మేకలు ఎవరు? గొర్రెలు ఎవరు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 3

  • @Ashokking-l2x
    @Ashokking-l2x 2 หลายเดือนก่อน

    చాలా చక్కనైన మెసేజ్ ఇది మంచి అంశం: మేకలు ఎవరు.? గొర్రెలు ఎవరు.? చాలా క్లుప్తంగా వివరణ చేశారు మేకలు సబ్బం ఎలాంటిది గొర్రెల స్వభావం ఎలాంటిది అని చెప్పి మేకల లాగా మనం ఉంటే నిత్యమును లోకం పరలోకాన్ని చేరుకోలేమని గొర్రె స్వభావము కలిగి ఏసుక్రీస్తు ఎలా అయితే తగ్గించుకొని గొర్రె సభను ధరించుకొని బొచ్చు కత్తిరించు వాని యొద్ద గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలా ఏసుక్రీస్తు ఆయనను సిలువ వేస్తున్నప్పుడు ఎవరిని కూడా పల్లెత్తి మాటలాడక ఆయనను కొడుతున్న వారి కొరకై తండ్రి మీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని పలికాడు అలాగే మనము కూడా లోక రక్షకుడు అయినా ఏసుక్రీస్తును మాదిరిగా పెట్టుకుని ఏసుక్రీస్తు ఎలా అయితే ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించాడో అలానే మనము కూడా ఏసుక్రీస్తు లక్షణాలను కనుగుని మనము కూడా కొద్ది జీవితంలో యదార్థ వంతులుగా జీవించి దేవుడు ఉండే లోకాన్ని చేరుకోవాలని చాలా చక్కనైన వాక్యాన్ని చెప్పారు🙏🙏
    చెప్పిన మీకును ప్రభువు పేరిట నా వందనాలు 🙏

  • @DaivakumarDaivakumar
    @DaivakumarDaivakumar 2 หลายเดือนก่อน

    ❤🎉🎉

  • @AbhishekAbhishekD-w2g
    @AbhishekAbhishekD-w2g 2 หลายเดือนก่อน

    Super messages ❤❤🎉🎉 బ్రదర్