparu sir

  • @Dsrinivasarao9595
    @Dsrinivasarao9595 2 ปีที่แล้ว +1

    బాబుగారు మీలాటోల్లు ప్రపంచానికే అవసరం sir great sir

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 4 ปีที่แล้ว +5

    Astrologyl is introduction of Human physiology what was not bogus but fastly gogineni Babu words truly correct.

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 3 หลายเดือนก่อน

    మేడమ్ మీరు ఒకసారి బైరి నరేష్ గారితో డిబెట్ పెట్టండి 🙏

  • @kotivullanki6945
    @kotivullanki6945 6 ปีที่แล้ว +5

    You are my inspiration sir..
    Sir, nenu kuda meelaga, naa chuttu samajam lo unna mosagallalo okkadikanna buddi cheppali sir .. mee style lo .
    Tq you sir , meere naa guruvu

  • @basudev2792
    @basudev2792 6 ปีที่แล้ว +4

    Nice...every one shud know what is real what is virtual...!! Like you sir

  • @phanipriya7195
    @phanipriya7195 7 ปีที่แล้ว +19

    How well u analyse a thing sir....Thank you

  • @manchiobanna8821
    @manchiobanna8821 3 ปีที่แล้ว +4

    Gogineni sir your great.

  • @sabavathgopal9822
    @sabavathgopal9822 2 ปีที่แล้ว +2

    సార్ మీ ఇంటర్వ్యూ నాకు స్ఫూర్తి

  • @gunjapadugumahender206
    @gunjapadugumahender206 7 ปีที่แล้ว +17

    Iam a big fan of u

  • @saiguduru2158
    @saiguduru2158 7 ปีที่แล้ว +8

    Super hero

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 3 หลายเดือนก่อน

    బాబు సర్, నా దృష్టిలో దేవుళ్ళను ఎప్పుడో సంపేశాను 😂

  • @arunkumar_alladurgam
    @arunkumar_alladurgam 5 ปีที่แล้ว +8

    Babu Gogineni Sir please promote plant based diet also to help global warming.... 🙏

  • @mohanraomerugu5012
    @mohanraomerugu5012 3 ปีที่แล้ว +1

    మీరు ఒక నాలెడ్జి బుక్ మీ వద్ద చాలా నేర్చుకోవాలి

  • @kkrishna8651
    @kkrishna8651 7 ปีที่แล้ว +9

    Great sir

  • @maheshguptha9796
    @maheshguptha9796 7 ปีที่แล้ว +23

    Sir meeru chala cute ga matladtharu chinnapilladla

  • @kanakakanaka5718
    @kanakakanaka5718 5 ปีที่แล้ว +5

    Sir meeru ma eyes open chesaru meeru dhesanki Chala avasaram

  • @sakehityshi944
    @sakehityshi944 7 ปีที่แล้ว +8

    Thanq sir gogineni garu

    • @sakehityshi944
      @sakehityshi944 7 ปีที่แล้ว +1

      There is no scientific flat form even now

  • @msdhoni6419
    @msdhoni6419 7 ปีที่แล้ว +18

    Mi lantivalu e desaniki upayogam sir

  • @lakshmanlakshman5742
    @lakshmanlakshman5742 7 ปีที่แล้ว +7

    I am big pan of u sir

  • @RameshKumar-dk6tz
    @RameshKumar-dk6tz 7 ปีที่แล้ว +5

    TNQ SIR MERU E DESANI KI CHALA HELP CHESTUNNARU MEKU RUNAPADI UNNAMU SIR TNQ SO MUCH

  • @vallakarthik4408
    @vallakarthik4408 2 ปีที่แล้ว +1

    Ala ithe sir, tirmula Tirupati devata stanam, lo ,puri lo Kuda nirupinchavu ga sir

  • @rajurameswara6426
    @rajurameswara6426 3 ปีที่แล้ว +2

    SIR./MEDAM.
    MY.SINCERE.APPEEL.TO.HIM.
    IS...
    WORDS.WILL.NEVER.COUNTER.ARGUEMENT.TO.
    ANY.SCIENCE.
    IT.IS.BEYOND.SCIENCE. 🔥🔥🔥🔥🔥🔥👍🎉

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 ปีที่แล้ว

    Mr. గోగినేని. జనానికి, సమాజానికి పనికొచ్చే సబ్జెక్ట్ ఏదైనా ఎప్పుడైనా మాట్లాడాడా.
    జ్యోతిషం శాస్త్రం కాదని, ఆదని ఇదని ఏదేదో అంటారు.
    మన భారతీయత ను, మన సంస్కృతిని, మన వాజ్మయం ను తప్పని విపరీత ధోరణి లో మాట్లాడడమే మేధావి తనమా.
    పరాయి దేశ సంస్కృతి ని మెచ్చుకోవడం, మనలను మనం కించపరచుకోవడం గొప్పతనమా.

  • @satishpadal9103
    @satishpadal9103 4 ปีที่แล้ว +3

    16:34 "very bad practice" nice speech sir

  • @sathishgadde280
    @sathishgadde280 5 ปีที่แล้ว +33

    బాబు గారు నన్ను కూడా మార్చారు మీరు

  • @venkataramasastry302
    @venkataramasastry302 3 ปีที่แล้ว +1

    Struggle for existence. So every creature in this universe is struggling.this is true.Anavasaranga debates,vadanalu,Nene gelichanu ane shame mudhanammakam

  • @gorantlanaidub.7422
    @gorantlanaidub.7422 6 ปีที่แล้ว +15

    ప్రతి దాని యందు శాస్త్రీయత మరియు అశాస్త్రీయత వుంటుంది . శాస్త్రీయమైనది
    సమాజం శ్రేయస్సు కోసం పాటిస్తున్నారు అయితే అశాస్త్రీయమైనది స్వార్థ
    పరులకోసం సృష్టించారు .
    ఏదీ శాస్త్రీయమైనది
    ఏదీ అశాస్త్రీయమైనది
    అన్నది హేతుబద్దంగా
    పరిశీలిస్తే నిజం తెలుస్తుంది.
    దైవం స్వార్థపరులకు కోరికలు
    తీర్చే కల్పతరువు అయితే
    నిస్యార్థపరులకు ధర్మ మార్గం
    చూపు ఆదర్శవంతుడు.
    సృష్టిలో జరిగే బౌతిక మరియు
    రసాయనిక సంఘటనలకు
    దైవికం జోడించి మనిషిని మరియు మనస్సును క్రమబద్ధీకరించే భాగంలో
    అధ్యాత్మికం జోడించారు .
    అయితే కొందరు స్వార్థపరులు
    దైవం పేరుతో చెప్పలేనన్ని
    మోసాలు చేస్తున్నారు.
    సృష్టికి మూలాధారం అయిన
    శక్తి నిర్గుణమైనది నిరాకారమైనది
    నిగూఢమైనది, ఇది కేవలం
    సాధనచేతనే సాధ్యం అవుతుంది .

  • @muralimodokuru7968
    @muralimodokuru7968 ปีที่แล้ว

    Sir, I want to know is Brhammam gari kalagnanam is true or not

  • @sandeeps1152
    @sandeeps1152 4 ปีที่แล้ว +3

    Great I'm fan of u

  • @mniranjan9509
    @mniranjan9509 4 ปีที่แล้ว +7

    Why don't you expose jaggi vasudev, especially the alleged Mahasamadhi act of his wife on 23rd January 1997..

  • @ammuluammulu6724
    @ammuluammulu6724 2 ปีที่แล้ว +1

    Sri enthaki meku a devudu vosutadhi sir

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 4 ปีที่แล้ว +2

    Hundred percent

  • @vallakarthik4408
    @vallakarthik4408 2 ปีที่แล้ว

    Challa mandi TV Joythisam channel apey manadi sir, meeru nirupinchavachu ga

  • @bhanuballa6563
    @bhanuballa6563 4 ปีที่แล้ว +5

    I want to see chaganti garu vs babu gogineni garu

  • @raghuramireddyindla7709
    @raghuramireddyindla7709 7 ปีที่แล้ว +5

    I like u sar

  • @vallakarthik4408
    @vallakarthik4408 2 ปีที่แล้ว +1

    TV shows lo Joythisam chepey vallu andaru pichii valla sir chepandi sir

    • @munibhaskar2002
      @munibhaskar2002 ปีที่แล้ว

      kaadu... prajalanu pichivallanu chesi dabbu dochukuntaaru..

  • @kaushikchada
    @kaushikchada 7 ปีที่แล้ว +12

    If u don’t question you can’t grow

  • @dns3818
    @dns3818 3 ปีที่แล้ว +1

    గోగినేని కి దమ్ముంటే నాడీ జోతిష్యున్ని పిలిచి చెక్ చెయ్యాలి

  • @prataprasale5362
    @prataprasale5362 4 ปีที่แล้ว +1

    గొగి గారు మూలుగు నా జాతకం రాసి ఇచ్చినారు కొన్ని జరిగింది

  • @venkataramasastry302
    @venkataramasastry302 ปีที่แล้ว

    Anjali garu Janam antha highway meeda nadiste Babu Gogineni garu matram muriki kaluvane highway anukovatam athani nijam as herhuvadi.He himself to realise first then only he can critise any body.

  • @tejashine3326
    @tejashine3326 4 ปีที่แล้ว +4

    ఈ విశ్వంలో ఎవడికీ ఏదీ పూర్తిగా తెలియదు. కానీ ఏదో తెలిసినట్లు అనిపిస్తుంది. కావున ఇది చేయవద్దు, అది చేయవద్దు అనడం మూర్ఖత్వం. ఏమీ చేయకుండా ఉంటే సోమరితనం పెరుగుతుంది. దీపం పెట్టడం వలన లేచి ద్వీపం ఎత్తుకొనీ నూనె పోసి, వృత్తి వేసి అగ్గి పెట్టె పై పుల్లతో గీచి వెలిగించడం వలన కొంచౄం దేహం కదిలి రక్తప్రసరణ జరిగి ఆరోగ్యం లభించడానికి కొంత అవకాశం ఉంటుంది, సోమరితనం దూరమవుతాయని ఆస్కారం ఉంటుంది. ప్రతి దానికీ విమర్శించడం ప్రజలను సోమరులుగా, అనారోగ్యులుగా చేయడమే.

  • @chirangeevisalu2713
    @chirangeevisalu2713 4 ปีที่แล้ว +1

    Sir na Peru Chiranjeevi na vayasu53 ma gramam Srikalahasti daggra kasaram and gramam Mee intarwe okasari chusanu Mee bhavalu chala goppavani ardhamaidi appatinundi Prati Roku Mee video lu chustunnanu nenu guda matalu kulalu Devudu no nammanu meeto Okkasari meeto kalasi matladali please sir my cell no 8106429588

  • @sudhakar5987
    @sudhakar5987 2 ปีที่แล้ว

    మీ లాంటివాలు చాల అవసరం సారు యెంతో మంది పెదోలు బలి అవుతున్నారు

  • @dasaris6708
    @dasaris6708 4 ปีที่แล้ว +1

    Sir
    Do you know about naadi sashtra why do not try it at vaideswrankoil for you

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 2 ปีที่แล้ว

    గోకీనేనీ..జ్యోతిష్యం నేర్చుకునే వ్యక్తుల మధ్య భేదం ఉంటుంది ఏ శాస్త్రీయం ఐనా సైన్స్ ఐనా నేర్చుకున్న పాఠాలు వినే వాల్లకి ఆలోచించే గుణములు బట్టి చెప్పిన మనుషులు బట్టి ఉంటారు గానీ ఫలానా శాస్త్రీయం తప్పు అని నిజం అనే హక్కు నీకు లేదు ఎందుకంటే దానికో పరమార్ధం ఉండే ఉంటుంది...దైవ శాస్త్రం మనుషులు చెప్పలేరు నీకు మాట్లాడే అధికారం లేదు అదొక వేద కాలం నుంచి యుగాల చరిత్ర లో వచ్చిన ది ఈ కలియుగములో చెప్పలేదు.

  • @gunjapadugumahender206
    @gunjapadugumahender206 7 ปีที่แล้ว +4

    Nenu mimmalni kalavacha

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 หลายเดือนก่อน

    "పంచాంగం"అంటే "పంచెలో అంగం"అనేనా?లేక ఐదు అంగాలు(శరీరంలోని ఐదు భాగాలు లేదా ఐదు పురుషాంగాలు)అనేనా?కొంచెం వివరించండి.

  • @gksaikrishna6130
    @gksaikrishna6130 4 ปีที่แล้ว

    Bhaavalu.... Jagratta babu bava aypotavemo

  • @muralipotnuru441
    @muralipotnuru441 5 ปีที่แล้ว +1

    Gogineni garu meeru carect

  •  4 ปีที่แล้ว

    జ్యోతిషం ఒక శాస్త్రమే, ఐతే దాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా, మిడిమిడి జ్ఞానంతో ప్రెడిక్షన్స్ ఇచ్చేవాళ్ళను దృష్టిలో పెట్టుకుని ఈయన మాట్లాడుతున్నాడు. భారతీయ ఖగోళ శాస్త్రం, పంచాంగ లెఖ్ఖలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని తెలుసా? ఎంతో అక్యురేట్ గా గ్రహణాలు ఎలా చెప్తున్నారు? మనకు తెలియని సబ్జెక్టు ను తప్పు పట్టటం తప్పు

  • @gudhikiran9608
    @gudhikiran9608 6 ปีที่แล้ว +5

    I meat sar

  • @DurgaPrasad-lk3of
    @DurgaPrasad-lk3of 4 ปีที่แล้ว +2

    బాబు మీ పోను నెంబర్ కావలి

  • @ccjanardhan
    @ccjanardhan 4 ปีที่แล้ว +1

    I dreams.వారికి విన్నపం,
    వేప చెట్టుకు పూజ చేయడం సరైనదా? గోగినేని గారిని అడగండి.

  • @UMAKANTH39
    @UMAKANTH39 5 ปีที่แล้ว +1

    Abbaaaaa

  • @playuser6694
    @playuser6694 3 ปีที่แล้ว

    jyotishyam vundi ledanakudadu. ayitey ee perumeeda lakshalu gunjutunnaru kondaru vedavalu. jarigedi gorantha ayitey kondantha jarugutundani bayapetti lakhs gunjutunnaru. jyotishyam cheppeyvadu dabbu teesukokudadu appudey jyotishyam panichestundi. idi sastram .

    • @pevegaraoperivenkatagangad9570
      @pevegaraoperivenkatagangad9570 2 ปีที่แล้ว

      Nammevaadu nammi dabbulistunnaadu. Aadabbulistunnavaadiki leni durada neeku gaani akkada koorchunna hetuvaadiki gaani anduku guroo?

  • @pevegaraoperivenkatagangad9570
    @pevegaraoperivenkatagangad9570 2 ปีที่แล้ว

    Without any basic knowledge on any topic or subject he participates in almost all the discussions or debates and comments on those in an irrelevent manner. He has not even basic knowledge about astrology but talks as if he knows everything about it. He goes on citing some reputed people like Swamy Vivekananda , Swamy Dayananda Saraswati, C. Rajagopalachary, etc. and spoiling their reputation also by saying that they denied and defied astrology. If they could have told like that then they too may go under his category who are ignorant about this ocean of a pure and applied mathematical- physics. He also puts some vague questions like 1) Why Earth is not there in an astrological chart? 2) Why planet Saturn is castified and depicted as squint eyed in astrology? Rasis are thirteen. Why? There are nothing like Rasis.
    Allof these are due to his ignorance on astrology.

  • @satyaravivarmavatsavayi8739
    @satyaravivarmavatsavayi8739 4 ปีที่แล้ว +2

    Jothisyam chepe valalo 1000 ki 999 madi dongale guntaru kani oka donga matram Bigg Boss lo dorikadu😵

  • @narukularajesh4166
    @narukularajesh4166 7 ปีที่แล้ว +2

    Challe mee ati telivi

    • @vinnythepooh277
      @vinnythepooh277 2 ปีที่แล้ว

      Ni athi puvvu ni lanti murkula vale ila edisindi

  • @kavyareddy8989
    @kavyareddy8989 4 ปีที่แล้ว +5

    Veedu pelli chesukokunda sahajeevanam chesthunnademo ,
    Endukante pelli anedi mudanammakam kada

    • @thekingsestatesind2977
      @thekingsestatesind2977 ปีที่แล้ว

      కర్మ...🙏🙏 ఎం వింటారో...ఎం ఆలోచిస్తారో...ఎం మాట్లాడతారో...అనాలోచితంగా...

  • @gudhikiran9608
    @gudhikiran9608 6 ปีที่แล้ว +2

    I want selfe

  • @g.venkateswarlu6417
    @g.venkateswarlu6417 6 ปีที่แล้ว +1

    4.50

    • @gangunaidu6514
      @gangunaidu6514 6 ปีที่แล้ว

      Good.I want your phone number

  • @RanaBharath
    @RanaBharath 4 ปีที่แล้ว +1

    mi Idream callaki intaku minchi gnani, telivi gala vyakti, andhrapradesh lone dorikinatlu leru,. prati daniki yeeyanani kurchopedataru.

  • @obivanJR
    @obivanJR 4 ปีที่แล้ว

    Shocking twist after all this time. Venu swamy interviewed by idream.fuck lol

  • @savanthkumarnaidutrichinap1914
    @savanthkumarnaidutrichinap1914 6 ปีที่แล้ว

    Babu Gokudu lei ni manishi. SYCHOPHANT,. ANTE. A PERSON WHO TRIES WHO WIN BY ATTRACTING INSINCERELY,. A PSYCHOTIC,. MEANS. A PERSON WITH. SEVERE MENTAL ILLNESS IN WHICH LOSES CONTACT WITH REALITY. DEHEINIKAITHE. PROOF VUNDADHO. AA SANGATHI. PAI NA. VAADHINCHATAM,. KEIVALAM. PERU. KOSAM. ASTROLOGY SCIENCE. CORRECT KAAKAPOTHE. ,. CHANDRA GRAHANAM,. SURYA GRAHANAM. VACHHE TIME. MUNDHU GAANE. SCIENCE. PRAKAARAM. CORRECY GAA. CALENDER LO RAASTHAARU. MATHS CHAALA MANDHI. THAPPULU. CHEISTHAARU,. MATHEMATICS ANE SCIENCE THAPPU. KADHU. KADHA. BABU. GOKUDU LEINI NI. YENDHUKU. MEDIA. ENCOURAGE CHEISTHAARU.?

  • @rcv3208
    @rcv3208 4 ปีที่แล้ว +2

    He is also a fake intellectual

    • @kolichalamashobanbabu7167
      @kolichalamashobanbabu7167 4 ปีที่แล้ว +1

      Yenduko

    • @rcv3208
      @rcv3208 3 ปีที่แล้ว

      @@bhvarma3073 Fake intellectual kadu anthe
      Nuvvu nee Bonda questions

  • @vikky5217
    @vikky5217 4 ปีที่แล้ว

    Em ancher ra babu

  • @hemanthdingiri
    @hemanthdingiri 3 ปีที่แล้ว

    Nidra poinatte matladutunnav endira nayana
    Tagi vachava nidrostunda

  • @anandmaddikondaanand1165
    @anandmaddikondaanand1165 4 ปีที่แล้ว

    Oray mundaa

  • @vijayalakshmikumari5516
    @vijayalakshmikumari5516 4 ปีที่แล้ว

    YemivadduscincethoneBrathukudampranamyelauntundoyelapothun
    Dokudachbuthundi

  • @kameshwarichanti5336
    @kameshwarichanti5336 4 ปีที่แล้ว

    Ory goki intlo gokkunta kurchoo

  • @burraramakrishna3549
    @burraramakrishna3549 3 ปีที่แล้ว

    Pedda sollu gaadu

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 3 หลายเดือนก่อน

      లేనిది ఉన్నట్టు అబద్దం చెప్పితే అప్పుడు నమ్ముతరార బై తూ

  • @santhoshpatel2067
    @santhoshpatel2067 5 ปีที่แล้ว +3

    super sir

  • @mohanvarri7439
    @mohanvarri7439 2 ปีที่แล้ว

    Super sir