ఓకోడలు పిల్ల సర్దుకుపోతే తప్పేంటి?
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- కొత్త కోడలుగా అత్త ఇంటిలో అడుగు పెట్టినప్పుడు.... ఆ ఇంటిలో ఉన్నవారు...
అ ఇంటి వాతావరణం...
ఆ ఇంటి పద్ధతులు.... అన్నీ కొత్తగా కనిపిస్తాయి..... అలాంటి సమయంలో- వివేకముతో, వినయముతో ,పూర్తి గ్రహింపుతో... పరిస్థితులన్నీ అర్థం చేసుకుని ఒక అడుగు ముందుకు వేయాలి.... మా అమ్మగారి ఇంటిలో అలా ఉంటాను.... అంటే ఇక్కడ కుదరదు కొంచెం ....సర్దుకుపోవడం ద్వారా.... కుటుంబాన్ని ఆనంద నిలయంగా చేసే తాళపు చెవి కోడలలోనే ఉన్నది.... బట్టి తగ్గించుకోండి; తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చస్తాడు
Praise the lord pastor garu🙏🙏🙏🙏
నైస్ సర్ 👏 👏