అతను చెప్పే లెక్కలు నాకు తెలియదు.ఒకటి చెబుతానండి.నాలుగు రోజుల క్రితం ఉంగరం చేయించానండి.అది ఎంత అయింది చెబుతాను మీకు.ఉంగరం 5.200 g తరుగు 0.650 రెండు కలిపి 5.850.g మేము తీసుకున్నపుడు బంగారం బిస్కెట్ (24k)1g 7320. రూ .దాన్ని 91.6 లో మరిస్తే (22k) 1 g 6778 రూ. ఇపుడు ఉంగరం .తరుగుతో కలిపి 5.860×6778=39651 అయిందండి.ఇక మజురీ లేదు అన్నీ కలిపి.
Sir ante ippudu biskut bangaram konukkuni 9 gramulu manam shop athaniki ichi migilina one gram copper silver kalipi 10 grams item chesi 916 bis hallmark vesi immanali and tarugu majuriki manam money pey cheyali
జ్యూవెల్లరి షాప్ వాడి వెనుక వర్కర్ కూడా బ్రతకాలి...వస్తువు చేసేవాడు మెరుగు పెట్టేవాడు రాళ్లు పొదిగే వాడు ఆ వస్తువులు అమ్మే షాప్ లు ఆ వస్తువులు టూల్స్ సప్లై చేసేవాళ్ళు ఇలా పెద్ద ప్రహాసనం ఉంటుంది నువ్వు అనుకున్నట్టు మోసాలు చేసే పరిస్థితి ఉంటే స్వర్ణ కారుడు ఇంకా బాడుగ ఇళ్ళల్లో బ్రతుకుతూ చాలా ప్రాంతాల్లో పని లేక ఆత్మహత్య లు చేసుకొంటున్నారు...మా చేతిలో బంగారు చూస్తారు కానీ మాకు వస్తున్న కూలి ఎంత ఎవరైనా మాట్లాడుతున్నారా...ఒకవేళ జ్యూవెల్లరి షాప్ వాడు చేసే మోసాలు కు వాడు దొరికితే స్వర్ణ కారుడి పై దొంగ అనే ముద్ర వేసి సమాజానికి మమ్మల్ని దొంగలు గ చూపుతిన్నారు అది చెప్పండి...వీడు పాత కాలపు ముసలి...ఒక షర్ట్ కట్టుకొని ఆ బట్ట ముక్క తో ఇంకో షర్ట్ కుట్టలట.... ఇలా అయితే బిజినెస్ జరగదు దేశ అభివృద్ధి అంతే సంగతులు
మొదట మీడియా వారకి తెలుస్తుందా అసలు : ఇంటర్వ్యూ చేసేవారికి కనీస అవగాహన లేదు, వినే విషయ😮 పైన . ఇక ఆ పెద్దాయనకు పూర్తిగా 91.60 గురించి కానీ, ఒక బంగారు వస్తువు చేసేప్పుడు చేసే పనిగురించి కానీ, తరువాత జ్యూవల్లరీ వ్యాపారం గురించి కానీ, అతని మాటల్లో అవగాహన కనబడడం లేదు,. వివాహాది శుభకార్యాల్లో ఒకప్పుడు అమ్మాయికి , బంగారం తులాల్లో పెట్టేవారట - ఇప్పట్లో కేజీల్లో పెడుతున్నారట😂 ఇలా చెప్పబట్టే న్యాయంగా పనిచేసే బంగారు పనివాళ్ళు అంతరించి , రెడీమేడ్ జ్యూవలరీల చేతుల్లో కొనే వాళ్ళు నష్టపోతున్నారు బంగారు పనివాళ్ళు చనిపోతున్నారు .😢
ఇలాంటి వారి వల్ల బట్టలు కుట్టే టైలర్ లకు పనులు లేవు, ఇప్పుడు స్వర్ణకారుల చివరి తరానికి చివరి రోజులు నడుస్తున్నాయి, గోల్డ్ వర్కర్ కంటే. రోల్డ్ గోల్డ్ వర్క్ వారి జీవితమే బావుంది . న్యాయానికి రోజులు లేక .😢
Selling gold jewelries are smugglers it's injustice to buyers gold jewelries For 10 grams of gold buyers get only 9 grams it's total injustice Govt should change these policy of gold jewelries sellers
Baga chepparu
10 grms gold lo 1 gram ravi kalipi vasthuvu thayaru chestharu kadha .mari mana 1 gram gold etu poinattu.
అతను చెప్పే లెక్కలు నాకు తెలియదు.ఒకటి చెబుతానండి.నాలుగు రోజుల క్రితం ఉంగరం చేయించానండి.అది ఎంత అయింది చెబుతాను మీకు.ఉంగరం 5.200 g తరుగు 0.650 రెండు కలిపి 5.850.g మేము తీసుకున్నపుడు బంగారం బిస్కెట్ (24k)1g 7320. రూ .దాన్ని 91.6 లో మరిస్తే (22k) 1 g 6778 రూ. ఇపుడు ఉంగరం .తరుగుతో కలిపి 5.860×6778=39651 అయిందండి.ఇక మజురీ లేదు అన్నీ కలిపి.
Sir ante ippudu biskut bangaram konukkuni 9 gramulu manam shop athaniki ichi migilina one gram copper silver kalipi 10 grams item chesi 916 bis hallmark vesi immanali and tarugu majuriki manam money pey cheyali
జ్యూవెల్లరి షాప్ వాడి వెనుక వర్కర్ కూడా బ్రతకాలి...వస్తువు చేసేవాడు మెరుగు పెట్టేవాడు రాళ్లు పొదిగే వాడు ఆ వస్తువులు అమ్మే షాప్ లు ఆ వస్తువులు టూల్స్ సప్లై చేసేవాళ్ళు ఇలా పెద్ద ప్రహాసనం ఉంటుంది నువ్వు అనుకున్నట్టు మోసాలు చేసే పరిస్థితి ఉంటే స్వర్ణ కారుడు ఇంకా బాడుగ ఇళ్ళల్లో బ్రతుకుతూ చాలా ప్రాంతాల్లో పని లేక ఆత్మహత్య లు చేసుకొంటున్నారు...మా చేతిలో బంగారు చూస్తారు కానీ మాకు వస్తున్న కూలి ఎంత ఎవరైనా మాట్లాడుతున్నారా...ఒకవేళ జ్యూవెల్లరి షాప్ వాడు చేసే మోసాలు కు వాడు దొరికితే స్వర్ణ కారుడి పై దొంగ అనే ముద్ర వేసి సమాజానికి మమ్మల్ని దొంగలు గ చూపుతిన్నారు అది చెప్పండి...వీడు పాత కాలపు ముసలి...ఒక షర్ట్ కట్టుకొని ఆ బట్ట ముక్క తో ఇంకో షర్ట్ కుట్టలట.... ఇలా అయితే బిజినెస్ జరగదు దేశ అభివృద్ధి అంతే సంగతులు
Mi shop ekkada sir
@@ilovemy12345 నేను పని నేర్చింది చిత్తూరు... బ్రతుకుతోంది...kgf... లో..కర్ణాటక... బెంగుళూరుకు దగ్గర
@@ilovemy12345 మీరు
Hyd
@@ilovemy12345 మేము తయారు చేసే వస్తువులు అటు పక్క బిజినెస్ జరుగుతుంద మ
Nijam cheparu
Sir adigina dhaniki matrame answer cheppandi sir athanu em adigadu meru em chepthunnaru
We know but where is solution, gudilo poojaei Linganni minginattu....pch
మొదట మీడియా వారకి తెలుస్తుందా
అసలు : ఇంటర్వ్యూ చేసేవారికి కనీస అవగాహన లేదు, వినే విషయ😮 పైన .
ఇక ఆ పెద్దాయనకు పూర్తిగా 91.60 గురించి కానీ,
ఒక బంగారు వస్తువు చేసేప్పుడు చేసే పనిగురించి కానీ, తరువాత జ్యూవల్లరీ వ్యాపారం గురించి కానీ,
అతని మాటల్లో అవగాహన కనబడడం లేదు,.
వివాహాది శుభకార్యాల్లో ఒకప్పుడు అమ్మాయికి , బంగారం తులాల్లో పెట్టేవారట - ఇప్పట్లో కేజీల్లో పెడుతున్నారట😂
ఇలా చెప్పబట్టే న్యాయంగా పనిచేసే బంగారు పనివాళ్ళు అంతరించి , రెడీమేడ్ జ్యూవలరీల చేతుల్లో
కొనే వాళ్ళు నష్టపోతున్నారు
బంగారు పనివాళ్ళు చనిపోతున్నారు .😢
ఇలాంటి వారి వల్ల బట్టలు కుట్టే టైలర్ లకు పనులు లేవు,
ఇప్పుడు స్వర్ణకారుల చివరి తరానికి చివరి రోజులు నడుస్తున్నాయి,
గోల్డ్ వర్కర్ కంటే. రోల్డ్ గోల్డ్ వర్క్ వారి జీవితమే బావుంది .
న్యాయానికి రోజులు లేక .😢
Selling gold jewelries are smugglers it's injustice to buyers gold jewelries
For 10 grams of gold buyers get only 9 grams it's total injustice
Govt should change these policy of gold jewelries sellers
Super
Super ga chepparu sir thank you sir
Clear ga oka vishyam kuda cheppaledu.
10gm యే బంగారం రేటు ఏదేదో తెలుసుకుని మాట్లాడాలి7
Gold sellers they become quickly rich because this business just like smuggling
Supr
అంత జరిగిన తర్వాత చెప్పడం ఏందో
అందులో దాదాపు చాలా మంది బతుకుతారు మోసం అని thumbnail teseyyandi మోసం పెద్ద షోరూమ్ లో మాత్రమే జరుగుతాయి అదెలాగో నన్నడగంది
plz cheppandi nenu chain cheiddam anukuntunna kaani ekkada cgeinchalo teliyadam ledhu
Shop lo maku కూలి 3.4% wastage but customers ki 15 to 22& charge chestadu. గోరె కసాయి వాడినే నమ్ముతుంది