అన్నా ఏది ఏమైనా నువ్వు సూపర్. మంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ. నీకు నచ్చిన వంటలు చేసుకొని తింటూ. అందరినీ ఆలోచింప చేస్తున్నావ్.. కానీ ప్రకృతి. ఒడిలో చేసే భోజనం. అది ఏ.ఆహారమైన.చాలా చక్కగా ఉంటుంది.అలాంటిది మీరు.రకరకాల వంటలు. వండుతూ అందరినీ ఆలోచింప చేస్తున్నారు. మానవ సమాజం ఏం కోల్పోయిందో ప్రజలు తెలుసుకోవాలి.. బిజీబిజీగా వ్యాపారాలు చేస్తున్నారు. అదేవిధంగా రోగాలు కూడా తెచ్చుకుంటున్నారు. జబ్బులు వచ్చిన తర్వాత మళ్లీ ప్రకృతి వంటలకు అలవాటు పడుతున్నారు. కానీ రాకుండనే.అవకాశం ఉన్న. గుప్పల కోసం పోయి తిప్పలు తెచ్చుకున్నారు.. సమాజం ఇకనైనా గుర్తించాలి. ఎక్కువ నీరుతో పడిన పంటలకు దూరంగా ఉండాలి.🙏🙏🙏.
మా శ్రీమతి ఊరు వెల్లింది ఈ రోజు మీరు చెప్పినట్టు ఖీమా కర్రీ చేసాను... మా పిల్లలు నాన్న అమ్మ కన్న మీరే బాగా చేశారు అని హ్యాపీ గా తిన్నారు... తల్లిదండ్రులకు అంతా కన్న ఏం కావాలి పిల్లలు కడుపునిండా భోజనం చేస్తే ఆ కిక్కె వేరు 👌 Tqqqq Sir
Eroju Sunday kanuka mutton kheema try chesa, excellent ga vavhindi. Entha tasty ga undante I think this is most delicious dish I had in my life. Andaru try cheyyandi non veg priyulu... don't miss it.
అంకుల్ గారు.... మీరు చాలా క్యూట్ అండి. కుక్క తో మాట్లాడటం ఒక ఆర్ట్. మీ వంటలు సూపర్. మీ మాట తీరు సూపర్. మా నాన్న, అమ్మ మీ వంటలే చూస్తారు అంట. నేను ఈరోజు ఫస్ట్ టైం చూసా. సూపర్ అంకుల్ గారు మీరు. ❤
Babai hai advanced dasara nenu chala pedda fan ni i like your videos devudu ninnu famit manchiga chudala korukuntunanu sorry video konchem letuga chusinanduku all the best thank you
మీరు ఎప్పుడు కొత్త వంట చేసి చూపిస్తారు అని చూస్తూ ఉంటాం అంకూల్.మా bachelors కి మీ వల్ల చాలా help అవుతుంది.Thank q uncle.💐💐💐💐💐💐💐💐💐💐
అన్నా ఏది ఏమైనా నువ్వు సూపర్. మంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ. నీకు నచ్చిన వంటలు చేసుకొని తింటూ. అందరినీ ఆలోచింప చేస్తున్నావ్.. కానీ ప్రకృతి. ఒడిలో చేసే భోజనం. అది ఏ.ఆహారమైన.చాలా చక్కగా ఉంటుంది.అలాంటిది మీరు.రకరకాల వంటలు. వండుతూ అందరినీ ఆలోచింప చేస్తున్నారు. మానవ సమాజం ఏం కోల్పోయిందో ప్రజలు తెలుసుకోవాలి.. బిజీబిజీగా వ్యాపారాలు చేస్తున్నారు. అదేవిధంగా రోగాలు కూడా తెచ్చుకుంటున్నారు. జబ్బులు వచ్చిన తర్వాత మళ్లీ ప్రకృతి వంటలకు అలవాటు పడుతున్నారు. కానీ రాకుండనే.అవకాశం ఉన్న. గుప్పల కోసం పోయి తిప్పలు తెచ్చుకున్నారు.. సమాజం ఇకనైనా గుర్తించాలి. ఎక్కువ నీరుతో పడిన పంటలకు దూరంగా ఉండాలి.🙏🙏🙏.
Super uncle... Meeru cheppina vidhamgaa try chesaanu... Chaala tasty ga vachhindhi
Wah ...chusthuntey nooru uuripotundhi 😋😋😍
నమస్తే బాబాయ్.. మీరు వంట చేసే విధానం, ఆ వంటను ఆస్వాదిస్తూ తినే విధానం చాలా బావుంటుంది..
మీరు మీ వంటకాలు చూసేదనికి చేసేదనికి....మనసుకు బాగా నచ్చుతాయి ❤️
థాంక్స్ డాడీ... మటన్ కీమా చేయమని చాలా రోజులు ముందు అడిగాను... ఇప్పుడు చేశారు.. 👍
Climate ,pachani polalu ,food ni asvadinchadam,pachani pyru gali healthy atmosphere wow super life sir ,
👌chala baga chesarandi keema curry👌
Naaku chala istmaina kura uncle tq for showing nice dish
మీరు సూపర్ మీ వంటలన్నీ కూడ సూపర్. మీరు చేసినట్లుగా టమోటా పచ్చిమిర్చి పప్పు చేశాను సూపర్ గా వచ్చిoది బ్రదర్.
Super ga vachhindi
గందరగోళం లేకుండా చాలా సింపుల్ గా చెప్తారు..అలాగే రుచి కూడా బావుంటుంది.చాలా సంతోషం సార్.
Chala baga vachindhi uncle 😊 recipe ante Ela vundali 😊simple and tasty ❤
Super uncle చాలా బాగా చేస్తారు మీరు వంట సూపర్ సూపర్ సూపర్ 🙏👍👌🌹
మా శ్రీమతి ఊరు వెల్లింది ఈ రోజు మీరు చెప్పినట్టు ఖీమా కర్రీ చేసాను...
మా పిల్లలు నాన్న అమ్మ కన్న మీరే బాగా చేశారు అని హ్యాపీ గా తిన్నారు... తల్లిదండ్రులకు అంతా కన్న ఏం కావాలి పిల్లలు కడుపునిండా భోజనం చేస్తే ఆ కిక్కె వేరు 👌
Tqqqq Sir
😊🙏🙏🙏🙏
చాలా బాగా చేశారు బాబాయ్ గారు
TH-cam lo chaala videos chusanu andaru kani me video chaaala simple ga undi eroju try chesthunnanu 😍😍
Super tasty biryani😋😋😋😋😋😋😋😋babai nito kalisi tinalani undi 👌👌👌👌👌👌
నమస్కారం అండి మీరు చేసే కూరలు చెప్పే విధానం చాలా అంటే చాలా భగుంటై అండి 😊
Eroju Sunday kanuka mutton kheema try chesa, excellent ga vavhindi. Entha tasty ga undante I think this is most delicious dish I had in my life. Andaru try cheyyandi non veg priyulu... don't miss it.
Super ga vanta chestaru
నేను మీ వీడియోని ఎన్నిసార్లు చూసాను మరియు మీ రెసిపీని చేయడానికి ప్రయత్నించాను చాలా సార్లు నాకు అభినందనలు వచ్చాయి thank you so much sir
Chala santosham andi 😊
Thatha super vachindhi mi recipie
బాబాయ్ ట్రై చేశాను చాలాబాగుంది
Chala baga chesaru babai..cooker lo kana ela chesthey ney taste vuntundhi..thanq babai manchi recepie chupincharu ❤😊
చాలా బావుంది అండి
Super curry babai
Excellent sir. Chaala baaga choopichaaru.
Meru ala thintu unte na nottiloki water vachai ....uncle....Naku keema fav chala istam.nice recepie
Sunday chesukundam ani ninna you tube lo search chesi chusa e roju meeru pettaru thank you uncle repu kachithanga elane chesta nu
ఈ రోజు ట్రై చేసాము సూపర్ బాబాయ్ థాంక్ యు
Super ga chesaru annaiah
Bagundhi curry
👌👌😋 నోరూరే వంటలు సూపర్
Thatha super vachindhi mi kheema
బాబాయ్ గారు మీరు చేసే బిర్యానీ అంటే సూపర్
Meeru cheppala guruvugaru adiripothundhi mutton antene meeru chesthuntene lalajalam vasthundhi ❤️❤️❤️
Namaskaram babai garu ma husband roju atleast me vantalo okati chesi pedithene tintunadu thank you babai tasty food roju tintunam me vala....❤
Superb babai.
uncle nen miru cheppinatle chesanu taste chala baga vachindi tqq uncle tqq very much
Super anthe 😊
Netural ga chala baguntadi vantalu uncle 👌👌👌
Meeru chupenchina andra sambar chesanu super super 👌
Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like to eat this mutton kheema curry uncle.
అంకుల్ గారు.... మీరు చాలా క్యూట్ అండి. కుక్క తో మాట్లాడటం ఒక ఆర్ట్. మీ వంటలు సూపర్. మీ మాట తీరు సూపర్. మా నాన్న, అమ్మ మీ వంటలే చూస్తారు అంట. నేను ఈరోజు ఫస్ట్ టైం చూసా. సూపర్ అంకుల్ గారు మీరు. ❤
Thank you somuch 😊❤️
Mee background locations super ga unayi
Super taste I tried it
Super recipe Andi.....
Excellent Sir' Ur doing great job keep continue ur efforts inspiring many educated people
We try it sir nice 👍👍 thanks you so much 😊😊😊
Tried today and it's the best
Super babai.. Nooru urthundi..
Suuuuper sir
Mutton thinttunna chicken. Last lo super
Super uncle! Ultimate taste! Thanks you so much!
Super mutton keema
Meru super sir nenu e roju try chestunna sir
Super sir meeru chalabaga chestunnaru
Annaya nenu elage chestanu extra pachibatani soyakuraku ad chestanu me vanta super annaya in
uncle meru super chala yummy yummy ga vundi chudataniki i will try 😍😍😍😍😍👌👌👌👌
Uncle super recipe
Uncle enjoying life...!
Mee vantalu super ga vunnayi,
Super uncle.mee videos chala baguntaye
ఓరి దుర్మార్గుడా మాకు పెట్టకుండా ఒక్కడివే తినేస్తావా 😀😀😀😀
సూపర్ బాబాయ్ 👌👌👌👌
Koncham ayana vayasukina maryada evvu
@@entertainmentchannel4960 ఆయన మీద గౌరవంతో చిన్న చమత్కారపు వాక్యాన్ని వాడాను తప్ప అగౌరవించడం అనుకోవద్దు ప్లీస్ ✍️
Uncle, namasthe meru chese vantalu supper ga untai. na kosam pedda royyala vepudu cheyyadi please
Very good dish thankyou uncle
Super uncle garu nenu try chesta 😋😋😋
Yummy recipe
Your conversation with the dog is godly!!
Me vanta meeru super andi
Me cooking superrr uncle😋taste chese vidanam inka superroo superrr😃😃😃
Guruvu gaaru namaste 🙏 eerroju mee video choosing neenu mutton keema Vandina, chaala baaga vachhinadhi
Super indi boss,,thankyou soo much.
Same energy maintain chestu maku ilanti manchi vantalu nerpistu undandi❤
mama me vantalu adbutham amogam me place super
సూపర్ అంకుల్ 👌❤
What a taste Babai super
Chala baga chesaru uncle garu oka request chintachiguru royyalu cheyyandi please uncle garu
Babay, your cooking is super and your eating style is adhurs.
Tq uncal garuu first time chysanu baga nachidii
Taste super 👌🏻
Babai hai advanced dasara nenu chala pedda fan ni i like your videos devudu ninnu famit manchiga chudala korukuntunanu sorry video konchem letuga chusinanduku all the best thank you
Endrom buju👌 buju buju👌 uncle testing
Very tasty and good
Vere level varmaaaaaaaaawwww
మీరూ సూపర్ తాతయ్య😊
సూపర్
అమృతం
అమోఘం
బాబాయ్
Super kakaa
కీమా కూర కూడా చేశాను అండి ఇప్పుడే
మీరు ఎలా చేశారో అలానే చేశాను అండి
చాలా బావుంది అండి
భలే బాగుంది అండి
తిన్నాను ఇప్పుడే
సూపర్ సూపర్ అండి
Very very nice kheema ❤
Love from Karnataka ❤️😋😇
meeru chesey location chala baguntayi rayalaseemana meedhi
Super 😍😍
Miru vande vantalu maku chala estam babaai❤️
Very nice
సూపర్ 👌👌👌 బాబాయ్ గారు🥰...
Very yammi😋😋😋
Very good
Okka range lo undhi babai curry... Love from Vijayawada
Super taste