చిర్రావూరి గారు మాట్లాడే భాష అస్సలు బాగోలేదు. ఈ వీడియో లో చాలా వెటకారంగా, వెకిలి భాష మాట్లాడారు.Sir దయచేసి పండితులందరూ ఒకరిని ఒకరు గౌరవించుకోండి. లేకుంటే జనాల్లో మీరందరు పలుచనై పోతారు.
బ్రాహ్మణా అనేకత్వం అన్నట్లు గా బ్రాహ్మణులకు బ్రాహ్మణులే శత్రువులు. బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులందరూ కలసి ఉండాలని కోరుకుంటున్నాయి. పదే పదే ఐకమత్యం జాతికి బలం అని చెప్పు తున్నాయి మీలో మీరు గొడవలు పడి జాతిని బలహీన పరిచవద్దని బ్రాహ్మణ సంఘాలు చెపుతున్నా పండితులు పట్టించుకోవడము లేదు. సంఘనాయకులు వీళ్లకు కనువిప్పు కలిగించండి.
ఏంటండీ మీరిలా మాట్లాడుతారు ? నేను వీడియో లో క్షమాపణ చెప్పాను. ఆయనని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరాను. నా విజ్ఞతను గుర్తించాల్సింది పోయి మీరిలా అనడం ఏంటి ?
🙏🙏🙏🙏🙏🙏 అయ్యా గురువుగారు చిన్నచిన్న విభేదాలు ఉంటే సరి చేసుకోండి స్వామి అది కూడా మూడో వ్యక్తికి తెలియకుండా 🙏🙏🙏🙏🙏🙏🙏 గురువులంటే గౌరవం ఎక్కువ 🙏🙏🙏🙏🙏🙏🙏 మీరంతా మంచి చెబుతున్నారని మేమంతా నమ్మకంతో ముందుకెళ్తున్నాం మీరంతా ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకుంటూ పోతే మా మనసులు బాధ పడుతున్నాయి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ మెసేజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏 ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కొండను తవ్వి కొండముచ్చును పట్టారు అనడం కరక్టే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. మిడిమిడి జ్ఞానంతో వీడియోలు చేస్తున్న వారిపట్ల చిర్రావురి గారు కఠినంగా వుంటున్నారు మంచిదే. సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారం చేస్తున్న వారిని వాస్తవాలు చెపుతూ విమర్శిస్తున్నారు నేను సపోర్ట్ చేస్తా. మీరు ఆయన పైన దాడిచేస్తున్నారు సరిగా లేదు.
చిరావురి గారు ఈ మధ్య వేషమూ మార్చెను,భాషనూ మార్చెను. మిమ్మల్ని ఎలాగైనా తొక్కేస్తం.పై మెట్టు మీద కు వెళితే ఇదే రిపీట్. బ్రాహ్మణులు మీరు మీడియా ద్వారా వెళ్ళకండి. కంచి కామ కోటి పీఠం లో పరిష్కరించుకోండి. లేదా త్వరలో ఇలాంటివాటికి ఓ బ్రహ్మణ వేదిక ను ఏర్పాటు చేసుకొందాం. బహిరంగం గా వద్దు❤
మీరు చెప్పినది అక్షర సత్యం స్వామి ఆయనకి ఏం తెలియదు ఆయన గట్టిగా అడిగితే ఆచారం అంటూ తపించుకుంటాడు అందరిదీ వ్యాపారం అంటాడు ఆయన చేసేది అదే కానీ తన వైపు ఉన్న 3 వెళ్ళను చూసుకోకుండా పక్కనవాడి వైపు వేలుచూపెడతారు
విద్వత్తు, సామాజిక స్పృహ, ధర్మ నిష్ట, సనాతన ధర్మాభిలాషి వంటి ఎన్నో దైవిక లక్షణాలు కలగలసి ఉన్నటువంటి వారు నేటి సమాజంలో బహు దుర్లభం. సమాజానికి మార్గానిర్దేశనము చేస్తున్న బహు కొద్దిమంది సద్బ్రాహ్మణులు కూడా ఇలా నలుగురిలోకి వచ్చి ఒకరిపై మరొకరు చిర్రుబుర్రులాడుతుంటే నా వంటి అతి సామాన్యులకు కూడా చులకన అయిపోరా? మన హైదవం అసలు ఒంటి కాలుపైన అయినా నడుస్తున్నదా అన్నట్లుగా ఉన్నది నేడు. అందులో బ్రాహ్మణుల పరిస్థితి మరీ దయనీయం. కనుక ఏదైనా ఉంటే ఒక దగ్గర కూర్చొని చర్చించి బ్రాహ్మణత్వాన్ని, సనాతన ధర్మమును గురుతర బాధ్యతతో ముందుకు తీసుకుని వెళ్ళవలసినదిగా సవినయముగా విజ్ఞప్తి. - మహా జనేభ్యో నమః 🙏 - జై శ్రీరామ్ 🙏🚩
గురువు గారు శ్రీకాంత్ శర్మ గారు మన హిందూ ధర్మం కోసం పరితపిస్తారు. ఆయన చెప్పే దానిని చాలా స్పష్టంగా చెపుతారు. కొత్తగా చూస్తున్న వారికి తప్పుగా అనిపిస్తున్నట్లుగా వున్నట్టుగా ఉంది.
Sakthya గా ఉం టూ హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడుల మీద పోరాటం చేయండి. కల్వరి ..8లక్షల మంది ను కన్వర్ట్ చేసైంది. ఘర్వ వపసై చేయించండి. మీరు వారిమీద,వారు మీ మీద వీడియోస్ ఎందుకు? కలిసి పనిచేయండి. ధర్మం ను కాపాడండి ధర్మో రక్షతి రక్షితః
Guruji..Namaskaram. we are really sorry..kindly stop these videos going forward. We need both of you are helping all the ppl. Actually what you said is correct. Ohm Shree Gurudevo Bhava! 🙏🏻
Guruvgaru namaste 🙏 Asalendukandee....idantha Meru anavasaramga personal ga matladavalaaina vatini social media lo upload chesi.... Bayati vallaki lokuva avutunnaru.... Meeremyna chinna pillalaa.... Koddiga aalochinchandi
నమస్తే అండి. నేను చేస్తుంది సద్విమర్శ. కోడి గుడ్డు మీద ఈకలు పీకడం లేదు. అందరినీ అయినదానికీ కానిదానికి విమర్శిస్తుంది శ్రీ. చిర్రావూరి గారే. దయచేసి అర్థం చేసుకోండి.
Please stop pointing mistakes in others. Appreciate good he is doing exposing bad people who is getting bad name to Hindus. Please cooperate among yourselves and focus on Hindu dharma propaganda.
అయ్యా రాజు గారిని విమర్శించలేదండి ఆయన చెప్పే రెమెడీస్ స్నానం అయిపోయాక గాజులు మార్చుకోమని ఇంకా ఏమీ రెమెడీస్ చెప్పా రు అవి తెలుసుకోవచ్చు చిర్రావూరి గారిని అడిగారు అడిగారు
హిందూ ధర్మంలో ఎదవలు ఎక్కువయ్యారు, అయ్యా మీరు చెప్పే దాంట్లో నిజాన్ని గ్రహించడం కంటే. అది కాంట్రవర్సీ గా చూసే వాళ్ళు ఎక్కువయ్యారు. హిందువులకు చిర్రావురి లాంటి వాళ్ళే నచ్చుతారు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని మన పేరు పై హోమాలు వ్రతాలు చేస్తారు కదా ఫాపం. ఈ జనాలు మారరు sir కలియుగం లో కలి ప్రభావం పెరుగుతూనే ఉంది కానీ తగ్గదు.
ఏంటండీ మీరిలా మాట్లాడుతారు ? నేను వీడియో లో క్షమాపణ చెప్పాను. ఆయనని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరాను. నా విజ్ఞతను గుర్తించాల్సింది పోయి మీరిలా అనడం ఏంటి ?
Munduga guruvu gariki🙏🙏ayya meru emata appude a guruvu gariki cheppi meru enduku hechharincha ledu meru chesindi tappu ani oka vela meru chrppina ayana me mata vina leda leda ayana tappu oppukoleda edi nijam guruvu garuPadella kindativi ,eppativo ippudu teeyatam kavalani villu ekkupettadam enta varaku correct guruvu garu , dharmam kosam iddaru vunnata stanam lo vunn varu evari kosamo meeru meeru vadinchukunte samanya prajalam,agnanulam ippudippude melanti goppa goppa guruvu lanu memu direct ga kalsuko leka poina e you tube dwara aina meeru cheppe manchi matalu paddatulu telusuko galgutunnam atuvantidi, ippudu anni telisina mere ila vaduladukuntu pote memu mee nunchi em nerchu kovalani sandesham istunnaru adi malanti agnanulu chese pani alanti burada machha meru antinchu kokandi ,meru manchi saraswati putrulu meru satvikulu meku revange lanti video lu pettadadam entavaraku Correct antaru mere cheppandi e namata tappite peddalaku manspoortga na kshamapanalu,an pillalaku manam ilantivi cheyyoddu ani chebutuntam alage prati intlo ilanti godavalu vuntai kani melanti peddalu parishkara margam chupe varu pls ayya okkasari alochinchadi parishgara Margam chpinchi maku aadarshaga vundalani korukuntunnanu guruvu garu
అబ్బా కరెక్ట్ గా మాట్లాడారు సార్... ఇన్ని రోజులకు బుర్ర ఊరికి... కరెక్ట్ మొగుడు వచ్చాడు... అన్ని తప్పుడు మంత్రాలు చదువుతూ ఉన్నాడు... పైగా నాకంటే పెద్ద పండితుడు ఇంకెవరూ లేదు అని చెప్పుకుంటూ ఉంటాడు.. ఒక గురువై ఉండి.. కోతి చేష్టలు.. డాన్సులు... మహిళలను కించపరచడం... ఎదుటివాళ్లను తప్పులు పట్టడం... కోడిగుడ్డు మీద ఈకలు పీకడము... ఇవా గురువుల చేయవలసిన పనులు.. సనాతన ధర్మాన్ని రక్షిస్తాను.. అంటున్నాడు కదా పాస్టర్ ల మీద... ముల్లాల మీద వీడియోలు చేయమనండి... వాడి రంగు బయటపడుతుంది... ఎందుకంటే అన్యమతస్తులు కేసులు వేస్తారని భయం... పాపం ఈ ఆడవాళ్లు ఏమి చేయరు కదా అందుకే వాళ్ళ మీద పడ్డాడు.. ఉత్తర కుమారుడు
ఈ చిర్రావూరి డబ్బులు కోసం మాత్రమే.. ఈ కాంట్రవర్సీలు చేస్తున్నాడు... ఎందుకంటే ఈ మధ్యన అతన్ని ఎవరు పట్టించుకోవడం లేదు... అతని వీడియోలు ఎవరు చూడడం లేదు... అందుకే రూట్ మార్చాడు... ఎంతసేపు... ప్రజల్ని భయపెట్టడమే.. ఒకసారి వాడిన దీపాలు మళ్ళీ వాడకూడదు.. దీపం దేవుడు వైపే తిప్పాలి... డ్రెస్ వేసుకుని పూజ చేయకూడదు... ఇలా భయపెట్టే వా పూజలు... భక్తిగా చేయండి అని మాత్రం చెప్పడు... అందరూ భయపడి పూజలు మానేసే విధంగా చేస్తున్నాడు... భక్త శబరీ కన్నప్ప వీళ్ళందరూ కూడా భక్తితో ఆరాధించారు.... పైగా.. అన్నమయ్య తోమని పల్లెల వాడు అన్నాడు నిజమే.. మట్టి కుండలో నైవేద్యం చేస్తే దాన్ని వాడరు మట్టి దీపం ఎంగిలి ఎందుకు అవుతుంది... దీని గురించి ఘనాపాటి గారు కూడా చెప్పారు... శాస్త్రంలో లేని విషయాలు చెబుతాడు చీపురు కట్టకు పూజ చేయమంటాడు... నేను వచ్చేసాను ఇంక మీకు భయం లేదంటాడు... సబ్స్క్రైబ్ చేసుకో మంటాడు... పదిమందికి షేర్ చేయమంటాడు... డాన్సులు వేస్తాడు.. బట్టలు విప్పేసి జంజం చూపిస్తాడు... ఈ చిర్రావూరి కి పిచ్చెక్కింది ఏమో అనిపిస్తుంది... లేకపోతే డబ్బులు కోసం ఈ నాటకాలు ఆడుతున్నాడు అనిపిస్తోంది... నిజంగా వాడైతే మాత్రం పెద్ద ఫ్రాడే😮
మా ఊరిలో కూడా కొన్నీ ప్రత్యేక సందర్భాలలో పెట్టిన మట్టి ప్రమిదలు మళ్లీ వాడరు దీపావళి కి అలంకరణ కు మాత్రం మళ్లీ మళ్లీ వాడతారు చిర్రావూరు గారు అదే చెప్పారు
నమస్తే అండి. నేను చేస్తుంది సద్విమర్శ. కోడి గుడ్డు మీద ఈకలు పీకడం లేదు. అందరినీ అయినదానికీ కానిదానికి విమర్శిస్తుంది శ్రీ. చిర్రావూరి గారే. దయచేసి అర్థం చేసుకోండి.
1500/2000 years kritam Islam matam unda ? Ledu ani antu naru chala mandi. Ala iete Bibi Nanchari evaru ? Aame ki mana Demudi tho marriage ela aindi? .Aa puranalu nijama? Explaine cheyagalaru.
Bibi nanchari story పురాణాల్లో లేదు. 14th century Muslim rule time లో పుట్టిన కథ. Please google and watch TH-cam videos on this. If you read many sources, you will get some idea. My suggestion is not to believe everything written in any book. Use your intelligence, logic and decide if that is applicable to you and the current times. I am a advait philosophist and that makes sense to my scientific background.
నమస్తే అండి. నేను చేస్తుంది సద్విమర్శ. కోడి గుడ్డు మీద ఈకలు పీకడం లేదు. అందరినీ అయినదానికీ కానిదానికి విమర్శిస్తుంది శ్రీ. చిర్రావూరి గారే. దయచేసి అర్థం చేసుకోండి.
Devudu unnaadu anni choosthu untaadu anni lekka untundhi ga daya chesi ilaanti vimarshalu vaddhu andharikanna mana dharmam& dheivam goppa ee maatalu thappuga anipisthe kshaminchandi🙏
నండూరి గారు ఆడంగిలా సాగదీసి చెపుతుంటే మీకు బాగుందా మరి...గరికపాటి గారు వెర్రిగా చెపుతుంటే నచ్చుతుందా మీకు...ఎవరి స్టైల్ వాళ్ళది...చిరంజీవి ఒక స్టైల్ అయితే chirravuri ఇంకో స్టైల్...మీకు నచనంత మాత్రాన waste అనడం తప్పు..ఆయన్నీ మీడియా లో ,బయట కలిపి లక్షలమంది ఫాలో అవుతున్నారు...వాళ్ళకి నచ్చుతున్నడుగా దానికి ఏమంటారు..చాగంటి గారి తరువాత ప్రజల్లో ఆధ్యాత్మికం పట్ల అంత ముక్కుసూటిగా ఇంపాక్ట్ ఇచ్చేది chirravuuri మాత్రమే..అది కాదనలేని సత్యం
ఏంటండీ మీరిలా మాట్లాడుతారు ? నేను వీడియో లో క్షమాపణ చెప్పాను. ఆయనని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరాను. నా విజ్ఞతను గుర్తించాల్సింది పోయి మీరిలా అనడం ఏంటి ?
ఏంటండీ మీరిలా మాట్లాడుతారు ? నేను వీడియో లో క్షమాపణ చెప్పాను. ఆయనని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరాను. నా విజ్ఞతను గుర్తించాల్సింది పోయి మీరిలా అనడం ఏంటి ?
Last ki miru chesindi ela vndante mcnchi chepe vallani kuda cheda kotali ani chepinatundi ala kaka pote mire parsonal ga phone chesi sarididdavallu ala kakunda public ga TH-cam lo cheparu manam bagu padam migata vallani bagucheyalemu anadaniki mire oka example
మీరు చేసిన పని చాలా నచ్చింది చిర్రా రావు గురించి చెప్పడం
చిర్రావూరి గారు మాట్లాడే భాష అస్సలు బాగోలేదు. ఈ వీడియో లో చాలా వెటకారంగా, వెకిలి భాష మాట్లాడారు.Sir దయచేసి పండితులందరూ ఒకరిని ఒకరు గౌరవించుకోండి. లేకుంటే జనాల్లో మీరందరు పలుచనై పోతారు.
ఇలా మనలో మనమే దెబ్బలాడు కోవడం సరికాదు ani నా అభిప్రాయం...వేరే మతస్తులు అందుకే manalanu ఆట పట్టిస్తారు 😢😢
🕉🙏
ప్రమాదో ధీమతాం అపి !
మనవారితో మనం గొడవ పడ్తే
అవతల వారు లాభం పొంది
పండగ చేసుకుంటారు ...
ముందు యూట్యూబ్ నాన్ చేస్తే ఈ గోల ఉండదు
చాలా బాగా చెప్పినారు
అటువంటి వాళ్ళను పట్టించుకోకండి
అతను మంచి నటుడు పండితుడు కాడు
బ్రాహ్మణా అనేకత్వం అన్నట్లు గా బ్రాహ్మణులకు బ్రాహ్మణులే శత్రువులు.
బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులందరూ కలసి ఉండాలని కోరుకుంటున్నాయి. పదే పదే ఐకమత్యం జాతికి బలం అని చెప్పు తున్నాయి మీలో మీరు గొడవలు పడి జాతిని బలహీన పరిచవద్దని బ్రాహ్మణ సంఘాలు చెపుతున్నా పండితులు
పట్టించుకోవడము లేదు.
సంఘనాయకులు వీళ్లకు
కనువిప్పు కలిగించండి.
ఏంటండీ మీరిలా మాట్లాడుతారు ?
నేను వీడియో లో క్షమాపణ చెప్పాను.
ఆయనని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరాను.
నా విజ్ఞతను గుర్తించాల్సింది పోయి మీరిలా అనడం ఏంటి ?
Ila aithe Ela andi guruvu gaaru ,mana Brahmins chaala thaggipoyaru ,evaro koddi madhi vedalu shastralu adyayanam chesthunnaru ,unna koddi mandhilo manalo maname kottukunte Ela andi ,manaki value undadhu choose vaariki baagundadhu ,mana vedhalu ,shastralu adyayanam chesedhi bhagavanthudi thathvanni inko 4 ki cheppadaniki , bhakti ni panchadaniki ,mukthi maarganni cheppadanike kadha andi ,Ila nen goppa meeru goppa ani kotladukunte em vasthadhandi
మీరిద్దరూ ఒకరిని ఒకరు బ్లాక్ చేసుకోండి. గొడవ పడకండి మేము చూడలేకపోతున్నం
చక్కగా చెప్పారు
హిందూ మతము అంటే నే వేరే మతం చులకన చేస్తున్నారు ఇద్దరు గురువులు మీరు పొట్లడుకుంటున్నరు
🙏🙏🙏🙏🙏🙏
అయ్యా గురువుగారు చిన్నచిన్న విభేదాలు ఉంటే సరి చేసుకోండి స్వామి అది కూడా మూడో వ్యక్తికి తెలియకుండా
🙏🙏🙏🙏🙏🙏🙏
గురువులంటే గౌరవం ఎక్కువ
🙏🙏🙏🙏🙏🙏🙏
మీరంతా మంచి చెబుతున్నారని
మేమంతా నమ్మకంతో ముందుకెళ్తున్నాం
మీరంతా ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకుంటూ పోతే మా మనసులు బాధ పడుతున్నాయి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ మెసేజ్
🙏🙏🙏🙏🙏🙏🙏 ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chirravuri garu avarini thittaledu
Thappuga palakakudadu sari chesuko mani chepparu
Positive ga theeskonidi
Ayagaru 🙏🙏🙏💐
అంత ఎందుకండీ....అదే దుర్గా సూక్తం చిర్రా వూరి గారిని చెప్పమనండి.
చెబితే దొరికిపోతాడు కదండీ 😃
కొండను తవ్వి కొండముచ్చును పట్టారు అనడం కరక్టే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే.
మిడిమిడి జ్ఞానంతో వీడియోలు చేస్తున్న వారిపట్ల చిర్రావురి గారు కఠినంగా వుంటున్నారు మంచిదే.
సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారం చేస్తున్న వారిని వాస్తవాలు చెపుతూ విమర్శిస్తున్నారు నేను సపోర్ట్ చేస్తా.
మీరు ఆయన పైన దాడిచేస్తున్నారు సరిగా లేదు.
వెనకేసుకొని రావచ్చు కానీ మరీ ఇలా కళ్ళు మూసుకుని వెనకేసుకుని రాకూడదు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడుతారు మరి.
సవాల్ ని స్వీకరించమని చెప్పండి.
చర్చకు రమ్మని చెప్పండి వారికి.
@@HinduDharmaChakramఏమి తెలియని వాళ్ళు మాట్లితే ఇలానే ఉంటది మీరు పట్టించుకోకండి శర్మ గారు🙏🙏
కొండముచ్చు, చాట భారతం ఇలాంటివి ఒక పండితులకు తగని భాష
చాలా కరెక్ట్ గా అడిగేరండి సూపర్. ఆయన మంత్రాలు తప్పుగానే ఉచ్చరిస్తారు కానీ ఆయన అది ఒప్పుకోరు 😂😂
చిరావురి గారు ఈ మధ్య వేషమూ మార్చెను,భాషనూ మార్చెను. మిమ్మల్ని ఎలాగైనా తొక్కేస్తం.పై మెట్టు మీద కు వెళితే ఇదే రిపీట్.
బ్రాహ్మణులు మీరు మీడియా ద్వారా వెళ్ళకండి. కంచి కామ కోటి పీఠం లో పరిష్కరించుకోండి. లేదా త్వరలో ఇలాంటివాటికి ఓ బ్రహ్మణ వేదిక ను ఏర్పాటు చేసుకొందాం. బహిరంగం గా వద్దు❤
Nijam baga chepparu ... Thananu evaru analeru ane oka garvam chalq perigipoundhi ......ennosarlu memu pettina comments ni kuda vallu delet chesi ayanani pogudetivi pettukovadam idhi chala sarlu gamaninchamu ....idhi 💯 nijam
మీరు చెప్పినది అక్షర సత్యం స్వామి ఆయనకి ఏం తెలియదు ఆయన గట్టిగా అడిగితే ఆచారం అంటూ తపించుకుంటాడు అందరిదీ వ్యాపారం అంటాడు ఆయన చేసేది అదే కానీ తన వైపు ఉన్న 3 వెళ్ళను చూసుకోకుండా పక్కనవాడి వైపు వేలుచూపెడతారు
విద్వత్తు, సామాజిక స్పృహ, ధర్మ నిష్ట, సనాతన ధర్మాభిలాషి వంటి ఎన్నో దైవిక లక్షణాలు కలగలసి ఉన్నటువంటి వారు నేటి సమాజంలో బహు దుర్లభం. సమాజానికి మార్గానిర్దేశనము చేస్తున్న బహు కొద్దిమంది సద్బ్రాహ్మణులు కూడా ఇలా నలుగురిలోకి వచ్చి ఒకరిపై మరొకరు చిర్రుబుర్రులాడుతుంటే నా వంటి అతి సామాన్యులకు కూడా చులకన అయిపోరా? మన హైదవం అసలు ఒంటి కాలుపైన అయినా నడుస్తున్నదా అన్నట్లుగా ఉన్నది నేడు. అందులో బ్రాహ్మణుల పరిస్థితి మరీ దయనీయం. కనుక ఏదైనా ఉంటే ఒక దగ్గర కూర్చొని చర్చించి బ్రాహ్మణత్వాన్ని, సనాతన ధర్మమును గురుతర బాధ్యతతో ముందుకు తీసుకుని వెళ్ళవలసినదిగా సవినయముగా విజ్ఞప్తి. - మహా జనేభ్యో నమః 🙏 - జై శ్రీరామ్ 🙏🚩
తమరి విజ్ఞత కు నా ప్రణామములు. మంగళాని భవంతు. *శివోహం*
Super ga chapparu
మీరు చెప్పినది, చేసినది ముమ్మాటికీ సబబు.
Sir, we respect you for this video
గురువు గారు శ్రీకాంత్ శర్మ గారు మన హిందూ ధర్మం కోసం పరితపిస్తారు. ఆయన చెప్పే దానిని చాలా స్పష్టంగా చెపుతారు. కొత్తగా చూస్తున్న వారికి తప్పుగా అనిపిస్తున్నట్లుగా వున్నట్టుగా ఉంది.
ఆయనకు అహంకారం ఎక్కువ పడుతుంది పాతాళం కి
🙏🙏
మంచిగా చెప్తే వినట్లేదు, చిర్రవూరి గారి dose undali. Meeku కుదిరితే ఇవ్వండి మరేం పర్లేదు.
Well said
చిర్రావూరి మాటలు చాలా హేళనగా ఉంటాయి ఇతరులను చులకనగా మాట్లాడతారు ఆయన ఒక్కడే పండితులు లాగా ఫీల్ అవుతారు
I also feel the same.
Asalu vaallannarani veellu veella nannarani vaallu okallanokallu pointout cheskotam enti samanyulu laaga??
Sakthya గా ఉం టూ హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడుల మీద పోరాటం చేయండి.
కల్వరి ..8లక్షల మంది ను కన్వర్ట్ చేసైంది.
ఘర్వ వపసై చేయించండి.
మీరు వారిమీద,వారు మీ మీద వీడియోస్ ఎందుకు?
కలిసి పనిచేయండి. ధర్మం ను కాపాడండి
ధర్మో రక్షతి రక్షితః
Yemiti sodi?
Ikkada evaru evarini avamanichadam ledu alaaa cheste tappu sari chesukondi ani matrame chepparu 😢😢😢 adi gamaninchagalaru 🙏🙏🙏🙏🙏
ayya... namaskaaramulu, mana dharmam kaapaadukundaam, okallameeda okallu coments aapandi.
చాగంటి కోటేశ్వరరావు గారు 👌🏻
మీ ప్రశ్నలు సహేతుకమైనవే ...
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Guruji..Namaskaram. we are really sorry..kindly stop these videos going forward. We need both of you are helping all the ppl. Actually what you said is correct. Ohm Shree Gurudevo Bhava! 🙏🏻
Guruvgaru namaste 🙏
Asalendukandee....idantha
Meru anavasaramga personal ga matladavalaaina vatini social media lo upload chesi....
Bayati vallaki lokuva avutunnaru....
Meeremyna chinna pillalaa....
Koddiga aalochinchandi
నమస్తే అండి.
నేను చేస్తుంది సద్విమర్శ.
కోడి గుడ్డు మీద ఈకలు పీకడం లేదు.
అందరినీ అయినదానికీ కానిదానికి విమర్శిస్తుంది శ్రీ. చిర్రావూరి గారే.
దయచేసి అర్థం చేసుకోండి.
గురువు గారు శ్రీకాంత్ శర్మ గారు చెప్పిన దానిని నేను వంద కి వంద శాతం సమర్ధిస్తాను
✊👌👏👏👏
మాగురువు గారి గురించి మాకు బాగాతెలుసు
Correct e guruvu గారు.sree mathre namaha
Please stop pointing mistakes in others. Appreciate good he is doing exposing bad people who is getting bad name to Hindus. Please cooperate among yourselves and focus on Hindu dharma propaganda.
Do you know who started pointing out mistakes from everyone ?
TH-camlo ilantivi baledu . personal ga matladkomdi anulaku cheap avtunnaru
అయ్యా రాజు గారిని విమర్శించలేదండి ఆయన చెప్పే రెమెడీస్ స్నానం అయిపోయాక గాజులు మార్చుకోమని ఇంకా ఏమీ రెమెడీస్ చెప్పా రు అవి తెలుసుకోవచ్చు చిర్రావూరి గారిని అడిగారు అడిగారు
Guruvugaru kasi yatra ela cheyali savivarunga theliyacheyundi kasito ramesavaram ramesaram tokasi veladamlo neruga vellala intiki ravacha rakudadha theliya cheyagallaru
హిందూ ధర్మంలో ఎదవలు ఎక్కువయ్యారు,
అయ్యా మీరు చెప్పే దాంట్లో నిజాన్ని గ్రహించడం కంటే. అది కాంట్రవర్సీ గా చూసే వాళ్ళు ఎక్కువయ్యారు.
హిందువులకు చిర్రావురి లాంటి వాళ్ళే నచ్చుతారు.
ఎందుకంటే ఇంట్లో కూర్చొని మన పేరు పై హోమాలు వ్రతాలు చేస్తారు కదా ఫాపం.
ఈ జనాలు మారరు sir
కలియుగం లో కలి ప్రభావం పెరుగుతూనే ఉంది కానీ తగ్గదు.
Mantra siddhi podhina valluku matrmee mantram ichee rights unnaye . Evaru padhithe varu manteallu ivvakudhadu
Ayana chepindi yemiti, meeru cheppedi yemiti?
ఏంటండీ మీరిలా మాట్లాడుతారు ?
నేను వీడియో లో క్షమాపణ చెప్పాను.
ఆయనని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరాను.
నా విజ్ఞతను గుర్తించాల్సింది పోయి మీరిలా అనడం ఏంటి ?
Munduga guruvu gariki🙏🙏ayya meru emata appude a guruvu gariki cheppi meru enduku hechharincha ledu meru chesindi tappu ani oka vela meru chrppina ayana me mata vina leda leda ayana tappu oppukoleda edi nijam guruvu garuPadella kindativi ,eppativo ippudu teeyatam kavalani villu ekkupettadam enta varaku correct guruvu garu , dharmam kosam
iddaru vunnata stanam lo vunn varu evari kosamo meeru meeru
vadinchukunte samanya prajalam,agnanulam ippudippude melanti goppa goppa guruvu lanu memu direct ga kalsuko leka poina e you tube dwara aina
meeru cheppe manchi matalu
paddatulu telusuko galgutunnam
atuvantidi, ippudu anni telisina
mere ila vaduladukuntu pote
memu mee nunchi em nerchu kovalani sandesham istunnaru adi malanti agnanulu chese pani alanti burada machha meru antinchu kokandi ,meru manchi saraswati putrulu meru satvikulu meku revange lanti video lu pettadadam entavaraku Correct antaru mere cheppandi e namata tappite peddalaku manspoortga na kshamapanalu,an pillalaku
manam ilantivi cheyyoddu ani
chebutuntam alage prati intlo ilanti godavalu vuntai kani melanti peddalu parishkara margam chupe varu pls ayya okkasari alochinchadi parishgara Margam chpinchi maku aadarshaga vundalani korukuntunnanu guruvu garu
👍👍👌👌👏👏
Aaayana mugidham anukuna meeru muginchela anipinchatldu andi naku yedo antharlinamyna udesham tho dveshisthunatu unay me video meek chpentha valam kadu kani meeru ego ki velinatu untundi video
ముగించడానికే నేను చర్చకు ఆహ్వానించాను. మీకది అర్ధం కాలేదేమో మరి
అబ్బా కరెక్ట్ గా మాట్లాడారు సార్... ఇన్ని రోజులకు బుర్ర ఊరికి... కరెక్ట్ మొగుడు వచ్చాడు... అన్ని తప్పుడు మంత్రాలు చదువుతూ ఉన్నాడు... పైగా నాకంటే పెద్ద పండితుడు ఇంకెవరూ లేదు అని చెప్పుకుంటూ ఉంటాడు.. ఒక గురువై ఉండి.. కోతి చేష్టలు.. డాన్సులు... మహిళలను కించపరచడం... ఎదుటివాళ్లను తప్పులు పట్టడం... కోడిగుడ్డు మీద ఈకలు పీకడము... ఇవా గురువుల చేయవలసిన పనులు.. సనాతన ధర్మాన్ని రక్షిస్తాను.. అంటున్నాడు కదా పాస్టర్ ల మీద... ముల్లాల మీద వీడియోలు చేయమనండి... వాడి రంగు బయటపడుతుంది... ఎందుకంటే అన్యమతస్తులు కేసులు వేస్తారని భయం... పాపం ఈ ఆడవాళ్లు ఏమి చేయరు కదా అందుకే వాళ్ళ మీద పడ్డాడు.. ఉత్తర కుమారుడు
ఈ చిర్రావూరి డబ్బులు కోసం మాత్రమే.. ఈ కాంట్రవర్సీలు చేస్తున్నాడు... ఎందుకంటే ఈ మధ్యన అతన్ని ఎవరు పట్టించుకోవడం లేదు... అతని వీడియోలు ఎవరు చూడడం లేదు... అందుకే రూట్ మార్చాడు... ఎంతసేపు... ప్రజల్ని భయపెట్టడమే.. ఒకసారి వాడిన దీపాలు మళ్ళీ వాడకూడదు.. దీపం దేవుడు వైపే తిప్పాలి... డ్రెస్ వేసుకుని పూజ చేయకూడదు... ఇలా భయపెట్టే వా పూజలు... భక్తిగా చేయండి అని మాత్రం చెప్పడు... అందరూ భయపడి పూజలు మానేసే విధంగా చేస్తున్నాడు... భక్త శబరీ కన్నప్ప వీళ్ళందరూ కూడా భక్తితో ఆరాధించారు.... పైగా.. అన్నమయ్య తోమని పల్లెల వాడు అన్నాడు నిజమే.. మట్టి కుండలో నైవేద్యం చేస్తే దాన్ని వాడరు మట్టి దీపం ఎంగిలి ఎందుకు అవుతుంది... దీని గురించి ఘనాపాటి గారు కూడా చెప్పారు... శాస్త్రంలో లేని విషయాలు చెబుతాడు చీపురు కట్టకు పూజ చేయమంటాడు... నేను వచ్చేసాను ఇంక మీకు భయం లేదంటాడు... సబ్స్క్రైబ్ చేసుకో మంటాడు... పదిమందికి షేర్ చేయమంటాడు... డాన్సులు వేస్తాడు.. బట్టలు విప్పేసి జంజం చూపిస్తాడు... ఈ చిర్రావూరి కి పిచ్చెక్కింది ఏమో అనిపిస్తుంది... లేకపోతే డబ్బులు కోసం ఈ నాటకాలు ఆడుతున్నాడు అనిపిస్తోంది... నిజంగా వాడైతే మాత్రం పెద్ద ఫ్రాడే😮
మా ఊరిలో కూడా కొన్నీ ప్రత్యేక సందర్భాలలో పెట్టిన మట్టి ప్రమిదలు మళ్లీ వాడరు దీపావళి కి అలంకరణ కు మాత్రం మళ్లీ మళ్లీ వాడతారు చిర్రావూరు గారు అదే చెప్పారు
Chirravuri garu 2 years back maa sister call chesthe 2000 pay chesthe ne appointment annaru
Appointment కి ఎవరైనా ఫీజ్ తీసుకుంటారు. దాన్ని తప్పు అనకూడదు.
అది బిజినెస్ ఖచ్చితంగా
చిర్రావూరి గారికి వెటకారం ఎక్కువైంది....ఈయన గురించి కూడా ఫోన్ చేసి చెప్తే,,ఈయనకి వీడియో పెట్టాల్సిన అవసరం లేదు కదా
Milo miru kottukuntu vunte inka ah sanatha dharmam ....anthe 😂😂😂
Sir sanathana dharmanni abhasupalu cheyakandi ippatikey sanathana dharmam pai dadulu jarugutunnai meerey kadu andaru okari pai okaru viruchukapadutunnadu. Okay hinduvuga chala bhada padutunnamu sir please ardham cheskondi
Hinduvula madhya na unity rada Ela vimarsinchu kuntu vuntara
నమస్తే అండి.
నేను చేస్తుంది సద్విమర్శ.
కోడి గుడ్డు మీద ఈకలు పీకడం లేదు.
అందరినీ అయినదానికీ కానిదానికి విమర్శిస్తుంది శ్రీ. చిర్రావూరి గారే.
దయచేసి అర్థం చేసుకోండి.
1500/2000 years kritam Islam matam unda ? Ledu ani antu naru chala mandi. Ala iete Bibi Nanchari evaru ? Aame ki mana Demudi tho marriage ela aindi? .Aa puranalu nijama? Explaine cheyagalaru.
Bibi nanchari story పురాణాల్లో లేదు. 14th century Muslim rule time లో పుట్టిన కథ. Please google and watch TH-cam videos on this. If you read many sources, you will get some idea. My suggestion is not to believe everything written in any book. Use your intelligence, logic and decide if that is applicable to you and the current times. I am a advait philosophist and that makes sense to my scientific background.
Sir hindu Dharmam ni kapadndi sirmanalo mama potladukuntay ami radhu.andukay manam ela vunnam
నమస్తే అండి.
నేను చేస్తుంది సద్విమర్శ.
కోడి గుడ్డు మీద ఈకలు పీకడం లేదు.
అందరినీ అయినదానికీ కానిదానికి విమర్శిస్తుంది శ్రీ. చిర్రావూరి గారే.
దయచేసి అర్థం చేసుకోండి.
Devudu unnaadu anni choosthu untaadu anni lekka untundhi ga daya chesi ilaanti vimarshalu vaddhu andharikanna mana dharmam& dheivam goppa ee maatalu thappuga anipisthe kshaminchandi🙏
Evaro thappu padtharu edho anukuntaru kadhu thappuni thappu ani cheppadam thappu kadu vere matham vallu anukovadam ledha school lo patalu thappu chadivina thappu ledhu kani e pujallo ammavari namanni ledha bijaksharalani thappuga chdivina vunnapapalu povu kotha papanni mutagattukuntamu leni poni kastalu ammavare manamu biddalame ayina kuda sariga namanni palukakapothe emavuthundho okksari varine adagandi ayina grugi vunnadi chepparu entha peddavaryina thappulu chestharu teliso teliko ....jai sree Krishna 🙏
మీలో మీరు ఎలా బాగాలేదు జైశ్రీరామ్
Chandra babu garu jagan garu thittukuntunnaru enka meru yemundi rastram lo godavalu pujalu gurincho godavalu okari midha okaru cheppuovatam yekkuva avindi
చిర్రావూరి గారి పిచ్చి పిచ్చి చేష్టలు వీడియో లు చూస్తుంటే అసహ్యం గా ఉన్నాయి ఆయన హాబీ నా లేక వ్యూస్ కోసమా అర్థం కావటం లేదు
బాగా చెప్పారు 👏👏👏 మరీ ఎక్కువగా మాట్లాడుతున్నాడు
నండూరి గారు ఆడంగిలా సాగదీసి చెపుతుంటే మీకు బాగుందా మరి...గరికపాటి గారు వెర్రిగా చెపుతుంటే నచ్చుతుందా మీకు...ఎవరి స్టైల్ వాళ్ళది...చిరంజీవి ఒక స్టైల్ అయితే chirravuri ఇంకో స్టైల్...మీకు నచనంత మాత్రాన waste అనడం తప్పు..ఆయన్నీ మీడియా లో ,బయట కలిపి లక్షలమంది ఫాలో అవుతున్నారు...వాళ్ళకి నచ్చుతున్నడుగా దానికి ఏమంటారు..చాగంటి గారి తరువాత ప్రజల్లో ఆధ్యాత్మికం పట్ల అంత ముక్కుసూటిగా ఇంపాక్ట్ ఇచ్చేది chirravuuri మాత్రమే..అది కాదనలేని సత్యం
Ayanavi pichi cheshtala ala ela anipistundi
. Tappuga vagite adangi ante ardam mi intlo mi vontlo telustadi jagrata
మధ్యలో నండూరి గారు మీకెందుకు వారి మాటలు విని ఎవరైనా చెడిపోయారా
Me vedio ki ardham vundha ...emyna ...
ఏంటండీ మీరిలా మాట్లాడుతారు ?
నేను వీడియో లో క్షమాపణ చెప్పాను.
ఆయనని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరాను.
నా విజ్ఞతను గుర్తించాల్సింది పోయి మీరిలా అనడం ఏంటి ?
Swami...pradeep joshi garu leni grahanam kuda cheptunnaru monna aa madhya...alage ghada....bhagalamukhi ani tappu chepparu
ఏంటండీ మీరిలా మాట్లాడుతారు ?
నేను వీడియో లో క్షమాపణ చెప్పాను.
ఆయనని 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని కోరాను.
నా విజ్ఞతను గుర్తించాల్సింది పోయి మీరిలా అనడం ఏంటి ?
@HinduDharmaChakram ledu swami mimmalni kinchaparachatam kaadu... Kshaminchandi... Pradeep joshi garini chirravuri garu khandinchatam correct annanu anthe...
daya chesi meeru andaru ARISHADVARGALAKU baanisalu avvakandi ani manavi...yevaina swaradoshalu tappulu unte meeru ee vidhamuga bahiranganga vimarsalu chesukonuta valadu...
Entha baaga chepparu, Chirravuri pogaru vonchandi please 🙏🏼
Super ga chepinaru chala vaguthadu a noti nuchi daridram ane japam chestadu dridrudu
Athani gurinchi andariki thelusu meeru chappanavasaram ladu anukunta
Sir yevaraina, yentha peddavallaina vedio chesthunnappudu battalu vesukovali, adavalla chunnilu gurinchi matladevallu vallathappulu thelusukovali. Neethulu cheppemundu jagrathaga undali.
Last ki miru chesindi ela vndante mcnchi chepe vallani kuda cheda kotali ani chepinatundi ala kaka pote mire parsonal ga phone chesi sarididdavallu ala kakunda public ga TH-cam lo cheparu manam bagu padam migata vallani bagucheyalemu anadaniki mire oka example
మీ సలహాకి ధన్యవాదాలు. ఆయన అనేకమందిని పబ్లిక్ గానే అన్నారు. అది మర్చిపోయారా ? వెనకేసుకొచ్చింది చాలు.
Vallaki asalu e gnanam lekunda vdos chesesi netti mida riddutunnaru... Ina vallani antee miku enti badaa... Vallu nijamgane apaswaralu cheptunaru.@@HinduDharmaChakram
Stop fighting in between. Meeke teliyadu chaaalu TH-cam channels sapandi
Ebdukandi babu ee racha avaru cheppydi vallu cheppukondi,mero mery godavalu padutunty,mana patla megatavare ki chulakana bhavam vostundi.mee andare ki naa namassumanjali.
Ippudu dorikaru ea chirravuri garu, lekapote andarini vinarshinchadame anta, baga chesaru swami mearu, lekapote oka ammaini yala bhadha pettaru, avida varahi ammani nammuthondi, amma voorike vadaladu, cheduni khandistundi.
Ninna meeru annadi thappu kadaa
Edyna andi hindhu dharmam ante Pakkavarini vimarsinche padhulu janalaki upayogapade manchi Vedios cheyandi
సమయం ఉంటే మా ఛానల్ లో నాలుగైదు వీడియోలు చూడండి అండి