MLC అయ్యాక గోరటి వెంకన్న సొంతవాల్ల మధ్య మనసువిప్పి మాట్లాడిన తీరు అద్బుతం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024

ความคิดเห็น • 27

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 ปีที่แล้ว

    జైభీమ్

  • @narenderrayapaka3484
    @narenderrayapaka3484 3 ปีที่แล้ว +2

    Chinna adhikaram esthee... vasthee.... eelaaa vuntundi aannamataa aakkada vunnavala aandhari aadbuthamyna speeches aardham lekunda chesaru sir meeru chalaaa goppa vallu

  • @patanramu1317
    @patanramu1317 3 ปีที่แล้ว

    జై భీమ్ ...జై వెంకన్న....
    """"బతుకమ్మ బతుకమ్మా"""""

  • @rajraja5605
    @rajraja5605 3 ปีที่แล้ว +1

    👍👌💐Jai bheem Naresh anna

  • @kummariprashanth6275
    @kummariprashanth6275 3 ปีที่แล้ว

    Super bayya

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 2 ปีที่แล้ว +1

    Jai.bheem.jai.bheem

  • @mrmallannateluguyoutubecha9145
    @mrmallannateluguyoutubecha9145 3 ปีที่แล้ว +1

    Jai bheem

  • @kesavaraochenda9331
    @kesavaraochenda9331 3 ปีที่แล้ว +2

    Jai bheem mulavasi

  • @mr3sss860
    @mr3sss860 3 ปีที่แล้ว

    జై భీం, వెంకన్న గారికి.. అబ్దుతమైనా స్పీచ్👌👌👌

  • @parsavignesh2690
    @parsavignesh2690 3 ปีที่แล้ว +1

    Jai bheem ✊✊

  • @iam5617
    @iam5617 3 ปีที่แล้ว +3

    అంత గొప్ప సాహిత్యం తెలిసిన ఓ వెంకన్న సారు..
    కడుపుకి తినాలి తిండి. ఎపుడూ..అంటే ఆకలిగా వున్నపుడే దానికి సరిపడిన గన్ని మెతుకులు మాత్రమే.!. మించితే పొట్ట కీ ఇబ్బంది..?
    భీంరావు గారి బాటలోనే మేము అయినా కూడ..
    మీరు చెప్పింది కచ్చితంగా తప్పు. మీరు యూత్ ని ఎంకరేజ్ చెయ్యాలిసింది పోయి వెనక్కు లాగినట్లుంది అక్కడ ఉన్న బ్లాక్ విలువని తగ్గించే ప్రయత్నం గా అవమానించారు.. గోరేటి జీ.. ఇలాటి లౌక్యం అవకాశ వాదం రెండు ఒకటే ఏ ఎండ కు ఆ గొడుగు ఎక్కడ పట్టాలో అక్కడే పట్టాలి.. ఇక్కడ కాదు..విష పాము కాటు పడిన మనిషికి మీరు చింత మంత్రం వెయ్యాలి అన్నట్లుంది.. అలా అయితే చస్తాడు మనిషి దాని విరుగుడు 💉ఇంజక్షన్ ఇస్తేనే బ్రతికేది మనిషి అని చెప్పండి.. లేకున్న ఓకే.. అంతే కానీ నరేష్ అనే ఓ మంచి యువ team ఇంజక్షన్ ని తగ్గించి వారిపై వివక్ష చూపకండి.. ఎవరు అయినా కానీ..!?

  • @parsavignesh2690
    @parsavignesh2690 3 ปีที่แล้ว +1

    Goreti Venkanna gari kulamu please ??

  • @sudhaker0504
    @sudhaker0504 3 ปีที่แล้ว

    Jai bhim

  • @qawareness
    @qawareness 3 ปีที่แล้ว +2

    Kulam lekapothe MLC etla vachindi ayanaku.....KCR flavour undi...koncam

  • @veerendraindugula112
    @veerendraindugula112 3 ปีที่แล้ว

    Bro ni fb link discription lo pettu

  • @kartheekpasula4304
    @kartheekpasula4304 3 ปีที่แล้ว +5

    చెంచాల బ్రతకడం కంటే చావడం మేలు

  • @ravidommata3295
    @ravidommata3295 3 ปีที่แล้ว +1

    Yenkanna mellamellaga kcr bajana chakkaga cheskundu

  • @ramakrishnadaida4084
    @ramakrishnadaida4084 3 ปีที่แล้ว +1

    Oka meeting lo matladinatlu ledhu, emi matalu matladaalo gorati venkanna gaariki thelise matladinda !

  • @qawareness
    @qawareness 3 ปีที่แล้ว +1

    Appudu antha kulam ledu antadu emanna

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 3 ปีที่แล้ว

    Padhavi kosam Kcr banisa goreti yenkanna

  • @chilumulasuresh2756
    @chilumulasuresh2756 3 ปีที่แล้ว

    అసలు ఏం చే

  • @banm419
    @banm419 3 ปีที่แล้ว +1

    23:26 నిమిషాల దగ్గర చేప్పినా విషాయానుసారంగా ---అందుకే గోరేటి వేంకన్న కు కేసిఅర్ mlc పదవిని అంటగట్టిండు... ఎందుకంటే ఇలాంటి కాళాకారులే కేసిఅర్ బజన చేస్తారు కాబట్టి .
    . అయ్యా గోరేటి వేంకన్న ని పై కోంచేం గౌరవం ఉండే కాని అది కుడా పోయే...ఇక నుండి...
    ఎన్ని ఎమైనా కేసిఅర్ బజన మాత్రం చేయకు సరేనా ... నిలాంటి కాళాకారుల వల్ల మన సమాజాని ఉపయోగం ఉండాలే కాని నష్టం ఉండకుడదు...
    విషం ఉన్న పామును పుజిస్తారు పాలిచ్చే గేదేను కోట్టుతారు అని ఇదంతా ఇతిహాసాలు తేలిసినా బ్రహ్మణుని కుట్ర అని భాగానే చేప్పితివి మళ్ళి నరేష్ గారు చేప్పింది అర్దం చేసుకోక పోతివి....
    (తిట్ట పోరా ముండ కోడకా) అన్నట్టు
    ఎ ! నేనైతే నిన్ను తిట్టను
    నువ్వైతే పోరా ముండకోడకా అని చేప్పినట్టు
    తిట్టకనే తిట్టినట్టు బలే ఉంది ని
    దిన్ని బట్టి నువ్వు తప్పకుండ బజన చేస్తావ్ అని అర్దం ఐంది...

    • @rajendharmandala5310
      @rajendharmandala5310 3 ปีที่แล้ว

      😂

    • @krishmorri17
      @krishmorri17 3 ปีที่แล้ว

      మాట్లాడిన ప్రతి మాటకు నవ్వడం మాత్రమే కాదు, ఎవడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవాలి

  • @Art540
    @Art540 2 ปีที่แล้ว

    Sulli chiku

    • @Art540
      @Art540 2 ปีที่แล้ว

      Venkanna goreti