Mesmerizing performer is srilalitha Bhamidipati, blessed are her parents,and srilalitha is lucky to have a great mother,who remembers me of my mom the patience with she serves as revealed by srilalitha in her interviews are heart touching.
10 నిముషాలలో అష్ట్తా దశ పీఠం ల దర్శనం చేయించేసావు, నీ గాత్రం తో, చాలా అద్భుతంగా ఉందమ్మా. నువ్వు పాట వైపు చూసుకుంటున్నప్పుడు ఒక్కొక్క శక్తి పీఠం అమ్మవారి ఫొటో చూపెడుతూ ఉంటే చాలా బాగుండేది. నువ్వు
అత్యద్భుతం చెల్లమ్మా, అమృత గానం. మీ గాత్రం లో దైవత్వం ఉంది. సాక్షాత్తు అమ్మవారే పాడుతున్నట్టుంది. అమ్మవారు, పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏🙏
చాలా మధురంగా పాడారు శ్రీ లలిత గారు. మీ భక్తి భావన ముఖ్యంగా ఈ స్తోత్రంలో మరింత మెరుగ్గా ఉంది. "లంకాయాం శాంఖరి దేవి"అంటూ పాడింది ఈ చిన్ని గాన మయూరి లలితా దేవి.....!! అష్టాదశ శక్తి పీఠంలో ఉన్న అమ్మవారు మీకు మీ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఎ ఆటంకాలు అవరోధాలు కలగకుండా కష్టాలన్నీ తొలగించి సకల ఆయురారోగ్య,ఐశ్వర్యాలు ప్రసాదించాలి అని కోరుకూంటూ.... శుభ అష్టమి 🕉🕉🕉✨️✨️ 🙏🙏🙏
పాడుతా తీయగా లో మీరు పాడిన: ఏ పాట నే పాడను బతుకే బరువైన పసివాడనూ పాడారు అప్పటినుండి మిమ్మల్ని ఫాలో అవుతున్న.... మీ నోట ఇప్పుడు ఆ పాట వినాలని ఉంది... పాడతార???
Bangaru Thalli Srilalitha Ki Amma Aaseesshulu Ellappudu Vundali, Ninnu Chustuntene Aa Thalli Kurchunnanttu Vuntundi, Daivanugraham sada Mee Kutumbha sabhyulandari meeda vundalani Manaspurtiga Koruchunnanu.
Always you performs a variety of techniques seemingly, effortlessly 🎶🧚♀️🔥 Lots of versions of this song, but no one can beat you 💫👌👌 Naturally beautiful nd traditionally trademark voice ❤️🙌👍
అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవార్లను నీలో ప్రతిరోజూ చూస్తున్నాను. ఎంత మధురంగా పాడావు తల్లి . నా ఒళ్లంతా పులకరించింది . ఇంతకన్నా ఏమిరాయలేను బంగారు . ఏమిరాసిన తక్కువే .premato💕💕❤️❤️👏👏👌🥰
అష్టాదశ శక్తి పీఠములలో ఉన్న అమ్మవారు అనుగ్రహం మీకు నిరంతరం కలిగి మరిన్ని స్తోత్రములు మాకు అందించాలని కోరుకుంటున్నాను.
అమ్మవారే నీ రూపంలో పాడుతుంది తల్లి. ఈ భక్తి పాటలు నీ నోటివెంట విన్న మేము ధన్యులం. ఇలాగే వేలాది పాటలు పాడుతూ ఆ దేవీ దీవెనలు పొందుదువుగాక.
ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంఅష్టమీచంద్రవిభ్రాజితదళికస్థలశోభితాయైనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓంరమ్యరమవాణిశ్రీరామవిరాజితాయైనమః
రమ్యమైన రమావాణి స్వరవిన్యాసము ఓంఐంక్లీంసౌః ఓంఐంహ్రీంశ్రీం ఓంరతిప్రియానమఃశ్రీలలితాపరదేవతాయైనమః 🌅🎤🕉️💞🌻✍️🇮🇳 0:25 0:26
ऊँ श्री ललिताम्बिकायै नमो नम:
प्यारी बहन श्री ललिता जी, सादर साष्टांग प्रणाम । विजय दशमी /दशहरे की बहुत बहुत शुभ कामनाएँ ।
మీకు ఆ జగన్మాత ఆ శిరిడీశ్వరులు పర్తీశ్వరులూ అనుక్షణం నీకు రక్షగా ఉండాలి 🙌🙌🙌🙌🙌🙌🙌తల్లీ 🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰
Mee amma nana goppa thapasu chase vunaru memalu puthrika ga poodadanee ke 🙏🙏🙏🙏🙏
Om Namo Sri Mathrea Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా అద్బుతంగా పాడావమ్మా....అమ్మవారి కృప సదా నీకుండాలని ఆశిస్తూ...శుభాశీస్సులు
స్వయంగా అమ్మవారే వచ్చి కూర్చొని పాడినట్టు వుంది అమ్మా...
మీ యొక్క స్తోత్రం సంపూర్ణంగ వుంది వినటానికి🕉️🙏
Amma Neeku aneka koti aasheerwachanalu.
लङ्कायां शाङ्करीदेवी कामाक्षी काञ्चिकापुरे ।
प्रद्युम्ने शृङ्खलादेवी चामुण्डी क्रौञ्चपट्टणे ॥ 1 ॥
अलम्पुरे जोगुलाम्बा श्रीशैले भ्रमराम्बिका ।
कॊल्हापुरे महालक्ष्मी मुहुर्ये एकवीरा ॥ 2 ॥
उज्जयिन्यां महाकाली पीठिकायां पुरुहूतिका ।
ओढ्यायां गिरिजादेवी माणिक्या दक्षवाटिके ॥ 3 ॥
हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ।
ज्वालायां वैष्णवीदेवी गया माङ्गल्यगौरिका ॥ 4 ॥
वारणाश्यां विशालाक्षी काश्मीरेतु सरस्वती ।
अष्टादश सुपीठानि योगिनामपि दुर्लभम् ॥ 5 ॥
सायङ्काले पठेन्नित्यं सर्वशत्रुविनाशनम् ।
सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम् ॥ 6 ॥
शुभकामनाएँ.
1:10 puruhuthika . Goosebumps 😍🙏
కనకాంగి రాగంలో అమ్మవారి అష్ట దశా కొలువున్న అమ్మవార్ల స్తోత్రం చక్కగా పాడారు., శ్రీలలిత గారూ, మీకు ధన్యవాదములు
दिव्य, भव्य, अनुकरणीयः🌼🚩🙏🙏
లలిత నువ్వే అమ్మవారిలా ఉన్నావ్.... చక్కగా పాడవు..... అమ్మవారు నీకు అన్ని సంతోషాలు ఇవ్వాలి.... 🙏🙏🙏👏👏👏👏
UHAPPY
Your dress code like Devi durga, and your voice is so amazing, along with good Sanskrit pronounce
💮 🙏 🕉️ Pranam 🙏 🕉️ 💮
చాల బాగా పాడావులలిత.రాబోవు రెండు రోజుల నీ రూపం మరియు అష్టకము కొరకు ఎదురు చూస్తున్నాము.
Lalitha Lalitha Lalitha My Divine Mother Prassana KAAMAKSHI Remembering My own Mother Thanks MAA
Amma bavani devathalaga unaruu ammmma meruuu....
OM SHREE LALITHAMAHATHREEPURASUNDARAI NAMAHA 🙏
OM NAMO DURGAPARAMESHWARI 🙏
Verypleasingandmelodiusdevotionalsongandgoodrecitation😊😊
Bavundi bangarutalli 🥰🙏
Meeru paadutunte naaku goosbhums vachai amma
Mesmerizing performer is srilalitha Bhamidipati, blessed are her parents,and srilalitha is lucky to have a great mother,who remembers me of my mom the patience with she serves as revealed by srilalitha in her interviews are heart touching.
Super srilalitha garu😊😊😊
Nice excellent lalithamma 🙏👌👍👏
Great Saree Srilalitha garu👌
సాక్షాత్ అమ్మవారే కూర్చుని padutunattundi తల్లి.a అమ్మవారి ఆశీస్సులు తో మీరు చల్లగా ఉండాలి తల్లి
శ్రీ మాత్రే నమః
చాల బాగుంది శ్రీ లలిత.అమ్మవారి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మీ తల్లిదండ్రుల పూర్వ జన్మ పుణ్య ఫలమే ఈ బంగారు తల్లి. 💯✌️
Bangaaru thalli adbhutham gaa paadavu.
SriDevi khadgamala padagalaru🙏
OmNamoDurgaDeviNamahah🙏🙏🙏🙏🙏
👌 జై దుర్గా భవానీ
SAI SHARANAM SHREE DEVI🙏
DEVI NAVARATHRULA ENIMIDHAVA ROJU SHUBAKANKSHALU SHREE
MARIYU
AKILANDA KOTI BRAHMMANDA NAYAKUDI BRAHMOTHSAVAMLA SHUBAKANKSHALU SHREE 🙏
Bhakti is overflowing in your voice..
Excellent amma.
Sairam🙏💚
చాలా చాలా గోపపగా
10 నిముషాలలో అష్ట్తా దశ పీఠం ల దర్శనం చేయించేసావు, నీ గాత్రం తో, చాలా అద్భుతంగా ఉందమ్మా. నువ్వు పాట వైపు చూసుకుంటున్నప్పుడు ఒక్కొక్క శక్తి పీఠం అమ్మవారి ఫొటో చూపెడుతూ ఉంటే చాలా బాగుండేది.
నువ్వు
దుర్గాష్టమి శుభాకాంక్షలు 🎉🎉🎊💐💐💐
👌👏🌺ఓం పరమేశ్వరినే నమః ✨🙏
Melodious , splendid and mesmerizing Classical singing Srilalitha ma'am . Namaskar 🙏 .
Wow excellent voice ra super god bless you chitti talli
Devatha swarupam Deva ganame chestu undali.🙏🙏🙏
beautiful & excellent Lali. 🍉🍒🥑🍇🐦
చాలా శ్రావ్యంగా దివ్యంగా ప్రశాంతంగా ఉంది 🙏👌👌
Bangaru thalli laga padavu thalli
అత్యద్భుతం చెల్లమ్మా, అమృత గానం.
మీ గాత్రం లో దైవత్వం ఉంది.
సాక్షాత్తు అమ్మవారే పాడుతున్నట్టుంది.
అమ్మవారు, పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏🙏
చాలా మధురంగా పాడారు శ్రీ లలిత గారు.
మీ భక్తి భావన ముఖ్యంగా ఈ స్తోత్రంలో మరింత మెరుగ్గా ఉంది.
"లంకాయాం శాంఖరి దేవి"అంటూ పాడింది
ఈ చిన్ని గాన మయూరి లలితా దేవి.....!!
అష్టాదశ శక్తి పీఠంలో ఉన్న అమ్మవారు
మీకు మీ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఎ ఆటంకాలు అవరోధాలు కలగకుండా కష్టాలన్నీ
తొలగించి సకల ఆయురారోగ్య,ఐశ్వర్యాలు ప్రసాదించాలి అని కోరుకూంటూ....
శుభ అష్టమి 🕉🕉🕉✨️✨️
🙏🙏🙏
Lakshanam ga paduthunnavu thalli sri mahalakshmi laga unnavu. Dheerghayushmanbhava
Nice devotional music and song super 👌 Jai Durga Bhavani
🙏🙏🙏🙏🙏
Pakkana vunna amma varu, nuvvu okka laaga vunnaru. Neeku aa bhagavati anugraham epudoo vundaali Naa Bangaru Talli. God bless you. 👌
పాడుతా తీయగా లో మీరు పాడిన: ఏ పాట నే పాడను బతుకే బరువైన పసివాడనూ పాడారు అప్పటినుండి మిమ్మల్ని ఫాలో అవుతున్న.... మీ నోట ఇప్పుడు ఆ పాట వినాలని ఉంది... పాడతార???
Very nice ma
May god bless u with wonderful future
Divine! Raga: Gaanamoorthi which adds to the divinity? So suited for devotional. Navratri wishes to my little sister.
Very nice Lalitha 🙏🙏🙏
బాగా పాడారు లలీత గారు 🎵🎵🎶🎶
చిరంజీవ 🙏 నవరత్నమాలిక పాడమ్మా ఒకసారి 💖
Matha mahagouri
Super amma
Om shree Durga Puja stotram 🙏🥥📿🌹🔔
Meru padutunta vinalli anipistundi andi
🙏 God bless you 🙏.
Vijaywada kankadurga bless you
Simply Gorgeous 😍 💖 ❤ 👌 ✨ 💕....Seems lord durga devi..
Jai Mata Di🙏🙏🙏
మంచి గానం చెసారు 🎶🎶🎵🎵
Memalanu chusuntea devatha ma munduku vachinatlu vunnaru 🙏😍✨🔥
Hearing ur voice.. We are in a diff world..excellent..Very good singing🙏🙏🙏
E dasara festival mi songs vinadaniki kosam puttuindhi amio..
🤗u owned my cells🥰 if there is anything truth🌾 on this world that only shakti.... ✍ seriously it's healing touch 🧘♂️ 8⃣th day🧎♂️
God bless you Sri Lalitha
Super iam big fan of u andi🎉 all the best meku twaralo oka buji vinayakudu putative andi
Excellent... 👌👌👌
Bangaru Thalli Srilalitha Ki Amma Aaseesshulu Ellappudu Vundali, Ninnu Chustuntene Aa Thalli Kurchunnanttu Vuntundi, Daivanugraham sada Mee Kutumbha sabhyulandari meeda vundalani Manaspurtiga Koruchunnanu.
കീർത്തനത്തിന്റെ തൂവൽസ്പർശം . മനോഹരം👍🌈🕉️
ammavarini pilichinatllundi manasara talli❤🌹
మధురమైన గానం🙏🏻🙏🏻💐
Excellent rendering.
Divinity flows in your voice Sri Lalita Madam. It is God's gift.
All the best in your walks of Music life.
🙏🙏❤️❤️🌺🌺Srilalitha is a great singer. All the best wishes.
HAPPY
சூப்பர் 👌
జై భవానీ 🚩 నవరాత్రుల్లో మీరు చేసిన ఈ సిరీస్ ఒక juke box చేసి పెట్టండి 🚩🙏
Luv u and your voice.iam sandeep from kerala
Excellent thalli 🙌
Immesivly happy to here her voice
God bless her
I loved it 😍 ❤️ superb 👌 👏
Soulful rendition Lalitha . Keep going ma . May God bless you
ALL YOUR EIGHT SONG'S ARE MESMERIZING
Really too good.
మీరు పాడాక ప్రతీ పాటని నేను keybord 🎹లో play చేస్తూ ఉంటా 👍ఆ మధురనుభూతి వేరేలా ఉంటది. తెలుగు ఆణిముత్యాలలో మీరు ఒకరు 🤷♂
చాలా బాగ పాడారు శ్రీ లలిత గారు ..🥰🥰🥰
Always you performs a variety of techniques seemingly, effortlessly 🎶🧚♀️🔥
Lots of versions of this song, but no one can beat you 💫👌👌
Naturally beautiful nd traditionally trademark voice ❤️🙌👍
Meeru balu vadilana banana adhi annamaya banana thalli ur life long happy ga undu amma
GOD BLESS YOU
అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవార్లను నీలో ప్రతిరోజూ చూస్తున్నాను.
ఎంత మధురంగా పాడావు తల్లి .
నా ఒళ్లంతా పులకరించింది .
ఇంతకన్నా ఏమిరాయలేను బంగారు .
ఏమిరాసిన తక్కువే .premato💕💕❤️❤️👏👏👌🥰
Amazing Sri lalitha
Divine Voice ❤Ammavare vochi padthunnattundi 🙏🙏
అమ్మవారి శక్తి పీఠాలు గురించి చాలా చక్కగా స్తోత్రం చేసావు శ్రీలలితా
👌👌👍👍🙏🙏🙏🙏