ఇకనుండి ప్రజలే ఇటువంటి వాళ్ళకి బుద్ది చెప్పాలి . . ఎందుకంటె అవినీతి తారాస్థాయి లో పెరిగిపోవడం వలన వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టాయి . . ఎవడు నకిలీ నో అర్ధం కానీ స్థితి లో ప్రజలు ఉన్నారు . . అసలు ఒక IPS Officer అని చెప్పి ఏకంగా డిప్యూటీ సీఎం కే సెక్యూరిటీ గా వెళ్ళాడు అంటే నిజంగా ఆయా సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులకి సన్మానం చేయాలి .