ఎంత ప్రాణంగా ప్రేమించినా కులం మతం పేరుతో దూరం చేసుకున్న ప్రేమికులు చాల ఉన్నారు..... ఆ బాధ నకు కూడా తెలుసు కులము చూడ లేదే ఓ పిల్ల నీది మతాము అడగలేదు నిన్ను అమ్మ లాగా చూసుకున్న కథనే బొమ్మ లాగా వడుకున్నవు ఎందే.... 💫😢💘💯💔 సూపర్ అన్నయ
కన్నతల్లి తన కొడుకు అస్థిపంజరంని తన గుండెలకు హత్తకున్న దృశ్యం మామూలుగా లేదన్న ఇది చూసిన తరవాతైన అమ్మ ప్రేమ తెలుసుకొండి అమ్మాయుల ప్రేమకోసం ప్రాణాలు తీసుకొకండి ఇంకా వారి కుటుంబాల చేతిలో బలవ్వకండి అమ్మ నాన్నలని జీవచ్చంవం లా మార్చకండి వారు మనపైన ఎన్నో ఆశలు పెట్టుకొని మనకోసమే బతుకుతున్నారు
😭😭నా జీవితంలో కూడా అంతే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది💔NA 💔💔 నేను ప్రేమించిన అమ్మాయి మాత్రం నా నా గుండెల్లో ఎప్పుడు ఉంటుంది 💔💔NA msu💔💔 😭 ఈ పాట వింటుంటే నేను ప్రేమించిన అమ్మాయి గుర్తుకు వస్తుంది💔 🙏🏾 సూపర్ సాంగ్ అన్న 🙏🏾🙏🏾
అన్న ఈ పాటలో ప్రతి అక్షరం అర్ధం ఇస్తుంది మనం సంతోషం గా ఉండాలి అంటే ప్రేమించి అమ్మాయిని వదులుకోవడం కాదు ఆ అమ్మాయి ప్రేమలో అమ్మను చూడాలి.... ప్రతి అమ్మాయి తనును నిజంగా (ప్రాణంగా) ప్రేమించిన అబ్బాయి నీ వదులుకోవడం ఆ అమ్మాయి చేసే అదే పెద్ద తప్పు అని ఈ పాట ద్వారా తెలుస్తుంది.... ఇట్లు సింగర్ రాము అన్న వీర అభిమాని మీ సాయి గణేష్ లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి I Miss U Rani But I love u
ఇలాంటి పాటల వలన మీరు మాత్రం గొప్పగా మిగిలి పోతారు సార్ కానీ ప్రేమ, ప్రేమించే వారు మాత్రం ప్రేమిస్తే విఫలం మరియు చావు మాత్రమే మిగులుతుంది అనేది మీ ఈ పాట ఉద్దేశ్యమా సార్,,,
Nenu Love failure kani na life loki anthakante manchiga chuskune ammayi ochindhi I'm happy...ma amma la chuskuntundhi ..na badhani marchipo annadhi nen happy ga chuskunta kalisundham annadhi nen chala. Happy
కంట కన్నీరు తప్ప వేరే ఆలోచన రావడమే లేదు ప్రేమ స్వఛ్చమైనది దాని వడుకొడవడం కోసం శ్వచ్చతను చూడడం లేదు ప్రేమించిన అమ్మాయే ప్రియుడిని చపండం ఒక ద్రోహం ఇలా నటించడం కంటే ముoదే మీ... బుద్ధి చుపొచ్చుగా.......
దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న.. నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు.. కానీ నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...Akki
ఈ ఆడవాళ్ళు మోసం చేసే ప్రతి మగ్గడికి తెలియాలి ఇప్పటి ఇ కాలంలో ప్రేమించినొడూ పేదొడు అయ్యే సరికి వాని మోడ్డ మంచిగా కనిపించదు అందుకని డబ్బు ఉన్నొడిధి బాగా కనిపిస్తదీ వాడు ప్రేమ పంచకున్న బాగా పెడుతదని వని దగ్గరకు వెళ్తారు అన్న. ఇ కాలంలో ప్రేమించే వాళ్ళకంటే విషం పెట్టే వల్లే ఎక్కువగా వున్నారు జాగ్రత్త ప్రేమ అన్నలు
Pakki really poddhunnundi 10times chusi unta but naku telisi ilani inko song mana folk songs lo mrokati radhu raledhu love failures lo dheenni minchina song ippativaraku ledhu pakki good job song dheeni gurinchi matladham Ane alochana ledhu matallo cheppalenantha bagundhi song mottham 💪❤️🎉🔥🔥🔥🔥🔥🔥🔥
తమ్ముడు సూపర్ చాలా బాగుంది ప్రతి సీన్ అద్భుతo చాలా బాగుంది ప్రతి సీన్ లో నీ కష్టం ,ఇష్టం క్లియర్ గా కనబడుతుంది విష్ యు ఏ బెస్ట్ ఆఫ్ లక్.మై లవ్లీ బ్రదర్స్ పక్కి గాలం,పవన్ గాలం గారికి.
అన్న ఈ సాంగ్ చాలా బాగుంది కానీ ప్రతిక్షణం సెకండ్ పార్ట్ కోసం తీసినట్లు ఉంది ఇందులో చనిపోయిన వాడి దొరకాలి కానీ పంజరం దొరికింది ఎందుకు కానీ సన్ అదిరిపోయింది అన్న క్యారెట్ లేకుండా సాంగ్ సూపర్ గా ఉంది
వా ఎం సాంగ్ వింటున్నకొద్ధి వినాలనిపిస్తుంది realy suuuuuuper edupostundhi mosam చేసిన పిల్లనే గుర్తొస్తుంది e song tho ఎలాంటి సాంగ్ మళ్లీ ఎవడి వల్ల కదు రాయడం
Chala ahta chala bagaundi song middle 4 lines super heart touch anna inka love failures song pettu anna nenu kudha love failures ni I love failures song I understand that song song is super anna waiting inka more love failures song's kosam
DONT MISS THE CLIMAX
TQ ALL 🙏
Super bro
l
Ĺ
0l"
fHBO
అన్న ఈ పాట 70టైమ్స్ విన్నవాళ్లు ఎంతమంది ది బెస్ట్ సాంగ్ గూసబుమ్స్ నిజంగా రాము అన్నకి నవీన్ అన్నకి థాంక్స్ ప్రతి రోజు వింటా పార్ట టూ కోసం వెయిట్ ♥️♥️♥️
మర్చిపోయి హ్యాపీగా ఉంటే. ఇలాంటి song చాలా బాధ పెడుతున్నాయి....song vere level annna
ఎంత ప్రాణంగా ప్రేమించినా కులం మతం పేరుతో దూరం చేసుకున్న ప్రేమికులు చాల ఉన్నారు..... ఆ బాధ నకు కూడా తెలుసు
కులము చూడ లేదే ఓ పిల్ల నీది
మతాము అడగలేదు నిన్ను
అమ్మ లాగా చూసుకున్న కథనే
బొమ్మ లాగా వడుకున్నవు ఎందే....
💫😢💘💯💔 సూపర్ అన్నయ
కన్నతల్లి తన కొడుకు అస్థిపంజరంని తన గుండెలకు హత్తకున్న దృశ్యం మామూలుగా లేదన్న ఇది చూసిన తరవాతైన అమ్మ ప్రేమ తెలుసుకొండి అమ్మాయుల ప్రేమకోసం ప్రాణాలు తీసుకొకండి ఇంకా వారి కుటుంబాల చేతిలో బలవ్వకండి అమ్మ నాన్నలని జీవచ్చంవం లా మార్చకండి వారు మనపైన ఎన్నో ఆశలు పెట్టుకొని మనకోసమే బతుకుతున్నారు
S bro your right 🤝
Super msg bro
ఆన్న మిరు పడే పాటలు సినిమాల్లో కూడా ఇలాంటి పాటలు లెవు మిరు పడిన పాటలు వింటే పోయిన ప్రాణం తిరిగి వస్తుంది అన్న గారు
Super super no words
💟
@@renusri5433 హాయ్
💔 ప్రేమించడం గొప్ప కాదు ప్రేమించబడం గొప్ప ప్రేమను పొందిన వారికంటే ప్రేమలో ఓడినవారే ఎక్కువ అందులో నేను ఒక్కడిని 🤕
Same to you bro
Heart Touching Comment Broh ❤️
@@anilmamidi1432 S bro 😌
Nijam bro hot touching comment bro💔
@@NaveenKumarReddy-S Haa 🙂
చాలా సాంగ్స్ వచ్చాయ్ కానీ 2022 లో the best song ఇది ...
యక్టింగ్
ఏడిటింగ్
డైరెక్షన్
dop superb.....
పాట వింటే కన్నీలు ఆగావు బ్రో 😢
యాక్టింగ్ చేరారు అనే దాని కన్నా జీవించారు అని చెప్పవచ్చు అందరూ చాలా బాగా చేశారు 👌👌❤️
చాలా రోజుల నుంచి ఈ song కోసం waiting చేస్తున్న 👌👌song
love failures💔💔💔💔 unte kachithanga 1 like vesukundhi ❤❤❤❤
Anna like koduthe mi x mali vasthadha enti
😭😭నా జీవితంలో కూడా అంతే నేను ఒక
అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది💔NA 💔💔 నేను ప్రేమించిన అమ్మాయి మాత్రం నా నా గుండెల్లో ఎప్పుడు ఉంటుంది 💔💔NA msu💔💔
😭 ఈ పాట వింటుంటే నేను ప్రేమించిన అమ్మాయి గుర్తుకు వస్తుంది💔 🙏🏾 సూపర్ సాంగ్ అన్న 🙏🏾🙏🏾
Chem toooo brother
Chem toooo brother
Bro Don't Feel Bro
Same brother 😭
Yes, brother. Mi sam
Vayabba em Direction Swami 👌👌🙏🏻🙏🏻
అమ్మ ప్రేమ చాలా బాగా చూపించారు బ్రో ఒక మూవీలో కూడా ఇంతలా చూపించలేదు
అన్న ఈ పాటలో ప్రతి అక్షరం అర్ధం ఇస్తుంది మనం సంతోషం గా ఉండాలి అంటే ప్రేమించి అమ్మాయిని వదులుకోవడం కాదు ఆ అమ్మాయి ప్రేమలో అమ్మను చూడాలి.... ప్రతి అమ్మాయి తనును నిజంగా (ప్రాణంగా) ప్రేమించిన అబ్బాయి నీ వదులుకోవడం ఆ అమ్మాయి చేసే అదే పెద్ద తప్పు అని ఈ పాట ద్వారా తెలుస్తుంది.... ఇట్లు సింగర్ రాము అన్న వీర అభిమాని మీ సాయి గణేష్ లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి I Miss U Rani But I love u
ప్రేమకు కులం కానీ డబ్బు కానీ ఉండదు
నిజమైన ప్రేమ ఒక్కటే ఉంటుంది ........నిజమైన ప్రేమ ఎప్పుడు బ్రతికే ఉంటుంది.... కానీ మనుషులే విడిపోతారు..💐💐💐
బ్రో చాలా ఎమోషనల్ గా ఉంది ఈ సాంగ్ చాలా బాగుంది లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి నా లవ్ కూడా ఫెయిల్ అయ్యింది
Suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper భయ్యా 😭😭😭ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కావాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాము💐💥
ఇలాంటి పాటల వలన మీరు మాత్రం గొప్పగా మిగిలి పోతారు సార్ కానీ ప్రేమ, ప్రేమించే వారు మాత్రం ప్రేమిస్తే విఫలం మరియు చావు మాత్రమే మిగులుతుంది అనేది మీ ఈ పాట ఉద్దేశ్యమా సార్,,,
తక్కువ వాడు , ఎక్కువ వాల్లని ప్రేమించొద్దు ఒక రకమైన బెదిరింపు
నేను ఏ సాంగ్ కి లైక్ చెయ్యాలె కానీ ఈ సాంగ్ కి చేశా 😒
ఇ సాంగ్ కోసం వెయిటింగ్ చేసేవారు like cheyandi❤️💍🥀
Brother nee acting peaks anthe.... Song ki main minace heroin....... Nee acting matram kirakkkk anthe
Kulamu sudalede to undipove sachedaka yedalo lyrics supper oka 50 times Vina bro epudhu heart'touching ♥️♥️
❤
Tq brother
Nenu Love failure kani na life loki anthakante manchiga chuskune ammayi ochindhi I'm happy...ma amma la chuskuntundhi ..na badhani marchipo annadhi nen happy ga chuskunta kalisundham annadhi nen chala. Happy
You're the Lucky person bro but andhariki nila adrushtam undali ga bhayya
😍😍😍😍
Very Lucky Bro 💞😘
Nv great bro We enka naa life lo Oka ammaiyi kuda raledhu 😭😭😭😭
Enjoy bro
ఈ పాట వింటూంటే కన్నీళ్లు ఆగటం లేదు భయ్యా ...... సూపర్ 👏👏👌👌👌
Anna em anaukoke naku e pata artham kaale, niku artham aithey naku koncham explain cheyyava.
@@prasadbangaram omg
Dop ,editing direction & screenplay chaalaaaaaaaaaaaa chaaaaalaaa Baga chesaru
Dop number pettara broh
Super Boss. Cinematography Bagundi
E Song Padindhi రాము Anna కాబట్టి ___ Super Undhi ..రాము Anna Ne Voice ki Fan Anna 😍😍🥰🥰🥰
కంట కన్నీరు తప్ప వేరే ఆలోచన రావడమే లేదు ప్రేమ స్వఛ్చమైనది దాని వడుకొడవడం కోసం శ్వచ్చతను చూడడం లేదు ప్రేమించిన అమ్మాయే ప్రియుడిని చపండం ఒక ద్రోహం ఇలా నటించడం కంటే ముoదే మీ... బుద్ధి చుపొచ్చుగా.......
Part 2pettandi bro challa emotional ga vundhi song 😭😭😭
త్వరలో పార్ట్ టూ కూడా తీయాలని కోరుకుంటున్నాను మనస్పూర్తిగా
Bro direction and me acting guddabalga undi, fida ipoyina bro, last scene chuste goosbums achinay welldone bro super super🔥👏👏👏
గుండెకు హత్తుకుంది సాంగ్ వినే కొద్దీ వినాలనిపిస్తుంది 👌👌👌
ఈ సాంగ్ వింటున్న కొద్ది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్న
దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న..
నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు..
కానీ
నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...Akki
Pakki bhai.. Supur.👌👌. ( akka naku manasaye.) Pream... Director
అమ్మ ప్రేమ అమ్మ ప్రేమనే అమ్మను మించించిన ప్రేమ దేవునివల్ల కాదు
😊😊😊
ఈ ఆడవాళ్ళు మోసం చేసే ప్రతి మగ్గడికి తెలియాలి ఇప్పటి ఇ కాలంలో ప్రేమించినొడూ పేదొడు అయ్యే సరికి వాని మోడ్డ మంచిగా కనిపించదు అందుకని డబ్బు ఉన్నొడిధి బాగా కనిపిస్తదీ వాడు ప్రేమ పంచకున్న బాగా పెడుతదని వని దగ్గరకు వెళ్తారు అన్న. ఇ కాలంలో ప్రేమించే వాళ్ళకంటే విషం పెట్టే వల్లే ఎక్కువగా వున్నారు జాగ్రత్త ప్రేమ అన్నలు
Super anna
Em cheppavu bro....... 🙏🙏🙏🙏🙏
Pakki really poddhunnundi 10times chusi unta but naku telisi ilani inko song mana folk songs lo mrokati radhu raledhu love failures lo dheenni minchina song ippativaraku ledhu pakki good job song dheeni gurinchi matladham Ane alochana ledhu matallo cheppalenantha bagundhi song mottham 💪❤️🎉🔥🔥🔥🔥🔥🔥🔥
Wish you all the best whole eantire team god bless you
తమ్ముడు సూపర్ చాలా బాగుంది ప్రతి సీన్ అద్భుతo చాలా బాగుంది ప్రతి సీన్ లో నీ కష్టం ,ఇష్టం క్లియర్ గా కనబడుతుంది విష్ యు ఏ బెస్ట్ ఆఫ్ లక్.మై లవ్లీ బ్రదర్స్ పక్కి గాలం,పవన్ గాలం గారికి.
Oh
U
PAVAN DOP 🔥 PAKKI ROLE💝GADDELAKONDA BALU PRASAD 🔥
CINEMATIC 🎥🎞 SCREENPLAY 👍 ALL THE BEST BROS
Supppppr Direction BRo 👌👌👌👌👌
Hero Acting Superr
Villan Acting Superr
Good Story Awesome 👌
Superb Tammi bestof luck
ఈ పాట విన్న ప్రతిసారి ప్రానము పోతోది బ్రో ......
Dop chesi chesi acting cheste etluntadhi rezult super galam prakash😍
Great work and Great acting Guys All the best For Next part too good
Lyrics super bro 👌 direction vere levall bro 👌👌 all the best bro 👍👍👍
సుపర్...బ్రో...అక్షరాలు కరువవుతుఙ్నాయి...పాట. చూసి ఏమని చేఫ్పాలో తెలియని పరిస్థితి...... 👌👌👌❤❤❤
సాంగ్ వింటు కామెంట్స్ చదివే వారు ఒక లైక్
Super song ❤️ and lyrics bagunyee
Intha manchiga undhi songs anduku takkuva viwes vchinayo adrm avatldhu..and nice acting
Supper prakash galam 🎉💐 congratulations team.
నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి 😭
😢😢😢😢
@@karthikpalla9809😢😢😢❤🎉☝️☝️🙆♂️
Nuv nala Anni love failure songs vintunnav
Awasome song bro ani sarlu vinna mali mali vinalanipistundi ... Oka ammai premalo padi tana talli ni ontri chesadu .....
Anna supar anna e song winnavariki valla love gurthukuvastadi
Consept bagundi brother👏👌 kani.. Amma roal ni pedha vallani pedithe emotion inka vere level lo vachhedhi.. Specilly dop🔥🔥🔥🔥
💥just rocked it Entire team ❤️🔥
Nice..song...and..nice...e...song...valla..love..fail..aina...vallu..chala...edusthunnaru...naalanti..vaallu...
Superb superb fully Emotional love 💕 waiting part✌🏻 superb acting brother keep doing keep rocking god bless u team
Nice song Chala letuga release chesina Kani song bagundhi
Great work brothers
Block buster song
All the very best 💗💯
💐Blockbuster song video 👌🏻👌🏻👌🏻💐
అన్న ఈ సాంగ్ చాలా బాగుంది కానీ ప్రతిక్షణం సెకండ్ పార్ట్ కోసం తీసినట్లు ఉంది ఇందులో చనిపోయిన వాడి దొరకాలి కానీ పంజరం దొరికింది ఎందుకు కానీ సన్ అదిరిపోయింది అన్న క్యారెట్ లేకుండా సాంగ్ సూపర్ గా ఉంది
Broooo nice brooo iam waiting prati 2 broooo come fast
వా ఎం సాంగ్ వింటున్నకొద్ధి వినాలనిపిస్తుంది realy suuuuuuper edupostundhi mosam చేసిన పిల్లనే గుర్తొస్తుంది e song tho ఎలాంటి సాంగ్ మళ్లీ ఎవడి వల్ల కదు రాయడం
Acting editing superrrrreeeeeee,💓💕💞❣️💓🙏👌👍👌👍
hear touching song andi rasina variki song padina variki work chesina prathi okkariki hatsoff to all 🤝🤝💐💐💐🌹🌹🌹🌹💐💐💐💐❤️❤️❤️❤️
Background music super👌👌😊😊
Em lyrics Ra babu mind lo nunchi velthalev 😭🔥💔🥺
వీడియో & సాంగ్ గూస్ బంప్స్ బ్రో 👌👌👌🔥🔥🔥
Bulck buster hit song
Music keka......Naveen j Anna
Chala ahta chala bagaundi song middle 4 lines super heart touch anna inka love failures song pettu anna nenu kudha love failures ni I love failures song I understand that song song is super anna waiting inka more love failures song's kosam
Prakash GALAM... U did script &..expressions.... 👌👌👌... All the best for..... Kirak climax.... Who can't expected the last climax 💐💐🤝👌
Direction బాగుంది brother 😊
అన్న సాంగ్ సూపర్ 💖😊అన్న హిరోనీ ప్రోమో వున్న వారు లేరు
Vere level song Bro....💯❤️✨
Super song all the best all team
Song super👍👍👌but concept adram kale...
అన్నా మీరు చాలా బాగా పాడతారు రాము అన్న సూపర్ గా పాడారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్నా పాట చాలా బాగుంది అన్నా థాంక్యూ సో మచ్
నా లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చింది మా ఇంటికి కూడా తీసుక పోయిన 10 days మా ఇంట్లో నీ ఉండే కానీ last కి వస్తే ఒదిలిసి పోయింది బ్రదర్ 😢😢😢
😢😢😢
❤️❤️ super ramu anna filims songs wast anna maind blowing 😘😘😘
Keka po acting prakash
Prakash chesina senuku naku chala yadupu vachinde super song super chelli super ga chesinav
ఈ పాట సూపర్ గా వుంది అన్న ❤️❤️❤️❤️❤️❤️❤️
కానీ స్టోరీఅనేది నాకు అంతగా అర్థం కాలేదు......?
లవ్ చేసింది అండ్ మోసం చేసినది అర్థం కాలేదు... అన్న
అన్న song ఏం ఉంది అన్న e song నా కోసం రాసిన లాగా ఉంది అన్న నేను కూడా మా కులం కాకపోయినా అమ్మాయి కి లవ్ చేశా అన్న 😢😢😢 ఇప్పుడు ఆ అమ్మాయి లేదు అన్న
Ledhu ante
Ledhu ante m indhi annaaa
Amma prema Story bagundhi🙏🙏🙏
Good work bros entire team😍 waiting for part 2 darlings 🔥🔥
ప్రతీ నిమిషం నీకు దూరమవుతాననుకున్నా! కానీ నీ ఆలోచనలతో మరింత దగ్గరవుతున్నా!! Anu sri
Creativity super Pavan bro 💐💐
Good job Bros entire team 🤝💐
Song chala bhagundhi annaya super👌👌
Song vintunna Antha sepu Kallalo neellu terigai.... 🥺
Anna supper editing anna eka theyyandi plizzzz🙏🙏🙏🙏
Nice all the best yar
సూపర్ సాంగ్ గుడ్ ఆక్టింగ్
Anna acting Vera level anaa challa reality ga undhi anna ne acting song lyric kuda challa bagundhiii
Lyrics vere level brother really
హీరో సూపర్ యాక్టింగ్ కిరక్......పో....