ఇల్లు మధ్య నుండి డిగ్రీలకు చూసినప్పుడు వాయువ్య గదిలో పడమర గోడ నుండి మొదలుపెట్టి 326.25 డిగ్రీల వరకూ పసుపు రంగుకు చెందినవి మంచిది. 326.25 డిగ్రీల నుండి ఉత్తరం గోడ చివరి వరకూ Water Blue మంచిది అవుతుంది. వాయువ్యం గది లో మిగిలిన రెండు గోడలు అంటే ఈ గదిలోకి కనిపించే తూర్పు గోడ, దక్షిణం గోడకు తెలుపు రంగు మంచిది అవుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలి అన్నీ ఇల్లులు ఒకటి కాదు, దేనికదే యూనిక్ గాఁ ఉంటుంది గావున ఇంటి ప్లాన్ ను గ్రాఫ్ పేపర్ లో కొలత కు గీసుకుని 'O' సర్కిల్ తో డిగ్రీలు గుర్తించి చేసుకోవాల్సి ఉంటుంది. జైహింద్
Sir ma house lo vayavam place lo children bedroom undhi sir
Aa room ki best colour combination cheppandi Guruvu Garu
ఇల్లు మధ్య నుండి డిగ్రీలకు చూసినప్పుడు వాయువ్య గదిలో పడమర గోడ నుండి మొదలుపెట్టి 326.25 డిగ్రీల వరకూ పసుపు రంగుకు చెందినవి మంచిది.
326.25 డిగ్రీల నుండి ఉత్తరం గోడ చివరి వరకూ Water Blue మంచిది అవుతుంది.
వాయువ్యం గది లో మిగిలిన రెండు గోడలు అంటే ఈ గదిలోకి కనిపించే తూర్పు గోడ, దక్షిణం గోడకు తెలుపు రంగు మంచిది అవుతుంది.
ఒకటి గుర్తుంచుకోవాలి అన్నీ ఇల్లులు ఒకటి కాదు, దేనికదే యూనిక్ గాఁ ఉంటుంది గావున ఇంటి ప్లాన్ ను గ్రాఫ్ పేపర్ లో కొలత కు గీసుకుని 'O' సర్కిల్ తో డిగ్రీలు గుర్తించి చేసుకోవాల్సి ఉంటుంది.
జైహింద్