ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
అయ్యగారికి వందనాలు. అయ్యా, దేవుడు ఒక్కడే పూజార్హుడు. ఐతే యేసు ద్వారానే పూజించాలి, స్తుతించాలి, ఆరాధించాలి అంటున్నారు కదా. యేసుద్వారా ఆరాధించడం అంటే ఏంటో బోధపడలేదు. దయచేసి వివరించగలరు.
ప్రకటన 5 : అధ్యాయము లో పరలోకంలో దేవ దూతలు, ఇరువది నలుగురు పెద్దలు సర్వ సృష్టి యేసుక్రీస్తు ను ఆరాధించినట్లు తేటగా వ్రాయబడి వున్నది మీరు ఆ భాగం కూడా తొలగిస్తారా? మీరు సాతాను సేవకులని రుజువు చేసుకున్నారు మీకు అనుకూలంగా బైబిల్ ను మారుస్తారా?
@@prabhakar11 వందనాలు బ్రదర్ మీరు బైబిల్ నీ పరిశోధానత్మకంగా ధ్యానిస్తే మీకు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అని అర్థం అవుతుంది.ముగ్గురు ఒక్కరే అని నిర్ధారణ అయ్యే రిపేరెన్స్ లు పంపించమంటారా ! అన్నగారు.
Yes నేను తప్ప వేరొక దేవుడు లేడు ఆయన యెహోవా 🎉కీర్తన 100:3 యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి 🎉
Auna brother
ప్రకటన గ్రంథం 1:18
నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
బాబూ, స్తు విరోధిఆత్మ మీకు పట్టింది
Very correct,vandhanalu uncle.
Vandanamulu Anna , This is Truth🙏🙏🙏
May God bless you brother!
ప్రభువునందు అన్నగారికి వందనములు.
వివాదాలు మాని బోధలుతో కాకుండా క్రియలు + బోధలు లేకపోతే నరకానికి పోతారు
👍💐
🙏
అయ్యగారికి వందనాలు. అయ్యా, దేవుడు ఒక్కడే పూజార్హుడు. ఐతే యేసు ద్వారానే పూజించాలి, స్తుతించాలి, ఆరాధించాలి అంటున్నారు కదా. యేసుద్వారా ఆరాధించడం అంటే ఏంటో బోధపడలేదు. దయచేసి వివరించగలరు.
ప్రకటన 5 : అధ్యాయము లో పరలోకంలో దేవ దూతలు, ఇరువది నలుగురు పెద్దలు సర్వ సృష్టి యేసుక్రీస్తు ను ఆరాధించినట్లు తేటగా వ్రాయబడి వున్నది మీరు ఆ భాగం కూడా తొలగిస్తారా? మీరు సాతాను సేవకులని రుజువు చేసుకున్నారు మీకు అనుకూలంగా బైబిల్ ను మారుస్తారా?
అయ్యగారు ఆ వచనములో ఏం తప్పు ఉందో మీరు వివరించలేదు
దేవుడు స్థుతింపబడాలి ఆ దేవుడు యేసుక్రీస్తు..
బాబూ, పౌల్ గారే మరల తేతు 2:13 లో యేసుక్రీస్తును దేవుడని చెప్పాడు కదా? .
Englishlo "and " ani untadi gamaninchali.
బాబూ, నీకు యోహాను 14:6 అర్థమైతెనే తప్ప నువ్వు ఎంత మాత్రమును క్రైస్తవుడవు కాలేవు
దేవుడు అంటే.....ఏమిటి.....యేసు గా వచ్చిన క్రీస్తు అలా రాక మునుపు ఎలా. ఏమీ అయి వున్నాడు....మనీషా.... దేవదూత.....
Sir మీరు చాలా అజ్ఞాని గా వున్నారు మళ్ళీ బైబిలు సరిగ్గా చదవండి sir
గ్రూపుల లో ఇలా చెయ్యడం మంచిది కాదు నీకు& మీకు ఏది చేయాలి అన్న బయట మంచిది
ఏదో రోజు మొత్తం బైబిల్ అంతా తప్పు అంటారు... జాగ్రత్త అయ్యగారు...
ఏ దేవుడు ?
rev1:18 ప్రకారం దేవుడు ,క్రీస్తు వేరు వేరంటారా.
Yes brother
మీరు jehova witness లో చేరేరా
యోహాను1:1 వాక్యము దేవుని వద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. రోమ 9:5 ఏసుక్రీస్తు దేవుడని గ్రీక్ బైబిల్ లో చెప్తుంది.
అరే బాబు వాక్యం దేవుడు, ఆ వాక్యం శరీర దారి అయింది మరి యేసుకు దేవత్వం ఆపాదిస్తున్నాడు యోహాను ఇంకా తమరు చెప్పేదేమిటి
Yessedeudu.ra.pul
యెషయా 9: 6, యోహాను 1 : 1,2, 14, తీతు 2 :13, ఇటువంటి వాక్యాలు మీకు కనిపించడం లేదా? కాస్త బైబిల్ చదువుట నేర్చుకోండి పనికిమాలిన బోధలు మానండి
Abadhabodhakudu
U r having satan spirit
ఏమి తప్పు బ్రదర్
మీ దృష్టిలో క్రీస్తు వేరు దేవుడు వేరు అంతేనా!
Veru kaabatte naa dvaaraa thappa thandri yuddaku yevaru cheraru ani chepparu