#hen

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • #hen#treatment#medicine#tablets#ointment#a friend of mine known to me, he did not reduce the size of my chicken pox. He used many medicines to no avail. Once he saw the chicken pox, he asked what should be done. When he saw that the entire leg was damaged and there was a smell inside, I saw the leg and started treatment for it. After one month, the chicken pox has completely reduced, thank you
    నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను నా కోడిపుంజుకు అన్నలు తగ్గట్లేదు చాలా మెడిసిన్స్ వాడాను ఉపయోగం లేదు ఒకసారి కోడిపుంజును చూడు ఏం చేద్దాం అని అడిగాడు చూసినప్పుడు అది కాలు మొత్తం పాడైపోయి లోపల స్మెల్ వచ్చేస్తుంది కాలు దాన్ని చూసి నేను కట్ చేసి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను కట్ చేసి శుభ్రం చేసిన తర్వాత దానికి ఆయింట్మెంట్ కొన్ని ఇంజక్షన్ చేసిన తర్వాత వన్ మంత్ తర్వాత చూస్తే కోడిపుంజు చాలా బాగా పూర్తిగా తగ్గిపోయింది థాంక్యూ

ความคิดเห็น •