అరుణాచలం లో చాగంటి గారికి ఎదురైన అద్భుతం | Arunachala Mahatyam By Chaganti Koteswara Rao | Jai Hindu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • అరుణాచలం లో చాగంటి గారికి ఎదురైనా అద్భుతం| Arunachala Mahatyam By Chaganti Koteswara Rao | Jai Hindu
    #chagantikoteswararao #arunachalam #jaihindu #arunachalamtemple #chagantipravachanalu

ความคิดเห็น • 11

  • @cherukurimallika3860
    @cherukurimallika3860 3 หลายเดือนก่อน +11

    నేను ఈ సారి నెమ్మదిగా గిరి ప్రదీక్షణ చేస్తాను అనుకున్నాను. నేను మామూలుగానే చాలా ఫాస్ట్ గా నడుస్తాను. అసలు గిరి ప్రదీక్షన్ స్టార్ట్ చేయగానే నాకు పాదాల నెప్పి స్టార్ట్ అయింది. చాలా ఆలోచించాను అదేంటి ఇప్పటివరకు బాగానే ఉన్నాను కదా ఈ పాదలనెప్పి ఏంటి అని. నేను నిదానం గా నడవను అని నాకు ఈ పాదాల నెప్పి పెట్టి నెమ్మదిగా నడిచేటట్లు చేసాడు. చాలా టైం తరువాత అర్ధం అయింది. అరుణాచలేస్వరా నువ్ ఉన్నవయ్య.

  • @gaswamy1782
    @gaswamy1782 2 หลายเดือนก่อน +1

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ ఇవి🙏🙏🙏🙏🙏

  • @sirishakarnam
    @sirishakarnam 3 หลายเดือนก่อน +4

    Om Sri Gurubhyo namaha 🙏
    Om Sri Arunachaleswara namaha 🙏🙏🙇

  • @nageshkambhampati5086
    @nageshkambhampati5086 2 หลายเดือนก่อน

    ARUNACHALA SIVA, ARUNACHALA SIVA, ARUNACHALA SIVA, ARUNACHALA.

  • @maruthimosalimosalimaruthi4785
    @maruthimosalimosalimaruthi4785 3 หลายเดือนก่อน

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివా.....

  • @prasadnune6209
    @prasadnune6209 3 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః । గురుదేవులకు పదాభివందనములు 🙏🌹

  • @adiseshaiah9910
    @adiseshaiah9910 3 หลายเดือนก่อน +1

    Om arunnachala siva

  • @swathikarthic
    @swathikarthic 2 หลายเดือนก่อน

    అరుణాచలశివ🙏🙏🙏

  • @adiseshaiah9910
    @adiseshaiah9910 3 หลายเดือนก่อน

    Om namo bagavata sri ramanaya namaha

  • @JawanmalGehloth-gi2xq
    @JawanmalGehloth-gi2xq 3 หลายเดือนก่อน

    Har Har mahadev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻