ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఏక్కిన కొండ | Kalavantin Durg Trek | How to go to kalavantin Durg Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @VillageViharichannel
    @VillageViharichannel 3 ปีที่แล้ว +284

    All the best Anna inka Manchi videos cheyyandi ....❤️🔥 Mee number pettandi koncham matladali

    • @iSmartVihari
      @iSmartVihari 3 ปีที่แล้ว +4

      Good

    • @HindupurSai
      @HindupurSai 3 ปีที่แล้ว +7

      Nenu kuda bro

    • @HindupurSai
      @HindupurSai 3 ปีที่แล้ว +7

      Bro nenu kuda elanti videos chesdam anukuntuna Naku konni suggestions kavali anna

    • @RayalaseemaExplorer
      @RayalaseemaExplorer 3 ปีที่แล้ว +5

      Thanks to Village Vihari Channel for sharing good content in ur community post

    • @g.anjalisripriya8717
      @g.anjalisripriya8717 3 ปีที่แล้ว +2

      Thank you village vihari channel for sharing this awesome video with us 🖤

  • @CharanS_
    @CharanS_ 3 ปีที่แล้ว +212

    నన్నే ఎక్కించినంత పని చేసావ్ బ్రో .. వీడియో పూర్తి అయ్యే ధాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నా. నీకో దండం సామి 🙏🙏🙏.

    • @ramunetwork5978
      @ramunetwork5978 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/iM3JHzNxaxw/w-d-xo.html
      This is my hunted video

    • @samusic5731
      @samusic5731 3 ปีที่แล้ว +2

      Avinu ra babu , nannu ekkinchesadu Anna🤪😰

    • @kandimanjunath1109
      @kandimanjunath1109 3 ปีที่แล้ว +2

      same to you bro😂😂

    • @chandrika364
      @chandrika364 3 ปีที่แล้ว +3

      Vaddhu naayanaa ilaanti sahasaalu cheyyaku...(" TH-cam kannaa praanaalu Minnaa")... Neeko dannam naayanoo...

    • @Srinath9
      @Srinath9 3 ปีที่แล้ว +2

      Nijanga bro Naku kuda alaney undi

  • @sardarka785
    @sardarka785 3 ปีที่แล้ว +6

    మన జిల్లా కు చెందిన ఒక తమ్ముడు, కష్టపడి మంచి వీడియోలు చేస్తున్నందుకు అభినందనలు.

  • @durgaprasadpasupuleti8875
    @durgaprasadpasupuleti8875 3 ปีที่แล้ว +54

    ఓరి దేవుడా ... మీ ధైర్యానికి హాట్స్ ఆఫ్ ....❤️❤️❤️

  • @sagarjaivlogs
    @sagarjaivlogs 3 ปีที่แล้ว +165

    ఇంత మంది subscribers ఉండి.....దమ్ము ఉన్న వీడియో వుండి....views లేకపోవడం చాలా బాధాకరం భయ్యా......Hats off భయ్యా 👏👏👏

  • @neelakanta1457
    @neelakanta1457 3 ปีที่แล้ว +58

    చూస్తున్నంత సేపు మాకే భయమేస్తుంది బ్రో అసలు ఎలా ఎక్కారు మీరు నిజంగా మీకు హ్యాట్సాఫ్ బ్రో ధన్యవాదాలు 👍🙏🙏

    • @kumarmh1554
      @kumarmh1554 3 ปีที่แล้ว +2

      thats because of camera angle.., definitely a very challenging and dangerous trek

  • @mathesreenivasarao70
    @mathesreenivasarao70 3 ปีที่แล้ว +120

    ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూసిన వీడియో. అంత రిస్క్ అవసరమా?👍

  • @satya523
    @satya523 3 ปีที่แล้ว +53

    ఆమ్మో చాలా రిస్క్ చేసారు బ్రదర్ చూస్తున్న మాకు చాలా భయం వేసింది మీరు ఎలా ఎక్కారు బ్రదర్ చాలా గ్రేట్ 👍🙏🏻

  • @SanthoshKumar-oq7fk
    @SanthoshKumar-oq7fk 3 ปีที่แล้ว +20

    అవసరమా బ్రదర్ ఇంత రిస్క్ ,ఓరి దేవుడో, ఓరి నాయనో, నెనియతే కింద నుండే వెనక్కి వచ్చేవాన్ని☺️☺️☺️ చూస్తుంటేనే ఒళ్ళు జిగిల్లు మంటుంది

  • @telugugamerszone995
    @telugugamerszone995 2 ปีที่แล้ว +1

    నిజం అన్నయ్య...నీతో పాటు నేనుకూడ ఎక్కినట్టుంది వీడియో...చాలాబాగా చేశారు...చూస్తుంటే భయమేస్తుంది....ఆదీ కొండ ఎక్కడమా....నవల్లైతే కాదు...

  • @sureshjavadhi2183
    @sureshjavadhi2183 3 ปีที่แล้ว +38

    మెట్లు చెక్కిన వాళ్లు గ్రేట్ దాన్ని మాకు చూపించినమీరు గ్రేట్👍👍

  • @RajuKanneboina
    @RajuKanneboina 3 ปีที่แล้ว +114

    All the best and take care brother 💕

    • @telugutrekker9520
      @telugutrekker9520  3 ปีที่แล้ว +7

      Ok bro thank so much bro 💐😊🤗🤗

    • @doraview7921
      @doraview7921 3 ปีที่แล้ว +5

      @@telugutrekker9520 only Rajukannaboina tag cheyyadam valle chusa kaani video chala bagundhi🤝🤝✌️✌️

    • @gaddirohithkumar1631
      @gaddirohithkumar1631 3 ปีที่แล้ว +3

      @@doraview7921 mee too

    • @_mr_perfect1422
      @_mr_perfect1422 3 ปีที่แล้ว +1

      Anna nuv great

    • @doraview7921
      @doraview7921 3 ปีที่แล้ว +1

      @@gaddirohithkumar1631 🤝🤝

  • @purna.2.O
    @purna.2.O 3 ปีที่แล้ว +11

    ఎక్సలెంట్ బ్రదర్👌
    సాహసోపేతమైన అడ్వెంచర్. ఆ కొండ ఎక్కాలంటే చాలా ధైర్యం ఉండాలి .కొండ ఎక్కడానికి కాదు ఈ వీడియో చూడడానికి కూడా ధైర్యం కావాలని వీడియో చూస్తుంటే అర్థం అయింది. మీరు ఎలా ఎక్కారో కానీ వీడియో చూస్తున్న నాకు కళ్ళు తిరిగాయి. మీరు తాడు పట్టుకుని ఎక్కుతుంటే ఎక్కడ తెగిపోతుందా అని భయం వేసింది. జాగ్రత్త బ్రదర్. కొండపై నుంచి చూస్తుంటే లొకేషన్ వర్ణించనలవి కానిది గా ఉంది. అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు.ధన్యవాదములు 🙏

  • @sreedharbhuthapthi1063
    @sreedharbhuthapthi1063 2 ปีที่แล้ว +1

    అద్భుతం చాలా సాహసం చేశారు

  • @veerakishore8046
    @veerakishore8046 3 ปีที่แล้ว +3

    వీడియో చూస్తేనే కాళ్లు వనుకుతున్నాయి బ్రో నిజంగా బాగా తీసారు...👏👌

  • @Rkmulticreations
    @Rkmulticreations 3 ปีที่แล้ว +2

    బ్రదర్ ఆ కొండ నేను ఎక్కలేదు కానీ మీరు కొండ మధ్యలో నిలబడి పక్కన కొండను చూపిస్తాను అన్నప్లేస్ నాకు వీడియో లో చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి నువ్ చాలా గ్రేట్ బ్రో మీ ఫ్రెండ్ కుడా వీడియో తీస్తు ఎక్కాడు ఇంకా అది పబ్లిక్ ఉన్నపుడు అయితే అంత చిన్న మెట్లపై దిగే వారు ఎక్కే వారు ఎదురెదురుగా వస్తారు అప్పుడు ఇంకా ఎలా ఉంటుందో ఊహించండి అది ఇంతకు ముందు వేరే వాళ్ళ వీడియో లో చూసాను మీరన్నట్లు కళ్ళు తిరిగే వాళ్ళు భయపడేవాళ్లు ఆ కొండ ఎక్కితే ఖతమే కొండ ఎక్కడం ఒక ఎత్తయితే దిగడం కుడా ఇంకా ప్రమాదంగా ఉంటుంది ఎలాగైతే నె మీరు ఇద్దరు ఎక్కి దిగినందుకు మీకు శుభాకాంక్షలు
    Radhakrishna Sangem
    KARIMNAGAR

  • @bramesh7455
    @bramesh7455 3 ปีที่แล้ว +46

    ఇలాంటి వి ఎక్కేటప్పుడు పర్లేదు గాని దిగేటప్పుడు ప్రబ్లామ్

    • @babuvenk3194
      @babuvenk3194 3 ปีที่แล้ว +4

      Exact చెప్పాల్సిన ది చెప్పావు బిడ్డా u great

    • @LoL_TV111
      @LoL_TV111 3 ปีที่แล้ว +1

      Pack aitay

  • @SSENTERTAINMENT1919
    @SSENTERTAINMENT1919 3 ปีที่แล้ว +2

    మీరు చాలా ధైర్యంగా కొండ ఎక్కి మాక్కూడా చూపించినందుకు చాలా థాంక్స్ బ్రదర్, కాని నాకొక డౌట్,,, కొండని ఉత్తిచేతులతో ఎక్కడానికే అంత ప్రమాదకరంగా ఉందికదా మరి అలాంటి కొండపైన ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని ఎలా ఏర్పాటుచేసారు అని.

  • @sravansivatelugutraveller9250
    @sravansivatelugutraveller9250 3 ปีที่แล้ว +32

    చాలా రిస్క్ తీసుకున్నారు బ్రదర్ మీరూ గ్రేట్ బ్రదర్

  • @lakshmiy5512
    @lakshmiy5512 3 ปีที่แล้ว +2

    Super bro super bro super bro don't there bro please bro 👌👌👌👌

  • @saiprabhakomaram2438
    @saiprabhakomaram2438 3 ปีที่แล้ว +7

    వీడియో చూస్తుంటే గుండెలు జరుతున్నాయి బ్రో మైండ్ బ్లోయింగ్ 🙏🙏🙏

  • @kirankarlapati3763
    @kirankarlapati3763 3 ปีที่แล้ว +1

    బ్రదర్!
    వీడియో చూస్తూ, మానసికంగ కొండ ఎక్కుతున్నట్లు భావిస్తేనే, భయం వేసింది. నీ సాహసానికి జోహార్లు. అంత ఎత్తైన కొండపై అంత పెద్దదైన శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టటం, గ్రేట్ కద. ప్రజలు అక్కడ శివాజీ విగ్రహంపెట్టి, ఆ వీరునికి సాహసోపేత నివాళి అర్పించారు. వారు ధన్యులు.
    నీయొక్క వీడియో వల్లనే, మీము కళావతి దుర్గ్ పైకి ఎక్కగలిగాం. వీర శివాజీ ని దర్శించుకున్నాం. నీకు అభినందనలు. వీడియో చూశాక లైక్, సబ్ స్క్రైబ్ చేయకుండ ఉండలేను.

  • @gandhamajaykumar1171
    @gandhamajaykumar1171 3 ปีที่แล้ว +8

    ఏమైనా వీడియో నా భాయ్య సూపర్ నీ ప్రాణం అడ్డుపెట్టి తీసిన వీడియో 🙏🙏🙏🙏💐

  • @sivasattiraju1865
    @sivasattiraju1865 3 ปีที่แล้ว +1

    ఇలాంటి అత్యంత అద్భుతమైనటువంటి వీడియో తీసిన అందుకు మీకు ధన్యవాదాలు ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా భయం వేసింది బ్రదర్ మీరు చాలా సేఫ్ గా ఉండి జాగ్రత్తగా ఉండి ఇలాంటి వీడియోలు తీయాలి ముఖ్యంగా కొండలు ప్రాంతాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @HindupurSai
    @HindupurSai 3 ปีที่แล้ว +4

    Anna ah konda deggadam chala kastam anukuntuna degutuna video kuda unte upload cheyandi

    • @telugutrekker9520
      @telugutrekker9520  3 ปีที่แล้ว +3

      కచ్చితంగా వస్తుంది బ్రో

    • @HindupurSai
      @HindupurSai 3 ปีที่แล้ว +4

      @@telugutrekker9520 మీరు replay ఇవ్వడం చాలా సంతోషకారం.

  • @amareshatukuri4179
    @amareshatukuri4179 3 ปีที่แล้ว +1

    Aa views chustunte goosebumbs vastunai....mi dhairya sahasalaku 🙏

  • @avinashilapogu2250
    @avinashilapogu2250 3 ปีที่แล้ว +64

    దయ చెసి ఇలాంటి రిస్క్ ఇంకా ఎప్పడు తీసుకోకండి బ్రదర్ just one mistake cheange ur life 👍

    • @peace3095
      @peace3095 3 ปีที่แล้ว

      Change kadu end...

  • @vinodmamatha4525
    @vinodmamatha4525 3 ปีที่แล้ว +1

    చాలా జాగ్రత్తగా వెళ్లండి అన్నయ్య, వీడియోలు అన్నీ చూస్తున్నాము ,మీతో పాటూ మమ్మల్ని తీస్కెళ్తున్నారు.

  • @ramarao3025
    @ramarao3025 3 ปีที่แล้ว +2

    ఎలా ఎక్కవు బ్రో చూస్తుంటేనే భయమేసింది
    ..సూపర్ బ్రో నువ్వు all the best ❣️

  • @satyanarayanapotana6798
    @satyanarayanapotana6798 3 ปีที่แล้ว +3

    నీవు కెమెరా తో ఉంటే నాకు కళ్ళు తిరగడం జరిగింది.... సూపర్ వీడియో... మహాద్భుతం..... నైస్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 మాటల్లో చెప్పలేను.....

  • @sreevenkataramanadyeingwor6899
    @sreevenkataramanadyeingwor6899 3 ปีที่แล้ว +17

    తమ్ముడు చాల సాహసం చేసి పావు.

  • @shahidshahidshahi1018
    @shahidshahidshahi1018 3 ปีที่แล้ว +1

    మీ ధైర్యానికి hanttsoof bro ఇ వీడియో చూస్తుంటే నాకి చాలా భయం వేసింది మీరు చాలా ధైర్య వాంతులు. మీరు ఇలాంటి వీడియో లు మరిన్ని తీయ లని మనసారా కోరుకుంటున్న. మి పైన ఎల్లప్పుడూ అల్లాహ్ కరుణ ఉండాలి అని కోరుకుంటున్న ను.

    • @telugutrekker9520
      @telugutrekker9520  3 ปีที่แล้ว +1

      ఓ ఓ సహిద్ బాగున్నావా ఓకె థాంక్స్ బ్రో😊😊

  • @relaxzone1231
    @relaxzone1231 3 ปีที่แล้ว +4

    వామ్మో, ఈ వీడియో చూస్తుంటే చాలా భయంగా ఉంది,, మీ ధైర్యానికి సలామ్

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 3 ปีที่แล้ว +1

    Video chusinapudu super ga unadhi br
    ne sashasananiki 🙏🙏🙏🙏

  • @rambabukalluri1707
    @rambabukalluri1707 3 ปีที่แล้ว +4

    You are telugu bear grills, more than that also.my heart beat increase while climbing steps.you have great courage.thank you

  • @bhanuch93
    @bhanuch93 3 ปีที่แล้ว +1

    Elanti vedios cheyali ante chalaa dhiryam vundali. Mee family members chusara chuse oppukunnaraa great thambi. Ekketappadikanna digedi enka bhayamkaram gaa vundi. Thanks . Meme ekki chusinattu vundi. Great

  • @yoganandha7934
    @yoganandha7934 3 ปีที่แล้ว +3

    Mee Kashtaaniki Kachhithmgaa good Results Dorukuthumdhi .
    Very very very Good Job
    👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @vennavishnuvardhanreddy5723
    @vennavishnuvardhanreddy5723 2 ปีที่แล้ว

    బ్రో ఏంటి బ్రో అసలు నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లే ఈ వీడియో చూశాక.....u r great bro....

  • @sairamchetipelli3221
    @sairamchetipelli3221 3 ปีที่แล้ว +4

    ఎందన్న అట్ల పోతున్నావు🙄 చూస్తుంటే మాకే భయమేస్తుంది 🙆....👏👏👏

  • @lmahi2549
    @lmahi2549 3 ปีที่แล้ว +2

    Vammo chustunte enta bayam vestundi.
    Chala ante chala pedda risk bro idi.

  • @santoshmounika822
    @santoshmounika822 3 ปีที่แล้ว +3

    Wow super wonderful mind blowing

  • @mohini2388
    @mohini2388 3 ปีที่แล้ว +1

    Super brother 👌miru Chala great mi dairyaniki heatsap

  • @haneeshanasani4360
    @haneeshanasani4360 3 ปีที่แล้ว +3

    Chustuna make inta bayam vesindi really great brother 👏🏻👏🏻

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 ปีที่แล้ว +2

    Super Brothers👏👏👏👏👏
    aa dangerous konda paina The Great Chatrapathi Shivaji Maharaj Statue pettina vallu & Steps(Metlu) kattina/chekkina vaallu chala chala great👏👏👏👏👏👏

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 3 ปีที่แล้ว +3

    నీ ధైర్యాన్ని ఎంత పొగిడినా తక్కువే బ్రదర్ 👍👍👍...
    కీపిటప్

  • @ashokayoutubechannel4353
    @ashokayoutubechannel4353 3 ปีที่แล้ว +1

    👌👌👌 super mind blowing anna.
    Ye cinimalo kuuda choodaledu. Bayya mi confidence ki , braveness ki salam anna. 🙏🙏🙏🙏

  • @User_54-u3x
    @User_54-u3x 3 ปีที่แล้ว +3

    I visited this place in 2018 when I was in pune... Kudos to your work

  • @sivananadinim8204
    @sivananadinim8204 3 ปีที่แล้ว +1

    Pranalu arachethilo pettukoni chusina vedio anna.....👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kranthiguguloth6767
    @kranthiguguloth6767 3 ปีที่แล้ว +5

    చూస్తుంటేనే చాలా భయంగా ఉంది బ్రో నువ్వు ఎలా ఎక్కినవొ

  • @lakshman8305
    @lakshman8305 3 ปีที่แล้ว +1

    మీ సాహసానికి ఒక దండం🙏🏻

  • @akhilareddy8006
    @akhilareddy8006 3 ปีที่แล้ว +8

    Real Bahubali 😎 chaala great annaya Ela manchi manchi videos peduthu undandi and meeru kuda safe undandi annaya treking time lo 🤗

  • @crazynari9730
    @crazynari9730 3 ปีที่แล้ว +1

    Very inspirational video. Oka gamyani ala cheralo anedanki e example

  • @sameerthabrezz5789
    @sameerthabrezz5789 3 ปีที่แล้ว +3

    Eee okka video tho mee subscriber list alanti peaks ki reach avvali ani korukuntunnanu.....💐

    • @telugutrekker9520
      @telugutrekker9520  3 ปีที่แล้ว

      TQ bro 💐

    • @sameerthabrezz5789
      @sameerthabrezz5789 3 ปีที่แล้ว

      Bro video chudakunda like & subscribe chesha......
      All TH-camrs pls elanti valaki encourage cheyandi....

  • @meegodavariammayi
    @meegodavariammayi 2 ปีที่แล้ว +2

    ఇంత హైట్ వెళ్లిన మీకు కళ్ళు తిరగవ దేవుడా మీరు చాలా గ్రేట్ 👌🏽👌🏽

  • @mmhmanadheshammanadharmamh4656
    @mmhmanadheshammanadharmamh4656 3 ปีที่แล้ว +4

    చాలా మంచి వీడియో తీశారు భయ్యా
    జై శివాజీ మహరాజ్✊

  • @ramlakshmanbejjanaboyina8257
    @ramlakshmanbejjanaboyina8257 3 ปีที่แล้ว +1

    Oo My god annaa nak gusbumps ochai anna till end varaku

  • @sripathikaryampudi6052
    @sripathikaryampudi6052 3 ปีที่แล้ว +14

    Excellent vlog ,👍Please current Telugu as ‘ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఎక్కిన కొండ’

  • @hkkhaleel938
    @hkkhaleel938 3 ปีที่แล้ว +1

    ఎక్కేటప్పుడు...మీలో ఉన్న confidence కి hats off....

  • @rambabumatta1646
    @rambabumatta1646 3 ปีที่แล้ว +6

    What a daring brother..still I'm getting sweating.. really presented a great video..I subscribed your channel also,hope to see good videos from you..👍

  • @srinivasale2766
    @srinivasale2766 3 ปีที่แล้ว +1

    Super bro chala risk tisukunnaru

  • @saradalanka2586
    @saradalanka2586 3 ปีที่แล้ว +6

    Anta risk avasaama very dangerous dont do like that 👌👌👌👍🏻 first time seeing u vedio immedately subscibed

  • @mohanbabubabu3520
    @mohanbabubabu3520 3 ปีที่แล้ว +1

    Bro .. చాలా భయం వేసింది. Nv సూపర్ bro.... సూపర్ గా కొండ ఎక్కినందుకు it s a great నువ్వు bro

  • @narvifacts
    @narvifacts 3 ปีที่แล้ว +3

    చాలా బాగుంది అన్న వీడియో , ధైర్యం గా ఎక్కవు, జాగ్రత్త , ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండండి

  • @surendrajammalamadaka2943
    @surendrajammalamadaka2943 3 ปีที่แล้ว +1

    Chusthunteney chala bayam vesindhi bro Ela Akkaroo kaniii great bro

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 3 ปีที่แล้ว +3

    ఎంత కష్ట పడ్డావు నాయనా ఈ ప్రమాదకరమైన ట్రెక్కింగ్ చేయటానికి గాడ్ బ్లెస్స్ యు

    • @swathipandu4800
      @swathipandu4800 3 ปีที่แล้ว

      Dhiryaniki mar Peru thammudu meru

  • @jeevankumarvalluri7529
    @jeevankumarvalluri7529 3 ปีที่แล้ว +1

    Babu neeko namaskaram.champesthava mammalni.choopisthu champesela unnav.super bro real thril feal ayyan bro.thank you.take care.

  • @YAMINISEHERIFACTS13111996
    @YAMINISEHERIFACTS13111996 3 ปีที่แล้ว +21

    Bro your family and your life is more imp than youtube, we are just audience who watch videos for maximum entertainment only .don't take these kind of risk's for audience...🙏 Take care in your further videos

  • @kameshwariniki744
    @kameshwariniki744 3 ปีที่แล้ว +1

    Thanks braders chala riskteesukunnaru makosam thankingyou bye

  • @saiduluj6030
    @saiduluj6030 3 ปีที่แล้ว +3

    I never seen before like this adventure.great.....

  • @ravandaluri1699
    @ravandaluri1699 3 หลายเดือนก่อน

    చాలా రిస్క్ చేసి వీడియో తీసిన మీకు ధన్యవాదములు

  • @srigiribhramaramba
    @srigiribhramaramba 3 ปีที่แล้ว +8

    8. 53 దగ్గర స్లిప్ అవ్వబోయింది... చాలా భయం వేసింది

  • @raviv7693
    @raviv7693 3 ปีที่แล้ว +1

    You are very grateful..bro...chala bayam vedidi naaku venakku tirigi kodapai nundi vedio testhunnappusu....🙏🙏🙏....safety take care...bro .fully Adventure vedio...

  • @nordiccountries2355
    @nordiccountries2355 3 ปีที่แล้ว +4

    Brother batiki unte bachali koora tini batahkochu .....intha risk cheyaku ....pranam chala valuable pote radhu .....don't do such type risks ....for money

  • @crazynari9730
    @crazynari9730 3 ปีที่แล้ว +1

    Chaala grt bro miru. Risk chesinanduku

  • @amruthalakshmi329
    @amruthalakshmi329 3 ปีที่แล้ว +6

    Don't risk brother life is important hats off your during 👍🏻🙏🏻❤️

  • @anilsurabhi3996
    @anilsurabhi3996 3 ปีที่แล้ว +1

    Chusevallake danger undi view,superb

  • @mrstoudio3991
    @mrstoudio3991 3 ปีที่แล้ว +7

    చూస్తుంటే ప్రాణం పోతుంది

  • @bharatkumarjanni7924
    @bharatkumarjanni7924 3 ปีที่แล้ว +1

    Chala risk chesi maku chupinchinanduku chala thanks, but ilanti risks next time cheyyodu ani na request.. inka mee istam

  • @prabhu6436
    @prabhu6436 3 ปีที่แล้ว +3

    సూపర్ వీడియో బ్రదర్ 😍

  • @rhwcdd210218096
    @rhwcdd210218096 3 ปีที่แล้ว +1

    Bro naku choosthunteyney kallu thirigai... Nev great bro

  • @Royalvihari
    @Royalvihari 3 ปีที่แล้ว +4

    Superb dha great effort 🔥🔥

  • @vasanthi.b2923
    @vasanthi.b2923 3 ปีที่แล้ว +1

    Chala sahasam chesavu brother jagratha.

  • @g.shivakumar8223
    @g.shivakumar8223 3 ปีที่แล้ว +6

    Jai shivaji🚩🚩

  • @hampammam8591
    @hampammam8591 3 ปีที่แล้ว +1

    Sir very dangerous place ನೋಡಿ ಹೆದರಿಕೆ ಆಯಿತು. But shivagi ಅವರ ಪ್ರತಿಮೆ ನೋಡಿ ಖುಷಿ ಆಯಿತು. But sir very careful. Hats off&super super super supet.

  • @shekvijayshekvijay2482
    @shekvijayshekvijay2482 3 ปีที่แล้ว +3

    Anna super

  • @jkbhagyaraj1445
    @jkbhagyaraj1445 3 ปีที่แล้ว +2

    Super super super super super super super Anna

  • @kenchavenkatesh6569
    @kenchavenkatesh6569 3 ปีที่แล้ว +3

    💪💪 great 🙏🙏

  • @shaikchandhubasha5251
    @shaikchandhubasha5251 3 ปีที่แล้ว +1

    Wow

  • @ItsMe-sv2bj
    @ItsMe-sv2bj 3 ปีที่แล้ว +3

    Hatsoff bro for u r courage..... 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @marpuharish3
    @marpuharish3 3 ปีที่แล้ว +1

    Brother chala risk tesukuntaru

  • @jsumanmannamangalageri4745
    @jsumanmannamangalageri4745 3 ปีที่แล้ว +28

    గుండెల్లో దాడ దాడ 🙄🙄

  • @sweetboykishoresweetboykis4132
    @sweetboykishoresweetboykis4132 3 ปีที่แล้ว +1

    Chala baga Chepparu brother

  • @_mr_perfect1422
    @_mr_perfect1422 3 ปีที่แล้ว +3

    Anna nuv great
    I feel like Bahubali konda
    Drop the like 👍🏻

  • @lavanyamuthoju4436
    @lavanyamuthoju4436 3 ปีที่แล้ว +1

    Chaala risk tisukunnarandi..Great miru..

  • @seepamanohar6242
    @seepamanohar6242 3 ปีที่แล้ว +4

    చూసే వాళ్ళకు మాత్రమే ప్రాణాల మీద
    తీపితో క్షణక్షణం ఏం జరుగుతోంది భయం హార్ట్ బీట్ పెరిగింది బాబు
    సాహస వీరుడు లకు అభినందనలు
    మళ్లీ ఎలాంటి రిస్కులు తీసుకోకూడదని ప్రార్ధన

  • @rajurachakonda4036
    @rajurachakonda4036 3 ปีที่แล้ว +1

    ##anna great miru,video chustuntene goosebumps vastunnay

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh3809 3 ปีที่แล้ว +3

    Great adventure video 🔥

  • @panikotika7566
    @panikotika7566 3 ปีที่แล้ว +2

    Excellent high risk effert

  • @intiyazhussain3341
    @intiyazhussain3341 3 ปีที่แล้ว +4

    Don't take risk brother.
    Life is precious.

  • @nvnchessclub450
    @nvnchessclub450 3 ปีที่แล้ว +1

    bro మీరు ekkatam chupistunnaru digatam chupiste bagundi