ఎప్పుడైనా,ఎంతైనా ధైర్యంగా కొనే 4 గ్యారెంటీ స్టాక్స్‌ ! ఈ టైంలో ఎగ్జిట్‌ కావాల్సిన Stocks | A.Seshu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 94

  • @profitmaster
    @profitmaster  9 หลายเดือนก่อน +4

    Vijayawada Investors Education Meet
    Date : 04th February (Sunday) from 9.30am onwards
    Venue : Hotel Minerva Grand, MG Road, Kalanikethan Back side, VJA.
    Fees Rs.2000/- (Incl. Lunch & Snacks)
    Special Concession for Ladies and Groups
    Registrations Open
    2024 మార్కెట్లకు కాస్త విభిన్నమైన ఏడాది. ఎందుకంటే ఫిబ్రవరిలో వచ్చే మధ్యంతర బడ్జెట్‌, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టే పూర్తి బడ్జెట్‌ వంటివి ఒక వైపు. అమెరికా, రష్యా సహా మరిన్ని దేశాల్లో ఎన్నికలు కూడా మార్కెట్లపై అంతర్జాతీయంగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. 3.5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగి మరో మెట్టు ఎక్కేందుకు మనం సిద్ధమవుతున్నాం. ప్రపంచమంతా మనల్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సంపూర్ణ సామర్ధ్యం, సత్తా మనకే ఉంది. మార్కెట్లలో ఇప్పటివరకూ చూసింది ఒక ఎత్తు, ఇక నుంచి చూడబోయేది మరో ఎత్తు.
    మీరే ఒక ఉప్పెన
    రిటైల్‌ రెవల్యూషన్‌ మార్కెట్లను ముంచెత్తుతోంది. నెలకు రూ.16-18వేల కోట్ల నిధులు ఈక్విటీల్లోకి సిప్‌ రూపంలో వచ్చి పడ్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మన మ్యూచువల్‌ ఫండ్‌ ఇండస్ట్రీ నిర్వాహణలో రూ.50 లక్షల కోట్లకు పైగా అసెట్స్‌ అండర్‌ మేనేజ్మెంట్‌ ఉంది. ఫారిన్‌ ఇన్వెస్టర్లు గతేడాది కొద్దికాలం మొహం చాటేసినా మళ్లీ క్యూకడ్తూనే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాజిటివ్‌ పాయింట్స్‌ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ అద్భుత అవకాశాన్ని సొమ్ము చేసుకోవడమే. క్వాలిటీ స్టాక్స్‌తో పోర్ట్‌ఫోలియోను బిల్డ్‌ నిర్మించుకోవడమే.
    గోలలో పడి కొట్టుకుపోవద్దు
    వివిధ ఛానల్స్‌, సోషల్‌ మీడియా హంగామాలో పడి కొట్టుకుపోకుండా కాస్త తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం ఉండాలి. మనం ఎక్కడున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఎవరి ప్రభావానికైనా లోనైపోతున్నామా, మన ఇన్వెస్ట్‌మెంట్‌ ప్యాటర్న్‌, మెథడాలజీ కరెక్ట్‌గా ఉన్నాయా.. ఇలా మిమ్మల్ని ఆలోచింపజేసి సరైన దారిలోకి నడపాలనే ఉద్దేశంతోనే ప్రాఫిట్‌ మాస్టర్‌ తరచూ ఇలాంటి ఇన్వెస్టర్స్‌ అవేర్నెస్‌ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ సమావేశాల ద్వారా వేలాది మంది ఎంతో అద్భుత ప్రయోజాన్ని పొందారు.
    మనకు ఉపయోగపడ్తుందా?
    మార్కెట్లో ఉన్న ఎక్స్‌పీరియన్స్డ్‌ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి కొత్తగా మార్కెట్లలోకి వచ్చిన వాళ్ల వరకూ అందరికీ ఇది ఉపయోగపడే ప్లాట్‌ఫామ్‌. మార్కెట్‌ కోణాన్ని డిఫరెంట్‌గా ఎలా చూడాలి, ఇండస్ట్రీ ధోరణి ఏ విధంగా ఉంది, ట్రెండింగ్‌ సెక్టార్స్‌ ఏమేం ఉన్నాయ్‌? ఇలా చాలా అంశాలు సమావేశాల్లో చర్చకు వస్తాయి. కార్‌ డ్రైవింగ్‌ మాదిరి ఒకసారి నేర్చుకుంటే ఇక చాలు అనుకునేది కాదు స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టింగ్‌. ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్‌ చేసుకోకపోతే జంక్‌ స్టాక్స్‌ అన్నింటినీ పోగేసుకుని, ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఆశిస్తూ ఉండడమే అవుతుంది. అందుకే విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు.. ఇలా మనం సంపాదించిన డబ్బు.. మన కోసం మళ్లీ కష్టపడేలా చేయాలి అనుకునే అందరికీ ఉపయోగపడే ప్రోగ్రామ్‌ ఇది. ట్రెండింగ్‌, హాట్‌, లాంగ్‌ టర్మ్‌ స్టాక్స్‌పై కూడా లోతైన విశ్లేషణ, వివరణ ఉంటుంది. గత సెమినార్లకు హాజరైన వాళ్లు ఎంతగానో లబ్ధి పొందారు.
    తేదీ - ఫిబ్రవరి 04 (ఆదివారం)
    ఉదయం 9.30 నుంచి సా. 5 గంటల వరకూ
    వేదిక - హోటల్‌ మినర్వా గ్రాండ్‌, ఎం.జి. రోడ్‌ (కళానికేతన్‌ బ్యాక్‌ సైడ్‌, పివిఆర్‌ మాల్‌ పక్కన)
    PVP Mall పక్కన, విజయవాడ.
    రిజిస్ట్రేషన్‌ ఫీజ్‌ రూ.2000 (లంచ్‌, స్నాక్స్‌, స్టేషనరీతో కలిపి)
    మహిళలకు రూ.1000 మాత్రమే
    4గురికి మించి గ్రూప్‌ వస్తే ఒకొక్కరికి రూ.1800 (పేమెంట్‌ అంతా గ్రూప్‌ మొత్తానికి ఒకేసారి చేయాలి. ఖచ్చితంగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే వాళ్లకే ఈ సౌకర్యం ఉంటుందని గమనించగలరు)
    లాభాపేక్ష లేకుండా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కాబట్టి దయచేసి ఫీజ్‌ విషయంలో బేరసారాలు ఆడకండి.
    పేమెంట్‌ ఎలా ?
    *ఫోన్‌ పే, గూగుల్‌ పే నెంబర్*‌ - 82475 96166
    బ్యాంక్‌ డీటైల్స్‌ -
    Account Name: PM ONLINE EDUCATION
    A/C NO: 5020 0062 3682 53
    Type - Current Account
    Bank - HDFC Bank, Alkapur township, Hyderabad
    IFSC Code - HDFC0009425
    Google Pay/PhonePay 82475 96166 (GPay - K SuryaPrabha/A Sridevi) పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 77029 06749 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ తర్వాత టీమ్‌ పంపే గూగుల్‌ ఫార్మ్‌ ఫిల్‌ చేసి రిజిస్ట్రేషన్‌ కన్ఫర్మేషన్‌ పొందండి.

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 7 หลายเดือนก่อน +2

    మీరు చాలా reasonable గా మాట్లాడుతారు. అలాంటప్పుడు, మీ కామెంటరీ థంబ్నైల్ లో ఏమి వ్రాసారో, దానికి confine చెయ్యండి. Dont, beat around the bush. No, doubt you're doing service, but don't think you're the only one, there are, hundred of such in TH-cam.

  • @gangadhark7590
    @gangadhark7590 9 หลายเดือนก่อน +8

    Some of the Gems from seshu garu BLS, ACE, CEAT & NH

  • @dineshvemula3537
    @dineshvemula3537 9 หลายเดือนก่อน +11

    12:30 bosch, zydus life, narayana hrudalaya, hdfc amc

  • @yeggneswararaojammalamadak6084
    @yeggneswararaojammalamadak6084 9 หลายเดือนก่อน +6

    Seshu garu stock selection very good. Eg so many stocks r there become multibaggers. Small eg. Morphine labs.20 arround sujjested. Now it's near 50. Thank you for your honest sujjestions.

  • @srihari1992
    @srihari1992 9 หลายเดือนก่อน +29

    ఒక మంచి స్టాక్ జీవితాన్నే మర్చేయాలి. కోట్లు సంపదించాలి అలాంటి స్టాక్ చెప్పండి నా స్నాహితుడు & చాలా మంది రియల్ ఎస్టేట్ కోట్లు సంపాదించాడు. ఐదే నేను షేర్ మార్కెట్ లో ఇన్వెష్ట్ చేసి adag groups loss ఐయ్యాను😢.

    • @nani_arya_3
      @nani_arya_3 9 หลายเดือนก่อน +2

      Best for mutual funds 🎉

    • @pramreddy3452
      @pramreddy3452 9 หลายเดือนก่อน +1

      Rainbow hospital

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 9 หลายเดือนก่อน

      ​@@nani_arya_3 Nippon small cap fund & HDFC mid cap fund view better or avoid

    • @JiddigiSwapna
      @JiddigiSwapna 9 หลายเดือนก่อน +1

      Mutual funds better

    • @murthymickel
      @murthymickel 9 หลายเดือนก่อน

      👍👍

  • @dineshvemula3537
    @dineshvemula3537 9 หลายเดือนก่อน +11

    1:28 pakka ltd 7:06 railway stocks, defence stocks

  • @sdebts3
    @sdebts3 7 หลายเดือนก่อน +1

    Bosch,
    Zydus life,
    Narayana hrudayalaya,
    Hdfc AMC

  • @tsrikanth5333
    @tsrikanth5333 9 หลายเดือนก่อน +1

    Seshu garu,
    All your suggestions from day 1 are amazing. Please give some analysis on the hotel sector (Lemon tree or Samhi) and insurance (SBI life or HDFC life). Please suggest one stock from each sector. Thank you.

  • @mithunsaibangaram4076
    @mithunsaibangaram4076 9 หลายเดือนก่อน +9

    Hi sir, pls do online meetings sir, retail people chala Mandi registration chesukuntaru,

    • @RK-ug6wk
      @RK-ug6wk 9 หลายเดือนก่อน

      Yes sir

  • @venkatahemchander7482
    @venkatahemchander7482 3 หลายเดือนก่อน +1

    Sir penny stocks cheppandiii

  • @harishkumar-yx3dz
    @harishkumar-yx3dz 9 หลายเดือนก่อน

    Very good information Seshu sir. God bless you sir

  • @shreeengineering7017
    @shreeengineering7017 9 หลายเดือนก่อน +2

    Good evening seshu garu thanks andi ✨️

  • @anilpudota290
    @anilpudota290 9 หลายเดือนก่อน +2

    Thanks Seshu garu for the awaiting video

  • @gangadhark7590
    @gangadhark7590 9 หลายเดือนก่อน +3

    Ceat I am having 50 percent profit. Thanks to Seshu garu👍

  • @venkateshpydi3389
    @venkateshpydi3389 9 หลายเดือนก่อน +5

    Meeru cheppina price lo, NCC, Elecon, Sula konadam jarigindi. Manchi labhalu ichayi, inka continue chestunnanu. Avi continue cheyavacha leda profit book cheyamantara

  • @bhagyalaxmidhudala9214
    @bhagyalaxmidhudala9214 9 หลายเดือนก่อน +4

    Bosch, Narayana hrudayalaya hdfc amc , zydus

  • @RIGHTLEFTNEWS
    @RIGHTLEFTNEWS 7 หลายเดือนก่อน

    Tq సర్

  • @Mahesh-te4xv
    @Mahesh-te4xv 8 หลายเดือนก่อน

    Seshu Garu what about ACE from the beginning of PM we are holding this we are at good profit now can we stay or sell please answer... Even though I have visited our meeting I did get the chance to talk.. Please answer this... Thanks.

  • @r.v.ramana2058
    @r.v.ramana2058 9 หลายเดือนก่อน

    Chennai petrol, IRFC long term investment kosam cheppandi sir

  • @anuradhamudunooru2579
    @anuradhamudunooru2579 9 หลายเดือนก่อน +7

    NCC,Sula vine yards sell chayacha sir 20 percent profit lo vunna

  • @SunilKumar-od1ky
    @SunilKumar-od1ky 9 หลายเดือนก่อน

    Can you please make the video on why SBI small cap not performing well since 2 years also it did not participate in the Bull rally and is it good time to exit from SBI and choose any other fund? Please suggest

  • @anilkumar69906
    @anilkumar69906 9 หลายเดือนก่อน +3

    Para cables gurinchi cheppandi sir please

  • @medojubhaskar6079
    @medojubhaskar6079 9 หลายเดือนก่อน +1

    Fundamental analysis ela cheyyalo, early entry paina oka video cheyandi sir plz,

  • @prabhakummakumari6527
    @prabhakummakumari6527 2 หลายเดือนก่อน

    Up coming Multy bagger stock cheppandi sir

  • @nagarajumylavarapu2322
    @nagarajumylavarapu2322 3 หลายเดือนก่อน

    Tell me about Tata Power

  • @rajani369
    @rajani369 6 หลายเดือนก่อน

    SIR PL COVER CUPID, ELECON, ACTION

  • @bapireddymedapati6928
    @bapireddymedapati6928 7 หลายเดือนก่อน

    Sir,.
    JBM Auto Buy at 1250.
    Can i add more at this levels?.

  • @konthamsivashankar886
    @konthamsivashankar886 9 หลายเดือนก่อน

    Sir CAMS gurunchi cheppandi please

  • @stjohnskvr
    @stjohnskvr 9 หลายเดือนก่อน

    Shilcar technology gurinchi cheppandi sir please nenu before bonus 1500 lo konna sir

  • @kameswarahomeoclinic7477
    @kameswarahomeoclinic7477 4 หลายเดือนก่อน

    Sir please tell me about ALPEX SOLAR LTD

  • @phanikishore8055
    @phanikishore8055 9 หลายเดือนก่อน +1

    REC & PFC lo eppudu enter avvochhu?... please suggest.

  • @itsouridea4545
    @itsouridea4545 9 หลายเดือนก่อน

    Sir Felix industries stocks gurinchi cheppandi

  • @lahvannyaburra5932
    @lahvannyaburra5932 9 หลายเดือนก่อน

    Jsw infra gurinchi cheppandi long term investment cheyyocha

  • @kotagirigopalarao5688
    @kotagirigopalarao5688 9 หลายเดือนก่อน

    Am at banguluru and a senior citizen.my request to you is your openion on rec recycling share.i strongly believed in future of recycling and bought at Rs219.it went up started continuously going down.but volume too low.sold at 400.but feeling did made a mistake.my request for your openion pse.

  • @gurukumarg7244
    @gurukumarg7244 9 หลายเดือนก่อน +1

    Any meeting in Tirupati?

  • @abburajender
    @abburajender 9 หลายเดือนก่อน

    Sir zen technology i am buy on 201.30 rs . 25 no. Still i am holding for long term 10 year now hold r exit please tell me sir

  • @RaviKumar-wt9zk
    @RaviKumar-wt9zk 9 หลายเดือนก่อน +2

    KARURVYSYA BANK GURINCHI CHEPPANDI SIR

  • @narayanaraoch8782
    @narayanaraoch8782 9 หลายเดือนก่อน

    Sir , Gravita India losslo unnanu average cheyyocha long term kosam. Thanq

  • @rajendarerabathini3120
    @rajendarerabathini3120 9 หลายเดือนก่อน +1

    Sir, Please suggest on IRCTC target price in next one year

  • @cj7ks
    @cj7ks 9 หลายเดือนก่อน +1

    Sir monsoons bagunte ye stocks baguntai.. For short term 1 year. Please tell sir

  • @RamakrishnaRama-o4g
    @RamakrishnaRama-o4g 9 หลายเดือนก่อน

    Bonus shares ravadam valla manaku profit vunttunda cheppandi please evaraina cheppandi

  • @lakshmiambati5876
    @lakshmiambati5876 9 หลายเดือนก่อน +4

    Sir monopoly IEX brief

  • @saikrishna6255
    @saikrishna6255 9 หลายเดือนก่อน

    Sir SKIPPER gurinchi cheppandi sir
    Around 5 lakhs invested

  • @manjunathareddy3737
    @manjunathareddy3737 9 หลายเดือนก่อน +2

    Investor meet pls arrange at Bangalore

  • @dineshvemula3537
    @dineshvemula3537 9 หลายเดือนก่อน +1

    9:46 zen technologies

  • @suneelu9978
    @suneelu9978 9 หลายเดือนก่อน

    Can you explain about AGI Greenpac ,it is good for fundamentals

  • @ramamohanaraokoduru3545
    @ramamohanaraokoduru3545 9 หลายเดือนก่อน

    In one video you recommended to buy zen technologies. I am strucked in that. So tomorrow I will come out from that dtock , Seshu garu

  • @9248526477
    @9248526477 9 หลายเดือนก่อน

    Unitec మీద ఒక మంచి వీడియో చెయ్యండి

  • @lakshmichinta8194
    @lakshmichinta8194 9 หลายเดือนก่อน

    Reliance infra konavacha sir please reply

  • @karthiknerella1097
    @karthiknerella1097 9 หลายเดือนก่อน

    Can we hold Laurus labs?

  • @goparajujayasivaramarao9187
    @goparajujayasivaramarao9187 9 หลายเดือนก่อน +1

    Good evening sir

  • @niranjankumarch3129
    @niranjankumarch3129 9 หลายเดือนก่อน

    Sir next time Nellore lo investors meet pettagalaru.

  • @kennedyg9133
    @kennedyg9133 9 หลายเดือนก่อน +2

    SULA VINEYARDS
    MAX HEALTH CARE
    FIVE STAR BUSINESS FINANCE LTD

  • @srinivasvema
    @srinivasvema 9 หลายเดือนก่อน

    ఈ టైం లో IEX కొనుక్కో వొచ్చా సర్

  • @nagendrauttaradi2869
    @nagendrauttaradi2869 9 หลายเดือนก่อน

    Sir solar stocks gurinchi cheppandi

  • @sureshkumarreddynitt7333
    @sureshkumarreddynitt7333 9 หลายเดือนก่อน

    Sir, plz tell discuss about Lalpath Labs asking regularly

  • @successsharemarket2500
    @successsharemarket2500 9 หลายเดือนก่อน

    SIR RAJESH EXPORTS SHARE ANALYSIS

  • @parameswar039
    @parameswar039 9 หลายเดือนก่อน

    Sir please explain about Flair writing

  • @SuryaAmalapuram-nk6mc
    @SuryaAmalapuram-nk6mc 9 หลายเดือนก่อน

    Namaste sir HSCL gurinchi cheppandi enduku promoters holding taguthundi 🙏

  • @pentelabrahmaiah1871
    @pentelabrahmaiah1871 9 หลายเดือนก่อน

    Kindly think about investors meet at hyderabad in next month

  • @mytravelsservice2367
    @mytravelsservice2367 9 หลายเดือนก่อน

    Intellect Design Arena gurinchi cheppandi sir

  • @kopparapmuraimohan8327
    @kopparapmuraimohan8327 9 หลายเดือนก่อน

    Good evening sir knr gurinchi cheppandi sir intha rally lo kuda down avutundi

  • @ramadevi1083
    @ramadevi1083 9 หลายเดือนก่อน

    Sir, nbcc stock ₹94 ,320 shares buy chesanu stock exit avvala leka retain cheyala konchem cheppandi sir please.....

    • @lnindustries-bk3ox
      @lnindustries-bk3ox 9 หลายเดือนก่อน

      108 to 110 lo exit i am holding 700 shrs @ 100 rs i exit on this price

  • @Hyd4567
    @Hyd4567 9 หลายเดือนก่อน

    Marksans Pharma, Delta corp kuda chepparu

  • @kotagirigopalarao5688
    @kotagirigopalarao5688 9 หลายเดือนก่อน

    Physically not able meet u in person.thanq.

  • @suvarnal5016
    @suvarnal5016 9 หลายเดือนก่อน

    Sharada cropchem ltd gurinchi cheapara plz sir

  • @srinureddyjalireddy6472
    @srinureddyjalireddy6472 9 หลายเดือนก่อน

    Can we buy REC now

  • @vthirupathreddy20i
    @vthirupathreddy20i 9 หลายเดือนก่อน

    1.28

  • @ramakrishna-ww4bh
    @ramakrishna-ww4bh 9 หลายเดือนก่อน

    Please conduct in tirupati

  • @pradeepjonnalagadda4682
    @pradeepjonnalagadda4682 7 หลายเดือนก่อน

    Idfc first bank gurinchi chepthaaraaa kothaga konaaalaa leka vadaaaa

  • @vshalabhosle6910
    @vshalabhosle6910 9 หลายเดือนก่อน

    Sir gravita India gurinchi chapandi plz

  • @srinivas-bl7ug
    @srinivas-bl7ug 9 หลายเดือนก่อน

    Shesha sai paper futures enti?

  • @raosrinivasch
    @raosrinivasch 9 หลายเดือนก่อน

    Sir payment basis li online link ivvandi work Shop ni

  • @alurugnanasaisai1641
    @alurugnanasaisai1641 9 หลายเดือนก่อน +2

    Hi sir on your call I bought ACE now I am at 300% profit. Hold or sell pls suggest

  • @venkigudipati1293
    @venkigudipati1293 9 หลายเดือนก่อน

    F and O expiry epudu sir

  • @seshagirirao9363
    @seshagirirao9363 9 หลายเดือนก่อน +1

    GOOD EVENING SIR

  • @venkateswararaovissamsetty4765
    @venkateswararaovissamsetty4765 9 หลายเดือนก่อน

    Google map petandi meeting place

  • @bghanumanth1116
    @bghanumanth1116 9 หลายเดือนก่อน +1

    Pakka limited