నేను ఎప్పుడు ఇలాగే ఉంటా మరి మీరు ఉంటారా ? - MVN KASYAP | Best Motivational Video | Anchor Nag

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Watch Now ►నేను ఎప్పుడు ఇలాగే ఉంటా మరి మీరు ఉంటారా ? - MVN KASYAP | Best Motivational Video | Anchor Nag
    #sumantv #telugu #trending #newvideo #motivational #motivation #inspirationalvideos #explore #feed #youtube #mindmanagement
    Mind Management TH-cam channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.

ความคิดเห็น • 519

  • @zameermohammed7726
    @zameermohammed7726 ปีที่แล้ว +45

    నిజమే sir వేరే వాళ్ళకి విలువ ఇచ్చి ఇప్పుడు నా విలువ పోగొట్టుకుని నేను చాలా నష్టపోయాను.

  • @nageshbeeraiahgari8928
    @nageshbeeraiahgari8928 ปีที่แล้ว +295

    భగవత్గీత లో అన్నారు క్రిష్ణుడు ఇలా ఎవరి ముందు తల వంచకు, నిన్ను నీవు తక్కువ చేసుకోకు అని.నీలో కూడా ఒక అద్భుతమైన శక్తీ ఉందని నమ్ము అప్పుడే ఏదైనా సాధిస్తావ్ అని ధన్యవాదములు sir మంచి examples తో ఆధరగొట్టుతున్నారు 🙏

  • @sonu4655
    @sonu4655 ปีที่แล้ว +70

    కష్యప్ గారికి పెద్ద ఫ్యాన్ నేను .
    సార్ గారి స్పీచ్ అవెసమ్ .
    రోజుకి ఒక్క వీడియో చూసిన లైఫ్ మరిపొతుంది .
    లవ్ యు సార్

  • @srikanthreddy.
    @srikanthreddy. ปีที่แล้ว +70

    Awesome sir.. ఇన్నాళ్లు నేను ఇలాగే వున్నాను . ఎదుటి వాళ్ళ సంతోషం కోసమే బతుకుతున్న అనే విధంగా ప్రవర్తించే వాడిని.
    నా కళ్ళు తెరిపించారు sir.
    Thank you so much sir🙏

  • @murarichinodu4268
    @murarichinodu4268 8 หลายเดือนก่อน +13

    నేను కూడా అంతేనండి నా మనస్తత్వము కూడా అంతే దానివల్ల నేను చాలా నష్టపోతున్నాను.

  • @Abhiram.8121
    @Abhiram.8121 ปีที่แล้ว +37

    Ayyaaaaaaaaaaaaaaaa........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు దేవుడు....పర్సనల్ గా అనుభవించిన వాడు కూడా ఇంత క్లియర్ గ చెప్పడు...

  • @priyateju8882
    @priyateju8882 ปีที่แล้ว +10

    Sir am 41years woman I belong to 1 2 3rd group. I lost my life in childhood, teenage, marriage same after 15years. but my big loss is my motherhood my both boy children's are teenage now I don't have confidence in many things very fear even in cooking this video is the reflection of my life sir.

  • @jabeenamahe4584
    @jabeenamahe4584 ปีที่แล้ว +46

    అద్భుతం గా చెప్పారు కష్యాప్ గారు. 100% well said 👍🏻🤝🙏🙏

  • @sudhaarchanaarchana754
    @sudhaarchanaarchana754 ปีที่แล้ว +6

    భార్య భర్తలు మధ్య ఈ సమస్య ఉంటే దయచేసి సలహా ఇవ్వండి 🙏🙏🙏🙏🙏 భ రించేది నేను ఎప్పుడు.ఒకరి కోసం నా లైఫ్ విసిగి పోయి అలసిపోయాను... విరక్తి. గొడవ పడటం ఇష్టం లేక, పిల్లలు కోసం భరిస్తున్న.

    • @kalyaninandam7007
      @kalyaninandam7007 5 หลายเดือนก่อน +1

      మాట్లాడండి, గట్టిగా చెప్పండి ఎవరైనా లిమిట్స్ లోనే ఉండాలి

    • @shirishabandaru0211
      @shirishabandaru0211 หลายเดือนก่อน

      Yes matladandi but nemmadhiga vaallaku ardhamayyela chepandi. Meeku ardhamayyela kaadhu avathalavallaki ardhamayyela chepandi. Solve avthundhi be Positive

  • @tnaresh986
    @tnaresh986 ปีที่แล้ว +83

    నా దృష్టిలో ఎవ్వరు ఏం అనుకుంటారో అనీ నా సంంతోషాన్ని దూరం చేసుకోను అలా చేసుకునే వాళ్ళు ముర్కలే సూపర్ సార్ మీరు

    • @Lakshmidevotional
      @Lakshmidevotional ปีที่แล้ว +8

      నాలాంటి వాలు ఎవరో ఏదో అనుకుంటారు అని వారిని వారు అన్నింటిలో వెనక్కు నెట్టుకుంటారు ఎందుకో తెలుసా brother ఒక భంధం కి విలువ ఇచ్చి ఆ భంధం తెగిపోకూడదు అని అది స్నేహం అయిన ప్రేమ అయిన కుటుంభం అయిన లేదా ఇరుగు పొరుగు వారి దెగ్గర ఉన్న బంధాన్ని కోల్పోకూడదు అని మాలో మేము నలిగి కుమిలి ఎదుటి వారికి విలువని ఇస్తున్నము అది వారికి అర్ధం కావడం లేదు కాబట్టి
      మనము ఎంటో మన మనసాక్షికి తెలుసు అలా అని ప్రతి ఒక్కరికి మనం ఏంటి అని పద్ధక ప్రతి సారి చెప్పుకోనవసరం లేదు మనం ఎంటో మనకు మన మనసాక్షికి ఆ దేవుడికి తెలిస్తే చాలు brother ఇది నా ఒపీనియన్

    • @achyuthaveni9201
      @achyuthaveni9201 ปีที่แล้ว +3

      @@Lakshmidevotional exactly 💯✔️ brother 🙏

  • @Lakshmidevotional
    @Lakshmidevotional ปีที่แล้ว +31

    చాలా బాగా చెప్పారు sir మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మీరు చెప్పే విధానం చాలా బాగుంది sir మీరు చెపినది 10000000%కరెక్ట్ అన్నయ్య🙏🙏🙏🙏చాలా పెయిన్ మనం అందరి కోసం మనని మనం కోల్పోతున్నము అని మొత్తం కోల్పోయిన తర్వాతే తెలుస్తుంది

  • @vasnthrao9920
    @vasnthrao9920 ปีที่แล้ว +1

    Tinku soo much Sir chala manchiga chepparu

  • @korrasureshdt811
    @korrasureshdt811 ปีที่แล้ว +60

    నాలో నుంచి నేను బయటికి రావడానికి మి మాటలు నాకు ఎంతో ఉపయోగ పడ్డాయి sir 🙏🙏

  • @Aashritha9
    @Aashritha9 ปีที่แล้ว +48

    Extraordinary line don't burn yourselves to keep others warm!!! Your speeches are definitely a life changer

    • @narenthallapally
      @narenthallapally ปีที่แล้ว

      Y tax

    • @durgaprasadbodige4151
      @durgaprasadbodige4151 11 หลายเดือนก่อน

      Really superb lines Don't burn ourselves to give warm to others including parents managers etc

  • @veeralallavudya6311
    @veeralallavudya6311 ปีที่แล้ว +18

    ఈ వీడియో pleasing habit ఉన్నవాళ్లు చూడకపోతే వారి లైఫ్ waste..

  • @MacharlaSiddu-mn9sx
    @MacharlaSiddu-mn9sx ปีที่แล้ว +12

    మీరు చెప్పింది నిజం సార్ నా పరిస్థితి ఇది 🙏🙏🙏

  • @A.Nirbhik.R
    @A.Nirbhik.R ปีที่แล้ว +20

    Don't burn your self to keep others warm .... ఈ quote వినకముందే ఆలాంటి పరిస్థితుల నుండి నేను బయటకు వచ్చాను.ఇతరులకోసం చాలా సంవత్సరాలు నన్ను నేను కాల్చుకున్న (I burn my self to keep others warm .... ). నన్ను చివరికి నా వాళ్ళు మోసమే చేశారు.

    • @nagabushanam4624
      @nagabushanam4624 ปีที่แล้ว

      100% నిజం

    • @postwala2667
      @postwala2667 11 หลายเดือนก่อน

      Ni photo chustey nuvvu baccha gadi la vunnav
      Ela mosam chesaru…..nuv safhinchindi endi, ni dagara lepindi emi

    • @A.Nirbhik.R
      @A.Nirbhik.R 11 หลายเดือนก่อน

      @@postwala2667 నీలాగా అడ్డమైన గడ్డి తిని చిన్న వయసులోనే ముసలివాన్ని ఇయ్యే వాన్ని కాదు నేను.అడ్డమైన చెత్త తిని రోగాలు తెచ్చుకుని నవద్దకు వస్తే ట్రీట్మెంట్ చేసేవాన్ని నేను. mind your words .

    • @dasarisridhar534
      @dasarisridhar534 10 หลายเดือนก่อน

      Same

  • @buddhaswisdom5787
    @buddhaswisdom5787 ปีที่แล้ว

    Kasyap garu chaalaa baga cheppaaru
    I like the way you talking

  • @PavanKumar-kr8ec
    @PavanKumar-kr8ec ปีที่แล้ว +4

    Super. కశ్యప్.sir.wow..నాజీవితం.లో.జరిగిన. తప్పు లను.కళ్ళకి.కట్టినట్టు.చెప్పారు

  • @ajjjmajnakkq
    @ajjjmajnakkq ปีที่แล้ว +16

    Darunam ga suffer ayyanu, exactly and 100% true. Ala vundi Anni kolipoyanu, people are playing like hell but still for some time stop but again after sometime become normal and same continues. Thank you so much for this amazing video and insights

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 ปีที่แล้ว +8

    Always be honest in your appreciation and simply say no if you don't feel right - politely.

  • @maaintikitchen8660
    @maaintikitchen8660 9 วันที่ผ่านมา +1

    Naa mindset kuda pilladi dhaggara chepthey amaithado Ani bayam sir chalaa Baga motivate cheshar sir thank you so much

  • @sweethoney3754
    @sweethoney3754 ปีที่แล้ว +5

    self respect naaku ekkuva.anduku andaru naaku ego ekkuva.kaani i don't care.naa uddesyam lo manalni manam mundu preminchukovali, respect ichchukovali.appude manam edutivallagurimchi think cheyyagalan.very nice explanation.

  • @bangarapuapparao9657
    @bangarapuapparao9657 ปีที่แล้ว +22

    ఎవరు ఏమి అనుకున్నా ,అనుకోకున్నా మనలాగా మనం ఉండగలిగితే కనీసం మనకు మనం గిగులుతాము..
    మన గురించి తెలిసి మనతో ఉండేవాళ్ళు ఉంటారు.వెళ్ళే వాళ్ళు వెళతారు.

  • @pushpasanaboyina1519
    @pushpasanaboyina1519 ปีที่แล้ว +1

    Iam also suffering with this sir,i have confidence on other more than me,but I will try to change my self

  • @kishorekishore9743
    @kishorekishore9743 ปีที่แล้ว +21

    NOW MY AGE IS 45 YEARS UPTO THIS EXTEND I LIVED MY LIFE LIKE THIS.BUT DEFINITELY I CHANGE MY PEOPLE PLEASING HABIT SIR

    • @srimaan1464
      @srimaan1464 ปีที่แล้ว +1

      nenu kuda same bro my age 46 alane bratikesa..ikanyna marali manam

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 6 หลายเดือนก่อน

      niestamaynsgri matu rasukudama chapu psyparasu thaypistha vijsmo vira sorsgamo b radi

  • @SonyAbhi552
    @SonyAbhi552 ปีที่แล้ว

    Yes

  • @Rohinee786PC-wp8wr
    @Rohinee786PC-wp8wr 10 หลายเดือนก่อน +4

    Nagaraj gaaru Good job 👏 👍 👌. Kashyap sir thank you

  • @vivek78188
    @vivek78188 ปีที่แล้ว

    Good family bbonding is the best way to de stress

  • @Asha-js8br
    @Asha-js8br 8 หลายเดือนก่อน +1

    Naa gurunchi mee ru chala bagacparu...

  • @GunjiAkhil-o2g
    @GunjiAkhil-o2g 11 หลายเดือนก่อน +1

    సార్ నేను నీతో మాట్లాడాలి

  • @kanakaprabhadevikoppula7913
    @kanakaprabhadevikoppula7913 ปีที่แล้ว

    Pleasing chayadam nanu first example

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 ปีที่แล้ว +8

    ఏం చెప్పారు కశ్యప్ గారు.నిజం చెప్పారు .మేము కూడా ఈ జాబితా లో వున్నాము

  • @leenacreativeandart6178
    @leenacreativeandart6178 ปีที่แล้ว +1

    నేను suffer అవుతున్నాను
    గొడవలు అవుతాయని భయం

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh 5 วันที่ผ่านมา

    నా లైఫ్ బిజినస్ కెరీర్ టైం పరువూ బతుకు మొత్తం 😢😢😢😢😢😢😢😢 మళ్ళీ స్టార్ట్ చేస్తా i a m single perent

  • @suneelavuba5527
    @suneelavuba5527 ปีที่แล้ว +14

    You need not burn yourself to give warmth to others . Excellent 👌 quote

  • @gamerboybgmi1770
    @gamerboybgmi1770 ปีที่แล้ว +1

    Hello sir నా కు కొన్ని doubts ఉన్నాయి. Message చేయవచ్చా! Please Reply .

  • @venkatpahlavireddy3228
    @venkatpahlavireddy3228 ปีที่แล้ว +2

    Nijam sir chala baga cheppaaru evaru padithe vallu value lekunda matladuthunte m matladakunda undipovadam chala narakam sir adhi face chesthunna prathisari chachipovalanipisthundi

  • @SrinivasEnugandula-bg3py
    @SrinivasEnugandula-bg3py 3 หลายเดือนก่อน

    నెను వున్నా సార్ నపారుస్థి అలాంటి దే సార్ ఏమి చేయాలో చెప్పండి సార్

  • @a.sa.s7678
    @a.sa.s7678 9 หลายเดือนก่อน

    Emanukutaro Ani nenu anukonu...anukomani force chestharu..na chuttu unavallu antha akariki na thalli thandri tho Saha...nenu susaid chesukune paristhithi thisukocharu...ippudu andharini vadhilesi hapyga brathukuthuna

  • @rajithanallametla7316
    @rajithanallametla7316 ปีที่แล้ว +5

    Sir everything that you spoke toched my heart ❤️ after this I have got alot of motivation which could make my future veryyyyyyyyyy better, because I was i person who always says sorry to people even though I haven't made any mistakes but just to save the relationship with my girl best'frnd ❤i use to say sorry but now on no more sorrys i will just leave it to themselves and i will behave according to my rules 😅

  • @ipurpleyoubts797
    @ipurpleyoubts797 11 หลายเดือนก่อน +2

    My husband qualities are as it is.

  • @Rajini2770
    @Rajini2770 7 หลายเดือนก่อน +1

    Yes, its my charactor సగం జీవితం వేరేవాళ్ళకోసం బ్రతికాను

  • @yellumahantivenkatajayalak5395
    @yellumahantivenkatajayalak5395 ปีที่แล้ว +2

    I am suffering same problem from my husband

  • @krishnavenibuska4216
    @krishnavenibuska4216 ปีที่แล้ว +1

    S it's true 💯 correct బొమ్మరిల్లు మూవీ ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది డయలాగ్ గుర్తువస్తుంది తనకి ఇష్టం లేక పోయినా ఒప్పుకోవడం ఎదుటి వాళ్ళ respect నీ కాపాడడానికి తన self respect కోల్పోవడం అ ఆ మూవీ లో లాగా ఆవతలి వాళ్ళని గెలిపించడం కోసం మనతో ఉన్న వాళ్ల నీ బాధపెట్టడం question చేయాల్సిన time లో question చేయక పోతే ఆలాగే feel అవ్వాల్సి వస్తుంది బాధ పడాల్సి వస్తుంది చాలా pblms face చేయాల్సి వస్తుంది

  • @anuradhagadicherla7661
    @anuradhagadicherla7661 9 หลายเดือนก่อน

    Nenu 40 years elane suffer avuthu depression lo ki pothu medication kuda thisukunna meeru cheppinatle open asyanu iam happy but I loss the relationship

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 9 หลายเดือนก่อน +1

    నిజంగా అద్భుతం కష్యప్ సర్ మీ మోటివేషన్స్ 🙏🙏🙏

  • @rameshvankudoth7160
    @rameshvankudoth7160 ปีที่แล้ว +1

    Abba!!! Na kosame chepthunnarattundi ga undii sir🎉

  • @SS-ij6ms
    @SS-ij6ms 11 หลายเดือนก่อน

    Hahaaa I’m a girl I spoiled my life in this emankuntaro feeling tho marriage cheskunna arranged lo emi deep ga kanukokunda

  • @BhagyalaxmMalkolla
    @BhagyalaxmMalkolla 5 วันที่ผ่านมา

    Sir ma sir 50 years nundi akka kosame unttunnadu nenu enni cheppina maaradam ledandi nenu 15 years nundi chustunna sir m cheyali please sir tell me.

  • @RameshvaddadiVaddadi
    @RameshvaddadiVaddadi หลายเดือนก่อน

    Sir evaraina ala thokkithe can you remove your leg ani cheppadu thosesthadu .appudu avathalavadu em thosesav ani aduthadu.avthali vadu thoyyakapothe nuvvu thokkesthunte chusthu oorukovala ani ivathali vadu. valla idhdhari madhya godava start avuthadhi .aa pain unnodu ventane adhe pani chesthadu aa noppi athaniki mathrame thelusthadhi .kabatti nenu ilane chala saarlu anubhavinchanu .mana kaalla vella meedha chala noppi vasthaadhi.madhi meeru ardham chesukondi sir

  • @basheerunnishabegumshaik6188
    @basheerunnishabegumshaik6188 ปีที่แล้ว +1

    Emanukunttaru yenti manasulo unnadi... Cheppu nii idea nacchakapotey vadey pothadu aakkada nindi verey deggaraki pothadu that's it.... Mana life manadi..... 😇 Mana life unnadi.. pakkodi kosam ayitey kaadu.... 100% em icchey akkarledhu

  • @bhavyabarla9752
    @bhavyabarla9752 ปีที่แล้ว

    Anna nenu ala alochinchi chala mandiki takkuva ayipoyanu kani bayatapadalekapotunnanu ala

  • @thabithathiparapu3052
    @thabithathiparapu3052 5 หลายเดือนก่อน

    Na marriage inappatinundi na bartha tho vaalla relatives tho chuttupakkavaallatho vaari kosam nenu ilane chesanu na bartha nenu ala undadaniki kaaranam ippudu noru therichi matladithe andhariki shathruvunu ayyanu cheddadhaanni ayyanu

  • @kurmaraopydi3380
    @kurmaraopydi3380 9 หลายเดือนก่อน +1

    Thank u very much for wonderful and balenced, and practical nessage

  • @aagirisowmya4975
    @aagirisowmya4975 ปีที่แล้ว +1

    Chii krutganatha leni manushuluu.....elanti valaa kosama nenu eni chesanuu aanipistundii....chalaa badagaa kopangaa vundi sir😢

  • @BabuA-e1e
    @BabuA-e1e 8 หลายเดือนก่อน

    Nagarajugaru madi karnataka ayana kasyap kadu kasyapa maharshi very very thanks

  • @SwarnaShre
    @SwarnaShre 9 หลายเดือนก่อน

    Aa even tea security gaurd plessure wacking workers chairing 💺 moddesalu

  • @SmallDuasBigRewards
    @SmallDuasBigRewards ปีที่แล้ว +17

    From 11 years ,I suffer alot sir,after seeing ur videos ,im trying to change myself

  • @yedlarajitharajitha6867
    @yedlarajitharajitha6867 9 หลายเดือนก่อน

    Sir Nadhi 4 character Nenu Ala marali plz explain sir

  • @venkatammakotcherla6538
    @venkatammakotcherla6538 6 หลายเดือนก่อน

    Ala questionu cheste thaguvulu, godavalu avuthunnai

  • @Creativebrahma2
    @Creativebrahma2 11 หลายเดือนก่อน

    Nijame sir nenu inka alane unnanu nenu maraleka potunanu endukante a problam na family nundi vastundi iam a people please parson 😢

  • @NanajiKarri-vz6zo
    @NanajiKarri-vz6zo 4 หลายเดือนก่อน

    Nenu kuda inthe sir avathala valla santhosam kosam nannu nenu thakkuva chesukune vanni

  • @vnr8297
    @vnr8297 8 หลายเดือนก่อน

    Kasyap garu I am feeling very unlucky why did I did not get you earlier.I am 74 thru out my life I did safe as you said.after all well settled now my words are bitter for them.I was really fool to behave like that even by ignoring my family cvhildren

  • @kalyanipothu1477
    @kalyanipothu1477 4 หลายเดือนก่อน

    Sir exact ga na quality ade sir ikanundi nenu change chesukunta

  • @sandhyavaram869
    @sandhyavaram869 ปีที่แล้ว

    నేను అలాగే ఉంటాను

  • @sillanagarjuna9473
    @sillanagarjuna9473 ปีที่แล้ว +2

    అందులో నేను

  • @sangeethakonety
    @sangeethakonety ปีที่แล้ว +1

    INTROVERTS😢 change your behavior

  • @pramodhgundepogula
    @pramodhgundepogula ปีที่แล้ว +1

    Mr.Nagaraju (host) is too much involved in the receiving end 🔚 and we could see his with the kind of background/ sounds he's making.
    Need to have a retrospective attitude Mr.Nagaraju garu.
    Hope will help this input in your future interviews.
    Thank you.Peace ✌️

  • @bangarulaxmi591
    @bangarulaxmi591 ปีที่แล้ว

    Nijam sir na life lo kuda ante sir Nene sorry chepta and Nene shaminchutha.

  • @Southskyneeds
    @Southskyneeds ปีที่แล้ว +1

    Yes.... its me... but nowadays iam learning not to be people pleaser......after soo many slaps from society

  • @srikanthundrajavarapu7246
    @srikanthundrajavarapu7246 ปีที่แล้ว +3

    Extraordinary preaching sir 🙏🙏🎉 God bless you 🙏🙏🙏

  • @seedarapusomesh618
    @seedarapusomesh618 7 หลายเดือนก่อน

    ɴᴀᴀ ɢᴜʀɪɴᴄʜɪ ᴄʜᴇᴘᴛᴜɴɴᴀᴛᴛᴜ ᴜɴᴅᴀɴᴅɪ....ɴᴀᴀᴀ ᴠᴀʟʟᴀɴɪ ᴠᴀᴅʜᴜʟᴜᴋᴜɴɴᴀ ᴠᴇʀᴇᴠᴀʟʟᴀᴋᴏꜱᴀᴍ

  • @balabhavanipusuluri5741
    @balabhavanipusuluri5741 ปีที่แล้ว +2

    Nanu chala suffer avuthunanu 😢I hate my self…naku nanu nAchadam ladhu

    • @pav2016
      @pav2016 ปีที่แล้ว +1

      Cool andi... Antha mana manchike... Result etu podhu... Pakka meeku manchi days vasthaay

  • @sureshkurma7906
    @sureshkurma7906 10 หลายเดือนก่อน

    Nenu kuda kondaritho alage safaravthunna

  • @kavithab4886
    @kavithab4886 ปีที่แล้ว

    Good afternoon sir🙏,
    Miru cheppe every point నా problem ఏ sir ఛస్తే ఒక్కరోజు అయిపోతుంది prathi roju నాకు నరకం కనిపిస్తుంది sir,
    ఆ sutchivation నుండి ఎలా బయటపడాలి sir నావల్ల kavadam లేదు sir.

  • @SmartArun-iq5mf
    @SmartArun-iq5mf 6 หลายเดือนก่อน +2

    Your geeting my point 😮

  • @suneelavuba5527
    @suneelavuba5527 ปีที่แล้ว +3

    Thank you for telling me the right logical point of how to treat others . It's a very good message.

  • @TheMansree
    @TheMansree 7 หลายเดือนก่อน

    In the same concept opposite thinking is also going by hurting their relationship for their friendship with others

  • @ruparudresh8374
    @ruparudresh8374 8 หลายเดือนก่อน

    మనం ఏమి చెప్పినా ఎదుటి వారు accept చెయ్యరు
    నా జీవితం yedhutu వాళ్ళ ని ప్లీజ్ చెయ్యటానికి అంకితం ఐపోయింది

  • @ruparudresh8374
    @ruparudresh8374 8 หลายเดือนก่อน

    Naku 60 years
    ఎదుటి వారి ని meppincha లేము
    నాలాంటి వాళ్ళకి సెల్ఫ్ respect ki అవకాశం లేదు

  • @alekhyabaji3395
    @alekhyabaji3395 ปีที่แล้ว +1

    Avunu brother,ma parents and brother kosam aalochinchi Anni kolpoya ,na husband ni enni sarulu convenience chesi chala stree ayanu.but ipudu realise ayanu brother.kaani chala kastam ma parents ki ma thamudu unte chalu,nanu full ga use chesukunaru,ipudu Naku viluvalekunda chesasaru,anduke Nene vallani vadilesa

  • @prabhaspamar3676
    @prabhaspamar3676 ปีที่แล้ว

    Hi sir ninu Ela ma friends tho Safar ayyanu

  • @NagamaniGanthi-qd2xi
    @NagamaniGanthi-qd2xi 9 หลายเดือนก่อน

    Sir nenu ee bhadha nunchi Ella bayatapadali

  • @bethammamatha6983
    @bethammamatha6983 10 หลายเดือนก่อน +1

    I faced same problems in my married life..this speech is very useful to someone lifes..

  • @WagmareSainath
    @WagmareSainath 4 หลายเดือนก่อน

    Nenu kuda ee time nundi vigil unna cukkar ni annaya

  • @vijayreddygaddam3076
    @vijayreddygaddam3076 ปีที่แล้ว

    Nice message kashyap gaaru….but please I personally feel that u r shouting too much
    And I think the anchor Nagaraju gaaru is trying to imitate rajni kanth’s laughing style….madhya madhya …..’abba’..’baa’ ane expressions from Nagaraju gaaru also seems over action

  • @ssrprasadguptha
    @ssrprasadguptha ปีที่แล้ว +2

    This is happened in my life sir
    Now I know what to do.
    Thank you sir

  • @saipoojareddy4469
    @saipoojareddy4469 ปีที่แล้ว +2

    The broad heartfull laugh you both had .....😅.also that is the positive vibe to ur video

  • @bedt1meb0y24
    @bedt1meb0y24 10 หลายเดือนก่อน

    Kashyap gaaru antha la chinchu koni chinchukoni cheppakandi..evadiki illantivi avasaram ledhu..memandaram medhaavulam...mi health jaagrathaa...❤❤❤❤❤

  • @akshayadancer5921
    @akshayadancer5921 หลายเดือนก่อน

    really good message sir, thank you both of you.

  • @Pavankumar-cg2wb
    @Pavankumar-cg2wb 7 หลายเดือนก่อน

    E videoki enni likely kottina thakkuvee

  • @zais3503
    @zais3503 11 หลายเดือนก่อน

    MR MVN IM THE STRIGHT FORWARD PERSON WHAT WILL YOU SAY

  • @veenasri662
    @veenasri662 ปีที่แล้ว

    Nenu ala chepthuna care cheyatledhu 😒

  • @kishorekishore9743
    @kishorekishore9743 ปีที่แล้ว +4

    I AM THE ONE PERSON WHO FEELS LIKE THIS SIR

  • @basheerunnishabegumshaik6188
    @basheerunnishabegumshaik6188 ปีที่แล้ว

    Naaku Idhey attitude 🤣 relatives lo nacchaledu.nuv cheppu naaku indirect ga cheppinappudu nuvvenduku indirect ga cheppalekapotunnav... Emaina adhi/vaadu chetabadi chestadi yenti... Bhagavanthudu Nuv nammutav ga aa pai vaadikey vodiley vaadu/adhi pothadu Harm chesina... Velli manam yenduku compromise avvalli

  • @deepa7572
    @deepa7572 ปีที่แล้ว +1

    మా నాన్న అట్లాంటి వారే!

  • @sirishak6658
    @sirishak6658 ปีที่แล้ว +1

    😂 😆 avatali vaari ni happy kosam manam pitchollam avvala anta ledu

  • @ammirajutrivikram8466
    @ammirajutrivikram8466 ปีที่แล้ว +1

    It's all about me but I am not having any negative feelings but I will think what will others think always 😮

  • @gnaniboss1564
    @gnaniboss1564 ปีที่แล้ว

    sir naa vishayam lo jaragaalsina pani aipoyina tharuvatha hoo...nannu vaadesara..ani anipisthundi konni roojula tharabadi chala badha padathanu...edutivaarini ardham chesukolekapothunnanu....prathi vishayam lo badha miguluthundi