హైడ్రా క్లోజ్.!? | Hydra on Action | Nagarjuna | Owaisi | Shiva Explained | Maro Netram | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 408

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 4 หลายเดือนก่อน +295

    హైదరాబాద్ చెరువులను పునరుద్ధరింప చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

    • @Pratap_anantapur
      @Pratap_anantapur 4 หลายเดือนก่อน

      Inka punaruddarana kaledu, pudika ni teeyali , padagottina garbage antha pakkaku teyali

    • @Jalakam-xg4yz
      @Jalakam-xg4yz 4 หลายเดือนก่อน +1

      😢😢

    • @ApparaoYeduru
      @ApparaoYeduru 3 หลายเดือนก่อน

      ​@@Jalakam-xg4yz😮 4:42 4:42 4:42 4:43 4:43 4:43 ⁰ 4:51 ⁰ 4:52 . Ć
      Jii

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 4 หลายเดือนก่อน +102

    పేదల ఇళ్ళు కూల్చి తే ఒక్క వెధవ బైటకు రారు. చెరువు లు ఆక్రమించి దానిమీద కోట్లు సంపాదించే బిల్డింగ్ లను కూల్చి తే ఎంత మంది పెద్ద పెద్ద వెదవ లు బైటకొస్తున్నారు..

  • @ccdccd4776
    @ccdccd4776 4 หลายเดือนก่อน +118

    అమ్మిన వాళ్ళు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళమీద చెర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ చెరువులను పునరుద్ధరింప చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @Avl.143volgs
    @Avl.143volgs 4 หลายเดือนก่อน +107

    అమ్మిన వాళ్ళు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళమీద చెర్యలు తీసుకోవాలి.

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 4 หลายเดือนก่อน +2

      Kone vadiki buddi ledha?

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 4 หลายเดือนก่อน +3

      @@santhoshkumar1000 kone vaadiki buddi undi. anduke permission unda leda ani chooskoni konnadu. So permission ichina vaalladega thappu. konevaadu permissions choosthadu.

    • @postwala2667
      @postwala2667 4 หลายเดือนก่อน +1

      @@santhoshkumar1000 ah buddhi manam kuda builders avtham kada.....govt permission vundantey correct anukunta.

    • @RavulaVenkateswarlu-z8x
      @RavulaVenkateswarlu-z8x 4 หลายเดือนก่อน

      ​@@santhoshkumar1000permission ichinonni yemi cheyali congres govtlonay n convention ku permission vachindi konetodiki yela telustundi

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 4 หลายเดือนก่อน +137

    హైడ్రా పరమ న్యాయమైన చట్టం, ఎవరు కాదన్నా అవునన్నా.

  • @truedesi3839
    @truedesi3839 4 หลายเดือนก่อน +37

    హైడ్రా కు 4 కోట్లమంది మద్దత్తు, ఆశీర్వాదం ఉన్నాయ్. ప్రకృతిని కాపాడండి.

    • @nagapurianjanna6508
      @nagapurianjanna6508 4 หลายเดือนก่อน +2

      Govt school meeda focus cheyamanu pedavallu bagupadataru

    • @truedesi3839
      @truedesi3839 4 หลายเดือนก่อน

      @@nagapurianjanna6508 very good thought. Thanks.

  • @chandrabandha7666
    @chandrabandha7666 4 หลายเดือนก่อน +47

    Good job cm sir

  • @ramasarma6543
    @ramasarma6543 4 หลายเดือนก่อน +25

    MLA లకి మనం ఓట్లు ఎందుకు వేస్తున్నాం అంటే, వాళ్ళ కి కబ్జాలకు దంధాలకు, గూండా యిజాలకు మోదలైన వాటికి లైసెన్స్ ఇచ్చినట్టు వున్నది

  • @cnumaatv
    @cnumaatv 4 หลายเดือนก่อน +24

    Exallant action cm sir ..pl keep it up don't stop for any reason

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 4 หลายเดือนก่อน +63

    శివ గారు:
    కబ్జా చేసినవి కూల్చడమే కాకుండా ఇన్నాళ్లు సంపాదించిన సొమ్ముని రికవరీ చేయాలి సర్ అని దేశంలో ఉన్న ప్రజలు అందరు బలముగా కోరుకుంటున్నారు సర్.
    HYDRA = Excellent 100% ❤🙏

  • @ప్రసాద్వుయ్యూరి
    @ప్రసాద్వుయ్యూరి 4 หลายเดือนก่อน +7

    శివ గారు! అందరికీ ఒకటే న్యాయం ఖచ్చితంగా జరగాలి!

  • @snehavideos7441
    @snehavideos7441 4 หลายเดือนก่อน +145

    Nagarjuna ఏం పీకుతాడు!? Hydra పట్ల ప్రజలు పూర్తిగా మద్దతు తో వున్నారు!

    • @neytintigangarao8118
      @neytintigangarao8118 4 หลายเดือนก่อน

      Nuvu pikutava mari bokadaga

    • @Achive-Sucess
      @Achive-Sucess 4 หลายเดือนก่อน +3

      పర్మిషన్ ఇచ్చింది పాత కాంగ్రెస్ నే

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 4 หลายเดือนก่อน +3

      ​​@@Achive-Sucess ఎవరుపర్మిషన్ ఇచ్చినా కూలగొట్టడం కరెక్ట్.. అవునా కాదా
      నాన్చకుండా చెప్పు..

    • @bhanuprasad4067
      @bhanuprasad4067 4 หลายเดือนก่อน +3

      Anduke kadha congress kulchivesindi

    • @Udaykanth_7
      @Udaykanth_7 4 หลายเดือนก่อน +1

      ​@@Achive-Sucessపాత కాంగ్రెస్ చెత్త నాయకులు
      ఇప్పుడు ఉన్నది కొత్త కాంగ్రెస్ గొప్ప నాయకుడు

  • @kavalimaheshkumar8133
    @kavalimaheshkumar8133 4 หลายเดือนก่อน +25

    Super explanation 🎉

  • @arlaramanjaneyaprasad7914
    @arlaramanjaneyaprasad7914 4 หลายเดือนก่อน +7

    హైడ్రా నాకు దేవుడులా క్షనిపిస్తుంది

  • @kanakaraju7276
    @kanakaraju7276 4 หลายเดือนก่อน +25

    స్వాగత్తిస్తునాం. గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. సూపర్ ❤️🙏❤️

  • @navaneethballary5024
    @navaneethballary5024 4 หลายเดือนก่อน +21

    Nice explanation Siva garu

  • @bogabhoomeshwar8292
    @bogabhoomeshwar8292 4 หลายเดือนก่อน +23

    కేవలం ఎన్కన్వెన్షన్ కూల్చడం గొప్పకాదు ఫాతిమా కాలేజ్ ను కూల్చండి అప్పుడు నీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది

  • @kamatam143
    @kamatam143 4 หลายเดือนก่อน +3

    చెరువుల దగ్గర ఉన్న అందరి బిల్డింగ్స్ అన్ని కూల్చాలి కానీ కొంత మందిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది

  • @blaxminarayana7335
    @blaxminarayana7335 4 หลายเดือนก่อน +34

    వర్షం పడితే. వరద చినుకు పడితే బురద ఈ సుందర నగరం

  • @purimetlajanaki4282
    @purimetlajanaki4282 4 หลายเดือนก่อน +32

    Jai Revanth anna lion.❤

    • @chivareshbabu898
      @chivareshbabu898 4 หลายเดือนก่อน

      vote for cash case.........lancham ivvalani bhagavadgeeta lo sri krishnudu cheppada?

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 4 หลายเดือนก่อน

      ​@@chivareshbabu898రాజకీయ నాయకులు 99.9999% అవినీతి పరులే

  • @madhuguptha7750
    @madhuguptha7750 4 หลายเดือนก่อน +2

    సామాన్య మానవుడు ఫ్లాట్ కొన్నవారి పరిస్తితి ఏమిటి ఎలా..

  • @PrabhuRanga-y1c
    @PrabhuRanga-y1c 4 หลายเดือนก่อน +46

    ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ గా చేయండి మధ్య లో అపద్దు

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 4 หลายเดือนก่อน +20

    Super revant sir 🙏

  • @janardhanabhaskara
    @janardhanabhaskara 4 หลายเดือนก่อน +1

    అది సలకం చెరువు. సకలం చెరువు కాదు, గమనించగలరు

  • @Firsthumanh1
    @Firsthumanh1 4 หลายเดือนก่อน +16

    Hydra ✔️✔️✔️

  • @jogumahender3081
    @jogumahender3081 4 หลายเดือนก่อน +34

    నాగార్జున తిరగపడుతాడా ? ఎందుకు? అక్కడ చూస్తే తెలుస్తుంది చేసింది నీతి పని అని గవర్నమెంట్ తలుచుకుంటే ఇంతటి వాడు అయినా ఏమి చేయలేడు

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 หลายเดือนก่อน +21

    Great work government

  • @suryatekumudi2039
    @suryatekumudi2039 4 หลายเดือนก่อน +17

    రేవంతరెడ్డి సూపర్. హైడ్రాని కంటిన్యూ చేసి హైదరాబాద్ ను రక్షించండి.

  • @yugandhardondeti1050
    @yugandhardondeti1050 4 หลายเดือนก่อน +13

    కబ్జా చేసినవి కూల్చడమే కాకుండా ఇన్నాళ్లు సంపాదించిన సొమ్ముని రికవరీ చేయాలి సర్ అని దేశంలో ఉన్న ప్రజలు అందరు బలముగా కోరుకుంటున్నారు సర్.

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 4 หลายเดือนก่อน +20

    శివ గారు:
    ఎన్విరాన్మెంట్ ని కాపాడాలి మరియు వచ్ఛే నెక్స్ట్ జనరేషన్ కి ల్యాండ్, వాటర్, ఎయిర్ hygenic గా ఇవ్వాలి, సర్.
    శ్రీ రేవంత్ రెడ్డి గారు లోక కల్యాణమయిన పని జరుగుతుంది. ❤️❤️❤️🙏🙏🙏

  • @Naga3228
    @Naga3228 4 หลายเดือนก่อน +20

    వీడియో లో మీరు చూపిన అన్ని అక్రమాల కట్టడాలు కూల్చివేత జరగాలి &ఇంకేమైనా రాజకీయ నాయకుల వి ఉన్నాకూడా సేమ్ కూల్చివేయ్యాలి అప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజమైన హీరో &ముఖ్యమంత్రి అవుతారు అలాకాదని కొందరివీ మాత్రమే కూల్చివేస్తే 0.సీఎం అవుతారు దొంగమాటాల సీఎం అవుతారు చూద్దాం రేవంత్ అన్న ఎం చేస్తాడో నేను అయితే హీరో అవుతాడు అనుకుంటున్న రేవంత్ అన్న 💕

  • @AshokDeekonda-ms3ze
    @AshokDeekonda-ms3ze 4 หลายเดือนก่อน

    Goodjobsir

  • @nakkasathyanand7161
    @nakkasathyanand7161 4 หลายเดือนก่อน +2

    10 సమత్సరాల అక్రమ కట్టడాలు కనీసం 10 నెలలైనా పడుతుంది

  • @ChoudaryMURALIPRASAD
    @ChoudaryMURALIPRASAD 4 หลายเดือนก่อน +1

    మీరు చెప్పిన నెక్లెస్ రోడ్డు మిగతావి గవర్మెంట్ వి.

  • @RajendraPrasad-in7er
    @RajendraPrasad-in7er 4 หลายเดือนก่อน +6

    అందరివీ కూల్చాలి. అధికారము ఇస్తే, ఈ లాంటి పనులు చేసే ఈ లంగలను వదలోద్దు. కోర్టులు సుమోటోగా స్పందించి, అన్ని కట్టడాలను కూల్చాలని హైడ్రా ను అదేశించాలి.
    రేవంత్ కు అందరూ మద్దతు తెలిపాలి.
    అన్ని పార్టీల నాయకులవి ఉన్నవి కాబట్టి ఇప్పటి కైన కోర్టులు మొద్దు నిద్ర వదిలి కోర్టులు పర్యవెక్షన చేయాలి. అన్ని తొలగించాలి.

  • @rajeshwaraedelly1321
    @rajeshwaraedelly1321 4 หลายเดือนก่อน +1

    ఇంతకు చెప్పేది సోది లేక వత్తాసు ,.. లైక్స్?😊

  • @shivashanker7666
    @shivashanker7666 4 หลายเดือนก่อน +25

    ఎవ్వరినీ వదలద్దు,చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, గుడ్ జాబ్ CM Sir

  • @k.ganesh-137
    @k.ganesh-137 4 หลายเดือนก่อน +1

    రేవంత్ రెడ్డి అంటే మజాకా సూపర్ అన్న

  • @syedmastanvali4171
    @syedmastanvali4171 4 หลายเดือนก่อน +1

    ఆక్రమణ ఆక్రమణయే,,,చిన్నది ,పెద్దది అనేదికాడు

  • @JagadeeshaJagadeesha-sd4bz
    @JagadeeshaJagadeesha-sd4bz 4 หลายเดือนก่อน

    Super🙏🙏🙏🙏

  • @Chandrayan3-x7e
    @Chandrayan3-x7e 4 หลายเดือนก่อน +3

    నాగార్జున కు కొమ్ములు ఏమైనా వచ్చాయా

  • @sanathdoshi2464
    @sanathdoshi2464 4 หลายเดือนก่อน +10

    ఈ తెలంగాణకి సరైన ముఖ్యమంత్రి ఎవరంటే ఒకటే పేరు సీఎం రేవంత్ రెడ్డి బెస్ట్ ఆలోచన ఇలాంటి ఆలోచన ఎవరికీ లేదు

  • @srinivasarao8801
    @srinivasarao8801 4 หลายเดือนก่อน

    Superb ❤❤

  • @Poss72
    @Poss72 4 หลายเดือนก่อน +10

    మొత్తానికి కూలింది అవసరమా నాగార్జున నీకు అక్కడ కట్టడం వేల కోట్లు సంపాదించావు సరిపోదా,ఎక్కడైనా 1 రూపాయి దానం చేసావా ఎందుకు కక్కుర్తి 😍😍

  • @admse-bikes4257
    @admse-bikes4257 4 หลายเดือนก่อน

    సూపర్

  • @venkatnarayanachary8133
    @venkatnarayanachary8133 4 หลายเดือนก่อน

    really good job

  • @shirishavinay9220
    @shirishavinay9220 4 หลายเดือนก่อน

    Super Raven sir

  • @GadigiBaswaraj
    @GadigiBaswaraj 4 หลายเดือนก่อน

    Very good

  • @woonnaramakrishnarao5096
    @woonnaramakrishnarao5096 4 หลายเดือนก่อน

    RIGHT 👍

  • @kanakaraju7276
    @kanakaraju7276 4 หลายเดือนก่อน +6

    అన్ని కూల్చాడమే కరెక్ట్. పార్టీల కు అతీతంగా.

  • @venkataswamymanthena5928
    @venkataswamymanthena5928 4 หลายเดือนก่อน

    Super

  • @venkataramudu945
    @venkataramudu945 4 หลายเดือนก่อน +8

    ఏమైతే అయింది కాని జంట నగరాలు బాగుపడుతుంది. ఎంత పెద్ద వాళ్ళైన సరే వదిలి పెట్టకూడదు.

  • @drshekar2189
    @drshekar2189 4 หลายเดือนก่อน +1

    ఉంది

  • @Koripallyikp
    @Koripallyikp 3 หลายเดือนก่อน

    Super hydra

  • @scbosefoundation
    @scbosefoundation 4 หลายเดือนก่อน +14

    తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీని చూపించుకుంటుందా లేదా రాష్ట్రపతి పాలనకు అవకాశము ఇస్తుందా...అవసరం ప్రజల పైన ఉంది.

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 4 หลายเดือนก่อน +5

    Hyderabad World City ga ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి Jai రేవంత్🎉🎉🎉

  • @ashokkumarkatti1669
    @ashokkumarkatti1669 4 หลายเดือนก่อน

    Very nice information 🙏🙏 hope for the best solution.

  • @umadevi3343
    @umadevi3343 3 หลายเดือนก่อน

    మంచి పని చేస్తున్నారు హైడ్రా వాళ్ళు. FTL లో బిల్డింగ్ కట్టి పర్యావరణానికి హాని చేస్తు ఇంకా ఎదురు మాట్లాడటం ఏమిటి.

  • @siddusiddun5033
    @siddusiddun5033 4 หลายเดือนก่อน

    1hour mundu cheparaa great

  • @MadeniMahankali
    @MadeniMahankali 4 หลายเดือนก่อน

    Ahndariki oke rul kulchalli supar💯🤝👌👍

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200. 4 หลายเดือนก่อน

    We support our darling CM Revanth garu.

  • @veerababupudi4700
    @veerababupudi4700 4 หลายเดือนก่อน +1

    దీని తర్వాత తురుకోళ్ల సంగతి చూడండి

  • @padmakararuru3316
    @padmakararuru3316 4 หลายเดือนก่อน +25

    Revanth reddy prathipaksham lo unnapude ee vishayam chepadu

  • @sekannap
    @sekannap 4 หลายเดือนก่อน

    good decision 🎉,👍🎇

  • @rajugudur5799
    @rajugudur5799 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤ Correct 💯❤❤❤❤❤Chestunar C M Gaaru and Ranganathgaaru

  • @Varaprasad-c3g
    @Varaprasad-c3g 4 หลายเดือนก่อน +1

    At any cost let hydra work

  • @gadasusatyam
    @gadasusatyam 4 หลายเดือนก่อน +1

    Jai.revanth.anna.tigar

  • @kittugaanimogudu5671
    @kittugaanimogudu5671 4 หลายเดือนก่อน +7

    nice explanation

  • @manumanohar9877
    @manumanohar9877 4 หลายเดือนก่อน +11

    That is REVANTH anna

  • @DurgaPrasad-sj4fg
    @DurgaPrasad-sj4fg 4 หลายเดือนก่อน +9

    Jai revanth Anna tiger 🐯

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb 3 หลายเดือนก่อน +1

    Permition.echydi.vally.kulchedy.rajakeeyanayakuly.madyataregativadu.nastapotadu..😮😮😮

  • @Santhu196
    @Santhu196 4 หลายเดือนก่อน +1

    Excellent analysis

  • @parameshwaranishetty4254
    @parameshwaranishetty4254 4 หลายเดือนก่อน +1

    Hydra not closed, it is still working Jai cbn jai Revanth 🎉🎉

  • @srinivasaraotumati935
    @srinivasaraotumati935 4 หลายเดือนก่อน +2

    చెరువులను పునరుద్ధరింప చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @AhmedalishaHazarat
    @AhmedalishaHazarat 4 หลายเดือนก่อน

    Rule is rule for All, HYDRA is for All, no any doubt , Revanth sir and Ranganath sir are not reel heros BOTH are REAL HEROS❤ please follow both very very CARE FULL , future I see HYDERABAD very very wonderful city and very SAFEST city in our INDIA❤

  • @savithrilakshmi888kuparala2
    @savithrilakshmi888kuparala2 4 หลายเดือนก่อน

    మంచి చేశారు.

  • @pavuluruvinay1177
    @pavuluruvinay1177 4 หลายเดือนก่อน

    జై కింగ్ నాగ్ 🔥

  • @universalambedkar1023
    @universalambedkar1023 4 หลายเดือนก่อน +6

    FTL and Buffer zone

  • @sreenivasangovindarajulu974
    @sreenivasangovindarajulu974 4 หลายเดือนก่อน

    Super chief minister keep it going God is there 👍

  • @bommapalayadagiri540
    @bommapalayadagiri540 4 หลายเดือนก่อน

    🎉 revanth Reddy super sir 🎉

  • @gaduputivinod1
    @gaduputivinod1 4 หลายเดือนก่อน

    Jai revanth Anna❤

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 4 หลายเดือนก่อน +4

    పాతబస్తీ మొత్తం ప్రభుత్వ స్వ ధిన పరుచుకోని అంత సమానమే ఓక్క కో కులానికి వాళ్లు అక్రమ ఆస్తుల సేకరణ తో విర్ర విగే కావరం అణగాలి ఎక్కడికి పోతరో పోని అక్రమంగా అక్రమించిన తురక అడ్డలని పేకిలించి తే భాగ్యనగరం అందాలతో కళ కళలడుతు వుంటుంది ఙె భరత్ ఙె ఙె🎉🎉🎉🎉రేవంత్ గారు

  • @SaiYaswanth-i5t
    @SaiYaswanth-i5t 4 หลายเดือนก่อน +6

    Jai revanth Garu 🙏🙏👌

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 4 หลายเดือนก่อน +9

    Now it cannot be restricted to HYDERABAD, but also should be extended in A.P.

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 4 หลายเดือนก่อน +4

    ఓవైసీకి చెందిన మహిళా కళాశాలను కూడ
    ఖచ్ఛితంగా కూలగొట్టండి.

  • @balakrishnagood2340
    @balakrishnagood2340 4 หลายเดือนก่อน

    Very nice Revanth Ready CM 🎉

  • @gudapatirukmini3351
    @gudapatirukmini3351 4 หลายเดือนก่อน

    Machi Pani chesaru anna

  • @bhaskararaochitumadugula2611
    @bhaskararaochitumadugula2611 4 หลายเดือนก่อน +6

    చట్టం ఎవరికి చుట్టం కాదు . చట్టం దాని పని అది చేసుకు పోతుంది

  • @MadhavaKrishnaAllavarapu
    @MadhavaKrishnaAllavarapu 4 หลายเดือนก่อน +1

    Very good job sir

  • @Hindhu833
    @Hindhu833 4 หลายเดือนก่อน +1

    Courtsni kooda konesthunnarga (ex.ap)

  • @RahimunnisaBegum-k2m
    @RahimunnisaBegum-k2m 4 หลายเดือนก่อน

    Jai Congress Jai revanth Reddy Anna garu Telangana tiger ma CM garu 🐅

  • @bbrfolks7285
    @bbrfolks7285 4 หลายเดือนก่อน +6

    Excellent CM Garu...👌👍✊✌👏

  • @ADDICTED_TO_MARVEL
    @ADDICTED_TO_MARVEL 4 หลายเดือนก่อน

    I Think its Good Decision by Government ❤

  • @krishnakarthikaa9911
    @krishnakarthikaa9911 4 หลายเดือนก่อน

    Sakalam cheruvu kaadu shiva garu
    Salakam cheruvu😊

  • @kiran46664
    @kiran46664 4 หลายเดือนก่อน

    Yes... Every government should save the pond's, lake's and every water bodies for the safety of the people 🙏❤

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 4 หลายเดือนก่อน +1

    👍👍👍👍👍🙏🇮🇳🇮🇳🇮🇳🙏

  • @VenkateswaraRao-iv1wh
    @VenkateswaraRao-iv1wh 4 หลายเดือนก่อน +13

    Revanth reddy is really hero. I like Revanth reddy sir go fast

    • @nagapurianjanna6508
      @nagapurianjanna6508 4 หลายเดือนก่อน

      Bc reservation sangathi emiti 27 nundi 42 eppudu chestedu neerudyogula mosam chesi congress gelichinadi

  • @SubhaschandraReddyMoranganti
    @SubhaschandraReddyMoranganti 4 หลายเดือนก่อน

    When you say he has not constructed where he has purchased then he must be given notice

  • @shaikafsar4638
    @shaikafsar4638 4 หลายเดือนก่อน +6

    కబ్జా చేసిన ఏ నాకొడుకైన కూల్చాలి శభాష్ రేవంత్ రెడ్డి గారు

  • @Ksprasad-s2q
    @Ksprasad-s2q 4 หลายเดือนก่อน

    నాగార్జున గాడు 1000కోట్ల అడ్డగోలు గా దెంగాసాడు అలాగే పాతబస్తీ లో కూడా చెయ్యాలి సార్ 🙏🙏🙏🙏