Ramaa Raavi - నా నరసింహ కొండ, జొన్నవాడ యాత్ర | Narasimha Konda - Jonnawada Temple - Nellore Trip

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • #sumantvmom #ramaaraavi
    Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel: bit.ly/2LitaaD
    And Also Follow Us On :
    Facebook : bit.ly/SumanTVMOM
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 121

  • @manjulanapa7440
    @manjulanapa7440 ปีที่แล้ว +1

    Chala baga chepparu Rama garu meeru Nellore ravatam maa daggariki vachina feel kaligindi

  • @sridevichowdary8438
    @sridevichowdary8438 ปีที่แล้ว

    Irukalala parameswari ammavari temple jonnavada marga madhyalone ..aa ammavari darsanam kooda chesukoni vundalsindhi ..inka mula staneswara swamy gudi, Raja rajeswari amma vari guri , jwalamukhi ammavari gudi , inka athyanta adhbuthamayina konda bitra Gunda Venkateswara Swamy temple ilaa chaala visheshamayinavi chaalane vunnayi maa Nlr lo ..Maro sari vacchinappudu thappakunda darshanam chesukondi .. intha baga maa voori visheshalu Mee dwara vinadam chaala santhosham ga vundhi .. Thank you Rama garu

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 ปีที่แล้ว +23

    ఇంత బాగా అందరికీ మీరు చెప్పగలరు అని అమ్మ వారు అయ్యవారు మీకు మంచి దర్శనం కలిగించారు భగవంతుడు. మీకు కూడా 🙏.

  • @jayalalitha6039
    @jayalalitha6039 ปีที่แล้ว +3

    మా నెల్లూరు super gaa వుంటుంది

  • @harithakanduri
    @harithakanduri ปีที่แล้ว +8

    నమస్తే రమా గారు
    మీలాంటి అనుభవమే నాకూ రంగనాయక స్వామి ఆలయం లో కలిగింది.
    వేసవికాలంలో ప్రతి ఆదివారం పూలంగి సేవ లో భాగంగా ముఖ మండపం, స్వామి వారినీ కూడా పూలతో అలంకరిస్తారు. లోపలికి వెళుతూనే ఆ సువాసన, స్వామి వారి పూల అలంకరణ ఎంతో అద్భుతంగా, కనుల విందుగా ఉంటుంది. అనుకోకుండా ఆ అదృష్టం నాకు కలిగింది. అప్పటి నుంచి ఆ స్వామి కి ఆకర్షితురాలిని అయిపోయాను. ఆ పూల అలంకరణ లో స్వామి వారి ముఖం మాత్రమే కనిపించే విధంగా అలాకారం చేస్తారు.ముఖారవిందం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
    మీరు ఈ వీడియో లో చెప్తుంటే కళ్ల ముందు ఆ స్వరూపం కనిపిస్తున్న అనుభూతి కలిగింది.

  • @archakamlohitha1258
    @archakamlohitha1258 ปีที่แล้ว +10

    నరసింహ కొండ మా మేన మామ పూజ చేస్తారు అక్కడ అర్చకులు గా .నరసింహ స్వామీ చాలా బాగుంటారు🙏😊

    • @vasudevarao1898
      @vasudevarao1898 ปีที่แล้ว

      Hi andi memu ee week Friday vastunam any phone number for Pooja kosam

  • @sai_priya1
    @sai_priya1 ปีที่แล้ว +6

    Vedagiri(narasimha konda) - sri lakshmi narasimha swamy - Ashwadamuni ki sapavimochanam avindanta ekkada.
    Ratnagiri(jonna vada) - sri mallikarjuna sametha kamakshiamma - Adisankarula varu prethistimchina amma.
    Talpagiri(Ranganayakula peta) - sri Ranganayaka swamy - penna nadhi lo swami dorikarani cheptharu, thikkana garu(kavithrayam) yekkade bharathani telugulo anuvadincharu antaru

  • @madhunlrr
    @madhunlrr ปีที่แล้ว +3

    మా కామాక్షమ్మ తల్లి పిలిస్తే పలుకుతుంది మా బాధలను వింటుంది 🙏🙏🙏🙏🙏

  • @lakshmichenna6293
    @lakshmichenna6293 9 หลายเดือนก่อน +1

    Rama Garu Prakasam Jilla lo bhairavakona malakonda Lakshmi Narasimha konda undi oka sari Dharti chicken welcome to Prakasam chilla

  • @hethavicreations5414
    @hethavicreations5414 ปีที่แล้ว +1

    Maadi nellore ranganayakulaswamitempledaggare maa illu rama garu meeru chepinavanni correct anni chusara rama garu, meeru ala chebuthunte naaku chalahapyga vundi

  • @ineeshamungara9126
    @ineeshamungara9126 ปีที่แล้ว +5

    మా నెల్లూరు గురించి చాలా బాగా కళ్ళకు కట్టినట్లు చెప్పారు రమగారు

    • @prasunakalluru808
      @prasunakalluru808 ปีที่แล้ว

      Ayo Rama garu meeru vachedhi telisivunte vachi chusevallamu andi.meemalni kalusukune avakasam lekapoyindhi

    • @prasunakalluru808
      @prasunakalluru808 ปีที่แล้ว

      Pilichinaventane palike amma ma jonnawada Kamashamma.

  • @navaneethachiguru4123
    @navaneethachiguru4123 ปีที่แล้ว +12

    బాగా చెప్పారు అమ్మ గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @srvsimplyhome354
    @srvsimplyhome354 ปีที่แล้ว +6

    Amma madhi Nellore district అమ్మవారు కి స్వామివారి కి🙏🙏🙏🙏

  • @Heyaa574
    @Heyaa574 ปีที่แล้ว +5

    Maaa nellore ante ah matraam untundi sree ranganayakulaaa swamy and narasimha konda is woww and lobe govindhaaa govindhaa🥰🥰🥰🥰😍

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 ปีที่แล้ว +1

    వెంకయ్య స్వామిని ఒక అవధూత దేవాలయం ఉందమ్మ గులకమూడిలో

  • @vasundharavasu5705
    @vasundharavasu5705 ปีที่แล้ว +1

    Maa vaari freinds andharu kalisi every year Jan 1st ki annadhaanam morning 6 nunchi evening 7dhaaka chesthaamu

  • @budampadma5920
    @budampadma5920 ปีที่แล้ว +4

    Madam made Nellore

  • @lakshminarayana3356
    @lakshminarayana3356 ปีที่แล้ว +2

    Amma.. Maadhi Nellore, meeru cheptuntey.. Maa Nellore maakey chala kothhaga kanipistundi.. Vinipistundi...🙏

  • @nagendrakondeti1631
    @nagendrakondeti1631 6 หลายเดือนก่อน

    There are many ancient temples in Nellore. (1) Mulapet Siva Temple (2) Mulapet Dharmaraja Swami Temple (Also called Dryoupadamma Temple) (3) Irukalala Amma Temple. One of the oldest temple. If you go to Muthukur there is one old temple constructed by Raja Manumasiddi. When Raja Manumasiddhi defeted. Thikkana sought the help from Kakatia Kings to re-gain the kindome. Kakatia sasanams available in that temple.

  • @sindhurasindura1988
    @sindhurasindura1988 ปีที่แล้ว +1

    Amma madhi kuda Nellore. Meru chepthunte chala santhosham ga anipinchindhi

  • @peddapallemsaidwarakanath1962
    @peddapallemsaidwarakanath1962 ปีที่แล้ว +2

    Meeru maa Nellore viseshalu,, goppathanam chepthunte chala santhosham ga vundhi amma🙏mee vedios ki maa Nellore vallu chala peddha fans vunnaru chala mandhi vunnaru,,maa nellore vallu matrame ee vedio ni aaswadhinchagalaru

  • @g.srilakshmi2149
    @g.srilakshmi2149 ปีที่แล้ว +4

    We r in jonnawada miss u mam meeru ekadaki vacharanai telsi challa happy ga indhi

    • @durgamvenkat7314
      @durgamvenkat7314 ปีที่แล้ว

      జొన్నవాడ మహిమ చెప్తారా

  • @rachapudisrilakshmi6748
    @rachapudisrilakshmi6748 ปีที่แล้ว +4

    Maa vuri gurunchi yinta goppaga telipinanduku dhanyavadalu ramaravi garu

  • @nagendrakondeti1631
    @nagendrakondeti1631 6 หลายเดือนก่อน

    You have to see Sulurpet Chengalamma Temple. This temple has no doors. 24Hrs you can see Amma.

  • @sreekamakshiarunadevi1290
    @sreekamakshiarunadevi1290 ปีที่แล้ว +1

    SREE KAMAKSHI TAI AMMAVARU KARUNA KATAKSHI.
    CHALA SANTHOSHAM.AMMA RAKSHA

  • @haripriyam9577
    @haripriyam9577 ปีที่แล้ว +3

    Thanku mam mitho journey cheyali ani my wish naku yevaru leru madwa kannada brahmans mi hyd am

  • @radhak5239
    @radhak5239 ปีที่แล้ว +1

    Amma meru ma Nellore vachara?mundhuga cheppundochu kadha memu vachevallam mimmalni choodataniki.........

  • @sireeshacheruvupalli5640
    @sireeshacheruvupalli5640 ปีที่แล้ว +1

    Madi Nellore madam nene sir ni jonnawada lo chusanu ippudu photo chusi gurthupattanu mimmalni gamaninchala ledu ma Nellore temples gurinchi chala chakkaga chepparu

  • @sreedevisubraveti3286
    @sreedevisubraveti3286 ปีที่แล้ว

    గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమం కూడా చూడవలసిన place.

  • @parvathidadibathina7308
    @parvathidadibathina7308 หลายเดือนก่อน

    Rama Garu rajarajeswari devalayam bagunutundi Chudandi

  • @rushitascreativecorner5253
    @rushitascreativecorner5253 ปีที่แล้ว +3

    Thanks for sharing your experience of temples in Nellore.

  • @rajeswararaorsr3175
    @rajeswararaorsr3175 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.‌ నేను ఆఫీసు పని మీద నెల్లూరు జిల్లాలో పర్యటించిన సమయంలో మీరు చెప్పిన ఆలయాలను సందర్శించి, తరించాను.

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 ปีที่แล้ว +3

    ఏ విషయాన్ని అయినా మంచి గా చెప్పుతారు థాంక్స్ అండి

  • @vasundharavasu5705
    @vasundharavasu5705 ปีที่แล้ว

    Maa vuru vachi maa nlr gurinchi mee noti venta vintunte waah Rama gaaru adbuthaha komala lo majjiga pulusu thinnaara

  • @hethavicreations5414
    @hethavicreations5414 ปีที่แล้ว

    Ippudu ranganayakula swamy vari tiranalu jaruguthundi rama garu

  • @sarisirao3645
    @sarisirao3645 ปีที่แล้ว +3

    Maha mahinvitha thalli jonnawada kamakshi Devi🙏🙏🙏

  • @sivakumarib6874
    @sivakumarib6874 ปีที่แล้ว

    Madi nellore, motta modati addala manpam nellore Ranga

  • @sarisirao3645
    @sarisirao3645 ปีที่แล้ว +3

    Vedagiri Narasimha nomo namaha🙏🙏🙏

  • @rajgvr
    @rajgvr ปีที่แล้ว

    కొడి ముద్దలు బ్రహ్మోత్సవాలు సందర్భంగా ధ్వజారోహన రోజు (రెండవరోజు) ఇస్తారు .సంతానం కోసం విశేషమైన అమ్మవారి ప్రసాదంగా భక్తులు భావిస్తారు

  • @dronadulasujana415
    @dronadulasujana415 ปีที่แล้ว +2

    Jawalamukhi ammavaru,venkayya Swami asramam chala baguntaye medum

  • @hemamalini9482
    @hemamalini9482 ปีที่แล้ว

    Maadi kuda Nellore Rama garu
    I am soo happy
    Meeru Nellore gurimchi cheptu unte chala happy anipimchimdi andi

  • @mohanraokocherla166
    @mohanraokocherla166 ปีที่แล้ว

    Buchireddy palem sriramalayam chudandi

  • @dineshn2912
    @dineshn2912 ปีที่แล้ว +2

    Jonnavada ammavaru chala powerful madam

  • @VSfactstelugu-657
    @VSfactstelugu-657 ปีที่แล้ว +1

    My Nellore madam ..... famous temples madam...tq for the information mam

  • @51hyderabad
    @51hyderabad ปีที่แล้ว

    Jonnawada gudilo addala mandapam kuda ఉండేది అమ్మ. ఇప్పుడు gudi renovate chesaru chala bagundedi

  • @ratnakumari9872
    @ratnakumari9872 ปีที่แล้ว

    రంగనాథస్వామి ఆలయం వెనుక భాగంలో పెన్న నది లో కి దిగేలా మెట్లు ఉంటాయి.. పెద్ద అరుగులు ఉంటుంది మెట్లను ఆనుకుని అక్కడే కూర్చుని తిక్కన మహాభారతం రాశాడు అని అంటారు. ఇదివరకూ అందులో నామ ప్రయాణం కూడా ఉండేదట.

  • @pathapativenkatesh4228
    @pathapativenkatesh4228 ปีที่แล้ว +1

    Amma maadi kuda Nellore...devalayala gurinchi cheppinanduku...chala dhanyavadalu....

  • @bhargaviashok2403
    @bhargaviashok2403 ปีที่แล้ว

    అమ్మ గొలగమూడి వెంకయ్య స్వామి అక్కడ కూడా చాలా బాగుంది భగవాన్ వెంకయ్య స్వామి ఓం నారాయణ ఆదినారాయణ మహా మంత్రం అక్కడ కూడా చాలా బాగుంది ఊరు పేరు గొలగమూడి

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 ปีที่แล้ว

    రమ గారు!
    మా అక్కా, బావ గారు వాళ్ల ఊరు నెల్లూ రే.
    నేను చిన్నపుడు ఓసారి వెళ్లినపుడు చూసాను మీరు చెప్పిన దేవా లయా లు. కాని నరసిం హా స్వామి గుడి చూడ లేదు.ఈసారి చూడా లి. మా అమ్మాయి చ దువు అయ్యక ఇంకోసారి వెళ్ళి నపుడు రాజ రాజే శ్వ రి అమ్మ వారి గుడి చూపించారు బావ గారు.
    అక్క husband మా మేనత్త కొడు కే.
    అక్క తరువాత ముగ్గురు అన్నయ్య లు తరువాత నేను మా చెల్లెలు. So మేము చిన్న వాళ్ల ము.
    అప్పుడు వెళ్ళటము మళ్లి వెళ్ళలేదు నెల్లూరు.
    ఇదిగో మీరు చెప్పట ము చూసి మళ్లి వెళ్ళి చూడా లని మా బావ గారికి message పెట్టా. 😃
    మా husband రాక పోయినా మా అమ్మాయి, అల్లుడు గారిని తీసుకుని వెళ్ళి దర్శించా లి.
    ఆ తల్లి మంచి మనసు ఇస్తే మా వారు కూడ రావాలి.
    మొ న్న నే Feb. లో కా ణి పాకం, తిరుమల, కా ళ హస్తి చూసి రాగ లిగా ము మా జంట, అమ్మాయి, అల్లుడు గారు తో ఆ దేవుని దయ వలన.
    అవును అదా ల మండ పం నేను కూడ చూసా చాల బాగుంటుంది అప్ప ట్లో school లో work చేస్తున్నా ఆపుడు కూడ తిరుమల, శ్రీ పురం, కాల హస్తి చూసి నెల్లూరు అక్కా వాళ్ల ఇంట్లో దిగితే night time గుడికి తీసుకు వెళ్ళారు.
    ఈసారి day time చూడా లి రమ గారు నేను కూడ!
    నాకు దేవా లయా లు అంటె చాల ఇష్ట ము.
    మరి మొ న్న వెళ్ళి నపుడు iscon temple లోనే వుండాలి అనిపించింది నాకు.
    ఇంకా oct. లో కం చి వెళ్ళి నపుడు కూడ ఆ ప్రసాదం తిని అక్కడె బతికే యా లని.

  • @raviakili3671
    @raviakili3671 ปีที่แล้ว

    మేడం గారు నమస్కారం మాది నెల్లూరు మా వివాహం అమ్మవారి సన్నిధిలోనే జరిగింది అమ్మవారు చాలా పవర్ ఫుల్ మాకు ఫస్ట్ పాప పుట్టింది పాప జాతకం చూపిస్తే అమ్మవారి అక్షరంతో మా పాప పేరు వచ్చింది

  • @kusumapriya3400
    @kusumapriya3400 ปีที่แล้ว +1

    Namasthe rama Garu menu ongolu lo malakonda narasimha swamini Darshan chesukonnara chala baguntadhi

  • @padmajasivaraju4427
    @padmajasivaraju4427 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు మా నెల్లూరు జిల్లాలో ఉన్న దేవాలయాలు చూడ మీరు చూసి వివరిస్తు జన్మ ధన్యం అవుతుంది మాకు ఇక్కడే ఉంటు ప్రతి పండుగకు వెళుతుంటాము . రంగనాయకుల అద్దాల మండపం లో పైన వటపత్రశాయి ఉంటాడు ఏటు వెళ్లిన మన వైపే చూస్తున్నాడు అది మీరు గమనించారో లేదో మేడమ్. థాంక్యూ అండి 💐

  • @vasundharavasu5705
    @vasundharavasu5705 ปีที่แล้ว

    Ee saari vachi nappudu varigonda jwalamukhi Amma vaarini chudandi Rama gaaru adbyuthamgaa Vuntundhi pedha marri chettu famous

  • @padmajasriram6005
    @padmajasriram6005 ปีที่แล้ว

    Adavilo sivalayam kuda undi andi.memu morning 6 ki start afternoon 3 ki seven temples chusam.ranganayakulaswamy temple,jonnawada, narasimha konda,eragalamma temple,damaramadugu Sivalayam,golgamudi and adavilo sivalayam

  • @srilakshmipulikonda7195
    @srilakshmipulikonda7195 ปีที่แล้ว

    అమ్మ ఈ సారి వచ్చినప్పుడు ma kalugolammni darsinchandi

  • @jyothipanabaka8268
    @jyothipanabaka8268 ปีที่แล้ว

    Amma maadhi nellore
    Talli meeru yenta adbhutamga chepparu.
    Meeru ee sari vachhinappudu rajarajewari ammavari temple
    Indukuri pet yoganjaneyaswami temple and baba temple chudavalsinavi Amma.

  • @tummalapallivenkatasuryavi2162
    @tummalapallivenkatasuryavi2162 ปีที่แล้ว

    Kukatpally idpl cheruvu opposite swanlakes apartment backside chinna Gudi ranganathaswamy temple addamlonchi chudali bavuntundi ramagaru kudirite satrdy r ekadasi velli chudandi ramagaru nenu meto epudu Ila direct peru pettimatladaledu madam sry chepanu anukokandi

  • @prasanthiavsl512
    @prasanthiavsl512 ปีที่แล้ว +1

    Meeru maa Nellore vacharu chala happy ga undi

  • @dabbuguntarajanikanth5599
    @dabbuguntarajanikanth5599 ปีที่แล้ว

    Nijam amma kaamaakhi amma kodimuddavalla ma akka tarvata nenu tammudu puttamani amma cheppedhi. Practical ga tammudiki aa amma dayavalana santanam kalagadam memu choosam. Amma days chala chala goppadi. Maadi Nellore monthly once jonnavada narasimha konda surega veltaam. Kaani ippati Mee video chuste mastram chala chala happy ga undi...Naarasimha swami Audhilakshmi amma vaarlu kuda very powerful. Ee two places gurinchi manchi vedio chestaarani cheyyamani korukuntunnam

  • @II-vs9lk
    @II-vs9lk ปีที่แล้ว

    My native is nellore

  • @pochamramanjulareddy5353
    @pochamramanjulareddy5353 ปีที่แล้ว

    Amma meru chala Baga cheparu,meru okka sari maa tadipatri ki ravali ,ekkada chinthala venkataraman swami,bugga ramaligewsara swami temples chala baguntaye purathanamyna temples.meru thappakunda chidali

  • @gayathriravuru6695
    @gayathriravuru6695 ปีที่แล้ว

    Namaste Rama Garu
    My son is studying in Narasimhakonda narayana college
    But still now I didn't went to temple
    Definitely I will go next time

  • @jaisriram357
    @jaisriram357 4 หลายเดือนก่อน

    Nellore Local...❤

  • @gopinathchintam6015
    @gopinathchintam6015 ปีที่แล้ว +1

    I belongs to nellore town

  • @mohithmarampudi8564
    @mohithmarampudi8564 ปีที่แล้ว

    Nelloreins assemble ♥️mana temples gurinchi

  • @padmajasriram6005
    @padmajasriram6005 ปีที่แล้ว

    Every month Swathi nakshatram Pooja lu Baga jarugutai

  • @vijayalakshmiippagunta2013
    @vijayalakshmiippagunta2013 ปีที่แล้ว

    Maa Nlr gurnchina cheppinanduku cha chala thanks meeru nlr lo Rarajeswar temple chadalasinadi

  • @telaganimadhavi3130
    @telaganimadhavi3130 ปีที่แล้ว

    మేం కూడా నవంబర్ లో వెళ్ళాం చాలా బాగుంది

  • @prasadnaidu6458
    @prasadnaidu6458 ปีที่แล้ว

    Maadi Nellore ,memu chusina kani meeru chepithe vintunte Adbuthamga undi Jayanti raavi

  • @bhrungiprathyusha8021
    @bhrungiprathyusha8021 ปีที่แล้ว

    Malakonda naramsimha swamy temple kuda visit cheyandi ramaa garu.chala baguntundi.

  • @Itsmejay2020
    @Itsmejay2020 ปีที่แล้ว

    Ma Nellore ni visit chesinanduku Chalayan santhosham madam..

  • @sharadareddymaram6041
    @sharadareddymaram6041 ปีที่แล้ว

    meeru cheppaganevelli chuseyalanipisuthundi

  • @pv9150
    @pv9150 ปีที่แล้ว

    mulastaneswaraswami ,rajarajeswari ammavari temples kuda chala bagutai madam next plse visit

  • @boddulaxmideepika6355
    @boddulaxmideepika6355 ปีที่แล้ว +1

    అమ్మ చాల బాగా చెప్పరు

  • @petssets4066
    @petssets4066 ปีที่แล้ว

    Amma malakonda chala baguntunde meru velande 👌🙏🙏

  • @sukanyachinni2977
    @sukanyachinni2977 ปีที่แล้ว

    Namaste Rama Garu ma Nellore vachareta chala Bagundi madi kovur esari ma intiki ranndi Rama Garu

  • @uthpalagadepally3957
    @uthpalagadepally3957 ปีที่แล้ว

    Memu kalise vallam , ee sari osthe .. mundhuga thelisthe. Okkasari aena kalavali madam mimmalni.

  • @padmajasriram6005
    @padmajasriram6005 ปีที่แล้ว

    Madi nellore.avunu meeru cheppina Vanni correct

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 ปีที่แล้ว

    Three temples represent thraignis. Gr8 to c 3 in one day

  • @uthpalagadepally3957
    @uthpalagadepally3957 ปีที่แล้ว

    Abba.. maadhi nellore aa andi.. mundhu telisi unte kalise vallam

  • @petssets4066
    @petssets4066 ปีที่แล้ว

    Amma maa Nellore meru ochara 🙏🙏🙏🙏🤗🤗🤗🤗👌👌👌👌

  • @pv9150
    @pv9150 ปีที่แล้ว

    irukalala parameswari on the way to jonnawada beautiful amma

  • @velamakannijayalakshmi6941
    @velamakannijayalakshmi6941 ปีที่แล้ว

    Rama gaaru nenu 1986 lo choosanu meery chepthe chaala happy ga anipinchindi

  • @vikascomedyvideos3982
    @vikascomedyvideos3982 ปีที่แล้ว

    Ammvaru ayyvaru laga uvnnru🥰🥰🥰🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vasundharavasu5705
    @vasundharavasu5705 ปีที่แล้ว

    Rama gaaru maa grama dhevatha irukalalaparameswari Amma vaarini chusaara

  • @nirmalachirapu5336
    @nirmalachirapu5336 ปีที่แล้ว

    కళ్లకు కట్టినట్టు చెపుతున్నారు. ధన్యవాదాలు

  • @MaruthiPriya
    @MaruthiPriya ปีที่แล้ว

    Rajarajeswari temple chusara andi?

  • @beharaindira6751
    @beharaindira6751 ปีที่แล้ว

    Meeru kavali kalugola sambhavi ni kuda darsinchi unte chala bagundedi.

  • @sriBhavana-ho1ov
    @sriBhavana-ho1ov ปีที่แล้ว

    Meru madyala erukalala parameawase Temple chudalsindi

  • @apsubramanianayalur2919
    @apsubramanianayalur2919 ปีที่แล้ว

    Maadhi Nellore. Komala Vilas famous.

  • @boddulaxmideepika6355
    @boddulaxmideepika6355 ปีที่แล้ว

    అమ్మ మీరు ఆదిత్య హృదయం చెప్పడమ

  • @makulasailakshmi4016
    @makulasailakshmi4016 ปีที่แล้ว

    Nellore ma oaru rama garu

  • @muttangikanakadurga9620
    @muttangikanakadurga9620 ปีที่แล้ว +1

    Chala bagundhi

  • @apsubramanianayalur2919
    @apsubramanianayalur2919 ปีที่แล้ว +2

    Narasimha Swamy temple , Great temple.

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 ปีที่แล้ว

    Jai SREE Ranga nayaka

  • @mounikavlogs7139
    @mounikavlogs7139 ปีที่แล้ว

    Super madam

  • @ruchika167
    @ruchika167 ปีที่แล้ว

    Very nice Rama Garu🙏

  • @smyadav4534
    @smyadav4534 ปีที่แล้ว

    Jai narsimha

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 ปีที่แล้ว

    Mee varnana adbhutam

  • @n.dipesh5717
    @n.dipesh5717 ปีที่แล้ว

    Super