ఖలేజా నుంచి జై బాలయ్య వరకూ రాజు పాడిన పాటలివే | Blind Singer Raju Songs In One Video | iD Post Mix

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 199

  • @gurramvenkateswararao8606
    @gurramvenkateswararao8606 หลายเดือนก่อน +41

    యాంకరు గారు మీకు కృతజ్ఞతలు ఇలాంటి మనుషులను పరిచయం చేసి నందుకు బాగసంతోషం

  • @harikrishnasinguru9806
    @harikrishnasinguru9806 หลายเดือนก่อน +42

    పేరు మోసిన సింగర్స్ కేవలం పాటలను మాత్రమే అధ్భుతంగా పాడుతారు.. కానీ మీరు పాటతో పాటు తగిన వాద్యం ను కేవలం మీ చేతులు-కాళ్ళతో జోడించి ఎంతో అద్భుతంగా పాడుతున్నారు.. మీ అధ్భత గాత్రంతో పాడిన పాటతో పాటు మీ చేతులు, శరీరంతో చేసిన చప్పుడు సంగీత సప్త స్వరాలు తోడైనట్లు ఎంత అద్భుతంగా ఉందో...! ప్రతిభ కు దేవుడు చేసిన లోపాలు కూడా శాపం కాకూడదని నిరూపించారు.. ! ప్రపంచాన్ని మీరు చూడలేకపోవచ్చు.. కానీ మిమ్మల్ని ప్రపంచం చూస్తుంది.. ! మీ ప్రతిభ కు పట్టం కట్టే రోజు వస్తుంది.. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ🙏👏👏👌👌❤️❤️❤

    • @srinivaskondawar1411
      @srinivaskondawar1411 หลายเดือนก่อน

      Very pentastic

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 20 วันที่ผ่านมา

      Yes 👍👍 Correct 😅, 💯 Well Explained Gentleman 💯, Hatsof Raju, God Bless you All..

    • @jyothiputti4970
      @jyothiputti4970 19 วันที่ผ่านมา

      Nice comment ❤..

  • @VijayaLakshmi-gc1dg
    @VijayaLakshmi-gc1dg หลายเดือนก่อน +19

    చాలా అద్భుతంగా పాడేవ్ అమ్మ , ఇంకా మంచి మంచి పాడాలి అవకాశాలు రావాలి.god bless you .

    • @SRadha-w3b
      @SRadha-w3b หลายเดือนก่อน

      Super Amma chala Baga padaru.with music 🎉🎉🎉

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 หลายเดือนก่อน +17

    సరస్వతి ఏ ఒక్కరి సొత్తు కాదని నిరూపించారు నీకు ఈ విద్య నేర్పిన గురువులకు నీ తల్లిదండ్రులకు పాదాభివందనం

  • @BhavamCreations
    @BhavamCreations หลายเดือนก่อน +20

    చాలా అద్భుతంగా ఉందమ్మా నీ స్వరం
    జై శ్రీమన్నారాయణ

  • @sln7983
    @sln7983 หลายเดือนก่อน +60

    ఏమని పొగడను అయ్యా నిన్ను,, గాన గంధర్వులు అని కొంతమంది బిరుదులు ఇచ్చేశారు, పద్మభూషణ లో పద్మ విభూషణ, అవార్డులు చాలామందికి ఇచ్చేసారు శంకరాభరణం అవార్డులు కొంతమందికి , ఇచ్చేసారు, సంగీతంపై సాధారణ ప్రజలకు అవగాహన లేని రోజుల్లో, అవార్డులు ఇచ్చేసారు, అవగాహన ఉండే టైం కి, నీలాంటి, టాలెంట్ ఉన్న వ్యక్తికి ఇవ్వడానికి, ఎటువంటి గొప్ప అవార్డులు లేక పోయావయ్యా, మనస్ఫూర్తిగా ఇచ్చే అవార్డులు, తెలుగు ప్రజల తరుపున🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

    • @ManojKumar-vz7vq
      @ManojKumar-vz7vq หลายเดือนก่อน

      Eesstaru chippa chetlaaa😂😂😂😂

    • @janardhanarao1483
      @janardhanarao1483 หลายเดือนก่อน

      Itanni pogadadaniki inkokarni nindinchavslasina avasaram ledu ayya. Aa awards vachina vallaki oorike ivvaledu ayya. Gana gandharva birudu oorike ivvaledu ayya 4 languages fluent ga matladagaligi atyantha prachuryam pondina vyakthi. Balu gari la Anni modulations Janakamma tappa evaru try cheyaledu ayya. Kavalante nuvvu oka award create chesi ivvandi. Finally, this guy is absolutely talented and fantastic Mr.Sin

  • @maheedharkumarmothukuri2758
    @maheedharkumarmothukuri2758 หลายเดือนก่อน +8

    అమోఘం, అద్భుతం, తియ్యని తేనె, వీనుల విందు రాజు నీ గాత్రం. నీ భవిష్యత్తు చక్కగా వుండాలి.

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 20 วันที่ผ่านมา

    Amazing, Excellent 👍👌 Correct 💯 Beautiful ❤️ Performance, Hatsof Gentleman, God Bless you Raju,

  • @bhanuprasad734
    @bhanuprasad734 หลายเดือนก่อน +4

    ఎందరో అత్యున్నత పదవుల్లో ఉండవచ్చు ఎందరో డబ్బున్న వాళ్ళు ఉండవచ్చు కానీ సజ్జనార్ లాంటి మాన వీయ కోణం కొద్ది మందికే ఉంటుంది కాబట్టే రాజు లాంటి ప్రతిభ ఉండి కూడా ఆదరణ లేని వాళ్ళను ఆదరించి అవకాశాన్ని కల్పించటం ఎందరికి ఉంటుంది.... Heats of to sajjanar sir...🙏

  • @juvvaramakrishna9437
    @juvvaramakrishna9437 29 วันที่ผ่านมา +1

    మీ లాంటి వాళ్ళను చూసి....సమాజం చాలా నేర్చుకోవాలి రాజు గారు....చిన్న చిన్న కరణాలకే ప్రాణం తీసుకుంటున్న ఈ రోజులలో ...అంగవికల్యన్ని జయంచి...మీ పాటతో అందరి మన్ననలు పొద్దుతున్న మీకు అభినందనలు.

  • @madugulapoornima2056
    @madugulapoornima2056 หลายเดือนก่อน +7

    రాజు గారు నమస్కారం 🙏 ఆహా అద్భుతం మి టాలెంట్ మాటలు వచ్చిన నోరు నాలుక ఉన్న మాటలు రావడం లేదు ఏంత పొగిడిన తక్కువే అవుతుంది మిమల్ని రాజు గారు మీరు ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతారు ఇది నా నమ్మకం 🎉 అందుకోండి మా విషెస్
    బ్లెస్సింగ్స్ సదా మి వెంట మీరు మి టాలెంట్ ఆదర్శమె అందరికి 🎉 💯🙌🤝💐🏆🎉 good ఆయుష్మాన్భవ 🙌 శుభమస్తు 🎉

    • @rajuithamideas5604
      @rajuithamideas5604 หลายเดือนก่อน

      చాల బాగా చెప్పారు

  • @yadamaravi7911
    @yadamaravi7911 หลายเดือนก่อน +2

    అమేజింగ్.. టాలెంట్
    వర్ణించడానికి మాటలు లేవు ❤

  • @ramagirirajkumar7395
    @ramagirirajkumar7395 29 วันที่ผ่านมา +1

    అమ్మ పాట అద్భుతం అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు అమ్మ అంటే అమ్మే 🙏🙏🙏🙏🙏

  • @dharmarao458
    @dharmarao458 หลายเดือนก่อน +4

    చాలా బాగా పడుతున్నావు నీవు మంచి అవార్డులు అందుకోవాలి.

  • @gadamsettyharinarayana2390
    @gadamsettyharinarayana2390 หลายเดือนก่อน +5

    నీకు ఆ దేవుడు యిచ్చిన వరం నాయన కలకాలం వర్ధిల్లు శుభం నాయన

  • @Krishnaiah-d4m
    @Krishnaiah-d4m หลายเดือนก่อน +6

    సజ్జనార్ సార్ tan Q

  • @Padmavati_sri
    @Padmavati_sri หลายเดือนก่อน +4

    భగవంతుని ఆశిశ్శులు అతనికి ఎల్లప్పుడూ ఉంటాయి. కంఠస్వరం చాలా బాగుంది🎉🎉🎉🎉🎉

  • @ShyamVennala
    @ShyamVennala หลายเดือนก่อน +1

    మనసుంటే మనుషులు ఋషులవుతారు అమేజింగ్ రాజుగారు

  • @gurramvenkateswararao8606
    @gurramvenkateswararao8606 หลายเดือนก่อน +8

    నమస్కారం ఇదే బగవంతుడి లీల 🎉

  • @venkateswarluchepuri8332
    @venkateswarluchepuri8332 หลายเดือนก่อน +1

    God bless you!tears welled up in my eyes!

  • @vijayachaparala7482
    @vijayachaparala7482 หลายเดือนก่อน +5

    Hi Raju Very Very Good Singing.
    You r Really Great Greatest Raju.
    God Bless you.

  • @ravinderparikipandla2468
    @ravinderparikipandla2468 หลายเดือนก่อน +2

    దేవుడు ఎప్పుడు మనతో ఉండలేడు కాబట్టే అమ్మను ఇచ్చాడు అంటారు కానీ రాజు కు అమ్మతో పాటు మంచి గాత్రం, సంగీతాన్నిచ్చాడు... అదే తనకు దివ్యద్రుష్టిని, ఇతరులకు అబ్దుతాఆనందాన్ని కలిగిస్తుంది...
    రాజు సృష్టి అయితే అతను చేస్తున్నది ప్రతిసృష్టి...
    దేవుడు గొప్పవాడు ఇలాంటి వాళ్ళలోనే జీవిస్తుంటాడు...
    నిజంగా నాయన, శ్రావనానందంగా ఉంది...
    రాజు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి 👍💐💐💐💐

  • @GSDV-f8n
    @GSDV-f8n หลายเดือนก่อน +1

    అద్భతమైన గాత్రం సోదరా మీది..... చాలా చాలా చాలా అద్భతంగా అనిపించింది....❤❤❤❤❤

  • @india2190
    @india2190 หลายเดือนก่อน +5

    ఉద్యోగ పరంగా కాకుండా ఒక కళాకారుని గుర్తించడంలో మీకు మీరే సారి చాటి

  • @boddusurya5710
    @boddusurya5710 หลายเดือนก่อน +1

    ముఖే ముఖే సరస్వతీ శతకోటి వందనాలు రాజు, మీ లాంటి వారిని పరిచయం చేసిన వారికి భగవంతుడు శుభాలు కలుగజేయాలనికోరుకుంటునా

  • @kvvnraju6302
    @kvvnraju6302 หลายเดือนก่อน

    సజ్జనార్ సార్ మీ ప్రయత్నం అధ్భుతం సార్.ఇటువంటి సింగర్ని
    పరిచయం చేసిన మీకు ధన్యవాదములు

  • @raghuraminuganty6830
    @raghuraminuganty6830 หลายเดือนก่อน +2

    ప్రభుత్వం ఈ సోదరుడుకు పూర్తి సహాయ సహకారాలు అందించడం ద్వారా ధర్మాన్ని కాపాడాలి

  • @lakshmanaswamykothamasu6455
    @lakshmanaswamykothamasu6455 หลายเดือนก่อน +1

    ఆణిముత్యాలు ఎందరో ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వారి అందరికీ ధన్యవాదములు🎉🎉🎉🎉

  • @RamakrishnaK-w6g
    @RamakrishnaK-w6g หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏బాలు గారే పాడి నట్టుంది ఆ వాయిస్ ఎంత బాగుంది
    కానీ ఆ దేవుడు ఇలా చేసాడే

  • @yediremadhav3475
    @yediremadhav3475 หลายเดือนก่อน +2

    Everyone pls support him very nice singing great god bless you🎉❤😊😊

  • @krishnagoli7043
    @krishnagoli7043 หลายเดือนก่อน

    మీరు మంచి గా ఉండాలని ప్రార్థిస్తున్నాను...
    మీరు నిజంగా రాజూ.....

  • @MEBeats369
    @MEBeats369 หลายเดือนก่อน +2

    Oh my god.. blessful life... Wish you all success 🎉

  • @anjaiahalakuntla8763
    @anjaiahalakuntla8763 หลายเดือนก่อน +7

    నీకు దేవుడిచ్చిన వరం నీ తెలివి రాజు

    • @ManojKumar-vz7vq
      @ManojKumar-vz7vq หลายเดือนก่อน

      Vachhavaa nayaanaa devidi paadaam😂😂😂😂

  • @srinivasl6745
    @srinivasl6745 หลายเดือนก่อน

    పాట పాడటం ఏ ఒక్కరి సొత్తు కాదని నిరూపిచాడు...... 👌👌👌

  • @GaneshRuttala-gl1ob
    @GaneshRuttala-gl1ob หลายเดือนก่อน +1

    Super Raju 🙏🙏🌹🌹👌👌

  • @vadlamanisreeramamurthy6866
    @vadlamanisreeramamurthy6866 หลายเดือนก่อน

    Great madam garu ituvanti kalakaruni prathi okkaru yenkareju cheyyali Raju great madam garu 👃

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 หลายเดือนก่อน

    ఆ భగవంతుని ఆశీ స్సులు నీకు ఎప్పుడు ఉoటాయి నా య నా, దీర్గాయుష్మాన్‌ భవ.

  • @kgfkgf4433
    @kgfkgf4433 หลายเดือนก่อน +1

    Great Talent..hats off bro...God bless you with lot of abundance

  • @ambalashankar5806
    @ambalashankar5806 หลายเดือนก่อน +2

    చాలా బాగా పాడారు అద్భుతం తమ్ముడు❤❤❤

  • @kumard3622
    @kumard3622 หลายเดือนก่อน

    Marvellous.thanks for those who introduced these singers to public

  • @prakashraoannangi7400
    @prakashraoannangi7400 หลายเดือนก่อน +2

    Extraordinary, simply superb.😊

  • @venkateshwarraopalakurthi632
    @venkateshwarraopalakurthi632 หลายเดือนก่อน +2

    Sajjan sir meru great sir meru malli vallka sarieeanasu chataru

  • @ganeshbaburachakondaganesh1365
    @ganeshbaburachakondaganesh1365 หลายเดือนก่อน

    సూపర్ గా పడవ్ తమ్ముడు నాకు ఈ పాట సదా శివ సాంగ్ అంటే చాలా ఇష్టం

  • @VISHNU_BILLA_143
    @VISHNU_BILLA_143 29 วันที่ผ่านมา

    Suparrr బ్రో🎉

  • @leelaguda9324
    @leelaguda9324 29 วันที่ผ่านมา

    Raju very super👏👏

  • @tekurireddysekhar2182
    @tekurireddysekhar2182 หลายเดือนก่อน +2

    VERY. VERY. TALENT. DAPPU. AVASARM. LEDU. RAJU. ❤100❤YEAR. YOUR. LIFE

  • @KorraiSridhar-my9mi
    @KorraiSridhar-my9mi หลายเดือนก่อน

    రాజు గారు 🤝💐💐💐💐💐

  • @krishnadharani5686
    @krishnadharani5686 หลายเดือนก่อน +4

    Oh my god you are a real God give to eyes to him

  • @kbramaramba1988
    @kbramaramba1988 หลายเดือนก่อน +4

    Nanna chala baga padutunnavu 👌👌👌👌god bless you

  • @padmalathagajula7062
    @padmalathagajula7062 หลายเดือนก่อน

    Superb singing.we have to encourage him. Hat's off.

  • @sreedhardanaboyina6327
    @sreedhardanaboyina6327 29 วันที่ผ่านมา

    🎉🎉all the best god bless you 🎉🎉

  • @sonofindia4683
    @sonofindia4683 หลายเดือนก่อน

    Super brother God bless you your father mother great idrem and sajjanar sir many thankyou telugu bhasha super songs great Raju thankyou all t v shows

  • @ShashidharChowdawaram
    @ShashidharChowdawaram หลายเดือนก่อน +1

    Great 👍 అభినందనలు సర్

  • @RaghavreddyBollam
    @RaghavreddyBollam หลายเดือนก่อน +5

    Talent.ఎవడబ్బ.సొత్తు.కాదు

  • @pranaijada9120
    @pranaijada9120 หลายเดือนก่อน +5

    యాంకర్ గారు మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది

  • @ChandraSekkhar-wn5fx
    @ChandraSekkhar-wn5fx หลายเดือนก่อน

    Singer Raju gar ueeru adbutmga padutunnaru Mee patanu gurtinchi m

  • @pathanshakeer6024
    @pathanshakeer6024 29 วันที่ผ่านมา +1

    ❤Raju

  • @SrikanthBabu-sz5oh
    @SrikanthBabu-sz5oh หลายเดือนก่อน +1

    Excellent ,musical singer 👨👨❤❤

  • @abhimallavishnumurthy5906
    @abhimallavishnumurthy5906 หลายเดือนก่อน

    అయ్యా రాజు నీవు గాన గంధర్వడవు అనటంలో ఎంతమాత్రం అతిశయోక్తికాదు.. మీకు నేత్ర సహాయం ఆగవంతుడు ఇవ్వకపోవటానికి కారణం నువ్వు జన్మించిన నక్షత్రమేమో.. నువ్వు మహర్జాత కడవు.. నిజంగా బాల సుబ్రహ్మణ్యనికి నీవు సరైన వాడివి... నువ్వు స్వయం ప్రకాశకుడివి... కాకపొతే ఆ వాయుధ్యం ఏమిటి.. ఆగాత్ర మేమిటి.. నీకే సంగీత దర్శకులు తోడైతే... మిగతా పాటగాళ్లు కూడా మీకు భయపడా ల్సిందే.. ఇది నీయొక్క గొప్పతనం..
    ఆదేవుడు నిన్ను మరింత ఆశీర్వదిస్తాడు బాబు... ఆశీర్వదించి తీరతాడు.. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు ❤🎉😅

  • @ranigalla4251
    @ranigalla4251 หลายเดือนก่อน +2

    Super 👍

  • @MdAziz-tq1ff
    @MdAziz-tq1ff หลายเดือนก่อน +4

    Allaha bless you super tone

  • @TAnjanayulu
    @TAnjanayulu หลายเดือนก่อน +1

    Super super excited annaya Jia super star ❤❤❤❤❤❤

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 หลายเดือนก่อน

    All the best and God bless you Raju garu ❤

  • @srlakshminarayanareddy4903
    @srlakshminarayanareddy4903 27 วันที่ผ่านมา

    Wonderful bramhandanga padinnsru.ituvanti variki cenimalo chansu echi punyam kattukondi please.

  • @VasamKommalu
    @VasamKommalu หลายเดือนก่อน +3

    Wahh...great brothers

  • @saradadevireddy
    @saradadevireddy หลายเดือนก่อน

    Over coming physical challenges , building talent to achieve is a great thing.Congratulations and wish you success and health

  • @PuchakayalaRameshRameshRamesh
    @PuchakayalaRameshRameshRamesh หลายเดือนก่อน

    Voice సూపర్ రాజు

  • @sunderbhukya2368
    @sunderbhukya2368 หลายเดือนก่อน +1

    Super Ragam Raju Di

  • @neerajakacham
    @neerajakacham หลายเดือนก่อน +1

    Sooper nana all the best nana 👍

  • @Rangarao602
    @Rangarao602 หลายเดือนก่อน +1

    Ilanti peda kalakarulanu prabhuthvamu, shanmppannulu Adukovali 👍

  • @DharmaDyla
    @DharmaDyla หลายเดือนก่อน +1

    అన్నీ వున్న ఏమీ చెయ్యలేక పోతున్నాం... అన్న వారికి నిజం గా మీరు inspiration కావాలి...

  • @eswarrao8809
    @eswarrao8809 29 วันที่ผ่านมา

    Super Bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SaiLakshmiSuribhotla
    @SaiLakshmiSuribhotla หลายเดือนก่อน +3

    Sir super ga paderu 🎉🎉

  • @NehruBodepudi-js4di
    @NehruBodepudi-js4di หลายเดือนก่อน

    Simply superb... 🌹🌹🌹🙏🙏....

  • @singuwaranjaiah9582
    @singuwaranjaiah9582 หลายเดือนก่อน

    Raju gaaru ...you are equal to god

  • @KotamrajuSeethapathi
    @KotamrajuSeethapathi หลายเดือนก่อน +1

    Excellent God bless you.

  • @V.Sarojini
    @V.Sarojini หลายเดือนก่อน +1

    Adbutham andi meeku chala manchi jaragali ani pradhitsamu

  • @umakanthraomalkapuram2064
    @umakanthraomalkapuram2064 หลายเดือนก่อน +3

    Fine raju..gd bless you

  • @chanduram1140
    @chanduram1140 หลายเดือนก่อน +1

    Exlent❤❤

  • @mmprasadmandarapu8108
    @mmprasadmandarapu8108 หลายเดือนก่อน

    Super.He must be encouraged
    to pull his life happily.

  • @chinthalanaveenkumar2461
    @chinthalanaveenkumar2461 หลายเดือนก่อน +1

    Super Raju Bhai

  • @veerabrahmamchinka929
    @veerabrahmamchinka929 หลายเดือนก่อน +4

    God bless you

  • @VijayalakshmiYasaVijayalakshmi
    @VijayalakshmiYasaVijayalakshmi หลายเดือนก่อน

    So sweat chala bhagapadutunnavu thammudu melanti vallani enkareg chestu meru kuda samajamlo thakkuva kadhani nurupistunnavallu me chanal valliki shakoti vandhanalu

  • @SujanaGantekampu
    @SujanaGantekampu หลายเดือนก่อน

    No words e lanti persons god's gift

  • @ShivarajRaj-g5d
    @ShivarajRaj-g5d หลายเดือนก่อน

    Super thammudu God bless you 🙏🙏👌

  • @MymoonaAhmedbukhariYasmeen
    @MymoonaAhmedbukhariYasmeen 24 วันที่ผ่านมา

    సూపర్ అన్న

  • @SaiLakshmiSuribhotla
    @SaiLakshmiSuribhotla หลายเดือนก่อน +3

    God bless you anna❤🎉🎉

  • @modrecharaju8901
    @modrecharaju8901 หลายเดือนก่อน +1

    Superb 👌

  • @shyamalmotam6617
    @shyamalmotam6617 หลายเดือนก่อน

    Super 💯💯💯💯💯💯💯💯

  • @ncokoyyuru6260
    @ncokoyyuru6260 หลายเดือนก่อน

    Wonderful Amazing🤩🤩🤩🤩

  • @mallika.p8366
    @mallika.p8366 หลายเดือนก่อน

    Very good andi 👌👌 Godbless you andi 🙌🙏

  • @RamRajMurty
    @RamRajMurty หลายเดือนก่อน

    సూపర్ గాత్రం

  • @rajuithamideas5604
    @rajuithamideas5604 หลายเดือนก่อน

    పాటలు అందరు పాడుతారు కానీ సంగీతం కూడా ఉంది అథానులో సూపర్

  • @GSDV-f8n
    @GSDV-f8n หลายเดือนก่อน

    ఏంటయ్యా పరమేశ్వర నీ లీల! ఏదైనా ఒక లోపం ఇస్తే అంతకుమించిన ప్రత్యేక నైపుణ్యాన్ని కలిపిస్తావు....ఓం నమః శివాయ 🕉️🕉️🕉️🕉️🕉️

  • @kavithasingirala3098
    @kavithasingirala3098 หลายเดือนก่อน +1

    👌👌 super singing

  • @rajraju8709
    @rajraju8709 หลายเดือนก่อน +1

    Really me hard work chala great

  • @rambabuneerukonda1586
    @rambabuneerukonda1586 หลายเดือนก่อน

    No words 🙏🙏🙏

  • @janardhanraopadi7247
    @janardhanraopadi7247 หลายเดือนก่อน +3

    God bless you ❤

  • @rathnamsallagalla8104
    @rathnamsallagalla8104 หลายเดือนก่อน

    గుడ్ దేవుడు తపక సహాయ oచేస్తాడు

  • @boppanarama5837
    @boppanarama5837 หลายเดือนก่อน

    Adbhutam