హైదరాబాద్‌లో న్యూయార్క్ చూశారా? is it Hyderabad or New York? look at IT corridor beauty | Mirror TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • #telugu #telugunews #telugunewschannel #telugunewslive #telugunewstoday #Mirrortv #MirrorTVInterviews #MirrortvChannel #MirrorNews #Telangana #Hyderabad #AndhraPradesh #hyderabad #hyderabadi #hyderabadcity
    Mirror TV Special Focus on Beauty of Hyderabad City
    హైదరాబాద్‌లో న్యూయార్క్ చూశారా? is it Hyderabad or New York? look at IT corridor beauty | Mirror TV
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu....
    Instagram : / mirrortvchannel

ความคิดเห็น • 336

  • @sumanp7271
    @sumanp7271 ปีที่แล้ว +103

    ఇది!మన తెలంగాణ సత్తా కెసిఆర్ కె టీ ఆర్ మన తెలంగాణలో కెసిఆర్ మళ్ళీ పక్క సీఎం కుర్చీలో కూర్చుంటాడు ఇది పక్క 🇨🇮జై ktr కెసిఆర్!జై తెలంగాణ

    • @santhuch7355
      @santhuch7355 ปีที่แล้ว +3

      meelanti vallu hyd lone undandi hyd lo 100% Medical :. colleages hospitals antha lootne wala gvt

  • @gangarajularajanna4279
    @gangarajularajanna4279 ปีที่แล้ว +75

    అందు లకు తప్ప లోకమంతా కనిపిస్తుంది జై కేటిర్

    • @nareshpullakandam7543
      @nareshpullakandam7543 ปีที่แล้ว +2

      అక్కడ విల్ల kaani, apartment కానీ upper middle class kuda konalekunda chesina real estate broker KTR .. Government lo undi Real estate price పెరిగితే గొప్పగా చెప్పుకునే వాడిని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటారు నాకు telisintha వరకు

    • @pawankumarnaidu9205
      @pawankumarnaidu9205 ปีที่แล้ว +5

      ​@@nareshpullakandam7543 nuv bichapodivi unatu unav bro 1.5 cr pedthe manchi high rise flats vasthayi aa area lo e Kalam lo 1.5 cr ante chala mande offord cheyagalaru

    • @vcmplatform1690
      @vcmplatform1690 ปีที่แล้ว +1

      @@nareshpullakandam7543 prapancham lo e down town aisa costly e untadi . Middle class ki double bed room illu kattichenduku kaadu downtown

  • @prasanthcq
    @prasanthcq ปีที่แล้ว +13

    Kudos to KTR and KCR.They deserve to rule Telangana for next 20 years.

  • @muhammadmuneer2526
    @muhammadmuneer2526 ปีที่แล้ว +22

    ❤️Kcr🇮🇳Ktr❤️

  • @Rapsongs111
    @Rapsongs111 ปีที่แล้ว +10

    CB Naidu oka internet building katti buildup ichindu kani Ippudu choodu Telangana kcr sir development ante anti chesundu

  • @pk-fd9ut
    @pk-fd9ut ปีที่แล้ว +8

    Endhuke kadha ....kcr govt fix for telengana.

  • @basanimathiasreddy9977
    @basanimathiasreddy9977 ปีที่แล้ว +8

    హైదరాబాద్ కొంత భాగం మాత్రమే బాగుంటుంది... మిగతా హైదరాబాద్ చెత్త.... ఇది నిజం

  • @akhilkore4537
    @akhilkore4537 ปีที่แล้ว +3

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేటీఆర్ బాగా వర్క్ చేస్తునాడు హైదరబాద్ డెవలప్మెంట్ అవటంలో

  • @arakuvillageculturefarming5467
    @arakuvillageculturefarming5467 ปีที่แล้ว +8

    అన్న devlop అంటే అన్ని ప్రాంతాలు devlop అవ్వాలి అండ్ విల్లగెస్ కూడా సిటీ అంత devolop అయిన వెస్ట్

  • @narayanav1506
    @narayanav1506 ปีที่แล้ว +83

    జై కెసిఆర్ జై కెటిఆర్ బీజేపీ బత్తాయి గాళ్లకు ఇలాంటి అబివృద్ది వద్దు కులం మతం మాత్రమే కావాలి
    జై తెలంగాణ జై భారత్ 🇮🇳💪✊🌹🌺🎉❤️

    • @SATHYA-VLOGS
      @SATHYA-VLOGS ปีที่แล้ว

      తెలంగాణ lo 30 జిల్లాలు కూడా ఉన్నాయ్ వాటి సంగతి ఏంటి 🤦‍♂️

    • @narayanav1506
      @narayanav1506 ปีที่แล้ว

      @@SATHYA-VLOGSమోడీని అడుగు

    • @k.jagadish2916
      @k.jagadish2916 ปีที่แล้ว +2

      ​@@SATHYA-VLOGSvachi chudu karimnagar siddipet siriscilla mancheriyal inka anni districts oka range lo change ayayi...medi andhran na

    • @avnreddy9463
      @avnreddy9463 ปีที่แล้ว

      Avunu abhivruddi lekane kula sanghala matha peddala andatho trs gelusthundi papam bjp yeppudayina kula matha sanghala nu devieisthunda aa pani chesthe veerantha yekkada undevaru

    • @narayanav1506
      @narayanav1506 ปีที่แล้ว

      @@avnreddy9463 2014 మోడీ గుజారాత్ లో కుల మతాల అల్లర్లు సృష్టించే ముఖ్యమంత్రి అయ్యిండు మతం కార్డు తోనే దేశం మొత్తం ఓట్లు అడుగుతుండు ఇప్పుడు మణి పూర్ లో కూడా రెండు కుల మత తెగల మధ్య గొడవలు సృష్టించి చలి మంటలు వేస్తూ ఆడవారిని నగనంగా ఊరేగించి రేపులు చేస్తుండు ఇదేనా భేటి పడావ్ భేటి బచావ్ మోడీ వి అన్ని ఫెక్ మాటలు

  • @saraa16
    @saraa16 ปีที่แล้ว +38

    Best city to live in Hyderabad ❤

  • @syedlatheef9791
    @syedlatheef9791 ปีที่แล้ว +8

    Jai ktr.. Ollu ninda visham unna vallaku idi kanipinchadu

  • @ThirupathiSiddam-d4c
    @ThirupathiSiddam-d4c ปีที่แล้ว +7

    వేరే సీఎం ఉంటే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అయ్యేది

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 ปีที่แล้ว +12

    Super kcrgaru ktrgaru thanks 👍👍

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 ปีที่แล้ว +14

    జై తెలంగాణ జయహో కేసీఆర్

  • @Arigelagopalakrishna
    @Arigelagopalakrishna ปีที่แล้ว +4

    ఉచిత విద్య ఉచిత వైద్యం పేదవాళ్ళకి ఇల్లు భూమి ఇచ్చి మన సాంప్రదాయాన్ని మన కట్టుబాట్లు కాపాడతానంటేనే జనం గెలిపించారు అమెరికా చేస్తానంటే న్యూయార్క్ సిటీ చేస్తానంటేనో గెలిపించలేదుఆల్రెడీ ఉన్నాయి కదా మనకెందుకు ఆ బ్రిటిష్ ప్రభుత్వం వద్దనే కదా స్వతంత్రం తెచ్చుకున్నది మళ్లీ దాంట్లోనే కలుపుతాను దాంట్లోనే కలుస్తామంటే ఎంతవరకు మీరే ఆలోచించండి న్యూయార్క్ సిటీలో పడేసిన అరటి పళ్ళు యాపిల్స్ ఇంకా ఏదైనా వస్తువులు పిల్లలు తీసుకుని తిని దుస్థితి న్యూయార్క్ సిటీలో కనిపిస్తున్నదా మనం సృష్టించుకున్న మన న్యూయార్క్ సిటీలో వెళ్లి చూడండి ఒక డైలీమార్కెట్ తీసేస్తే కిందపడేసిన ఫ్రూట్స్ గాని వేరేవస్తువులు గాని ఏరుకోటానికి ఎంత మంది పిల్లలు వస్తున్నారు చూడండి ఎవరికైనా సపోర్ట్ చేసేటప్పుడు ధర్మంగా ఉండాలి లేదా వాళ్ల పాపం అందరికీ చుట్టుకుంటుంది ఎప్పుడైనా మీరు మన ప్రభుత్వ ఇచ్చిన రేషన్ బియ్యం తిన్నారా అందులో పురుగులు తిన్నారా అందులో పడిన రాళ్లు మీ పల్లకింద పడ్డాయా అందులో ఉన్న చెత్త తిన్నారా ఒకసారి మన ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం తినండి మన ప్రభుత్వం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది ఇది ఒకరిని సపోర్ట్ చేసి మాట్లాడే విషయం కాదు అందరికోసం మాట్లాడే విషయం రాజకీయాల్లో రాకముందు వాళ్ళ ఆస్తులు పరిశీలించండి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తిని పరిశీలించాలి. మన దేశం ఆధ్యాత్మిక దేశం సాంప్రదాయాలకి కలలకి నిదర్శనం అందుకే టూరిస్టులు మన దేశానికి చూడటానికి వస్తారు వాళ్లు దేశం మన దేశంలా ఉంటే వాళ్లు కల్చర్ మన కల్చర్ లా ఉంటే వాళ్ళు ఎందుకు మన దేశం వస్తారు ఆలోచించండి జై భారత్ జై హింద్

  • @rapakavalleramana9968
    @rapakavalleramana9968 ปีที่แล้ว +6

    Banglore, chennai traffic lo poyi chudu appudu Hyderabad entha better oo ardam aithadi

  • @allolarahul
    @allolarahul ปีที่แล้ว +10

    Jai ktr Jai BRS

  • @vrs77526
    @vrs77526 ปีที่แล้ว +2

    ఈస్ట్ హైదరాబాద్ లో ఏముంది... ఒక్క కంపెనీ రాలేదు... అది మీకు హైదరాబాద్ లా కనపడడం లేదా.. ఒక్క వెస్ట్ హైదరాబాద్ లో మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్ని కంపెనీలు locate చేశారు.. Uppa ఏరియా, lb nagar లో కంపెనీలు లేవు...

  • @Travel_world8005
    @Travel_world8005 ปีที่แล้ว +18

    Love Hyderabad ❤proud Hyderabadi abhi toh yeh trailer hai picture abhi baaki hai mere dost wait for 2025 the skyline of Hyderabad going to be next level in future!

    • @samiuddinomer8154
      @samiuddinomer8154 ปีที่แล้ว

      In shaa allaah ☝️

    • @Startthelife-b8u
      @Startthelife-b8u 11 หลายเดือนก่อน

      ​@@samiuddinomer8154go and watch china city

  • @jayap.1939
    @jayap.1939 ปีที่แล้ว +17

    Lot of improvement in Hyderabad thank you KcR and KTR always improvement make a city Famous and strong Economy we wish they can do much more better Love ❤️ Hyderabad Iam fr there living in Germany 🇩🇪 last year we have visited we felt v happy of these great changes 👍🌺

  • @MsadanandIndian
    @MsadanandIndian ปีที่แล้ว +2

    Super super dowlopent Jai Telangana Jai kcr Jai ktr ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤next Telugu pm mana kcr

  • @mahammadhaneef6671
    @mahammadhaneef6671 ปีที่แล้ว +11

    Jai BRS Jai కెసిఆర్

  • @kidsvideos1176
    @kidsvideos1176 ปีที่แล้ว +9

    Hyderabad unde vallaku half salary room rent ke saripothundi😢

    • @yesss7087
      @yesss7087 ปีที่แล้ว +1

      nijam annaa

  • @drvenugopalcholleti7439
    @drvenugopalcholleti7439 ปีที่แล้ว +7

    Jai ktr

  • @srk1178
    @srk1178 ปีที่แล้ว +31

    Credit Goes To Telangana State Government particularly Telangana CM KCR garu. Visionary CM of Telangana.

  • @klingaiah2005
    @klingaiah2005 ปีที่แล้ว +8

    Jai BRS Jai kcr

  • @agaldutyrajkumar7487
    @agaldutyrajkumar7487 ปีที่แล้ว +7

    2024 cm kcr

  • @Mallikarjun.2000
    @Mallikarjun.2000 ปีที่แล้ว +2

    అంతటా వుండాలే అభివృద్ధి. Commissions ఎక్కువ వచ్చే placelu చేస్తే యెట్లనే?

  • @maheshjinkala3132
    @maheshjinkala3132 ปีที่แล้ว +5

    Jai ktr ana

  • @ChandraKiran-cg7yx
    @ChandraKiran-cg7yx ปีที่แล้ว +2

    All credits go to Nara chandrababu Naidu. He only the one started Foundation of IT to start.

    • @praveengaddam6737
      @praveengaddam6737 ปีที่แล้ว

      True but it's because of Hyd image and the Existing infrastructure by then.
      Same he could not do in AP because there is nothing in AP 😁🤣🤣

  • @doramuralikrishna9552
    @doramuralikrishna9552 ปีที่แล้ว +1

    మా ఆంధ్రప్రదేశ్ను ఎప్పుడు అలా చూస్తామో!!!!

  • @atharali376
    @atharali376 ปีที่แล้ว +5

    New York ni kooda da taysindi.

  • @priyakumarwesley6872
    @priyakumarwesley6872 ปีที่แล้ว +4

    Newyork lo chala nallulu ( bedbugs) Hyderabad lo levu.

  • @satyamgattu
    @satyamgattu ปีที่แล้ว +6

    KTR is the Visionary legendary leader

  • @perfectmediaphotographyyash
    @perfectmediaphotographyyash ปีที่แล้ว +1

    VRASHAM PADITHE ROADS MOTHAM TRAFFIC JAM ENDUKU AVUTHUNDI ANDI MARI..?, PEDDA PEDDA BUILDINGS KADITHE SARIPODU

    • @praveengaddam6737
      @praveengaddam6737 ปีที่แล้ว +1

      Ante Neeku Hyd Gurinchi Emi Thelvadu 🤣🤣🤣🤣
      Poi AP lo Bajana Chesuko 🤣🤣

  • @sudhakargk6181
    @sudhakargk6181 ปีที่แล้ว +14

    Super jai ktr

  • @samarthianjaneyulu9346
    @samarthianjaneyulu9346 ปีที่แล้ว +5

    నేను హైదరాబాద్ వాసిని ఐనందుకు చాల గర్వపడుతున్నాను

  • @behappy2891
    @behappy2891 ปีที่แล้ว +3

    Chandrababu Naidu gari sankalpam, dura drusthee thoo IT hub ghaa hyderabad, jai Chandrababu Naidu.

    • @ravulakrishnareddy8706
      @ravulakrishnareddy8706 ปีที่แล้ว +1

      Balavanthamga kallu musukoni Athmavanchana enduku.Unnadi unnatlu voppukunte swantha atmayina vodarpu ponduthundi..CBN vyahaharam devatha vastrala bapathu.lenidi unnatlu braminchatam

    • @praveengaddam6737
      @praveengaddam6737 ปีที่แล้ว +2

      AP lo emi peekaaru Babu???🤣🤣🤣

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 ปีที่แล้ว +1

    మీరు పీకింది ఏమి లేదు
    డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ మీరు సంపాదించింది చెప్పండి

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 ปีที่แล้ว +26

    తెలంగాణ అంటే ఒక్క హైటెక్ సిటీ నో జూబ్లీ హిల్స్ కాదు sir ఇంకో 30 జిల్లా లను కూడా చూడాలి

  • @dsnandham6989
    @dsnandham6989 ปีที่แล้ว +1

    Anthegaa mari Superb 👌🏽👍

  • @vssrajukakarlapudi2637
    @vssrajukakarlapudi2637 ปีที่แล้ว +1

    దీనికి ఆసాలు కారణం chndra babu nayudu garu

  • @vkamala1234
    @vkamala1234 ปีที่แล้ว +1

    Tamotto s rate problem

  • @kavitanair2598
    @kavitanair2598 ปีที่แล้ว +4

    Ya super America, but when u go to Gandhi Hospital, then no words just see😮😢🫣😱

    • @praveengaddam6737
      @praveengaddam6737 ปีที่แล้ว +1

      CBN credit adi vade katinchaadu 🤣🤣

  • @bobbybobby8081
    @bobbybobby8081 ปีที่แล้ว +7

    Nijanga true bro nenu from andhrapradesh 6yrs tarvatha Hyderabad vacha chusi stun ayya antha change indhi cable bridge nunchi aa buildings chusthunte.

    • @nareshdanapolla7666
      @nareshdanapolla7666 ปีที่แล้ว +5

      After separation hyd devlop a lot bro,becoz of ktr

  • @aravindyadav8673
    @aravindyadav8673 ปีที่แล้ว +16

    KCR KTR vision 🔥

  • @gayethrres9431
    @gayethrres9431 ปีที่แล้ว +5

    Ktr keep it up u made hyderabad wonders but about secunderabad I hope u may develops secunderabad like hyderabad Rathan kumar

  • @dingdong2193
    @dingdong2193 ปีที่แล้ว +3

    Akasa harmanalu Kadu😢
    Akasa Harmyalu.
    Telugu rakapothe English lo cheppachu sky scrapers...
    Don't kill telugu

  • @prasadkumar3642
    @prasadkumar3642 ปีที่แล้ว +2

    Excellent development sir.... Tq KTR KCR

  • @bhaskarpendyala9966
    @bhaskarpendyala9966 ปีที่แล้ว +6

    KTR 👌👌

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 ปีที่แล้ว +4

    ORR ,పీవీ నర్సింహారావు ఫ్లై ఓవర్ ఎయిర్ పోర్ట్ ముందేవున్నాయి RRR సెంట్రల్ GOVT
    చదువు సంకానాకింది
    ఆరోగ్యం పీకింది

  • @krishnamurtyvasa4176
    @krishnamurtyvasa4176 ปีที่แล้ว +25

    Credit goes to honourable KCR sirand young dynamic leader KTR dir

  • @rajeshandugula
    @rajeshandugula ปีที่แล้ว +19

    Thank you for the video. India ante Hyd ani chepukovali. Jai TRS ❤

  • @jagannathravula8744
    @jagannathravula8744 ปีที่แล้ว +2

    Hyderabad Kcr ఉన్నా లేకపోయినా డెవలప్ అయ్యేదే, వేల్లు పీకింది ఏమి లేదు 😂😂😂

  • @Prathap-cv2do
    @Prathap-cv2do ปีที่แล้ว +1

    వీడియో clarity బ్రదర్

  • @btr5545
    @btr5545 ปีที่แล้ว +2

    New California Hyderabad

  • @anilgunda5626
    @anilgunda5626 ปีที่แล้ว +1

    Hyd lo thinadani food ledhu jobs levu chadhuvukoni yuvatha adhe road medha flyover bridge meedha addukku thinalaa pedhavaadu inka inka pedhavadigane maaruthunnadu

  • @tramakanth1549
    @tramakanth1549 ปีที่แล้ว +1

    East side of Hyderabad still not developed

  • @RajendraKumar-ej6hp
    @RajendraKumar-ej6hp 2 หลายเดือนก่อน

    మధ్యతరగతి ఇంటిలో...EMI తో..90 inch tv పెట్టారు అను కొండి...స్నేహితులు వా రె వ్వా...కానీ...ఇంటిలో తాతయ్య...మందలిం చె ద రు....నానక్ రామ్ గూడ...కూడా...అలాంటి దే....

  • @kamarssatyanarayana1245
    @kamarssatyanarayana1245 ปีที่แล้ว +2

    Okasaari nizampet road meedha velli choodu ,

  • @nagamalleswariv1837
    @nagamalleswariv1837 ปีที่แล้ว +1

    Greenery missing like in banglore

  • @sreeKS1
    @sreeKS1 ปีที่แล้ว +5

    ఇక్కడ వున్నా డెవలప్మెంట్ అంత గత 8 ఏళ్లుగా జరిగిందే కానీ బొల్లుగాడు నేను చేసానని చెబుతాడు
    ఇంకా టీవీ లొల్లయితే మానం అదిలేసి అయంజీస్తేనే డెవలప్ అయ్యిందని సిగ్గులేకుండా జెప్పుకుంటారు
    అట్లాయి అంతకుముందు నిజాం నావాబ్ జేసిందని జెప్పారే

    • @radhakrishna476
      @radhakrishna476 ปีที่แล้ว +1

      bolli gadu endi ra lanja kodaka...

    • @praveengaddam6737
      @praveengaddam6737 ปีที่แล้ว

      @@radhakrishna476 Bolli gaadu kaadu bro Sulli gaadu 🤣🤣🤣
      Leka pothe Modda gaadu kamma gaadu 🤣🤣🤣

  • @TheRealIndian33
    @TheRealIndian33 ปีที่แล้ว +1

    Kevalam 1% development choopinchi wow antunnaru. Okka sari pakkana gallilanu kuda choodandi saru road systems drainage systems chala worst ga vunnai. Prathi okka road patches and pedda pedda gunthalu. Hyderabad antey kevalam Gachibowli ORR Hitech City kadu Inka chala areas vunnai.

  • @SandeepCreativethings2558
    @SandeepCreativethings2558 ปีที่แล้ว +1

    RIP BRS party and CM KCR and ktr and Harish rao garu epudu development iena madhapur and Gachibowli ni chupenchadam kadhu old city uppal ramathapur enka chala ares development kadhu kadha road s kuda sariga levu miyapur darunga unnai roads first vetimi development cheyali and drineji problem of all Hyderabad City

  • @Jsrgroupsuncitykothapetrrdist
    @Jsrgroupsuncitykothapetrrdist ปีที่แล้ว +3

    I am from Telangana Credit goes to chandra babu vision 2020 software rangani protsa hincha kuntey sadyam ayedi kaadu and inka rashtrani migulu budget lo maintain chestu development chesadu

    • @miscvideos8201
      @miscvideos8201 ปีที่แล้ว +1

      I am from andhra, credit goes to jagan

    • @Jsrgroupsuncitykothapetrrdist
      @Jsrgroupsuncitykothapetrrdist ปีที่แล้ว

      @@miscvideos8201 📌📍✂️

    • @BabluBab-gt6un
      @BabluBab-gt6un ปีที่แล้ว

      Iam From Andra CBN is a 420 he spoilt Andra. He is Selfish fellow did only in Hyderabad to increase his business.I hate fools who support him

    • @praveengaddam6737
      @praveengaddam6737 ปีที่แล้ว

      Abba Emi cheppav bro 😁😁😁
      Mari Talented ga unnav Eh Ooru Meedi TS Lo???🤣🤣🤣

  • @girivenkatesh3588
    @girivenkatesh3588 ปีที่แล้ว +1

    జై కెసిఆర్

  • @mandavarahachari638
    @mandavarahachari638 ปีที่แล้ว +4

    Great KTR Sir

  • @shivakumar-gk3bi
    @shivakumar-gk3bi ปีที่แล้ว

    చంద్రబాబు: ఏ మన కమ్మ బ్యాచ్ ఏం చేస్తుంది..అదంతా మనమే చేసాము అని కామెంట్స్ ఎందుకు పెడతాలేదు.....Come on..start..

  • @VittalCh8897
    @VittalCh8897 ปีที่แล้ว +6

    Jai kcr , Jai KTr ...

  • @Dr.Ravindar
    @Dr.Ravindar ปีที่แล้ว

    పెరు గొప్ప ఊరు దిబ్బ
    చేసింది ఒకడు! చెప్పుకొని తిరిగేది ఇంకొకడు!
    ఆ buildings వల్ల ఎవరికీ లాభం?
    ఒక ఊరిలో అయినా Government Hospitals , Schools పరిస్థితి చూడండి? తెలుస్తుంది!

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 ปีที่แล้ว

    తెలంగాణ భూములు స్వహా next హైదరాబాద్ గడ్డి మోలువదు అకరి మీరు చేస్తే గడ్డి మొల్వదు

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK ปีที่แล้ว

    బిటెక్.. ఎంబిబిఎస్...డిగ్రీలు డిగ్రీలు చేసినోళ్ళు...అయ్యా ఓటింగ్ రోజు నాడు .. ఇవన్నీ మాకెందుకు లే అని ఇంట్లో కూసోకండి..వచ్చి ఓటెయ్యండి .. లేదంటే ఏ గుట్కా బండి గాడో ...ఆ షకీలా అక్కో గెలిసిందంటే తెలంగాణ పని ఖతమైనట్టే

  • @ritausa8975
    @ritausa8975 ปีที่แล้ว

    TS అంటే హైరాబాద్ కాదు ....నో డెవలప్ మెంట్ outside Hyderabad. Hyderabad చూపెట్టి develop చేసిన అంటే అర్ధం ఉన్నదా... Cheap politicians . IT credit goes to chandrababu Naidu

  • @ThirupathiSiddam-d4c
    @ThirupathiSiddam-d4c ปีที่แล้ว +8

    తెలంగాణ అంటే ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు

  • @kumarijesus7524
    @kumarijesus7524 3 หลายเดือนก่อน +1

    Super❤❤❤brs❤❤❤kcr❤❤❤

  • @shaiksubhan4356
    @shaiksubhan4356 ปีที่แล้ว +4

    Super sir

  • @sriranga1000
    @sriranga1000 ปีที่แล้ว

    హైదరాబాద్ లో టింబక్టూ చూసారా .రండి మా గాంధీనగత్ కు .కచరా కుటుంబం లో అందరినినొక ఎద్దు బండి మీద కూర్చోమపెట్టి తాడు తొంకట్టి గాంధీనగర్ రోడ్లన్నీ తిప్పండి అప్పుడు ఎముకలు అన్ని ఎక్కడికక్కడ వూడింపోయి ఎముకల ఆస్పత్రిలో చేరినాక అడగండి హైదారబాదా న్యూ యార్క అని

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 2 หลายเดือนก่อน

    జై జై తెలంగాణ జై కేటీఆర్ అన్న జై జై తెలంగాణ జై జై తెలంగాణ🎉🎉

  • @8956deep
    @8956deep ปีที่แล้ว +2

    old city vellu diniki reverse

    • @praveengaddam6737
      @praveengaddam6737 ปีที่แล้ว +1

      Old city Andra lo unna cities kanna 1000times better 🤣

  • @ramujayjaganbotta7531
    @ramujayjaganbotta7531 ปีที่แล้ว

    Pakka Rastrahumu lo New yearuka aa? Yeatti paristhuthulu lonu aala jariygay samiasheyea laydhu Newyeark ni 99%Janalu,e 2, Rastrala prajalu chusei unndaru, Newyear City laga,Hyderbad lo kattadamu annadhiy jaragadamu ashahumbhavam,AP totally Agricultural land, Hyderbad Industries land,.

  • @surendernaththorat9789
    @surendernaththorat9789 ปีที่แล้ว +2

    Only Tremors will tell how developed we are and what we miss, that is Global Warming, Trees, Trees Trees Trees, Trees, Trees, Trees, this is correct answer to this video clip bro

  • @bhaskarchary4579
    @bhaskarchary4579 ปีที่แล้ว +4

    Tq bro

  • @sriramamasarmanvvssrsarma9512
    @sriramamasarmanvvssrsarma9512 ปีที่แล้ว

    Veellandaru kalisi development chesara ? Okka Hyderabad tappa megata Telangana state Emaindi kcR KTR okkalle cheyaledu vadi media @ K C R & KTR

  • @hariyaadav4351
    @hariyaadav4351 ปีที่แล้ว

    ముస్లిమ్ నాయకుడు చంద్రశేఖరరావు ఖాన్.
    కే. టి. ఆర్. అంత. ఇచ్చిన డు మీకు అంత ల డేకుతునావు.

  • @satyakunchala9527
    @satyakunchala9527 ปีที่แล้ว +3

    Please forward this video to neighbor CM …

  • @LakshmiPoranki-o9u
    @LakshmiPoranki-o9u ปีที่แล้ว

    Development ante only west side hyderabade enduku ktr..

  • @yourchannel9012
    @yourchannel9012 ปีที่แล้ว

    Ok. monna varshalaku naya Hyderabad ki emaindho chupiyavu

  • @Nitish_Smart
    @Nitish_Smart ปีที่แล้ว +1

    Ma A.p 2050 Lo Annna Avuthundaa😢

  • @shaik.rasoolmaqboolmaqbool8228
    @shaik.rasoolmaqboolmaqbool8228 ปีที่แล้ว +2

    ORAY SANYASI. THU FAN ASTHY. HYDRABAD. HUSSAIN SAGAR AUTHADITELUSARA

  • @prabhakarnatuva1785
    @prabhakarnatuva1785 ปีที่แล้ว +3

    ఆకాశ హర్య్మాలు , Down town కాదు Down town . తెలుగు భాషను సరిగా పలకండి.

    • @azx914
      @azx914 ปีที่แล้ว +1

      Oooo...neee andhra pichi....😅😅😅andhuke raa mee andhra valla tho separate ayndiii....

    • @ravulakrishnareddy8706
      @ravulakrishnareddy8706 ปีที่แล้ว

      Em parledule.Nuvvedo Telugu nu uddarinchinatlu.

  • @shahirshaik2477
    @shahirshaik2477 ปีที่แล้ว +1

    Don't worry Bandi Sanjay and BJP is waiting to make Hyderabad like UP.

  • @venkat665
    @venkat665 ปีที่แล้ว

    vere pranthaalu kudaa choodali oka saari mancheriyal choodandi.....naalugella kritham elaa unnado antha kante worst gaa unnadi

  • @vijayalaxmi211
    @vijayalaxmi211 ปีที่แล้ว +2

    Jai babu

    • @praveengaddam6737
      @praveengaddam6737 ปีที่แล้ว

      Evadu Babu 🤣🤣🤣POI Andra lo Jai kottu 🤣🤣🤣Jai Babu Adduku thine Andra Ani 🤣🤣🤣

  • @saradatupuri-gs1kj
    @saradatupuri-gs1kj ปีที่แล้ว

    Chandra Babu mundu chupe Karanam. KC R continue chesaru
    Ndra

  • @BBikxam
    @BBikxam ปีที่แล้ว +1

    Ktr Anna 🎉🎉🎉🎉🎉

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 ปีที่แล้ว +16

    Your video hundred percent✅✅✅. Excellent analysis

  • @khajasamiuddin3242
    @khajasamiuddin3242 ปีที่แล้ว +2

    This credit goes to firs CBN and second KTR only

    • @samiuddinomer8154
      @samiuddinomer8154 ปีที่แล้ว

      First credit goes to the qutub shahis then asaf jahis nizams

  • @javierdylan580
    @javierdylan580 ปีที่แล้ว

    it`s not that great bro. infrastructure is so, clumsy and disgusting no proper lines of building. and don`t compare with new york

  • @myvideos6819
    @myvideos6819 ปีที่แล้ว +1

    telangana ante okka hyd okkate kadu sami....roads building unte new york aypodu ra naina per capita income ento telsa NY citizens di 60lakhs/year mani manadi 5lakhs untadi.... karma ra babu mee understanding ki

    • @praveengaddam6737
      @praveengaddam6737 ปีที่แล้ว

      Telangana GDP Percapita South Indian States lo Number One....
      Chaala

    • @shivnaresh143
      @shivnaresh143 ปีที่แล้ว

      I agree first point roads and buildings untene development kaadh ...but mi second point lo when u compare New York with income u should also count the amount of expenses ...yearly 10-15 lakhs salary tho hyd lo comfortable ga batakachu...adhe new york lo 60 lakhs ki thaggette expenses untay thammi