#కృతజ్ఞతతో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 3

  • @Sanvirainbow
    @Sanvirainbow 6 หลายเดือนก่อน +1

    ప: కృతజ్ఞతతో స్తుయించెదం
    స్త్రోత్రార్పనతో స్త్రోత్రించెదం
    సత్సంకల్పం తో సమర్పించెదం
    సచ్చరితుడా సర్వోన్నతుడా
    సర్వాధికారి........ //2//
    1: హేబేలు అర్పణ-హితమైన
    సమర్పణ
    శ్రేష్ట అర్పణ - శోభిల్లిన సమర్పణ/2/
    హృదయ పూర్వక అర్పణ
    ఎదలు నిండినా సమర్పణ//2//
    విభునికియ్యుడి విరివిగను
    శుభములు దండిగా పొందగను/2/
    // కృతజ్ఞతతో//
    2: విధవరాలి అర్పణ-సదమలమైన
    సమర్పణ
    ఉన్నదంతా అర్పించిన
    ఉన్నతమైన సమర్పణ//2//
    యేసయ్య హర్షించినా ....
    వాసికెక్కినా సమర్పణ //2//
    చూస్తున్నాడు ఆయన నిన్ను
    వేస్తున్న నీ అర్పణ //2//
    // కృతజ్ఞతతో//
    3: మాసిదోనియా సంఘపు
    మనః పూర్వక ధాత్రుత్వమూ
    బహు శ్రమలయందును
    భాసిల్లెను వారి సంతోషము//2//
    సామర్ధ్యమునకు మించిన
    సాహసమైన కృతజ్ఞత //2//
    సాదరముగను నిలిచిన
    భూదిగంతపూ చరిత//2//
    // కృతజ్ఞతతో//

  • @DonaprashasthaThokala-cj3ze
    @DonaprashasthaThokala-cj3ze 6 หลายเดือนก่อน

    Praise the lord 🙏🏻

  • @Sanvirainbow
    @Sanvirainbow 6 หลายเดือนก่อน +1

    Glory to God 🙏