@@danielchima9316 Aah villages lo evarkaina em aina aithe tablets vaadaraa? Hospitals ki vellaraa? Andarki anni kaavali kani maa urlo maatram companies pettoddu ante etla possible avthadi bro.
అక్కడ ఎవడు చావు బతుకులు మద్య లేడు. ఆయనను గెరావు చేసినంత మాత్రం లో వచ్చిన నష్టమేమి లేదు వాళ్ల భూముల మీద వాళ్లకున్న మమకారం. CM, కలక్టరు వాళ్ల జాబులు, పదవులు, వాళ్ల ఆస్తులు ఇవ్వమనీ CM, కాలక్టరు ఇండ్ల మీదికి పోయి ధాడి చేయలేదు. వాళ్ల నోటి దగ్గర కుడు లాాగటానికి వస్తేనే వాళ్లు అలాా చేశారు.
ఎంప్లాయ్ జేఈసీ మధ్యాహ్నం ప్రెస్మీట్లో మాట్లాడింది చూసాను దాడి చేసిన వాళ్లని దారుణంగా శిక్షించాలని చెప్పాడు దాడి చేయడమే ఆఫీసర్లకు అంత బాధ కలిగిస్తే వాళ్ల బతుకు నీ నాశనం చేయడానికి పోతే వాళ్లకి ఎంత బాధ కలగాలి ఆఫీసర్లు అయినంత మాత్రాన పెద్ద కొమ్ములు వచ్చింది కాదు ప్రజల బతుకులు బాగోగు చేయడమే ఆఫీసర్ల పని రైతులు మా భూమి ఇవ్వము మా బతుకు ఇదే అని చెబితే చెవిలో పడకపోతే మరి ఏం చేస్తారు యావత్ భారతదేశం రైతుల గురించి ఆలోచించాలి ఆ భూమి తప్ప ఇంకో చోటు లేదా ఆఫీసర్లు ఆలోచించండి
ప్రజల అభిప్రాయం కాదు పనికిమాలిన ఎంపీ అడవిలో ఎంచుకోమని ప్రభుత్వాన్ని ఆ భూములు ఫార్మసీ కు ప్రజలు ఇచ్చే అన్నం పెట్టే భూములు తీసుకుని నీ రాజకీయమే ప్రజల సమస్య
Public hearing అంటే ఊరి బయట పెట్టాలా? విలువైన రైతుల భూములు తీసుకోవాలంటే కంపెనీ వల్ల ప్రజలకు ఎంత మేరకు ఒనగారుతుందో, భూ గర్భ జలాలు కలుషితం తదితర విషయాలు ప్రజల మధ్యన చర్చించాలి, గుట్టు చప్పుడు చేస్తే ఇలాగే ఉంటుంది సారూ
గీసుకొండ మండలం శాయంపేట విలేజ్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని మా భూములు 10 లక్షల కి ఎకరం తీసుకున్నారు నష్టపోయాం అప్పటి గవర్నమెంట్ కోటి రూపాయలకు కంపెనీల కోసం అమ్ముకుంది జాబ్ పెట్టేస్తాం అధిపతి సం మీ వృత్తి కల్పితం అని చెప్పారు మ**** కూడా న్యాయం జరగలేదు దయచేసి మీరు పోరాటాన్ని ఆపకండి
మొట్టమొదట ప్రభుత్వం ఈ మీద.. లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి.. పొరపాటున ఫైరింగ్ జరిగి చస్తే ఎవరు బాధ్యులు.. వెనక ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాల్సిందే.. మాట్లాడటానికి వచ్చిన వాళ్ళని కొడతారా.. ఈమో దాని సమర్థిస్తుందా.. ఆ రాసిన దాని ప్రకారం ఉంటే కచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్..
ఏ అధికారి అయినా ప్రజల సొమ్ము తోనే కదా బతికేది మరి వాళ్ళ మీద జులుం చేయడం ఏమిటి. ఏ ప్రభుత్వం ఉద్యోగి అయినా ప్రజల నిర్ణయం మేరకు పని చేయాలి. ఈ చదువుకున్న ఉద్యోగులు చేసేది మొత్తం అవినీతి. ఇంకా రెవిన్యూ, పోలీస్, ఇలా అన్ని డిపార్ట్మెంట్ లో జులుం చేసే ఉద్యోగులు ఉన్నారు.. వాళ్ళని కూడా తన్నీతే బాగుండు
అంతా సగం బురుజులు ఉన్నారు నిజమైన ఆ బాధ పడే రైతు యొక్క అభిప్రాయాలు ఎప్పుడు తీసుకోడు ఎన్ని శాతం ప్రజల అభిప్రాయం తీసుకున్నామని ఒక మీటింగ్ పెట్టేసి కోర్టుకు సమర్పించే సాయంత్రం ప్రజల దోచుకుంటున్నాడు బ్రిటీషు ఈనాడు పోలీస్ ఈ కలెక్టర్ ని రాజకీయం
Me ellu maku kavali meru bataki velli pondi ante meru em chestharu.. already 3 months nundi chepthunnaru memu ma lands evvamu ani… aina Malli Malli velli kavali ani aduguthe evadikaina kopame vasthadhi…
ముందు కనీస చదువు లేని వారిని శిక్షించాలి..... వారికీ హక్కులు, అధికారాలు నిషేధం చేయాలి.. ఉదా... బస్సు లో బస్సు లో సిట్ కాలి ఉన్నా నిలబడే ఉండాలి. టికెట్ వీరికి అధికం చేయాలి, చదుకున్న వారు ఎక్కాక బస్సు ఎక్కాలి లాంటివి.. స్వాతంత్య్రం వచ్చి నప్పడి నుండి ప్రభుత్వం ఉచిత విద్య కోసం అన్ని పార్టీ లు పని చేసాయి.. పందుల్ల కనడం, వీరు పుట్టడం ఏంటి??? ఓ కలెక్టర్ అంత చదివి లం... చేత దాడి??? 😡😡😡
కొమురెల్లి గ్రామము మండలము కొమురవెల్లి సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ భూమి మరియు పట్టా భూములు కొండల ప్రాంతం భూమి ధర తక్కువ ఉంది ఒకటి కొమురెల్లి రెండోది తిమ్మారెడ్డిపల్లి మూడోది లకుడారం నాలుగోది తపస్పల్లి ఈ గ్రామాలలో ఫార్మా కంపెనీలు పెట్టవచ్చు ఈ ఏరియా లో రైతులు తక్కువ ఉన్నారు మీరు కోరుకున్న కోరుకున్న కంపెనీలు పెట్టవచ్చు
Kodangal is considered most Backward area in Telangana after the Narayanakhed therefore it is best opportunity for the people to support for government instead made it onether Singur of west Bengal I request the honourable MP to co operate for the government after educate the public for the importance of Dovelopment
@@ravinderreddy3183 do you know the present situation of kodangal...well developed..cost of one acre land around 50 lakhs...when they're not ready to give their lands..is govt doing goondaism in the name of development.. supported by people like you
నీ లోకాజ్ఞానం మండ, వారికీ పొల్యూషన్ బిల్యూషన్ కాదు, రైతు అంటే ఎవరు??? దుమ్ము, దుబ్బ, ఎండ, వాన, మట్టి వారికీ మాములే, కానీ మా భూమి పోవద్దు, కానీ ఫార్మా కావాలి అసలు వారికీ, ఎందుకు అంటే వారి భూమి ధర పెరుగుతుంది కదా? నాది పోయే పక్కోనిది ఉండే నాకు మండదా, అదికూడా అధిక ధర అదీ అసలు విషయం,, ఎవరిది పోతాడో,, ఎవరిది ఉంటాది అదీ వారి మీటింగ్, ఆందోళన,, అందుకే ఫార్మా వద్దు అంటున్నారు...
రాజకీయ పార్టీలు నాయకులు అన్ని తిక్కల మాటలు తెలివి తక్కువ మాటలు మాట్లాడుతారు అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలంటే రైతుల నష్టపరిహారం చెల్లించవలెను విద్యార్థులకు అవకాశం కల్పించవలెను నాయకులు నృత్యాలు చేస్తున్నారు ఎన్నికల ముందు కాళ్లు నొక్కి ఇప్పుడు స్టార్ రాజకీయాల కోసం మాట్లాడు చున్నారు
Arunamma gaaru nee pai Dadi chesthe E Police gaani E Law & order department gani sahakarincharu . Nee kannu neevu podusukontunnavu. MP gaaru nee speach bandu cheyee
me swartha swlaballa rajakiyala nayakulla valle oka IAS collector badrtha ledu chinna chinna udyogasthulaku emi badrtha medam Aa public aveshala valla prana nastham jarigithe yevru badyatha medam
Correct farmers became jokers but how dare they can plan n attach district adminstrator and their staff, he just believed their words, because he is very clear in his mind, tried to explain or something
@madhureddy3945 we are living in democratic country, people must understand things can only sorted out with discussion, he came to explain not to fight, if that case things will be different, no one accept to take land forcefully but there should be some procedures
@@ramkrishnareddy5714 Discussions must be between two equally situated and powered persons. The poor farmers can't be equaled to mighty government official, particularly when there is nothing to loose for the Government officials on one hand and the other side the farmers will loose their whole property and livelihood.
@@madhureddy3945 They have just planned for attack prior to the farmers meeting, it clearly shows that they are not in favour of discussion but it's just framed successfully to attach higher officials, farmers will become loser now with arrests and their. Lives, who is the beneficiary now understand the situation prior to the attack, they must knowvthe consequences in future. Un educated farmers are looses
రైతుల తరపున మాట్లాడిన మీకు ధన్యవాదములు అరుణమ్మ మేడం
భూములు రైతులు ఇష్టపూర్తిగా ఇస్తే తీస్కోవాలి గాని...బలవంతంగా...తీస్కోవడం ప్రభుత్వం తప్పు...
Vachhindi discuss cheyadaanike. Laakoovadaanki raaledu. Discussion ke officers ni kottaala? Civic sense undakkarledaa janaalaku?
@varshithtech6562 already gattiga chepparu..praanalu poina bhumulu ivvamani...no chance for discussion...even then daadi cheyatam tappe...
Vala jeevana adharam ayinaaa bhoomi nee theskovadam... Correct ah... Em anukuntundhi govt.
@@danielchima9316 Aah villages lo evarkaina em aina aithe tablets vaadaraa? Hospitals ki vellaraa? Andarki anni kaavali kani maa urlo maatram companies pettoddu ante etla possible avthadi bro.
@@varshithtech6562 tablet sangathi tarwatha..mundu kavalsina tindi ki aadharam bhumi
నాయకుల భూమి నుంచి ఏ కంపెనీలు రోడ్లు పోవు
అక్కడ ఎవడు చావు బతుకులు మద్య లేడు. ఆయనను గెరావు చేసినంత మాత్రం లో వచ్చిన నష్టమేమి లేదు వాళ్ల భూముల మీద వాళ్లకున్న మమకారం. CM, కలక్టరు వాళ్ల జాబులు, పదవులు, వాళ్ల ఆస్తులు ఇవ్వమనీ CM, కాలక్టరు ఇండ్ల మీదికి పోయి ధాడి చేయలేదు. వాళ్ల నోటి దగ్గర కుడు లాాగటానికి వస్తేనే వాళ్లు అలాా చేశారు.
నిజమే మేడం నిజం చేపినావు
రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన అంటాడు. పార్మ పెడితే మూసి కలుషితం కదా .
Land mafia by his brothers
రైతు లు స్వచ్చందంగా భూములు ఇస్తే తీసుకోవాలి..... బల vantanga🥰తీసుకో వద్దు
ఎంప్లాయ్ జేఈసీ మధ్యాహ్నం ప్రెస్మీట్లో మాట్లాడింది చూసాను దాడి చేసిన వాళ్లని దారుణంగా శిక్షించాలని చెప్పాడు దాడి చేయడమే ఆఫీసర్లకు అంత బాధ కలిగిస్తే వాళ్ల బతుకు నీ నాశనం చేయడానికి పోతే వాళ్లకి ఎంత బాధ కలగాలి ఆఫీసర్లు అయినంత మాత్రాన పెద్ద కొమ్ములు వచ్చింది కాదు ప్రజల బతుకులు బాగోగు చేయడమే ఆఫీసర్ల పని రైతులు మా భూమి ఇవ్వము మా బతుకు ఇదే అని చెబితే చెవిలో పడకపోతే మరి ఏం చేస్తారు యావత్ భారతదేశం రైతుల గురించి ఆలోచించాలి ఆ భూమి తప్ప ఇంకో చోటు లేదా ఆఫీసర్లు ఆలోచించండి
Medam good Statement. I am former from Telangana State,
రైతులకు నష్టం చేయాలని చూస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి, 😮 ఎవరైనా సరే వారు సిఎం అయిన ఇదే కొట్టుకుంటూ సమాదానం చేస్తాము jai కిసాన్ jai తెలంగాణ
Land for land , give land and take land in exchange, development and land for land good for people.
ప్రజల అభిప్రాయం కాదు పనికిమాలిన ఎంపీ అడవిలో ఎంచుకోమని ప్రభుత్వాన్ని ఆ భూములు ఫార్మసీ కు ప్రజలు ఇచ్చే అన్నం పెట్టే భూములు తీసుకుని నీ రాజకీయమే ప్రజల సమస్య
Public hearing అంటే ఊరి బయట పెట్టాలా? విలువైన రైతుల భూములు తీసుకోవాలంటే కంపెనీ వల్ల ప్రజలకు ఎంత మేరకు ఒనగారుతుందో, భూ గర్భ జలాలు కలుషితం తదితర విషయాలు ప్రజల మధ్యన చర్చించాలి, గుట్టు చప్పుడు చేస్తే ఇలాగే ఉంటుంది సారూ
People Dont allow pharma companies at your location
గీసుకొండ మండలం శాయంపేట విలేజ్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని మా భూములు 10 లక్షల కి ఎకరం తీసుకున్నారు నష్టపోయాం అప్పటి గవర్నమెంట్ కోటి రూపాయలకు కంపెనీల కోసం అమ్ముకుంది జాబ్ పెట్టేస్తాం అధిపతి సం మీ వృత్తి కల్పితం అని చెప్పారు మ**** కూడా న్యాయం జరగలేదు దయచేసి మీరు పోరాటాన్ని ఆపకండి
మొట్టమొదట ప్రభుత్వం ఈ మీద..
లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి..
పొరపాటున ఫైరింగ్ జరిగి చస్తే ఎవరు బాధ్యులు..
వెనక ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాల్సిందే..
మాట్లాడటానికి వచ్చిన వాళ్ళని కొడతారా..
ఈమో దాని సమర్థిస్తుందా..
ఆ రాసిన దాని ప్రకారం ఉంటే కచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్..
ఏ అధికారి అయినా ప్రజల సొమ్ము తోనే కదా బతికేది మరి వాళ్ళ మీద జులుం చేయడం ఏమిటి.
ఏ ప్రభుత్వం ఉద్యోగి అయినా ప్రజల నిర్ణయం మేరకు పని చేయాలి.
ఈ చదువుకున్న ఉద్యోగులు చేసేది మొత్తం అవినీతి.
ఇంకా రెవిన్యూ, పోలీస్, ఇలా అన్ని డిపార్ట్మెంట్ లో జులుం చేసే ఉద్యోగులు ఉన్నారు..
వాళ్ళని కూడా తన్నీతే బాగుండు
Super akka
Andra Alludu kosam Telangana Kodangal bhoomi kavala..😠😡
😂 correct
Mam meeru etuvanti kalmasham lekunda cheppaaru Amma Thankyou Mam.
Super medam........❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఏదీ ఏమైనా కలెక్టర్ కి తగిన శాస్తి జరిగింది
Thank u madam please nice
అంతా సగం బురుజులు ఉన్నారు నిజమైన ఆ బాధ పడే రైతు యొక్క అభిప్రాయాలు ఎప్పుడు తీసుకోడు ఎన్ని శాతం ప్రజల అభిప్రాయం తీసుకున్నామని ఒక మీటింగ్ పెట్టేసి కోర్టుకు సమర్పించే సాయంత్రం ప్రజల దోచుకుంటున్నాడు బ్రిటీషు ఈనాడు పోలీస్ ఈ కలెక్టర్ ని రాజకీయం
మొత్తానికి మీరు చెప్పేది కలెక్టర్ అని కొడితే తప్పు లేదంటారు ఏ మినిస్టర్ అండి మీరు
This will happen when land acquisition is forceful.
Me ellu maku kavali meru bataki velli pondi ante meru em chestharu.. already 3 months nundi chepthunnaru memu ma lands evvamu ani… aina Malli Malli velli kavali ani aduguthe evadikaina kopame vasthadhi…
నీ భూమి పోతే తెలుస్తది బ్రొ
ఫార్మా కంపెనీలు వద్దు farming ముద్దు
సూపర్ అక్క 🙏🙏🙏
చర్చకు వస్తే కలెక్టరేపై దాడి చేస్తారా
Ledhante evado alludukii farmers land evvala…
Mee Bhoomi thisukunte telusthundi
Mee into ki vachi acquire chestha ante thelusthadhi meeku
గంగలో పుట్టిన లింగాలన్నీ ఒక్కటే! పర్టీలు వేరైనా అభిమతం ఒక్కటే! ఉంటది.
కాలక్టర్ గారి అతుస్తం
ముందు కనీస చదువు లేని వారిని శిక్షించాలి..... వారికీ హక్కులు, అధికారాలు నిషేధం చేయాలి.. ఉదా... బస్సు లో బస్సు లో సిట్ కాలి ఉన్నా నిలబడే ఉండాలి. టికెట్ వీరికి అధికం చేయాలి, చదుకున్న వారు ఎక్కాక బస్సు ఎక్కాలి లాంటివి.. స్వాతంత్య్రం వచ్చి నప్పడి నుండి ప్రభుత్వం ఉచిత విద్య కోసం అన్ని పార్టీ లు పని చేసాయి.. పందుల్ల కనడం, వీరు పుట్టడం ఏంటి??? ఓ కలెక్టర్ అంత చదివి లం... చేత దాడి??? 😡😡😡
Misjudgment by the collector , wrongdoing by the farmers
Revanthureddynithannali
భూములు సేకరించేది ప్రభుత్వ సంస్థల కోసం కాదు రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మా కంపెనీల కోసం
ప్రభుత్వ భూములలో రాజకీయ నాయకులు కబ్జా చేశారు పట్టా భూములలో కబ్జా చేస్తే ఎవరూ ఊరుకుంటారు ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ ఫార్మా కు తీసుకోండి
Lands evamu kani maku village lone jobs kavali, e mindset lo public bagupadaru,
Nenu bihar lo unanu emo anukunaa e incident tho
కొమురెల్లి గ్రామము మండలము కొమురవెల్లి సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ భూమి మరియు పట్టా భూములు కొండల ప్రాంతం భూమి ధర తక్కువ ఉంది ఒకటి కొమురెల్లి రెండోది తిమ్మారెడ్డిపల్లి మూడోది లకుడారం నాలుగోది తపస్పల్లి ఈ గ్రామాలలో ఫార్మా కంపెనీలు పెట్టవచ్చు ఈ ఏరియా లో రైతులు తక్కువ ఉన్నారు మీరు కోరుకున్న కోరుకున్న కంపెనీలు పెట్టవచ్చు
అలాగే మల్లన్న సాగర్ ది కూడా దృష్టిలో పెట్టికోవాలి ప్రజలు అందరూ
మల్లన్న సాగర్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జరిగిన ప్రాజెక్టు... ఇదేమో ఆంధ్రా అల్లునికి అప్పనంగా తెలంగాణ రైతుల భూములు అప్పగించడం
ఫార్మా కు పంట భూములు అవసరం లేదు. ప్రభుత్వ బీడు భూములు చాలా ఉన్నాయి
Un
ఉన్న వాస్తవం చెప్పారు.
Offers కి ఎప్పుడు ప్రోటోకాల్ ఉండదు
మేడం ఏం మాట్లాడుతున్నావు మీరు జాగ్రత్తగా ఉంటారు పోలీసులు తన్నులు పడాల
జై కేసీఆర్ జై తెలంగాణ
Kodangal is considered most Backward area in Telangana after the Narayanakhed therefore it is best opportunity for the people to support for government instead made it onether Singur of west Bengal
I request the honourable MP to co operate for the government after educate the public for the importance of Dovelopment
@@ravinderreddy3183 do you know the present situation of kodangal...well developed..cost of one acre land around 50 lakhs...when they're not ready to give their lands..is govt doing goondaism in the name of development.. supported by people like you
@@SheshudharArey Babu Seed Bowl of Telangana ga pilvabaday Nizamabad జిల్లాలో kuda Acr ki 50L laydu dramalu daynikira
ఎవమ్మా అందుకే కలెక్టర్ గారిని కొట్టడం మంచిదే అంటావా తల్లీ , ఏ పార్టీలో ఉంటే ఆ పాట మాట్లాడడమే నీ గొప్పతానికి నిదర్శనం
👌👌👍👍
Jai kcr
Siddapusa medam garu chala baaga cheppinaru vinandi
ఈ నసుకుడద్దు రేపు మీ ప్రభుత్వం వచ్చినా ప్రాజెక్టు లు వద్దంటారా. అది ముఖ్యమంత్రి కాన్సీటెన్సు కాబట్టే ఆపే కుట్ర కావచ్ఛు. కదా.
Revanth gadi polam ichhi develop cheyamanu...revanth reddy gani alludi kosam ...raitulu polam povalara vedava...vadi alludo androdu
చర్చ జరుపాలి
Jai KCR....
Next target cm inka
People are became a aggressive just for higher compensation but not against the Dovelopment
నీ లోకాజ్ఞానం మండ, వారికీ పొల్యూషన్ బిల్యూషన్ కాదు, రైతు అంటే ఎవరు??? దుమ్ము, దుబ్బ, ఎండ, వాన, మట్టి వారికీ మాములే, కానీ మా భూమి పోవద్దు, కానీ ఫార్మా కావాలి అసలు వారికీ, ఎందుకు అంటే వారి భూమి ధర పెరుగుతుంది కదా? నాది పోయే పక్కోనిది ఉండే నాకు మండదా, అదికూడా అధిక ధర అదీ అసలు విషయం,, ఎవరిది పోతాడో,, ఎవరిది ఉంటాది అదీ వారి మీటింగ్, ఆందోళన,, అందుకే ఫార్మా వద్దు అంటున్నారు...
జై తెలంగాణ జై కేసీఆర్ మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి నెక్స్ట్ సీఎం కేసీఆర్ జై తెలంగాణ
Kcr,,daun,,daun,,sachhimalli,,puttali,,cm,,kavaliantey,,💯👍🌷
రాజకీయ పార్టీలు నాయకులు అన్ని తిక్కల మాటలు తెలివి తక్కువ మాటలు మాట్లాడుతారు అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలంటే రైతుల నష్టపరిహారం చెల్లించవలెను విద్యార్థులకు అవకాశం కల్పించవలెను నాయకులు నృత్యాలు చేస్తున్నారు ఎన్నికల ముందు కాళ్లు నొక్కి ఇప్పుడు స్టార్ రాజకీయాల కోసం మాట్లాడు చున్నారు
ఓ ఎంపీ నువ్వు ఎప్పుడు తప్పు చెప్తున్నావ్ అక్కడ అధికారి విదేశాలకు లుంగీ రీల్ ఎంత అంత భూములు ఇవ్వాలనుకుంటే అడవి నేర్చుకోమని కదా
రేపు మిమ్ముల కొట్టిన కూడా అంతేనండి
కొడతారు ఫార్మా ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే మంచిది కదా
కలెక్టర్ గారి తప్పంటారా
Nijam medam super super medam
Full makeup.... Bjp mp seats 8
Jai.kcr
Akkadi,,prajala,,tappuledu,,akkada,,dk,,arunagaridi,,ani,,anumanam,,💯,,parsent👍
Land Valla Pranalu pothai ,Lands evvaru
Enni sangatanalu chusham
Leaders thapu villagers ku em telvadhu
ఎస్సైని పంపించమంటావా వాళ్లు తన్నులు పడాలా
No boss pls situation understand
America trip anduke aindi, valla thammudiki partnership unna company kosame mana gumpu mestri prayatnam
Bjp brs okkata
కలెక్టర్ గారి పై దాడి అమానుషం,దీన్ని అందరూ ఖండించాలి,
Innocent people are Kodangal those tribal farmers 😢😢😢
Rythula bhumulanu balavanthanga teesukovadani honarble supreme court chepindhi, atlanti verini ibandhi petadam enduku.?
ఆ చుట్టుపక్కల భూమి కలుషితం అవుతుంది ఇది నిజం, వాస్తవాలు చేప్పండి మేడం ఫార్మా కంపిణీలు ఉన్నచోట్లా ఒకసారి చూడాలి
Rajakiyaniki prajalu bali itunaru
Dk aruna ఏం మాట్లాడుతూందో ఆమెకే తెలియాలి
Arunamma gaaru nee pai Dadi chesthe E Police gaani E Law & order department gani sahakarincharu . Nee kannu neevu podusukontunnavu. MP gaaru nee speach bandu cheyee
❤❤
MADAMU.GARU.MOATHAMU.JARIGINA.THARUVATHA.COLLECTOR.GARU.POAKUNYE.MANCHIDI.ANI.ALA.CHAPUTHARU.MADAM.GARU.THANKS
Mee dhairyam maku railways ki unte modini kuda tharimevallam
Congress and bjp milakath rajakeeyalalo bagamee ee pharma city.. don't believe these people... BRS is best party for Telangana people
Collector. Pi. Dadi. Amanusham. Worst. Dharna. Cheyale. Koduthara
Arunamma nee samcharam donga samcacharam. Govt. work cheyaolu
ikkada jobs chesedi Andra vallu and Bihari vallu akkada Telangana vallaki chinna tea kottu ledante auto driver jobs vastavi
Carakt mp garo ade jarginddi
MPgaruyouarenotcorrect
Mp.dk.aruna..says.not.correct.
Land for land policy
Edanthakutrapurvakanga.జరిగింది
రైతు ల భూములు బలవంతం గా తీసుకోవడం ఏంటి ఇంకా మనం ఏ జమానా ల ఉన్నాం
Seventh reddy Dopidi chesthunadu
తప్పు చేసిన వారిని శిక్ష పడాలి
9:10 9:11
Dont support medam
This is not correct way express opinion
me swartha swlaballa rajakiyala nayakulla valle oka IAS collector badrtha ledu chinna chinna udyogasthulaku emi badrtha medam Aa public aveshala valla prana nastham jarigithe yevru badyatha medam
Vachindandi vayari
Grmasthlluthi.chala.thappu
Mee meedha attack jarigina ilage matladi thara.madam
Vastavam
BRS valu kavalane chesaru edi
Correct farmers became jokers but how dare they can plan n attach district adminstrator and their staff, he just believed their words, because he is very clear in his mind, tried to explain or something
How dare the Collector to acquire land from farmers forcefully?
@madhureddy3945 we are living in democratic country, people must understand things can only sorted out with discussion, he came to explain not to fight, if that case things will be different, no one accept to take land forcefully but there should be some procedures
collector sir is very nice person ...
@@ramkrishnareddy5714 Discussions must be between two equally situated and powered persons. The poor farmers can't be equaled to mighty government official, particularly when there is nothing to loose for the Government officials on one hand and the other side the farmers will loose their whole property and livelihood.
@@madhureddy3945 They have just planned for attack prior to the farmers meeting, it clearly shows that they are not in favour of discussion but it's just framed successfully to attach higher officials, farmers will become loser now with arrests and their. Lives, who is the beneficiary now understand the situation prior to the attack, they must knowvthe consequences in future. Un educated farmers are looses
Antha samsarivi nuvvu
Me matala lone ardham aithundhe brs bjp okkate ani
Neeku emi thelusu cheppamma