Learned Ramaa Ravi garu namastae. Your knowledge is vast Above slokas are excellent. I plead for more and more brief solutions for our daily prayers. You are a Sanskrit Scholar. So you can search and give us daily prayers SOOKSHMA U LO MOKSHAMU. Please bringore and more vidros
అమ్మ మనం మాత్రం రకరకాల వంటలు చెసుకుంటాం కాని భగవంతునికి నిత్యం పిండి వంటలు చేసి పెట్టలెకపోతున్న అని అన్పిస్తుంది..... దయచేసి తక్కువ సమయంలో చెసుకునే నైవేద్యాలు తెలపరా......మీ ద్వారా తెలుసుకోవాలి అని......🎉🎉🎉🎉🎉
మనమ్ ఏమి తిన్న , తాగిన తినే ముందు ఒక్కసారి ఆ భవంతుని మనసులో జ్ఞాపకం చేసుకుంటూ ఆ నామాన్ని ఒక్కసారి తలుచుకుని తీసుకుంటే భగవంతునికి అర్పించినట్లే . ఖచ్చ్చితం. నేను అలాగే చేస్తాను.
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః|
యది చాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః||28||
యదికించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః|
యది వా భాగ్యశేషో మే శీతో భవ హనూమతః||29||
యది మాం వృత్తి సంపన్నాం తత్సమాగమ లాలసాం|
స విజానాతి ధర్మాత్మా శీతో భవ హనూమతః||30||
యది మాం తారయేదార్యః సుగ్రీవః సత్యసంగరః|
అస్మాదుఃఖామ్బుసంరోధాత్ శీతో భవ హనూమతః||31||
Tq
Tq
Thanq
Chala baga chepparu 15:24 ❤
Thank u soo much
Amma 🙏🙏
Tq madam చాలా ఈనాటి కాలనీ కి ఎంతో ఉపయోగకరమైన విషయం తెలియచేసిన మీకు ధన్యవాదాలు
Thank you so much Ramaa garu and thank you for the Slokas in the description box given 🙏
అద్భుతంగా చెప్పారు అమ్మ కి ధన్యవాదాలు 🎉🎉
Tq amma
Om sri ram
Learned Ramaa Ravi garu namastae.
Your knowledge is vast
Above slokas are excellent.
I plead for more and more brief solutions for our daily prayers.
You are a Sanskrit Scholar.
So you can search and give us daily prayers SOOKSHMA
U LO MOKSHAMU.
Please bringore and more vidros
అమ్మ మనం మాత్రం రకరకాల వంటలు చెసుకుంటాం కాని భగవంతునికి నిత్యం పిండి వంటలు చేసి పెట్టలెకపోతున్న అని అన్పిస్తుంది..... దయచేసి తక్కువ సమయంలో చెసుకునే నైవేద్యాలు తెలపరా......మీ ద్వారా తెలుసుకోవాలి అని......🎉🎉🎉🎉🎉
Panakam chesuko ma.. pachi Palu... bhathi tho Edina chesipettu
మనమ్ ఏమి తిన్న , తాగిన తినే ముందు ఒక్కసారి ఆ భవంతుని మనసులో జ్ఞాపకం చేసుకుంటూ ఆ నామాన్ని ఒక్కసారి తలుచుకుని తీసుకుంటే భగవంతునికి అర్పించినట్లే . ఖచ్చ్చితం. నేను అలాగే చేస్తాను.
🙏🙏
Thank you Ramagaru. Sundarakanda 4 slokalu. pettendi p
యది మాం తార యే దా ర్యః సుగ్రీవః సత్య సంగరః అస్మా దుఃఖాంబు సం రోదాచ్చీతో భవ హనుమతః
31 వ శ్లోకం
Tq mam
🙏🙏🙏🙏🙏🙏
శ్లోకం description box లో పేటలేదు రమ గారు
Slokas levu description lo
Amma.sai.baba.gurinchi.cheppandi
యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది చస్త్యేక పత్నీత్వం శీతో భవ హనుమతః
28 వ శ్లోకం
యది కించి దను క్రోశ స్త స్య మయ్యస్తి ధీ మతః యదివా భాగ్య శేషో మే శీతో భవ హనుమతః
29 వ శ్లోకం
Mam ee slokala lyrics peddaddi Telugu lo
Mam naku shokam kanipuncha ledu ,pls help cheyandi
యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా శీతో భవ హనుమతః
30వ శ్లోకం
Description lo pettaledu madam
Plz description lo pettendi madam
Madam ramayanamlo kishkinda Kanda ante emiti sundarakanda ante emiti vivarincha galaru clarity kosam mam
Sitamma anveshana bagam nu sundarakanda antaru. Ramula varu Sugrivunni kalavadam ni kishkinda antaru
Mantram two minits, suthi 13 minits
Suthi ekkuva cheppalsi dhi thakkuva