న్యాయస్థానాలలో ప్రతీ స్థాయిలోనూ లంచాలే. Trial Court నుంచి High Court వరకూ గుమాస్తా నుంచి రిజిస్ట్రార్ వరకూ ప్రతి దానికీ ఒక రేటు నిర్ణయించబడి వుంది, ఇది నిష్ఠుర సత్యం.
జడ్జీలు కూడా లంచాలు తీసుకుంటారా అని అడుగుతున్నారేమిటి? చాలా మంది జడ్జీలు లంచాలు తీసుకుంటారు. కొందరు డైరెక్ట్ గా, ఇంకా కొందరు లాయర్ల ద్వారా లంచం తీసుకోవడమనేది కామన్. నా స్వీయ అనుభవాలు ఉన్నాయి ఇప్పటి సంఘటన కాదు 30 ఏళ్ల క్రితం నా అనుభవాలు ఉన్నాయి
మన దరిద్రం ఏమిటంటే, నన్ను వేధిస్తున్నాడు అంటే సాక్షం అవసరం లేకుండా case తీసుకొని కోర్టు చుట్టూ తిప్పిస్తారు, మన దగ్గర ప్రూఫ్ లేకపోతే శిక్ష కూడా వేసేస్తారు. నేను వేదించలేదు అంటే సాక్ష్యం కావాలి. అదే వాళ్ళు case పెడితే సాక్ష్యం అవసరం లేదు. ఎక్కడుంది సమన్యాయం?
చట్టాలు అన్ని మహిళలకు అనుకూలంగా ఉన్నాయి , మోడి గారు సవరణలు చేయాలి లేకపోతె అతుల్ సుభాష్ లాంటివాళ్లు చాలామంది బలి అవుతారు సో sad to hear the news , 3 కోట్ల రూపాయలు అతను ఎక్కడినుంచి తీసుకొస్తాడు , అతని భార్య కుటుంబసభ్యులు మనుషులేనా అసలు
నిజమేనండి ఇప్పుడు ఇంత అన్యాయం గానే ఉంది మేము బాధితులము ma బాబు చనిపోయారు అయినా ఆమెకు ఆస్థి కావాలంట మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి పెళ్లి ఐ 4year లో మావాడు సూసైడ్ చేసుకున్నాడు పైకి తను చాలా మంచి దానిగా మా అందరి వద్ద నటించింది మేము తీలుసుకొనే లోపు మాకు అన్యాయం జరిగింది
ఒక భర్త బాధ ఈ వీడియో, ఇటువంటిదే ఒక భార్య తన కష్టాలను వివరిస్తూ ఇటువంటిదే ఒక వీడియో పెట్టి అతుల్ సుభాష్ చేసిన పనే చేస్తే. ఏదైనా చట్టం చేసేటప్పుడు బాగా ఆలోచించి చెయ్యాలి, చేస్తారు. న్యాయమూర్తుల దృష్టి కోణం చాలా విశాలంగా ఉంటుంది, రకరకాల పరిస్థితులను ఊహించి పకడ్బందీ గా చట్టం ఏర్పాటు చేస్తారు. అవసరమైతే వాటిని సవరణల ద్వారా మరింత కట్టుదిట్టం చేస్తారు. కేసు ను పట్టి, కేసులోని పూర్తి వివరాలను పరిస్థితులను బట్టి న్యాయ నిర్ణయం ఉంటుంది. దోషి ఆడ, మగ అన్న తేడా ఉండదు, ఉండకూడదు.
Legal department meda evaru matladina Desam droham krinda pariginistaru, judicial department lo andaru. Corrpection lo vunnaru dabbu vunna variki matramy result baguntai,ey problem ina poor people ki flavour ga radu more than years tiragalu court la chuttu,prati paniki payment evvali edi andariki teylisina matladu dareing ledu Karanam uneducated and poor financial status,
Good video with humane approach. Eye opener to many like-minded people. May autul subhas soul rest in peace. Government of india and supreme court have to ponder over it. It's high time a solution is found out. Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI
కోర్టు కి కను విప్పు వుండదు. కళ్ళకి గంతలు వుంటాయి. ఈ మధ్య కేవలం బొమ్మకి మాత్రమే గంతలు తీశారు, వారి పద్ధతులకు కాదు, వారి విధానాలకు కాదు. దీనికి ఉదాహరణ, ఇక ముందు ఏ కోర్టు సర్వే కి అనుమతి ఇవ్వకూడదు అట. ఏమి కను విప్పు? ఏమి కను విప్పు?
చట్టం ఎప్పుడైతే ఒకవైపే ఐపోయిందో అప్పుడే వ్యవస్థ పాడైపోయింది. మా ఇంట్లో నా తమ్ముడు కూడా ఈ విషయం లో నరకం చూస్తున్నాడు. ఆ అమ్మాయి వాడిని కేసుల భయం పెట్టీ ఆడుకుంటుంది. మా అమ్మ వాళ్ళను కూడా ముసలితనం లో తీవ్ర బాధలకు గురి చేస్తుంది. చట్టాలు మారాలి
జడ్జిలు తప్పు చేస్తే శిక్షించే అధికారం ప్రభుత్వానికి లేదు. వాళ్లను వాళ్లను నియమించుకుంటారు కానీ జీతాలు మాత్రం ప్రజల నుంచి తీసుకుంటారు జగ్జీవన్ శిక్షించే అధికారం ఎవరికి ఉందో మరి ఈ గ్రహాంతర వ్యవస్థ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు న్యాయస్థానంలో జడ్జిలు తప్పు చేస్తే ఎవరు సెక్స్ ఇస్తున్నారు మాకైతే తెలవదు అందుకే ఇది గ్రహాంతర వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే కానీ జడ్జీలు మాత్రము రాజ్యాంగం ప్రకారం గా ఎవరు శిక్షిస్తారు తెలియదు వాళ్లని
Yes sir woman are also becoming a. factor for social distubences the laws and punishments should not specify the gender instead takes into consideration the offence into consideration then the sufferer will get the justice
అయ్యా, లాయర్ గారు మీరంతా ఒక విషయం విస్మరిస్తున్నారు. ఇప్పుడు దంపతులు ఇద్దరూ ఆర్జనపరులు ఔతున్నారు. ఇంచు మించు 60-70 శాతం దంపతులు ఇద్దరూ ఉద్యోగులు ఔతున్నారు. 498 చట్టం తయారు చేసిన నాటికి ఆ పరిస్థితి లేదు. అందువల్ల ఆ చట్టం సవరించవలసిన అగత్యం ఏర్పడింది
Our Judiciary works like school kids. They need all holiday, summer vacation and DasarA holidays. How can they dispose off cases. Why do they need 10 years to dicide family issues.
న్యాయం అనేది ప్రాంత ప్రాంతానికి వేరుగా ఉంది. గృహ హింస ఈ రోజుల్లో మరి ఘోరంగా ఉంది. న్యాయం సరి అయిన సమయంలో అందడం లేదు. నేనే A. P. Housing బోర్డు ఉద్యోగిని. 2005 ఏప్రిల్, 5 వ తేదీన ఉద్యోగం నుండి 487 మందిని తీసి వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసివేయడం జరిగింది. రాష్ట్రం విడిపోయినక మా తోటి ఉద్యోగులందరికీ ఉద్యోగాలు ఆంధ్రాప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారు. మరి తెలంగాణాలో ఉన్న మేము ఎం తప్పు చేసాం. అందరమూ సమాన స్థాయి ఉద్యోగులం అయినప్పుడు న్యాయం అందరికి జరగాలి కదా. కోర్టులో మా కేసు నాఫుస్తుంది. 20 సంవత్సరాలు గడిచిన్నా తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరగటం లేదు. ఒక్కోసారి మాకు అనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలు అనిపిస్తుంది. ఏది ఏమైనా న్యాయం సత్వారంగా జరుగాలి. అందరికి సమాన న్యాయం జరుగాలి. మగవాళ్ళు అయిన ఆడ వాళ్లకు అయినా సరైన న్యాయం సత్వారంగా జరుగాలి.
In both cases men are only victims in family and judiciary in the name of pride... In dowry harassment, mostly mother of the person is the major cause and now in 498a, mother of girls and siblings are original culprits...if they are not punished it never will solve
If advocates files such type of wrong cases, they must filter then itself by themselves. But for their benifit they are accepting , in such be the cases the advocates are also must be warned dont handle such type of baseless cases, they very well know weather the case has grounds are not. Then also people realises, other wise before filing the case such filteration must be done by coury it self by charging govt fee, and some huge amount must deposit refundable, then clients will go to court steps, if it is genuine, otherwise they will drop there it self by avoiding fee and deposit, govt must impose such type of actions.
498A and 85 and 86 BNS using as false case, my mother she stays in different state still PS allowed to File FIR, how this is possible in india when family members are not there with wife and husband then why INDIAN PS will allow to file FIR against when they are not staying with them, my mother age is 68 years how she is mentally getting harased with PS and sakhi centre, Sir, few Sakhi centres where i experianced especially they are fully support women there is no protection or they will not listen even husband side version in sakhi centre, sakhi centre in alwal recently i went she is desiding my life and my wife life in 10 minutes and she said go and apply case against your husband, as per Indian sakhi centre first they should deside or give time to hear both sides version then is it false case or real case they need to decide, just they will spend 10 to 15 minutes fully women side centres then where is men side there are listen. Men are not ATM cards, men having emotional bonding with kids, when wifes not allowing kids to speak with kids even in Phone then why husbands need to pay money. In india wife having right to apply 498A but in same time Indian judiciary need to bring change in 498A or 85 and 86BNS that when wife apply case against husband kids should have both parents access then even both parents equally spend time to kids, but in india only wifes are taking kids and brain wash kids mind as father is bad then why husbands need to pay money to wifes, first time I felt why im an INDIAN because to meet my kids i have to apply child custody and wait upto 3 to 4 years to speak with my own lovable daughters if you change this rule in india then wifes will not use kids as a weapons to collect money. this is purly my purception, when wifes apply FIR against husband bring such rule that kids should not effect both physiologically both parents if they have access minumum any time in phone call then kids mind will not disturbed, my wife family saying give all assets and you pay 80% salary and we will not allow wifes and kids to speak until another 15 years these are there demands i asked we will pay kids school fees and kids maintance but please allow my daughters to speak in phone daily i begged still they are crucially they not allowing to speak with my lovable kids till today, for this kind of wifes still we have to pay money this is what INDIAN LAWS, FIRST TIME I FELT WHY IAM AN INDIAN, my wife big sister infront of PS counsiling room she is saying you go to die then all assets will come to my sister like that she told but to prove that i have to wait in INDIAN law 5 to 10 years this is INDIAN LAW, MEN ARE NOT ATM CARDS TO PAY BUT DONT HAVE EMOTIONAL BOND WITH KIDS?, to speak with OWN lovable KIDS we have to take permission from court, her sister husband telling in call even i have call recording of him that why you not got sucide even now a days it become trend you go suside dogs also doing suside like that he told me i have a prove but to prove that i need to wait 5 years in INDIA JUDICIAL, I respect my wife rights as a women but with out any proofs why PS is allowing to file FIR? this is what my question? as we never have any dispitue?
పెళ్లి పెట్టుబడి లేని వ్యాపారం అయిపోయింది చాలామంది ఆడవాళ్లకు
గృహహింస చట్టాన్ని GOVT ఖచ్చితంగా review చెయ్యాలి.. అది మరీ ఏకపక్షంగా ఉంది
జడ్జిగారు లంచం అడిగారు అంటున్నారు దాని మీద చర్చ ఉంటుందా కోర్టు లో
న్యాయస్థానాలలో ప్రతీ స్థాయిలోనూ లంచాలే. Trial Court నుంచి High Court వరకూ గుమాస్తా నుంచి రిజిస్ట్రార్ వరకూ ప్రతి దానికీ ఒక రేటు నిర్ణయించబడి వుంది, ఇది నిష్ఠుర సత్యం.
అదృష్టవంతుడు! చనిపోయిన తరువాత నైనా శాంతి గా ఉంటాడు...
జడ్జీలు కూడా లంచాలు తీసుకుంటారా అని అడుగుతున్నారేమిటి? చాలా మంది జడ్జీలు లంచాలు తీసుకుంటారు. కొందరు డైరెక్ట్ గా, ఇంకా కొందరు లాయర్ల ద్వారా లంచం తీసుకోవడమనేది కామన్. నా స్వీయ అనుభవాలు ఉన్నాయి ఇప్పటి సంఘటన కాదు 30 ఏళ్ల క్రితం నా అనుభవాలు ఉన్నాయి
ప్రతి కేసు ఓటమి లోను సదరు లాయర్ ను బాధ్యుణ్ణి చేయకపోతే ఇలాంటి అనేకమైన కేసులు పునరావృతం అవుతూనే ఉంటాయి
మన దరిద్రం ఏమిటంటే, నన్ను వేధిస్తున్నాడు అంటే సాక్షం అవసరం లేకుండా case తీసుకొని కోర్టు చుట్టూ తిప్పిస్తారు, మన దగ్గర ప్రూఫ్ లేకపోతే శిక్ష కూడా వేసేస్తారు. నేను వేదించలేదు అంటే సాక్ష్యం కావాలి. అదే వాళ్ళు case పెడితే సాక్ష్యం అవసరం లేదు. ఎక్కడుంది సమన్యాయం?
నేను కోర్టులో ఒక కేసువేసా, 14 సంవత్సరాలు అయింది ఇప్పటివరకు విచారణకు రాలేదు.ఈ జన్మకి వస్తుందో లేదో తెలియదు.
చట్టాలు అన్ని మహిళలకు అనుకూలంగా ఉన్నాయి , మోడి గారు సవరణలు చేయాలి లేకపోతె అతుల్ సుభాష్ లాంటివాళ్లు చాలామంది బలి అవుతారు సో sad to hear the news , 3 కోట్ల రూపాయలు అతను ఎక్కడినుంచి తీసుకొస్తాడు , అతని భార్య కుటుంబసభ్యులు మనుషులేనా అసలు
ఇప్పుడు వాళ్ళు కోర్టు నీ అడుగుతారు ఏమో
Food delivery వ్యక్తి వ్యక్తిని నెలకు 50 వేలు మెయింటినెన్స్ ఇవ్వాలి అని తీర్పు ఇచ్చిన చండాలపు వ్యవస్థ మనది
@@a.mallikarjun340 baaga chepparu mana nyayavyavasta ala undhi
At present men r sufferers
చట్టలు సంగతి పక్కన పెట్టండి ఈ దేశం న్యాయ వ్యవస్థ లో లంచొండితనం లేదంటారా న్యాయ వాదులు, జడ్జిలు అందరూ నిజాయితీ పరులేన
జడ్జి మేడం గారు 5 లక్షలు డిమాండ్ చేశారు న్యాయం చేయడానికి
ఒప్పుకోకపోతే ఇప్పటికి 120 సార్లు court చుట్టూ తిప్పారు
నిజమేనండి ఇప్పుడు ఇంత అన్యాయం గానే ఉంది మేము బాధితులము ma బాబు చనిపోయారు అయినా ఆమెకు ఆస్థి కావాలంట మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి పెళ్లి ఐ 4year లో మావాడు సూసైడ్ చేసుకున్నాడు పైకి తను చాలా మంచి దానిగా మా అందరి వద్ద నటించింది మేము తీలుసుకొనే లోపు మాకు అన్యాయం జరిగింది
Very sad to know
Lawyers are taking lakhs of rupees as fees and their collusion with opposite party deceiving the own claints is one of the main reasons. Om Shanti.
People like Atul Needs Justic
People like Atul Needs Justic
Yes Justice due , Atul needs justice ane campaign nadavali social media lo
Very good topic.
Even is Hyderabad civil court situation is same
Chaala important
👍🙏
🙏🙏🙏
Totally true…. Men should get fair justice
జై శ్రీ రామ్, జై భారత్
❤ Jai Shree Ram
జై శ్రీరామ్
Yes it s teue. .....
ఒక భర్త బాధ ఈ వీడియో, ఇటువంటిదే ఒక భార్య తన కష్టాలను వివరిస్తూ ఇటువంటిదే ఒక వీడియో పెట్టి అతుల్ సుభాష్ చేసిన పనే చేస్తే. ఏదైనా చట్టం చేసేటప్పుడు బాగా ఆలోచించి చెయ్యాలి, చేస్తారు. న్యాయమూర్తుల దృష్టి కోణం చాలా విశాలంగా ఉంటుంది, రకరకాల పరిస్థితులను ఊహించి పకడ్బందీ గా చట్టం ఏర్పాటు చేస్తారు. అవసరమైతే వాటిని సవరణల ద్వారా మరింత కట్టుదిట్టం చేస్తారు. కేసు ను పట్టి, కేసులోని పూర్తి వివరాలను పరిస్థితులను బట్టి న్యాయ నిర్ణయం ఉంటుంది. దోషి ఆడ, మగ అన్న తేడా ఉండదు, ఉండకూడదు.
Courts .... Nijamgaaa proper ga Pani chestunnayaaa....
Justice is due
న్యాయం జరగాలంటే ఎవరో ఒకరు చావాలి అన్న సూక్తిని ప్రోజెక్ట్ చేస్తున్నట్లు ఉంది..... ఇది దుర్మార్గం...
Legal department meda evaru matladina Desam droham krinda pariginistaru, judicial department lo andaru. Corrpection lo vunnaru dabbu vunna variki matramy result baguntai,ey problem ina poor people ki flavour ga radu more than years tiragalu court la chuttu,prati paniki payment evvali edi andariki teylisina matladu dareing ledu Karanam uneducated and poor financial status,
Good video with humane approach. Eye opener to many like-minded people. May autul subhas soul rest in peace. Government of india and supreme court have to ponder over it. It's high time a solution is found out.
Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI
Kanche chenu mesthe, What can we do? Judge level person is asking bribes Now where we are?
దేశం లో అత్యంత corruption system ఏంటి అంటే judicial system మాత్రమే
Jai sri ram
🙏
Judiciary is to be made accountable for that a system to be established
Since 12 years one person is on bail in AP what kind of judiciary it is ??????
డాక్టర్లు కూడా వృత్తి అడిగి వైద్యం చేస్తారు
Atul ni pichodini chesaru final ga...step by step mottam explain chesadu atul paper lo.... culprit lawyers kadu akkada Judge....na kastam meda evaro featival chestunaru ani suicide chesaru ante...😮
పేరుకే మెన్ డామినేట్,కానీ నడుస్తుంది ఉమెన్ డామినేట్, అతని ఆవేదన ప్రతి మనిషి సపోర్ట్ చేయాల్సింది. అతుల్ సుభాష్ is correct
కోర్టు కి కను విప్పు వుండదు. కళ్ళకి గంతలు వుంటాయి. ఈ మధ్య కేవలం బొమ్మకి మాత్రమే గంతలు తీశారు, వారి పద్ధతులకు కాదు, వారి విధానాలకు కాదు.
దీనికి ఉదాహరణ, ఇక ముందు ఏ కోర్టు సర్వే కి అనుమతి ఇవ్వకూడదు అట. ఏమి కను విప్పు? ఏమి కను విప్పు?
😢😢😢
Eppudu female harassment ekva ayyendi, divorce lu money teesukoni final chestunnaru, common
Advocates chaalaa dabbulu adugutunnaru Sir 😢
ఇటువంటి కేసులను సింగిల్ జడ్జికి కాకుండా ఇద్దరు లేదా ముగ్గురు జడ్జీలు ఉన్న బెంచ్ లో విచారణ చేపట్టాలి.
చట్టం ఎప్పుడైతే ఒకవైపే ఐపోయిందో అప్పుడే వ్యవస్థ పాడైపోయింది. మా ఇంట్లో నా తమ్ముడు కూడా ఈ విషయం లో నరకం చూస్తున్నాడు. ఆ అమ్మాయి వాడిని కేసుల భయం పెట్టీ ఆడుకుంటుంది. మా అమ్మ వాళ్ళను కూడా ముసలితనం లో తీవ్ర బాధలకు గురి చేస్తుంది. చట్టాలు మారాలి
Sir as per your words Indian judiciary is worest condition
Judge asking bribe ☹️this is the sign of end of humanity and moral values
జడ్జిలు తప్పు చేస్తే శిక్షించే అధికారం ప్రభుత్వానికి లేదు.
వాళ్లను వాళ్లను నియమించుకుంటారు కానీ జీతాలు మాత్రం ప్రజల నుంచి తీసుకుంటారు
జగ్జీవన్ శిక్షించే అధికారం ఎవరికి ఉందో మరి ఈ గ్రహాంతర వ్యవస్థ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు
న్యాయస్థానంలో జడ్జిలు తప్పు చేస్తే ఎవరు సెక్స్ ఇస్తున్నారు మాకైతే తెలవదు
అందుకే ఇది గ్రహాంతర వ్యవస్థ
రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే కానీ జడ్జీలు మాత్రము రాజ్యాంగం ప్రకారం గా ఎవరు శిక్షిస్తారు తెలియదు వాళ్లని
In many magisterial courts corruption is common .the.apex court must open its eyes to observe itd lower court activities
Yes sir woman are also becoming a. factor for social distubences the laws and punishments should not specify the gender instead takes into consideration the offence into consideration then the sufferer will get the justice
చట్టం డబ్బుగల వారికి చట్టం. మహిళల , లేక మగవారా అని కాదు.
NirmanatmakaMaina BharatheayuNi Hrudayam Nirmoola Naatmakamuga Maaradam Sochaniyam..
అయ్యా, లాయర్ గారు మీరంతా ఒక విషయం విస్మరిస్తున్నారు. ఇప్పుడు దంపతులు ఇద్దరూ ఆర్జనపరులు ఔతున్నారు. ఇంచు మించు 60-70 శాతం దంపతులు ఇద్దరూ ఉద్యోగులు ఔతున్నారు. 498 చట్టం తయారు చేసిన నాటికి ఆ పరిస్థితి లేదు. అందువల్ల ఆ చట్టం సవరించవలసిన అగత్యం ఏర్పడింది
Waste fellows. Problem is courts not doing their work promptly
So sad
న్యాయ వ్యవస్థ కు సమాజ స్పృహ లేదా?చట్టాల దుర్వినియోగం సంగతి ఇన్నాళ్ళూ తెలియదా?
Our Judiciary works like school kids. They need all holiday, summer vacation and DasarA holidays.
How can they dispose off cases. Why do they need 10 years to dicide family issues.
Corporate officello COC ( Code of Conduct) peruto panikimalina vallu judgementlu istuntaru.
Why judges are not punished?
న్యాయం అనేది ప్రాంత ప్రాంతానికి వేరుగా ఉంది. గృహ హింస ఈ రోజుల్లో మరి ఘోరంగా ఉంది. న్యాయం సరి అయిన సమయంలో అందడం లేదు. నేనే A. P. Housing బోర్డు ఉద్యోగిని. 2005 ఏప్రిల్, 5 వ తేదీన ఉద్యోగం నుండి 487 మందిని తీసి వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసివేయడం జరిగింది. రాష్ట్రం విడిపోయినక మా తోటి ఉద్యోగులందరికీ ఉద్యోగాలు ఆంధ్రాప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారు. మరి తెలంగాణాలో ఉన్న మేము ఎం తప్పు చేసాం. అందరమూ సమాన స్థాయి ఉద్యోగులం అయినప్పుడు న్యాయం అందరికి జరగాలి కదా. కోర్టులో మా కేసు నాఫుస్తుంది. 20 సంవత్సరాలు గడిచిన్నా తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరగటం లేదు. ఒక్కోసారి మాకు అనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలు అనిపిస్తుంది. ఏది ఏమైనా న్యాయం సత్వారంగా జరుగాలి. అందరికి సమాన న్యాయం జరుగాలి. మగవాళ్ళు అయిన ఆడ వాళ్లకు అయినా సరైన న్యాయం సత్వారంగా జరుగాలి.
Sir you are not talking about abolish of 498A?
In both cases men are only victims in family and judiciary in the name of pride...
In dowry harassment, mostly mother of the person is the major cause and now in 498a, mother of girls and siblings are original culprits...if they are not punished it never will solve
Anna court lo case admit cheyadam nunchi lanchalu
adugutharu na land case
Vishayamulo lancham
thisukoni……..,
BJP government em chestundi Feminist laws change cheyakunda 😂😅😂😅
If advocates files such type of wrong cases, they must filter then itself by themselves. But for their benifit they are accepting , in such be the cases the advocates are also must be warned dont handle such type of baseless cases, they very well know weather the case has grounds are not. Then also people realises, other wise before filing the case such filteration must be done by coury it self by charging govt fee, and some huge amount must deposit refundable, then clients will go to court steps, if it is genuine, otherwise they will drop there it self by avoiding fee and deposit, govt must impose such type of actions.
Will never go to court steps(correction)
Mari sc st cases Patti haras castunnaru black mail castunnaru kada sir
Sir you are escaped to talk about 498A abolish…
What do you expect only one religious people to have to pay ticket to visit there god??? But not any other religion It’s joke,
CarloVeluthunna NyayaVadulagu WifeHusbendu Nu HathyaCheyadam AndariMundu..??..
Nyaayaalayaalaa..??.. Leeka YeaSthayiLo Vunna Samsthalanu Nyayalayalanadam YenthaVaraku Samanjasam...
Sthrilaku YINTHATY Maranayudalane Hakkulanu Kalginchadan Harijanulaku Atracity Aayudalanu Appacheppadam Lagane Vuntadi..??.. Muslimula Prakaram.. .. ..
Jaanareddy HomeMinister SamaysmLo Immidiyy Yaction... Dongatanam cheseVadiki DongaDaarulenni Kalpinchadam Return Ade Vruthhilo Jeavinchadam..
Vanda lo okka lawyer unnadu sir Free ga salaha ichhevallu ,nijayithaga undevallu,andaru corrupted ippudu ,mundu lawyers and police lu nijalu chebithey court lo automatically nijalu bayata padatai,police ammai visayam integrate cheyyakunda case namodu chestunnaru abbaiyilu paina,ayana edo chebitunnadu ,high court case vadinchadaniki oka lawyer entha amount charge chestadu adikuda cheppanddi sir?meeru edo kaburulu chebutunnaru anthey,ayana cheppeddi akasarala nijam
Chattalu amalu chesevallade tappu ekkada nyavavastha lanchalu marigi ela cheyadam crct kadu
498A and 85 and 86 BNS using as false case, my mother she stays in different state still PS allowed to File FIR, how this is possible in india when family members are not there with wife and husband then why INDIAN PS will allow to file FIR against when they are not staying with them, my mother age is 68 years how she is mentally getting harased with PS and sakhi centre, Sir, few Sakhi centres where i experianced especially they are fully support women there is no protection or they will not listen even husband side version in sakhi centre, sakhi centre in alwal recently i went she is desiding my life and my wife life in 10 minutes and she said go and apply case against your husband, as per Indian sakhi centre first they should deside or give time to hear both sides version then is it false case or real case they need to decide, just they will spend 10 to 15 minutes fully women side centres then where is men side there are listen. Men are not ATM cards, men having emotional bonding with kids, when wifes not allowing kids to speak with kids even in Phone then why husbands need to pay money. In india wife having right to apply 498A but in same time Indian judiciary need to bring change in 498A or 85 and 86BNS that when wife apply case against husband kids should have both parents access then even both parents equally spend time to kids, but in india only wifes are taking kids and brain wash kids mind as father is bad then why husbands need to pay money to wifes, first time I felt why im an INDIAN because to meet my kids i have to apply child custody and wait upto 3 to 4 years to speak with my own lovable daughters if you change this rule in india then wifes will not use kids as a weapons to collect money. this is purly my purception, when wifes apply FIR against husband bring such rule that kids should not effect both physiologically both parents if they have access minumum any time in phone call then kids mind will not disturbed, my wife family saying give all assets and you pay 80% salary and we will not allow wifes and kids to speak until another 15 years these are there demands i asked we will pay kids school fees and kids maintance but please allow my daughters to speak in phone daily i begged still they are crucially they not allowing to speak with my lovable kids till today, for this kind of wifes still we have to pay money this is what INDIAN LAWS, FIRST TIME I FELT WHY IAM AN INDIAN, my wife big sister infront of PS counsiling room she is saying you go to die then all assets will come to my sister like that she told but to prove that i have to wait in INDIAN law 5 to 10 years this is INDIAN LAW, MEN ARE NOT ATM CARDS TO PAY BUT DONT HAVE EMOTIONAL BOND WITH KIDS?, to speak with OWN lovable KIDS we have to take permission from court, her sister husband telling in call even i have call recording of him that why you not got sucide even now a days it become trend you go suside dogs also doing suside like that he told me i have a prove but to prove that i need to wait 5 years in INDIA JUDICIAL, I respect my wife rights as a women but with out any proofs why PS is allowing to file FIR? this is what my question? as we never have any dispitue?
NeetyChaduvulu Samskaram Kaakunda KUSAMSKARANIKY MAATRAMEE.. khanaPina SonaSambaalna DarnaMarna Equal SameToSame HarPraaniKoa KuthheSe SuvvarSe JaanvarSe BATHTHAR JEANA AAVASHYAK BANGAYA MUSAFIR KELIYE JAROORI HAI..??..
Mana hindhu Ada Allu entha mandhi ibbandhi paduthunna kuda police,court ki vellaru papam baristharu… mağaza Vallu thappinchukune Vallu 90% ibbandi padevallu 10% untaru lendi….