హత్యాచారానికి ముందు వ్యభిచార గృహంలో నిందితుడు | Kolkata Doctor Rape | Accused Went To Red Light Area

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 287

  • @koduribhaskar7171
    @koduribhaskar7171 2 หลายเดือนก่อน +292

    ఇలాంటి వాడిని భూమ్మీద ఉంచకూడదు

    • @Happysoul0699
      @Happysoul0699 2 หลายเดือนก่อน +9

      ​@@AkSH-k5xem ra pukq

    • @AkSH-k5x
      @AkSH-k5x 2 หลายเดือนก่อน

      @@Happysoul0699 తెలుగులో చె**డి

    • @AkSH-k5x
      @AkSH-k5x 2 หลายเดือนก่อน

      తెలుగులో చె**డి

    • @sreedharpalla7742
      @sreedharpalla7742 2 หลายเดือนก่อน +3

      Mana india lo vunchutaru brother

    • @simhachalambadnaini7283
      @simhachalambadnaini7283 2 หลายเดือนก่อน +1

      బ్రో మనది భారత దేశం

  • @KK-os8cd
    @KK-os8cd 2 หลายเดือนก่อน +169

    నడి రోడ్ మీద శిక్ష విదిస్తే.. గోరంగా... నెక్స్ట్ ఇలాంటివీ జరగవు కనీసం 50%.... లెదు అంటే ఇలాగే ఉంటది

    • @sreedharpalla7742
      @sreedharpalla7742 2 หลายเดือนก่อน +5

      Nuvvu anukunedi jaragadu😅

    • @fantasticfilmedits
      @fantasticfilmedits 2 หลายเดือนก่อน

      Adi jaragadamma adi jarigite manadi di India Ela avutundii
      Vadini daily torture chesi champali vadu em torture chesado ade same cheyali

  • @Adi-AMK
    @Adi-AMK 2 หลายเดือนก่อน +89

    Story baga alluthunnaru, original criminals thappinchadaniki.

    • @ChandraPushnur
      @ChandraPushnur 2 หลายเดือนก่อน +4

      Thappinchukodanki
      Choice lydhu

    • @sanjeevsanjeev9554
      @sanjeevsanjeev9554 2 หลายเดือนก่อน +4

      Yes bro nak kuda alane anipistundhi

    • @barberianking9272
      @barberianking9272 2 หลายเดือนก่อน +1

      Antha Mamatha begum plan

    • @reddyyash8474
      @reddyyash8474 2 หลายเดือนก่อน

      ​@@ChandraPushnurenduku ledhu vidini erikimchi
      Vallanu thapimcharu gaa

    • @mmIndian459
      @mmIndian459 2 หลายเดือนก่อน

      ​@@reddyyash8474 veediki interogation cheyyali .... vaade cheptadu nijam .

  • @Shobhana-bu7rx
    @Shobhana-bu7rx 2 หลายเดือนก่อน +66

    ఇవన్నీ అక్కడ ఉన్న వాళ్ళని కాపాడటానికి మొదలుపెడుతున్నారు

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 2 หลายเดือนก่อน +38

    కలకత్తా కేసు లో దోసి ఎవరో తెలిసిన ఈ ఆలస్యలు దేనికి ఎవరెవరి మద్దతు ఉంది... వీనికి కఠినతి కఠినమైన శిక్ష వేయాలి జీవితం లో మరో అవకాశం లేకుండా...
    మద్దతు దారులు జీవిత కాలంలో బయట కనపడకూడదు...

  • @Tshekar-ur2ds
    @Tshekar-ur2ds 2 หลายเดือนก่อน +84

    వాడే అన్నాడు ఉరీ తీసుకోండి నన్ను అని...so వాడిని నరకం చూపిస్తూ చంపేయని

    • @nbm4002
      @nbm4002 2 หลายเดือนก่อน +1

      చంపింది వాడు కాదు బ్రో అసలు వారు బయటే గవర్నమెంట్ సపోర్ట్ తో బయట ఉన్నారు

    • @Odd342
      @Odd342 2 หลายเดือนก่อน

      Chachinaka chesadu bro , champindi mla son 😢

    • @Odd342
      @Odd342 2 หลายเดือนก่อน

      ​@@nbm4002correct

    • @badshahprabha5536
      @badshahprabha5536 2 หลายเดือนก่อน

      Neekela telsu bro

  • @venkysv5783
    @venkysv5783 2 หลายเดือนก่อน +8

    అసలు 150 mg test చేసి ఆతర్వాత ఎంతటి వాడు ఈ crime లొ ఉన్న వారిని శిక్షించే దమ్ము ఉంటే ఈ. వార్తలు వేయండి... లేదంటే దిశా, నిర్భయ లాగే ఈ కేసు కూడా మర్చిపోండి....😢 ఎలాగూ మన చట్టాలు ఇంతే కదా😢

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 2 หลายเดือนก่อน +97

    వాడు చచ్చాక రేప్ చేశాడు. బ్రతికి ఉండగా అత్యాచారం చేసినోళ్ళ గురించి చెప్పు బ్రదర్!

    • @SuryanRayavarapu
      @SuryanRayavarapu 2 หลายเดือนก่อน +1

      Amtha ledhu.... Its not a gang rape.... Adhoka fake news

    • @113uineo
      @113uineo 2 หลายเดือนก่อน +5

      ​@@SuryanRayavarapuokade idantha chesi undadu,viditho patu Inka undi untaru vallu ee gap lo foreign velipoyi kuda undochu

    • @areyentiraidhi1226
      @areyentiraidhi1226 2 หลายเดือนก่อน

      Nuvu chusava ra erihooka chachhaka enti ra gorre proper ga mataladara first

    • @healthiswealth0311
      @healthiswealth0311 2 หลายเดือนก่อน +4

      @@SuryanRayavaraputhen why principal was transferred suddenly, why sudden renovation done near crime scene… when its clear on first sight as rape why declared as suicide…

    • @SuryanRayavarapu
      @SuryanRayavarapu 2 หลายเดือนก่อน

      @@healthiswealth0311 yes.. Mamatha want to convert murder and rape into suicide... Opposition parties bjp/cpm converted into gang rape and murder with fake media propaganda in order to make sensation india wide and collapse mamatha...

  • @nallabothulakamalakar9944
    @nallabothulakamalakar9944 2 หลายเดือนก่อน +3

    దయచేసి సార్ అతనిని shoot చెయ్యండి సమయాన్ని వృధా చేయకండి 🙏🙏🙏🙏🙏

  • @kishorebabuch8866
    @kishorebabuch8866 2 หลายเดือนก่อน +51

    అరె బాబు 2 సార్లు వెళ్లినట్టు ఐతే 150 గ్రాముల విరియ్ ఎలా ఉంటుంది. అంటే వీడితో పాటు ఇంకా ఎవరో ఉన్నారు.

    • @bharikrishnakrishna4961
      @bharikrishnakrishna4961 2 หลายเดือนก่อน +4

      Same doubt

    • @Arun_Chari
      @Arun_Chari 2 หลายเดือนก่อน +6

      ఎం బ్రో మీరు ఇలా ఉన్నారు...😢
      ఇన్సిడెంట్ అయ్యి ఇన్ని రోజులు అయితుంది 10 మంది సభ్యులు ఉన్నారు అన్నీ 2వ రోజు నే చెప్పినారు కదా 💔

    • @bharikrishnakrishna4961
      @bharikrishnakrishna4961 2 หลายเดือนก่อน

      @@Arun_Chari nenu eppude chesa

    • @sadiqsd7800
      @sadiqsd7800 2 หลายเดือนก่อน +1

      Adanta fake news bro, look at news

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 2 หลายเดือนก่อน +1

      vadu friendtho kalisi velladu.but bayate vunnadu.only friende lopaliki velladu .mari moneyleka vellaledo ,leka money enduku waste chesukovatam ikkada freega rape chesukovachhule anukunnado emo mari

  • @sureshjampa4521
    @sureshjampa4521 2 หลายเดือนก่อน +22

    Justice for moumita 😢

  • @bapdada7644
    @bapdada7644 2 หลายเดือนก่อน

    కథ బాగుంది

  • @nanduriraju9474
    @nanduriraju9474 2 หลายเดือนก่อน

    Superb story...

  • @kmrathnam55
    @kmrathnam55 2 หลายเดือนก่อน +4

    కేసును దారి మళ్లించడానికి ఇదొక ప్రయత్నం, ఒక వ్యక్తి ఇంత దారుణమైన పని చెయ్యగలడు అని నేను నమ్మలేక పోతున్నాను. దీని వెనకాల చాలామంది ఉన్నారని నేను భావిస్తున్నాను. cbi అందరిని బయటికి లాగాగలిగితే చాలా మంచిది.

  • @Madhumadhusri-w4o
    @Madhumadhusri-w4o 2 หลายเดือนก่อน +71

    ఓ బాబులు మీరు పిచ్చోళ్ళ ఎట్లా ఆల్రెడీ టూ టైమ్స్ సెక్స్ చేసిన తర్వాత మూడోసారి 150 ml స్ప్రింగ్ ఎలా వస్తుంది బయటకి మీరు ఎలా ఎలా అనౌన్స్ చేస్తున్నారు మీరు కొంచెం నిజం చెప్పండి నిజం చెప్తున్నారు ఏమో అని చూస్తున్నా

    • @MangallapalliSrinivasu
      @MangallapalliSrinivasu 2 หลายเดือนก่อน +8

      Itlanti vallani champadam media channels anni live lo chupinchali

    • @number-sj2sl
      @number-sj2sl 2 หลายเดือนก่อน +3

      Same doubt

    • @SatishPanthani7979
      @SatishPanthani7979 2 หลายเดือนก่อน

      150 ml kadhu bro. 150. grams vachhidi. assalaina vi. inka andhulo involve ayina vallani kappeyyadaniki ee sollu chepthunnaru. ee boku gallu

    • @RaviVasupalli-i6r
      @RaviVasupalli-i6r 2 หลายเดือนก่อน +3

      Villu avarino kapadaniki vidini Erikistunnaru ala ani etanu manchivadu ani anadam ledu

    • @Poojari02
      @Poojari02 2 หลายเดือนก่อน

      CBI police waste e desham la Pisal unode hero adi gang rape ina … vedu okad antu chupisthundru too much

  • @venkattirumalakonda8607
    @venkattirumalakonda8607 2 หลายเดือนก่อน +2

    అంత జరుగుతుంటే హాస్పిటల్ వాళ్ళు నిద్రపోతున్నారు ఏమో పాపం సీసీ కెమెరాలు సెక్యూరిటీలు ఏమీ లేవేమో

  • @Chinni405
    @Chinni405 2 หลายเดือนก่อน +7

    ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశారు కదా రా చి . ఆ దేవుడు కూడా మీమాలని క్షమించకూడదు ఎన్నో ఆశలతో ఎంక అంతో ఉన్న ఆ జీవితాన్ని చిదిమేశారు కదరా .అస్సలు తను ఎలాంటి ఒక డే వస్తుంది అని కూడా ఎక్సపెక్ట్ చేసి ఉండదు .మేం కామెంట్స్ పేటటం తప్ప ఏమి చేయలేకపోతునం .ఎలాటి ఒక దేశం లో ప్రపంచం లో ఒక ఆడపిల్ల కి గన్మని ఎవాలి అంటే భయం వేస్తుంది .ఆడపిల్ల కి అక్కడ సెక్యూరిటీ లేదు ఇంట్లో లేదు బయట లేదు వీధిలో నడుచుకుంటూ వెళ్లడం లేదు స్కూల్లో లేదు కాలేజీలో లేదు కనీసం ఒంటరిగా స్నానం చేయడానికి వెళ్లడానికి కూడా లేదు. ఇంకా ఈ ప్రపంచంలో ఆడవాళ్లు ఎక్కడ బతకాలి అలా బతకాలి.justice for moumita akka 😢

  • @ramcoolestvlogs
    @ramcoolestvlogs 2 หลายเดือนก่อน +31

    అరేయ్ బాడకావ్ రేప్ ఘటనలో ఒకరికంటే ఎక్కువ మంది పాల్గొన్నారని రిపోర్టు నివేదికలో తెలుస్తుంది మీరేమో ఒకడినే టార్గెట్ చేసి చూపిస్తున్నారు.

    • @ChariChari-xu9cw
      @ChariChari-xu9cw 2 หลายเดือนก่อน

      Yas sir one point note this vabichari. Guruhamo ki valadu antunaru once complete the process and next time 150 m g spram how is the possible?

    • @barberianking9272
      @barberianking9272 2 หลายเดือนก่อน

      Mamatha begum ki telsu ..

  • @sr.reddy.96
    @sr.reddy.96 2 หลายเดือนก่อน +11

    So finally he's only the person antheaa gaa chapeadhi? How....

    • @AjitKumar-lq1ky
      @AjitKumar-lq1ky 2 หลายเดือนก่อน +6

      I think they making stories to belive us that he is only one😮

  • @srinivasneredimelli4671
    @srinivasneredimelli4671 2 หลายเดือนก่อน +3

    Red light area లను ban చేయండి

  • @swamybandarakanti6026
    @swamybandarakanti6026 2 หลายเดือนก่อน +4

    ఇలాంటి వాడిని భూమి మీద ఉండటానికి ఈ సమాజం ఒప్పుకోదు నడి రోడ్డు మీద అందరు చూడంగా ఉరి తీయాలి అప్పుడు గాని ఒకొక్కడికి తప్పు చేయాలి అంటే భయం. పుడుతది

  • @johnpaultummalapudi7643
    @johnpaultummalapudi7643 2 หลายเดือนก่อน

    Nice.. story, not only one person fake news

  • @srisiva7880
    @srisiva7880 2 หลายเดือนก่อน

    రెండు వ్యభిచార గృహాల దగ్గరికి వెళ్లి వచ్చాడని పోలీసులు చెబుతున్నారు కదా అయితే ఆ రెండు దగ్గర ఉండే ఆడవాళ్ళని ఇలా ఎందుకు చేయలేదు కాబట్టి ఇది కేవలం రేప్ మాత్రమే కాదు.

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 2 หลายเดือนก่อน +3

    ఈ వదవను సంజయ్ రాయ్ నీ బహిరంగంగా ఉరి తీవండి. నర రూప రాక్షసుడు.

  • @BhagyaSri-fx1id
    @BhagyaSri-fx1id 2 หลายเดือนก่อน +18

    Champina valu bayataku ravadam leydhu she wants justice

  • @vasundharablink
    @vasundharablink 2 หลายเดือนก่อน +2

    What about the principal involved in this issue.

  • @lovelylucky6670
    @lovelylucky6670 2 หลายเดือนก่อน

    We want double justice.. ❤

  • @SimhadriGangitla-mi1qd
    @SimhadriGangitla-mi1qd 2 หลายเดือนก่อน +4

    He is just pshyco , main villions are biggest mafia

  • @rakshanasamayam5275
    @rakshanasamayam5275 2 หลายเดือนก่อน

    సెక్యూరిటీ గార్డ్ లేకుండా హాస్పిటల్ లో ఎందుకు ఉంది

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 2 หลายเดือนก่อน +4

    Story line baaga creat chesaaru pedhdha vaallanu thappinchadaniki motham crime ni okkadimidhe vesaru great plan viditho paatu unna vaallu safe..
    Vaadu okkade thappu chesthe principle endhuku suiside ani cheppali.. vere evarino thappisthunnaru ani clear gaa ardham avuthundhi..

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 หลายเดือนก่อน +1

    What bro what society 🙏

  • @bhaskarreddy1199
    @bhaskarreddy1199 2 หลายเดือนก่อน +1

    National and state media live ichi andari chustunnappudu encounter cheyali malli malli ituvantivi repeate avvavu

  • @mohanteja6457
    @mohanteja6457 2 หลายเดือนก่อน

    There are other important things in investigation.... Which every one should aware of This story is minor ... You should telecast what happening in court about the same case ....

  • @ramaraogedala9393
    @ramaraogedala9393 2 หลายเดือนก่อน +8

    మోడీ ప్రభుత్వం ఉన్నాలో ఈ తప్పవు 15 సంవత్సరాల ఉంచకూడదు మోడీని

  • @chintalapudivenkat3796
    @chintalapudivenkat3796 2 หลายเดือนก่อน +2

    Government supporting him.He is principal Luchcha

  • @chdurgaprasad3562
    @chdurgaprasad3562 2 หลายเดือนก่อน

    Bro idhi rong bro post mortem report lo pravet port lo 150 ml viryam namodhu iyindhi okkadu kadu chesindhi konchem alochinchadi sir plz 😢😢😢😢

  • @viharijournyoflifemohanred7343
    @viharijournyoflifemohanred7343 2 หลายเดือนก่อน

    అసలు నిందితులు బయట వున్నారు ఎం తెలియని వాడు లోపల వున్నాడు.. ఇదే మరి భారతదేశం యొక్క తెలివైన న్యాయం

  • @ChithramVinod
    @ChithramVinod 2 หลายเดือนก่อน

    వాణ్ణి ఒకసారి సీన్ రీ కన్స్ట్రక్షన్ కి తీసుకెళ్లండి

  • @prabakarreddymuchala8145
    @prabakarreddymuchala8145 2 หลายเดือนก่อน

    ఇలాంటి సంఘటన వింటుంటేనే మనసు భయంకర

  • @india2190
    @india2190 2 หลายเดือนก่อน

    For such people, our Indian Constitution courts are supported by lawyers, some decades and centuries after adjournment and due to lack of proper evidence, there is no need to worry about who has got the case. This is the greatness of our Indian legal system.

  • @kameshk9995
    @kameshk9995 2 หลายเดือนก่อน

    ఆపండి రా బాబు
    చంపినా వాళ్ళని రక్షించే ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి.

  • @ammanannapawankalyan
    @ammanannapawankalyan 2 หลายเดือนก่อน

    Mari vyabhichari gruhalanu arikattuthe emaithadhi bayya

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 2 หลายเดือนก่อน

    బహిరంగాను ఉరి తీయాలి

  • @JagannathReddy-yy9eg
    @JagannathReddy-yy9eg 2 หลายเดือนก่อน +1

    వాడి స్నేహితులు లేదా బందువులు కూడా కావచ్చు విడు డ్రా మ్యాచ్ అడలనుకుంటున్నాడు

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 หลายเดือนก่อน

    ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఇతనికి కఠిన శిక్ష వేయండి సార్

  • @india2190
    @india2190 2 หลายเดือนก่อน

    ఇటువంటి వారికి మన భారత రాజ్యాంగం న్యాయస్థానాలు న్యాయవాదులు అండదండలుగా ఉంటారు కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు వాయిదాలు వేసి సరైన ఆధారాలు లేనందువలన కేసు కొట్టింది ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు ఇదే మన భారతదేశం న్యాయ వ్యవస్థ యొక్క గొప్పతనం

  • @vanthalashyam3105
    @vanthalashyam3105 2 หลายเดือนก่อน +1

    వీడి మొఖం చూస్తేనే ఒక సైకో లాగా ఉన్నాడు... కాల్చి పడియాండి.......... విడికి చూసి ఇంకొకడు తయారు అవ్వుతారు.........

  • @rangarao.seelamsetti6770
    @rangarao.seelamsetti6770 2 หลายเดือนก่อน

    ఉరి తీయాలి.

  • @ravikiran4516
    @ravikiran4516 2 หลายเดือนก่อน +3

    Ante idhi antha okade chesadu antav...... Super escape plan... Inka illa calm up chestaru Anna Matta matter ni ..

  • @BJRvlogger
    @BJRvlogger 2 หลายเดือนก่อน +2

    పశువులు ఇలాగే ప్రవృతిస్తాయి

  • @kalamadilakshmi9896
    @kalamadilakshmi9896 2 หลายเดือนก่อน

    😢😢

  • @tigermahi1325
    @tigermahi1325 2 หลายเดือนก่อน

    ఇటువంటి మానవ మృగాలను తక్షణం కాల్చి పడెయ్యాలి

  • @orsumahesh1494
    @orsumahesh1494 2 หลายเดือนก่อน

    కలకత్తా డాక్టర్ రేప్ విషయంలో నిందితులు ఎంతమంది అయిన వాళ్ళని ఉరితీసి చంపడము వెస్ట్. వాళ్లు బ్రతికలీ మూడుపుటలు వారికి తిండి పెట్టాలి కాని అదిపందులు తినేతిండి అయి వుండాలి. కొన్ని సార్లు గడ్డి కూడా తినిపించలీ. ఈగ వాళ్ళని రోజూ యేలా టార్చర్ పెట్టాలి అంటే మన దేశంలోనే కాదు యే దేశంలో అయిన అమ్మాయిల మీద చెయ్యి వేయాలి అంటే వెన్నులో వణుకు వణుకు పెట్టాలి. ఇదే లాస్ట్ రేప్ అయిపోవాలీ వాళ్ళకి వేసే శిక్ష అలా వుండాలి.. అది కావాలి నాకూ .ఊరిశిక్ష వేస్తే వాల్లకి అంతకన్న కావాల్సింది ఎం వుంది

  • @ravigujju1780
    @ravigujju1780 2 หลายเดือนก่อน +1

    No more Mamatha government in Calcutta

  • @RajeshNunavath-cl7qo
    @RajeshNunavath-cl7qo 2 หลายเดือนก่อน

    సలారి కోసం కాదు బ్రదర్. కొంచం మానవత్వంతో పని చేయండి. నిజం చెప్పండి

  • @bashahussain5653
    @bashahussain5653 2 หลายเดือนก่อน

    2 times vaylina vadiki mali 24 hours lonay 150 ml s####m yala genaret avuthundhi bro

  • @lovelysharonvarunlovelysha5020
    @lovelysharonvarunlovelysha5020 2 หลายเดือนก่อน +2

    Main candidate vidu kadu vidiki ela telusu seminor hall lo dr undi ani andaru chesi vidini last ki akkadiki pampincharu

  • @Anvit346
    @Anvit346 2 หลายเดือนก่อน +2

    మన భారత దేశం లో నేరానికి తగ్గ శిక్ష లు వేయటం లేదు........
    క్రూర హత్యలు చేసేవారికి కటిన శిక్షలు వేయాలి..అని మా అభిప్రాయం

  • @sandsentertainment205
    @sandsentertainment205 2 หลายเดือนก่อน

    Minimum 20 years padathadi..sikshinchadaniki.. courts ala unnay..

  • @sravanthipunem8375
    @sravanthipunem8375 2 หลายเดือนก่อน

    Enka unnaruga mari valla sangathenti sir

  • @CharanRaju-ve9bg
    @CharanRaju-ve9bg 2 หลายเดือนก่อน

    మోడీ సార్ ఏం జరుగుతుంది సార్ కొంచెం చూడండి పేదల వైపు

  • @vishnuvardhan8735
    @vishnuvardhan8735 2 หลายเดือนก่อน

    Dont orri thisthe m vasthadhi bro
    Nakaram ento chupinchalii

  • @chandalurijayasri3974
    @chandalurijayasri3974 2 หลายเดือนก่อน +2

    Chempara enka vedine merem manshulu eve sodi yepudu

  • @NaveenkumarNaveenkumar-de6lv
    @NaveenkumarNaveenkumar-de6lv 2 หลายเดือนก่อน

    మమత నే ఊరి తీయాలి వెస్ట్ సిఎం

  • @mmIndian459
    @mmIndian459 2 หลายเดือนก่อน

    Andaru report ki velli , misinformation meedha click cheyyandi ...ilaanti news lu cheppadu e tv vaaru.... ila misleading news lu cheppi ...asal dongalni pakkaku pedtunnaru...

  • @JessiHelen-y4t
    @JessiHelen-y4t 2 หลายเดือนก่อน

    Hang cheyakudadu sir roju ki koncham koncham champali

  • @sureshpsa937
    @sureshpsa937 2 หลายเดือนก่อน

    Resign mamtha begum first

  • @ruthless2345
    @ruthless2345 2 หลายเดือนก่อน

    Cooking up the story. Pity etv

  • @kumargamer1189
    @kumargamer1189 2 หลายเดือนก่อน

    ఒక్కడే రేపు చేస్తే 150 ml స్పెర్మ్ అమ్మాయి పోస్టుమార్టం లోకి ఎలా వచ్చింది

  • @deeptotop
    @deeptotop 2 หลายเดือนก่อน +2

    Asali a vallu Inka unnaru anukunta
    List mottam bayataku ravali

  • @rameshyellampalli
    @rameshyellampalli 2 หลายเดือนก่อน

    ఇంకా వాడ్ని ప్రాణాలతో ఉంచి మరొకరికి ప్రోచాహం ఇస్తున్నారు. 🤦

  • @timebanking164
    @timebanking164 2 หลายเดือนก่อน

    Incredible India.. kada vaadiki mana police department seva chestadi.. chala rojulu.. janalu mamule 1 week hadavidi ...next another news.

  • @Shon528
    @Shon528 2 หลายเดือนก่อน

    రాక్షస స్వభావం ఏంటి వాడు రాక్షసుడే... వాడిని కత్తి కి ఒక కండ గా కోసిన తప్పు లేదు

  • @boreddyravindrareddy8232
    @boreddyravindrareddy8232 2 หลายเดือนก่อน

    Asalu vadu hospitel ela velladu evaru ranicharu urgent ga sampandi

  • @suryaboddu5872
    @suryaboddu5872 2 หลายเดือนก่อน

    Story baagundi
    Adi kaadu
    Okkesari rend sarlu vellundadu

  • @vkmusunuri2376
    @vkmusunuri2376 2 หลายเดือนก่อน

    నడి రోడ్ మీద అందరు చూస్తూ ఉండగా కాల్చి పారెయ్యాలి

  • @prajyo5320
    @prajyo5320 2 หลายเดือนก่อน +1

    మరి కొన్ని న్యూస్ ఛానల్ లో చెప్పుతున్నట్లు 150mg వీర్యం సంగతి ఎంటి?
    ఈ కథనం ప్రకారం వాడు తెలవారుజామున వెళి తిరిగి ఇంటికి వెళ్ళి పడుకుంటే అంత మొత్తం వీర్యం అమే శరీరం లో ఎలా ఉంటుంది.
    ఇక్కడ అందరు కలసి ఎదో కప్పిపుచ్చుతున్నారు.

  • @ashokakumara3619
    @ashokakumara3619 2 หลายเดือนก่อน

    నో విడిని చంపకూడదు విడికి చావు సారి అయినా శిక్ష కాదు వీడికి లింగ మార్పిడి ఆపరేషన్ చేసి జైల్లో వేసి డైలీ జైల్లో వున్న ఖైదీలకు వయగ్రా మాత్రలు ఇచ్చి మరి రేప్ చెపించాలి ఒక్క రోజు కాదు వాడికి డైలీ అదే శిక్ష వేయాలి ఆ వైద్యురాలికి ఎంత నరకం చూపించాడో అంతకు మించి నరకం చూపించాలి ,దయచేసి ఇ పని చేయండి వాడికి వురి వేస్తే ఒక్కరోజుతో పోతాడు వైద్యురాలు పడ్డ బాధ విడు ప్రతి రోజు అనుభవించాలి.
    చేయండి వీడికి లింగ మార్పిడి
    వేయండి వాడికి జైల్లో
    ఖైదీలతో వాడిని ప్రతి రోజు కుమ్మించంది.
    కావాలి వాడు ఆ బాధ అనుభవిస్తూ.

  • @Vinaylokina
    @Vinaylokina 2 หลายเดือนก่อน

    Asalu first jarigindi chepandi....
    Edee asalu correct kadhu emo anni anni Pistundi

  • @Reddygaru9
    @Reddygaru9 2 หลายเดือนก่อน

    I think it’s just for practising how to act, in real there are more people.

  • @shaikgulam123
    @shaikgulam123 2 หลายเดือนก่อน

    వాణ్ణి కిండా మొట్టం కోయాలి

  • @mounishome7477
    @mounishome7477 2 หลายเดือนก่อน

    Idhantha setup la vundhi

  • @d.ch.e
    @d.ch.e 2 หลายเดือนก่อน +1

    Nonsense !operation theatre door break cheste chustu oorukunnara security n management ? Bastard police station lo andhuku complaint chesi bones viragottali kada first.idi management vaadu kalisi some illegal activities chestunnaru kabatti action ledu .👹👹👹

  • @Traveller2049
    @Traveller2049 2 หลายเดือนก่อน

    Conference hall lo avaru padukoru...rip media,police of wb

  • @skshameela2361
    @skshameela2361 2 หลายเดือนก่อน

    E lanti manushulu unte aa family lo amma ki nanna ki bayam ammai lo bayataki pampinchi ante

  • @UppalaNaveen-v1p
    @UppalaNaveen-v1p 2 หลายเดือนก่อน

    😮😮😮

  • @Sathyababu-md1un
    @Sathyababu-md1un 2 หลายเดือนก่อน +3

    డైరెక్ట్ ఉరి తీయొద్దు రోజుకు పార్టీ కోసిన తర్వాత వాడిని ఆ అమ్మాయి ఎంత చిత్రహింసలు పడదో అంతకు డబల్ అనుభవించాలి ప్రైవేట్ పాట కోసి అప్పుడు వారిని ఉరితీయాలి

  • @vijay85321
    @vijay85321 2 หลายเดือนก่อน +1

    ముందు అసలు నీoదితులని పట్టుకోండి, వీడిని త్సరువాత ఉరితియవచ్చు!

  • @Hemalatha-nh8is
    @Hemalatha-nh8is 2 หลายเดือนก่อน

    Y media and social media not focus on main fellows???? Use less fellow media focus chestunaru.... ..vaadu oka trapped in this case..focus on main issue on medical mafiya...case ni miss line chestunaru

  • @syam90909
    @syam90909 2 หลายเดือนก่อน

    Ayena hospital security... Evadu badithey vadu hospital loki vasthunte time kani time lo ekkada chacharu

  • @rajamuthyala9006
    @rajamuthyala9006 2 หลายเดือนก่อน

    Don't believe in this many people involved

  • @anamalaprasanth9617
    @anamalaprasanth9617 2 หลายเดือนก่อน

    Eee case chustunnte chala anumanalaku dharitistundhi ..... first edhi suicide ga ...chepparu ....malli avrino pattukoni hanthakudu antunaru ...... first suicide Ani andhuku chepparu ......appudu teliyadha tanamidha vunna gayyalu

  • @MuralidharReddy-m7f
    @MuralidharReddy-m7f หลายเดือนก่อน

    Ee news chusthunte aa sanjay ane dhurmargudu peddha kaama pichachi ani arthamavuthundhi. Veedini thondharaga uri thiyandi

  • @nanisiriatozentertainment8703
    @nanisiriatozentertainment8703 2 หลายเดือนก่อน

    E news lo asalu nijalu kakunda pakkadarilo velluthundi

  • @anuradha7606
    @anuradha7606 2 หลายเดือนก่อน

    Baney story divert chesthunnaru avarini kapadadaniki

  • @VijayaPolukonda
    @VijayaPolukonda 2 หลายเดือนก่อน

    5 years yendhuku bayatikiraledu prasanthaga vunna andrani vu , nasanamcheyyataniki vachadu

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 2 หลายเดือนก่อน

    We need more safe, secure, decent good looking prostitution areas like in the Netherlands with Police patrolling etc

  • @rani8476
    @rani8476 2 หลายเดือนก่อน

    ఛంపేయాలీవాలను

  • @reddypaidithalli7843
    @reddypaidithalli7843 2 หลายเดือนก่อน

    వీడు ఒక్కడే కాదు చాలా మంది వున్నారు

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 2 หลายเดือนก่อน

    Vadiki Uri thiyyakunna Em Chesthunnaru
    Ventane Vadiki Uri thiyyandi