Fake misleading Thumbnail- why would you quote a wrong asset value to the house. Is it just for the sake of views? This house in Brunswick was sold for $610,000 in 2022. Currently equals 5 crores 6 lakhs approximately. You quoted 100 crores, seriously!! To be honest, this is a bigger house for that price, the west coast would have smaller houses for that price. Here, in the U.S, all the home addresses and market values are open to the public. So, there is no way you can lie about it. Never expected this from Suman TV though.
వేరే దేశాల్లో ఎంత హ్యాపీగా ఉన్నా కిక్ ఉండదు. అదే ఇండియా లో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఆనందమే వేరు అమెరికా లో 10 bhk లో ఉన్నాగానీ ఇక్కడ రేకుల ఇంట్లో ఉన్నంత ఆనందం ఉండదు ఎంతైనా ఇండియా ఇండియా నే
పూజ గదిలో చెప్పులతో /సాక్స్‌తో గంట కొట్టడం కొన్ని ప్రేక్షకులకు చూపించేటప్పుడు కొన్ని పద్ధతులు మీ ఇంటర్వ్యూ బాగుంటాయి కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకండి గార్డెన్లో తిరిగేటప్పుడు సాక్స్ కూడా తీసేసారు కానీ పూజ గదిలో సాక్స్ లతో గంట కొడుతున్నారు దేవుని తాగుతున్నారు ఇదేం పద్దతి రోషన్ గారు
అలీ గారు ఆమెని అక్క అంటారు... రోషన్ అందుకే అత్త అంటున్నారు... అంతే కానీ మేనత్త ఏమి కాదు. ఈమె NATA lo spritual chair member and millinium consultants lo manager....Ms.Sujatha Vemparala... సరదాగా అత్త అంటే ఎన్ని కామెంట్స్ వచ్చాయి రా బాబూ😅😅😅
I am not a fan of this guy. But yeah he is wearing shoeline socks not chappals. Can see his toes clearly moving. Chappals lo aah clear moment kanipinchadhu...please grow up everyone who commented on his footwear without any knowledge and observation
డబ్బు పేరు ఉంటే వీడు వరసలు కలిపేస్తాడు... ఆవిడా నిన్ను అసలు పట్టించుకోలేదు.... Overaction చేస్తున్నాడు ఎదవ... వీడిని ఎవరు పట్టించుకోకపోయినా వీడే వెళ్లి గోరిగించుకొని పెద్ద సెలబ్రిటీ లా కటింగ్ isthadu
I doubt ,that shez not Roshan s atha...may be a long relative or he met her in TANA n he will make a script and pleased her to accept and so shez not comfortable and in limit ,wer ee Roshan evaritho ayina chochukupoyi drama chestadu....shez showing photo frames of her father ,mother etc and introducing n he is saying ok ok ani...
1st :: interview chesinapudu Mike 🎤 guests ki sariga set chesara ledha chk cheyandi , 2nd :: cameraman ki sariga chupinchadam radhu btr chsnge him . Mi fsce thapa remaining place ni focus cheyaru. Next :: mi shoes , phant ,shirts ela edho oka pblm untundhi ,every vedio . Shoes 👟🧦 veskuni puja room , big celebrites house loki casual ga velipodam , pakavallani matladnivaka podam .....chala mistskes untai mi interviws lo
విదేశాల్లో ఉన్న మన సంప్రదాయాలు మరచిపోకుండా పాటిస్తున్నారు వాళ్ళు.. మన భారత దేశంలోనే ఉండి మన సంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారు రోషన్ మీరు..వాళ్ళు ఎంతో భక్తితో ,నమ్మకంతో ప్రతి రోజూ పూజించే పూజ మందిరం లో చెప్పులు వేసుకొని వెళ్ళడమే కాక పూజ మందిరంలో ఉన్న భగవంతుని విగ్రహాలు చెప్పులేసుకుని తాకుతావా..ఇదేనా నీ సంస్కారం...అత్త అని చెప్పడం కాదు..కనీసం వాళ్లకు ఉన్న సంస్కారం లో 10% అయిన నీకు వుంటే అలా చేయవు.. .మీరు అలా చెప్పులు వేసుకొని భగవంతుని విగ్రహాలు తాకడం చూస్తుంటే మాకే ఎంతో బాధగా ఉంది..అలాంటిది వాళ్ల ఇంటికి వెళ్ళి నీ బోడి వ్యూస్ కోసం తీస్తున్న వీడియో కోసం నీవు చెప్పులేసుకుని అలా చేయడం చూసి పూజించే దేవుణ్ణి నీవు అలా కించపరచడం చూసి ఆవిడ ఎంతగానో బాధపడి వుంటారు.. ముందు ఆవిడకు సారి చెప్పండి
I feel this guy is not genuine… misleading thumbnails…. N the way he talks … respect evadu evarki anipistundhi … buildup ekuva.. he feels he is giving money from his own pockets… gods knows… hope he will change the way he projects himself and interviews ella cheyalo please nerchokondi especially the way you questions to someone I’m talking about other interviews… and you can’t say about the back yard valadhi ani… don’t fool Indians please by giving wrong information… ekada it’s common …
I saw so many comments about he is wearing shoes. But he is wearing shoe line socks not chappals. Please grow up everyone who commented on his footwear without any knowledge and observation. I did not hear about 100cr. I think it could be 1.3 to 1.4 Million dollars.
Orey babu,90% of homes in usa will be even bigger than these homes . Indian in Texas live in 3-4 garage homes and will have minimum 4-6 bedrooms and swimming pools in some of the homes. You are over doing.
mother in law is somebody who gave her daughter to you. If not she is your aunt. i would rather have someone speak in good Telugu than in broken English
I am staying in rangareddy district I am single mother my son has Cerebral palay I am unable to do physio therapy to my son kindly help to my son for education and hospital fee
Fake misleading Thumbnail- why would you quote a wrong asset value to the house. Is it just for the sake of views? This house in Brunswick was sold for $610,000 in 2022. Currently equals 5 crores 6 lakhs approximately. You quoted 100 crores, seriously!! To be honest, this is a bigger house for that price, the west coast would have smaller houses for that price. Here, in the U.S, all the home addresses and market values are open to the public. So, there is no way you can lie about it. Never expected this from Suman TV though.
I don’t think this guy is a guessing guy type some of the things exaggerated.
Remaining Balance in home😮😮😂
For this fellow 10 Cr = 100 Cr. Watch all his previous interviews, he will make every one having 1 lakh as crorepati. Fake fellow.
100 crores members watch cheyali
India 150 crores watch cheyali Ani ardham 😂😂😂😂
This house is in North Brunswick sold at $610k in 2022. You can see the address in the video itself.
నీవు చూపించి ప్రేమ మీ అతాలొకనపడలేదురొషను
Dabbu undiga Inka manishem kanapadathaadule
@@gopalsindhuown atta kaduuu
@@prasady5316 rented😂
ఆవిడా కి ఎందుకు వచ్చాడురా బాబు, అన్నట్లు వుంది ఫేస్
Meru chala aapyaathatho ma atta antunaaru Roshan garu. Kani amelo meru vachharu anna manchi feeling ledu Roshan garu
వేరే దేశాల్లో ఎంత హ్యాపీగా ఉన్నా కిక్ ఉండదు. అదే ఇండియా లో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఆనందమే వేరు
అమెరికా లో 10 bhk లో ఉన్నాగానీ
ఇక్కడ రేకుల ఇంట్లో ఉన్నంత ఆనందం ఉండదు ఎంతైనా ఇండియా ఇండియా నే
Exactly true andii I am uk but india trip gives more happiness
Exactly
@@bornlifestyle2022 🙏🙏
Avunu
@@deekondaravi4270 😊
పూజ గదిలో చెప్పులతో /సాక్స్‌తో గంట కొట్టడం
కొన్ని ప్రేక్షకులకు చూపించేటప్పుడు కొన్ని పద్ధతులు మీ ఇంటర్వ్యూ బాగుంటాయి కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకండి
గార్డెన్లో తిరిగేటప్పుడు సాక్స్ కూడా తీసేసారు కానీ పూజ గదిలో సాక్స్ లతో గంట కొడుతున్నారు దేవుని తాగుతున్నారు ఇదేం పద్దతి రోషన్ గారు
సాక్షులు కాదు సాక్స్ లు
సాక్షులు కాదమ్మా... సాక్స్ లు
Roshan muslim, attha hindu Ila ne untadi
ఎడిట్ అప్షన్ లో సాక్స్ లు గా టైపు చేయండి
Yes andi meeru cheppindi correct andi
ఏదో డబ్బా లాగా ఉంది కానీ ఆనందం లేదు. నిజానికి సంతోషం అనేది ఒక వరం. అది చూపించుకో వటం లో గొప్ప గా వుండదు.
అలీ గారు ఆమెని అక్క అంటారు... రోషన్ అందుకే అత్త అంటున్నారు... అంతే కానీ మేనత్త ఏమి కాదు. ఈమె NATA lo spritual chair member and millinium consultants lo manager....Ms.Sujatha Vemparala... సరదాగా అత్త అంటే ఎన్ని కామెంట్స్ వచ్చాయి రా బాబూ😅😅😅
ఇలాంటి videos ఎవ్వరికి ఉపయోగం.
Meeku a vidamga atha ameki chala proud asalu vinapadaledu
Sakhshi shivanand garini chusi chala rojulu ayindi vari home tour cheyandi
I am not a fan of this guy. But yeah he is wearing shoeline socks not chappals. Can see his toes clearly moving. Chappals lo aah clear moment kanipinchadhu...please grow up everyone who commented on his footwear without any knowledge and observation
Yes
Roshan physical appearance bavuntundi kani interview standards takkuva
అత్త అయితే మా అమ్మ మా నాన్న అని పరిచయం చేయవలసిన అవసరం లేదు కదా... మీ తాతగారు నానమ్మ అని చెప్పాలి కదా...😮😅
Yes you are saying correct
Ahankaram kanipistundi me attagarilo anna
Cinema actor lu kuda antha style kottaru🤑
డబ్బు పేరు ఉంటే వీడు వరసలు కలిపేస్తాడు... ఆవిడా నిన్ను అసలు పట్టించుకోలేదు.... Overaction చేస్తున్నాడు ఎదవ... వీడిని ఎవరు పట్టించుకోకపోయినా వీడే వెళ్లి గోరిగించుకొని పెద్ద సెలబ్రిటీ లా కటింగ్ isthadu
Excellent her house look like model to NRIs I like very much she maintains Hindu culture though she has been in US for the last 45 years. 👌❤🙏
Me atta cheppina mata aartistulaki help super 👌🙏
ఆవిడ అసలు మీ అత్తయ్యేన, ఎందుకంటే మేనల్లుడు అంటే చాలా ప్రేమ ఉంటుంది ఎవరికైనా, కానీ అవిడలో అవేమీ కనిపించడం లేదు
Yes roshan lo vunna prema avida face lo ladhu
Yes
@@dhanalakshmi3851 garu hi andi
Menatta mother-in-law ela ayyindi🤔🤔
@@prashanthi7296 menthha responsea ledu .menathha kademo
Thank Roshan
America lo settled people houses annii elage vuntavi even my son house also same
Sound తక్కువగా ఉంది...వినడానికి ఇరిటెశన్ గా ఉంది.
I doubt ,that shez not Roshan s atha...may be a long relative or he met her in TANA n he will make a script and pleased her to accept and so shez not comfortable and in limit ,wer ee Roshan evaritho ayina chochukupoyi drama chestadu....shez showing photo frames of her father ,mother etc and introducing n he is saying ok ok ani...
Avidaki koncham attitude la vundi meru chakkaga apyayanga matladutunte avida matram attitude chupistundi
Already kalsi untaru mali video tisiuntaru😂
Attha ani pothe verri moham veskoni chusthundhi yendhi bro first time chusthunda yendhi ninnu 😂
House looks clumsy. No proper arrangement.
రోమన్ గారు మీరు shoeతో పూజ మందిరం వెళ్ల వచ్చ..?
congratulations Roshan garu now CEO of Sumantv
Adedo Samsung company ki CEO ainattu .. feel avutaventra
@@suriyaraj9923 WHO ARE YOU
@@suriyaraj9923 😂😂😂 nice timing
@@suriyaraj9923 😂😂😂
Roshan me atthaya garu chala baga matladaru, akkada ame padda kastalu gurinchi cheppi everu ala ibbandhi padakunda chusukuntunnaru, chala great thing ❤❤❤
100 cr enti ra ah house not even 3 cr 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Mee attha garu mimmalni antha pattinchukoledu
Roseanne let your Atthya talk. Give her space . Don’t control HER. ROSHAN SIR.
Chala proud ga kanipisthundhi
Correct
Roshan babu garu great.100 year's meeru mee bagundalani koru.megastar chiranjeevi gàri fan.
Not at all.good home tour it's as good as any common house in USA But you just saying this house as 100 cr it's just 8 to 9 cr in USA
I think she attended Ali's daughter wedding
Yes
1st :: interview chesinapudu Mike 🎤 guests ki sariga set chesara ledha chk cheyandi ,
2nd :: cameraman ki sariga chupinchadam radhu btr chsnge him . Mi fsce thapa remaining place ni focus cheyaru.
Next :: mi shoes , phant ,shirts ela edho oka pblm untundhi ,every vedio .
Shoes 👟🧦 veskuni puja room , big celebrites house loki casual ga velipodam , pakavallani matladnivaka podam .....chala mistskes untai mi interviws lo
In every interview you mentioned crores 100 crores
1000 crores not good
Who need that ...
Yes.
Nuvvu attha ani poyav kani aamey ninnu pedha ga em pattinchukoledu😂
😂😂😂😂😂😂😂😂😂
😂😂😂😂 yes correct
@@kavithakothapalli1153 👏👏👏👏👍👌
She is not his atthaya. Roshan has the habit of calling pple as peddanna to Krishnam raju and so as this lady.
Yes me also. Thinking like that
Me atta voice vinabadatam ledu house 🏡 super 👌🙏
హాలో రోషన్ గారు మీ మాటలే వినపడు తున్నాయి. కాని మీ అత్తయ్య గారి మాటలు ఏవి స్పష్టంగా వినపడ లేదు. ఇల్లు తోట బాగుంది.
దేవుడి గది అంటూ గంట కొడుతూ కాలికి ఆ జోళ్ళు ఇప్ప లేదే . ఇల్లె గుడి అంటున్నారు కాలికి జోడు వేసుకుని గుడిలో కి వెళ్తార అమెరికా లో
పూజ గది లో బూట్లు వేసుకొని దేవుళ్ళు ను తాకొచ్చ. రోషన్. ని సంస్కృతి సంస్కారం ఏ మైనది. నాన్ సెన్స్
ఎలాంటి అత్త
Ee abbai ooo feel aipotadu. Aavida chala meterial ga undi
AME me atta aithe antha happy ga leru .. meeru vachinanduku
Roshan.... Pooja గదిలో మందిర్ కి దగ్గరగా Cheppulu వేసుకుని వెళ్లడం Indian Culture...? 🤔
evidalo prema aapyatha em kanipinchatledu and charity perutho baga sampadinchinatlundi
😂😂😂😂😂
100 kotla house unte vidu anchoring enduku chesukuntadu emaina link unda asalu.
Super bro god bless you ❤❤🎉
Nice sarees 👌
❤❤❤❤super super super
Mi atha chaala arrogant gaa behave chestondi
విదేశాల్లో ఉన్న మన సంప్రదాయాలు మరచిపోకుండా పాటిస్తున్నారు వాళ్ళు.. మన భారత దేశంలోనే ఉండి మన సంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారు రోషన్ మీరు..వాళ్ళు ఎంతో భక్తితో ,నమ్మకంతో ప్రతి రోజూ పూజించే పూజ మందిరం లో చెప్పులు వేసుకొని వెళ్ళడమే కాక పూజ మందిరంలో ఉన్న భగవంతుని విగ్రహాలు చెప్పులేసుకుని తాకుతావా..ఇదేనా నీ సంస్కారం...అత్త అని చెప్పడం కాదు..కనీసం వాళ్లకు ఉన్న సంస్కారం లో 10% అయిన నీకు వుంటే అలా చేయవు.. .మీరు అలా చెప్పులు వేసుకొని భగవంతుని విగ్రహాలు తాకడం చూస్తుంటే మాకే ఎంతో బాధగా ఉంది..అలాంటిది వాళ్ల ఇంటికి వెళ్ళి నీ బోడి వ్యూస్ కోసం తీస్తున్న వీడియో కోసం నీవు చెప్పులేసుకుని అలా చేయడం చూసి పూజించే దేవుణ్ణి నీవు అలా కించపరచడం చూసి ఆవిడ ఎంతగానో బాధపడి వుంటారు.. ముందు ఆవిడకు సారి చెప్పండి
అక్కడ ఇండియన్ కల్చర్ పోగుడుతూ నువ్వు మరిచి పోతావా చి చి
Show us actress lays house in California
We couldn't hear a word what she is saying
aavida antha comfortable ga laru
You don't know what is what in their house. Just to get views you wanted to show a 100 crore worth house. It seems she is not related to you.
Please once you listen this vedio, then you find audio defect.
Ali garu great
రోషన్ గారు మీ అత్తగారిని మాకు కూడా కొంచెం సహాయం చేయండి ప్లీజ్
Pillanichina attha na ,menatthana ,leka amereka attana?
Amerika atta
అన్నయ్యగారు చెప్పులు వేసుకొని దేవుడి గదిలోకి వెళ్ళకూడదు కదా అన్నయ్య
Avi cheppulu kadu saxlu andi
Those are not chappals they are socks
Aina bare foot pooja room loki vellachu kada...
A dina chepthey clear vundali attha antey ni pellam amma Leda mi dad akka ala relation ceppu
దేవుడి గదిలో చెప్పులేసుకుని ఉన్నారెంటి.తప్పు కదా.
Those are not slippers. They are socks
😮vv@👌
Roshan wearing shoes in Pooja room 😮
Site area 1 acre cheppara, actual house area enta cheppara plz
Her voice not clear
Amma chala machivaru 🙏🙏
Koncham kuda aloxhinchaleda cheppulu vesukoni ganta kotti vigrahaalu muttukunnaru inka lawn lo footwear lekunda vunnari
Avi sox
Rotion nuvvu atta atta antunnavu kani avida ninnu alludila sonthavadiga matladatledu
I feel this guy is not genuine… misleading thumbnails…. N the way he talks … respect evadu evarki anipistundhi … buildup ekuva.. he feels he is giving money from his own pockets… gods knows… hope he will change the way he projects himself and interviews ella cheyalo please nerchokondi especially the way you questions to someone I’m talking about other interviews… and you can’t say about the back yard valadhi ani… don’t fool Indians please by giving wrong information… ekada it’s common …
ఏంటి బ్రో పూజా గదిలో షూస్ వేసుకొని వాళ్లచ్చా బ్రో మీకు తెలియదా మన తెలుగు పద్దతులు ఇది చాలా తప్పు కదా
Thammudu nuvvu entha premagaa matladuthunnav kani mee atha daggara ledu Ali gari meeda vunna prema neemedha chupinchalaa
I saw so many comments about he is wearing shoes. But he is wearing shoe line socks not chappals. Please grow up everyone who commented on his footwear without any knowledge and observation. I did not hear about 100cr. I think it could be 1.3 to 1.4 Million dollars.
Mee program chala bagundi Charity gurunchi awareness chasaru roshan garu
Ma amma nanna antundi avida vedu yemi analedhu mana?
Orey babu,90% of homes in usa will be even bigger than these homes . Indian in Texas live in 3-4 garage homes and will have minimum 4-6 bedrooms and swimming pools in some of the homes. You are over doing.
Hi bro i am big fan of you bro❤
Ameku mike arrange chesara leda.
You never say things that you do for charity
ఇళ్లు అనాలండి. ఇల్లులు కాదు
ఒక్కమాట వినబడితే ఒట్టు
😂😂
It's true 😀
My great grandfather surname is Vemparala
Roshan garu.. entha chethaga vundo illu.. come to CA and see home .. lot sizes
Maa ku one crore help cheyyachhu ga..memu poor😢
Attagari sound vinipinchaledu
Ame mohame antha kontamandhi navvina edchinattuntadhi kadandi alaga
దేవుడి గుడి వద్ద చెప్పులు.. కర్మ
USA lo homes inthakante kuda bhaghuntaye chudataniki neat ga ledhu.
Is she really your 'Attha' either by blood or by marriage?? Doesn't feel like it.
pls dont show this rich people in america. pls show us how poor people suffering.
No proper organisation of the things... Worst attitude she has got.. denike intha build up ah
Avadra veedu anattu choosindhi Attha first reaction 😂
ఆవిడా మీ అత్త నేనేనా అలిగాడు మీ అత్త డబ్బా కొట్టుకోవడం లో ఫస్ట్ అనుకుంట
mother in law is somebody who gave her daughter to you. If not she is your aunt. i would rather have someone speak in good Telugu than in broken English
చెప్పులు తీయకుండా పూజ గది కి వెళ్ళి గంట కోట వచ్చు నా???
I am staying in rangareddy district I am single mother my son has Cerebral palay I am unable to do physio therapy to my son kindly help to my son for education and hospital fee