జన్మించాను నేను జన్మించాను .//C. B. C //2023 M. B. Emmanuel Church. K. B. Pally.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 7

  • @jesuschristsaviour7464
    @jesuschristsaviour7464  ปีที่แล้ว +1

    //Sunday School Song: M B.Emmanuel Church.K.B.Pally.2023 C.B.C//
    జన్మించాను నేను జన్మించాను
    జయించుటకు నేను జన్మించాను
    జన్మించావు నీవు జన్మించావు
    జయించుటకు నువ్వు జన్మించావు ( 2)
    ఓపికతో జయించెదం - ధైర్యముతో జయించేదం
    ప్రేమతో జయించేదం - విశ్వాసంతో మేము జయించేదం (2)
    1: శోధనలు ఎదురైన -యోసేపు వలె మేము జయించేదం
    భయము వణుకు కలిగిన - గిద్యోను వలె మేము జయించేదం( 2)
    2: ఇబ్బందులెన్నో ఎదురైన - దావీదు వలే మేము జయించేదం
    పాపములో మేము జీవించిన - యేసులో మేము జయించేదం( 2)

  • @deenachintha
    @deenachintha ปีที่แล้ว +1

    Super

  • @anukondrapally1890
    @anukondrapally1890 ปีที่แล้ว +1

    Exllent Nani