ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Anna e music ఈ పాట లు మా చిన్నప్పుడు రోజులు గూర్తుచేశయి చాలా వందనాలు
Vijayawada Emmanuel Church song edi suvarthaswaram lo undi original song nice music
రచన, స్వరకల్పన : రెవ. వి.నెహెమ్యాగారు**************************************************పల్లవి : స్తుతించెదను నేను నిన్ను మనసారా భజించెదను నేను నిన్ను ప్రియమరా సజీవుడవు నా ప్రభువా జగములనేలే ` జగద్రక్షకుడా1. పూజార్హుడవు నీవే ప్రభు పూజించెద నిన్ను ప్రతిదినము రమ్యముగా పాడెదను పావనడగు నా ప్రియ ప్రభుని ॥స్తుతించెదను॥2. స్తోత్రార్హుడవు నీవే ప్రభు స్తుతించెద నేను దినదినము సతతము నిన్ను కొనియాడి సమర్పించెదను నా హృదయం ॥స్తుతించెదను॥3 అమర్త్యడువు నీవేప్రభు ఆరాధించెద అనుదినము ఆత్మతో నిన్నుసేవించి ఆవనిలో నినే చాటెదను ॥స్తుతించెదను॥
Very nice song bro
Cassette laga vundi superb support musical all
Excellent performance
Edi maa church song
Perfect...
God bless you mastan garu and ur team.my father also clanet player Tq
Chala chakkaga padaru heart full ❤❤❤❤
Very nice songs 🎉
❤❤❤❤
Sueper guruvugaru
Super
Nice
Hrudayapurwaka vandanamulu
Cameraman అందరినీ కావర్ చేయలేరా సమీ వినడానికి చాలా బాగుంది కానీ యవారు eami vavistunnaro తెలియాలి
సార్ రాగము చెప్పండి
❤😂
వాళ్లు దేవుని స్తుతించారు అంతే బ్రదర్
Thodi Ragam
@@Rudravaraprasad1981 అభేరి రాగం
Anna e music ఈ పాట లు మా చిన్నప్పుడు రోజులు గూర్తుచేశయి చాలా వందనాలు
Vijayawada Emmanuel Church song edi suvarthaswaram lo undi original song nice music
రచన, స్వరకల్పన : రెవ. వి.నెహెమ్యాగారు
**************************************************
పల్లవి : స్తుతించెదను నేను నిన్ను మనసారా
భజించెదను నేను నిన్ను ప్రియమరా
సజీవుడవు నా ప్రభువా
జగములనేలే ` జగద్రక్షకుడా
1. పూజార్హుడవు నీవే ప్రభు
పూజించెద నిన్ను ప్రతిదినము
రమ్యముగా పాడెదను
పావనడగు నా ప్రియ ప్రభుని ॥స్తుతించెదను॥
2. స్తోత్రార్హుడవు నీవే ప్రభు
స్తుతించెద నేను దినదినము
సతతము నిన్ను కొనియాడి
సమర్పించెదను నా హృదయం ॥స్తుతించెదను॥
3 అమర్త్యడువు నీవేప్రభు
ఆరాధించెద అనుదినము
ఆత్మతో నిన్నుసేవించి
ఆవనిలో నినే చాటెదను ॥స్తుతించెదను॥
Very nice song bro
Cassette laga vundi superb support musical all
Excellent performance
Edi maa church song
Perfect...
God bless you mastan garu and ur team.my father also clanet player Tq
Chala chakkaga padaru heart full ❤❤❤❤
Very nice songs 🎉
❤❤❤❤
Sueper guruvugaru
Super
Nice
Hrudayapurwaka vandanamulu
Cameraman అందరినీ కావర్ చేయలేరా సమీ వినడానికి చాలా బాగుంది కానీ యవారు eami vavistunnaro తెలియాలి
సార్ రాగము చెప్పండి
❤😂
వాళ్లు దేవుని స్తుతించారు అంతే బ్రదర్
Thodi Ragam
@@Rudravaraprasad1981 అభేరి రాగం