చర్చకు రండి సత్యభామ గారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @Kamakshisevasamithi
    @Kamakshisevasamithi 14 ชั่วโมงที่ผ่านมา +14

    ధర్మం కోసం పోరాడాల్సిన మనమంతా మనలో మనం గొడవలు పడటం బాగాలేదు. అందరూ ఒక మాట మీద సమన్వయంతో ముందుకి వెళ్తే సనాతన ధర్మాన్ని కాపాడుకోవచ్చు. ఈ అంశాలతో ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మీటింగ్ పెట్టుకొని కొన్ని నియమాలతో కూడిన ప్రోటోకాల్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. మనలో ఐక్యత పెరగాలని కోరుకుంటున్న. ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే గమనించగలరు.

  • @vlaxmilaxmi2267
    @vlaxmilaxmi2267 23 ชั่วโมงที่ผ่านมา +10

    మనం మనం కొట్టుకోవడం ఏంటండీ ఇది అన్ని మతాలకి లోకువ కాదా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మనకు మనం కొట్టుకుంటే వాళ్లకి చాలా ఎంజాయ్ మెంట్ లా ఉంటుంది

  • @Darhmasandehalu
    @Darhmasandehalu 13 ชั่วโมงที่ผ่านมา +12

    మీరు చెప్పిన మంచి విషయాన్ని ఆమె తనకు అనుకూలంగా మలుచుకుని ఒక మగవాడు నాకు బొట్టు పెట్టడం ఏంటి అంటూ వీడియో చేసింది దీన్ని బట్టి ఆవిడ సంస్కారం ఏమిటి అర్థం అయిపోతుంది రంద్రాన్వేషణ తో ఎవరినో ఒకరిని విమర్శిస్తూ వీడియో చేయడం తప్ప ఏ భాగవతము రామాయణము పురాణ శ్రవణ కథలు చెప్పదు ఎందుకంటే వాటికి వ్యూస్ రావు ఎవరినో ఒకరిని తిట్టే వాటికి వచ్చినంతగా ఈ పురాణ కథలకు రావు గనుక ఆవిడకి మార్గాన్ని ఎంచుకుంది ప్రతిరోజు ఎవరినో ఒకరిని తిట్టడమే ఆవిడ పని ఆ మాటలు కూడా వినేందుకు ఇబ్బందికరంగా ఉంటాయి సున్నితత్వ అనేది ఆ స్త్రీలు అసలు ఎక్కడా కనిపించదు

    • @m40pavansai12
      @m40pavansai12 9 ชั่วโมงที่ผ่านมา

      E comment kuda na

    • @Darhmasandehalu
      @Darhmasandehalu 9 ชั่วโมงที่ผ่านมา +2

      ఈ కామెంట్లు కూడా మీకు ఏమి అసభ్యత కనిపించిందో అర్థం కావడం లేదు ఏమి వినాలి అనుకునే వారికి ఆ మాటలే నచ్చుతాయి

  • @Aksai99
    @Aksai99 7 ชั่วโมงที่ผ่านมา +3

    Satyabhama saibaba gurinchi taphu ga videos chestunaru edi kuda adagandi ammeki

  • @sailajamaddireddy6641
    @sailajamaddireddy6641 14 ชั่วโมงที่ผ่านมา +6

    Eppudu satyabhama garu kuda charchaku pilicharu mimalni mari miru ready ite letenduku bayalderandi....charchaku...😂

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  13 ชั่วโมงที่ผ่านมา +1

      నేను సిద్ధమని చెప్పండి. డేట్ మరియు ప్లేస్ డిసైడ్ చేసి చెప్పమని చెప్పండి.

    • @bindusagar193
      @bindusagar193 12 ชั่วโมงที่ผ่านมา +2

      Meere kada charchaku pilusthunnaru kabatti mere date and place fix chesi vallani pilavandi....​@@HinduDharmaChakram

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  12 ชั่วโมงที่ผ่านมา +1

      నేను డేట్ fix చేస్తే వారికి వీలు కావాలి కదండీ. అంతా నా నిర్ణయమే అయితే ఎలా ? వారి వెసులుబాటు బట్టి నిర్ణయం చేసుకుంటే చాలు.

  • @Aksai99
    @Aksai99 7 ชั่วโมงที่ผ่านมา +3

    Sir adiparashakthi Lalitha devi ni takuva chesi krishnudu ni highlight chesindi a satyabhama. Krishnudu ante estom unte no problem but adiparashakthi jagadamba nu insult cheyadam taphu kada

  • @rameshgovardhanagiri533
    @rameshgovardhanagiri533 วันที่ผ่านมา +14

    i have seen her videos for 3 months continuously....she is good when comes to conversions but inside she is very dangerous....a brainwasher....always talking bad about shakthi puja ...a very immature women....ignore such people .....

  • @UltimateReality-ws5vd
    @UltimateReality-ws5vd 12 นาทีที่ผ่านมา

    Ee charcha ni live ga publish cheyandi endukante janalaki edi correct ae di wrong o telyali.nanduri gari ni charcha rammanandi

  • @SURYAAKONDI
    @SURYAAKONDI 9 ชั่วโมงที่ผ่านมา +2

    ఆవిడ కుటుంబం నుండి పర్మిషన్ తీసుకోవాలి ఎలాగూ రాలేరు అని ఛాలెంజ్ చేశారా? మాస్టారు... మీరే వెళ్లొచ్చు గా ఆ ఊరు... పంచే కండువా నేను provide చేస్తా.. ఏమంటారు?

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  9 ชั่วโมงที่ผ่านมา +3

      మీరు జీవితాంతం కోడి గుడ్డు మీద ఈకలు లెక్కపెడుతూ ఉంటారా?
      చర్చ కి ఆవిడే సరే అంది. ఇంకా కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకన్నట్లు మధ్యలో మీకు ఎందుకో దురద ?

    • @Darhmasandehalu
      @Darhmasandehalu 8 ชั่วโมงที่ผ่านมา +3

      ఇటువంటి కామెంట్స్ చేసి మీ విలువ తగ్గించుకో కండి శ్రీకాంత్ శర్మ గారు ఎలా చెబుతున్నారు మీరు కూడా అలా పద్ధతిగా మాట్లాడేందుకు ప్రయత్నించండి

  • @ramn9935
    @ramn9935 9 ชั่วโมงที่ผ่านมา

    Let’s do it Sir

  • @kishoresharma1587
    @kishoresharma1587 11 ชั่วโมงที่ผ่านมา

    Ohm Shree Gurudevo Bhava! 🙏🏻

  • @vaibhavkanduri9351
    @vaibhavkanduri9351 วันที่ผ่านมา +6

    Satya lucy garu raarandi

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam วันที่ผ่านมา +21

    ఆమె, మరియు వినయ్ ప్రసాద్ రెడ్డి.. .. వీరిరువురూ ఒకరిని మించి మరొకరు సంస్కార హీనులు. విషయాన్ని విషయంగా ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగత నిందలు చేస్తుంటారు. వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తుంటారు. అవతలి వాళ్ళకు రంకు అంటగట్టడానికి కూడా వెనుకాడరు.

  • @ramraghu1667
    @ramraghu1667 23 ชั่วโมงที่ผ่านมา +3

    I will debate with you about those two things sir. Please accept me.

  • @pratyushaboddu8680
    @pratyushaboddu8680 วันที่ผ่านมา +2

    Hinduism takkuva kakunda unte chalu

  • @naaneeruvudeninngaagi3546
    @naaneeruvudeninngaagi3546 วันที่ผ่านมา +5

    AME RAADHU RAAHDU RAADHU

  • @Darhmasandehalu
    @Darhmasandehalu วันที่ผ่านมา +25

    మన సోదరి సత్యభామ గారు రారండి ఆవిడకు ఎవరినో ఒకరిని తిడుతూ వీడియోలు పెట్టడం మాత్రమే తెలుసు ఇట్లాంటి విషయాలు తెలిసినంత పరిజ్ఞానం ఆవిడకి అవసరం లేకపోవచ్చు మంచి చెప్పాలంటే ఎన్నో గ్రంథాలను చదువుకోవాల్సి ఉంటుంది గ్రంథస్థం గా ఉన్న సత్యాన్ని తత్వాన్ని తెలుసుకోవలసి ఉంటుంది ఒకళ్ళని తిట్టడానికి పెద్దగా చదువుకోవలసిన అవసరం ఏమీ లేదు ఆవిడని గురించి పట్టించుకోవడం మానేస్తేనే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మన హిందువులే ఇలా ఒకరిలో ఒకరు ఏదో ఒక విషయం నచ్చలేదని కొట్లాడుకోవడం కన్నా ఇతర మతాల వాళ్ళు మన దైవాలను గురించి ఎంతో తక్కువగా నీచంగా మాట్లాడుతున్నారు దయచేసి అటువంటి వారిని గురించి మాట్లాడండి ఈవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది

    • @Vijayalakshmi0422
      @Vijayalakshmi0422 วันที่ผ่านมา +4

      Exactly 💯

    • @desireddymurali4172
      @desireddymurali4172 23 ชั่วโมงที่ผ่านมา +5

      Avunadi emanna analanna samskaram addu vasthundi chakkati channel pettukoni asandarbavakyalu matladu tantalum

    • @sudheer596
      @sudheer596 16 ชั่วโมงที่ผ่านมา +5

      కానీ నేను చెప్పిందే correct. మిగితా వారు wrong, తప్పు ఇంకా dash dash అని తిడుతూ. సరే నువ్వు correct ఒ నేను correct ఒ తేల్చుకుందాం, ప్రజలకి తెలియ పర్చుదాం, చర్చకు రా అని పిలిస్తే స్పంచిందకుండ, వన్ sided గా నేనే గొప్ప నేనే correct అని వాదించేవారిని ఎవరు ఆపాలి ఎలా ఆపాలి. తోటి హిందువులను వారిని నుంచి ఎలా రక్షించాలి?

    • @Darhmasandehalu
      @Darhmasandehalu 10 ชั่วโมงที่ผ่านมา +4

      అంతకుముందు ఆ మేడం గారి ఛానల్ ని చూసే దాన్ని కానీ ఆవిడ నెగిటివ్ మాటలు వినలేక చూడడం మానేశాను ఎందుకంటే ఆమె రామాయణ భారత భాగవతాది కథలను చెబితే ఎవరూ చూడరు కేవలం ఈ నెగటివ్ వీడియోస్ మాత్రమే చూస్తారు వాళ్లకు వ్యూస్ కావాలి అంటే ఇలానే చేయాలి అందుకే ఆవిడ అలాగే చేస్తుంది అవి వినాలి అనుకునేవారు ఆ చానలే చూస్తారు డబ్బులు వస్తాయి రోజులు గడిచిపోతున్నాయి ​@@desireddymurali4172

    • @sreekanthb3855
      @sreekanthb3855 7 ชั่วโมงที่ผ่านมา +5

      ​@@Darhmasandehalu 👌🏻చాలా బాగా చెప్పారు. ఆవిడ కన్నా ఆవిడ ఫాలోవర్స్ చాలా ఘోరంగా ఉన్నారు. సైకో శాడిస్తుల్లా విరుచుకుపడి అవతలి వారిని మనసు ముక్కలు చేస్తారు.😢 మా హేమగారిని కూడా చాలా నీచతినీచంగా దుర్భాషలాడారు అంతటి భజనపరులు, ఉన్మాదులు వాళ్ళు.

  • @Aksai99
    @Aksai99 7 ชั่วโมงที่ผ่านมา

    Live debate pettandi online lo debate k amme vache avasaramledu chustam😊😊

  • @ranigudala4843
    @ranigudala4843 วันที่ผ่านมา +4

    Ala face to face chala munchidandi.

  • @sripriyahari3149
    @sripriyahari3149 วันที่ผ่านมา +11

    Lucy gurinchi chirravoorgaru chesina video poorthiga choodandi. Maaku chinna bit choopinchi ilaa Maatlaadatam correct kaadu.
    Aayana science prakaaram cheptunnaaru annaaru.
    Meeru cheppindi vini anavasaramga aayanni tittukunnaanu.
    Mottam video choosina taruvata Arthamaindi matter .

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  วันที่ผ่านมา

      ఏం చెప్పారో ఇక్కడ రాయండి

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  วันที่ผ่านมา

      Full video మేము యూట్యూబ్ లో పెడితే copy rights వస్తాయి కనుక ఎంత వరకు అవసరమో అంత వరకే పెడుతాము. Facebook లో పూర్తిగా పెట్టాను ఈ కింది లింక్ లో చూడండి.
      facebook.com/reel/1111139473803443

    • @Deepthi-h1n
      @Deepthi-h1n วันที่ผ่านมา +1

      Science entandi..manaki rushulu unnaru...rushulu science kanna mundhe unnaru..ante mana poorvikulu mlechchulu ani mee uddhesama...lucy ante mlechcha jaathi..dont encourage such statements..mlechcha ante foreigner who dont beleive in vedas.

    • @sripriyahari3149
      @sripriyahari3149 วันที่ผ่านมา +2

      @ science chaala vishayalu cheptundi.
      Vinnanta maatraana namminatlu kaadukada.
      Mana rushulu cheppindi kooda cheppaaru aayana.
      Video complete ga choodandi.
      I don’t agree or accept unless it is there in vedas. And Iam not supporting the Lucy statement.
      Santosh kumar garu kooda ee topic gurinchi cheppaaru choodandi.
      Aayana teleedaa sastram

    • @sripriyahari3149
      @sripriyahari3149 วันที่ผ่านมา

      @@HinduDharmaChakram choosaanu it is only a bit. We need to watch the full complete video reg this then we can comment.
      Castes gurinchi kottukokandi babu ani cheppatam kosam ilaa cheppaaru

  • @vanikoride63
    @vanikoride63 วันที่ผ่านมา +1

    👍👍👍🙏🙏

  • @krupanandareddy2451
    @krupanandareddy2451 วันที่ผ่านมา +21

    మీరు మంచిగా చెప్పారు స్వామి.సత్యభామకు మాట్లాడే విధానం తెలియదు

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 วันที่ผ่านมา +7

    యే భగవద్ గీత గురుంచి ప్రచారం చేస్తోందో అదే నోటితో అందరినీ తిడుతూ శాపనార్థాలు పెడుతూ చేస్తోంది ఆ సత్యభామ .ఆమెకి ఆ నారాయణుడే బుద్ధి చెప్తాడు సర్. అలాటి వేస్ట్ ఫెలోస్ గురించి మాటాడి మీ విలువ తగ్గించుకోకండి. ఆమె అందరినీ తిట్టడం కోసమే పుట్టింది.

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  15 ชั่วโมงที่ผ่านมา +1

      @sandrasrinu4484 మీరు ఆ వీడియో చూసి ఇలా అంటున్నారా లేక చూడకుండా అంటున్నారా ? ప్రశ్నించడాన్ని నేను ఎల్లప్పుడూ స్వాగతిస్తాను. ఈ దుర్మార్గుడు అంటూ సబోధించింది. ఈ పదజాలాన్ని మీరు ప్రశ్నించడం అనుకుంటున్నారా ?
      దుర్మార్గురాలా అని నేను కూడా అనొచ్చు. కానీ అది సభ్యత కాదు..ఇక చర్చ అంటారా ? నామీద ఆరోపణ చేసినప్పుడు నేను నిరూపించుకోవాలి కదా ?

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst 11 ชั่วโมงที่ผ่านมา +5

      Avida cheppe neethulu yevi avide follow avvadu. Mari avida followers ki adi kanipinchatledemo , avida trance lo untaru.

    • @Darhmasandehalu
      @Darhmasandehalu 9 ชั่วโมงที่ผ่านมา

      నేను చాలా గొప్పదని అన్ని విషయాలు నాకు తెలుసు నాకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అని ఆమె ఆలోచన ఆమెకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళను తప్ప అందర్నీ నిందిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ ఏవో ఒక లోపాలు చూపుతూ ఉంటుంది అంతకు ముందు ఒక ఛానల్ పెట్టి తీసేసింది ఇప్పుడు ఈ ఛానల్ నడుపుతుంది ఇది ఎంతకాలం నడుస్తుందో తెలియదు ​@@Lookintoyourmirrorfirst

  • @paramjyothi5421
    @paramjyothi5421 6 ชั่วโมงที่ผ่านมา

    Hindu dharmam gurinche cheppandi chinna pillalaga counter evvadam anti anya mathastula mundu chulakana ipotham

  • @sairavinutala8529
    @sairavinutala8529 วันที่ผ่านมา +12

    Aa satyabhama oka moorkhuralu andi..moorkula manasu ranjimpalemu.. aameni antha mandi follow avuthunnaru ante janalu entha pichi lo trance lo unnaro chala badhaga undi..😢

  • @jayar2357
    @jayar2357 วันที่ผ่านมา +7

    Arogya karam aina discussion eppudu tappu kadu. Idi purva kalam nundi unnade..face to face shanthi ga samasya nu pariscarincha vachu

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  วันที่ผ่านมา +3

      అవునండీ. నేను అదే కోరుతున్నాను.
      చూద్దాం చర్చకి వస్తుందా లేక రాకుండా వీడియో లోనే మాట్లాడుతుందా అనేది

  • @BhavamCreations
    @BhavamCreations วันที่ผ่านมา +7

    చర్చ అనేది చాలా ఆరోగ్యకరంగా ఉండాలి కానీ కొంతమంది యూట్యూబ్లో వ్యక్తిగత నిందలతో తాము ఏదో నిరూపించుకోవాలని ఉద్దేశంతో వాగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కొంతమంది మీరు చూసే ఉంటారు . శ్రీ వైష్ణవ ముసుగులో కొంతమంది తిట్టడమే వాళ్ళ అధికారం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కొంచెం గమనించగలరు
    అందువల్ల మీరు ఆరోగ్యకరంగా చర్చ చేసే వాళ్ళతో చర్చిస్తే బావుంటుందని మా ఉద్దేశం అన్యధా భావించకండి.
    ఈ మెసేజ్ కి తప్పనిసరిగా కొంతమంది తిడుతూ కూడా రిప్లై ఇవ్వచ్చు ఇస్తారు కూడా
    జై శ్రీమన్నారాయణ

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  วันที่ผ่านมา +2

      మీరు సరిగ్గా చెప్పారు

  • @sudheer596
    @sudheer596 วันที่ผ่านมา +10

    ఆమె రాదు. Block చేయటం ఒకటే తెలుసు.

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  วันที่ผ่านมา +9

      చర్చ చేయకుండా ఒక వైపు మాత్రమే విని అవతలి వాళ్ళని తప్పు పట్టడం దుర్మార్గులు అంటూ సంబోధించడం ఎంత మాత్రం సంస్కారం కాదు.

    • @sudheer596
      @sudheer596 วันที่ผ่านมา +10

      @HinduDharmaChakram ఆవిడ అంతే. నావెనక విశ్వ హిందూ పరిషత్ సైనికులు ఉన్నారు అని బెదిరిస్తుంది కూడా.

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  วันที่ผ่านมา +5

      VHP వాళ్ళు అధర్మాన్ని అయితే ప్రోత్సహించరు కదండీ

    • @sudheer596
      @sudheer596 วันที่ผ่านมา +5

      @@HinduDharmaChakram నేనూ అలానే అనుకుంటాను. మరి ఆమె వెనకాల ఉన్న ప్రత్యేకమైన VHP సైన్యం ఎవరో కృష్ణ పరమాత్మకే ఎరుక. తనకు అనువుగా ఉన్నప్పుడు వారి వాక్యాలను ఆమె వీడియోలలో ఉపయోగించుకోవడం. అమ్మ మీరు పొగిడిన స్వామే ఇవీ చెప్పారమ్మా అంటే మా team నీ సంగతి చూసుకుంటుంది, వాళ్ళు మా వెనకాల ఉన్నారు, వీళ్ళు మా వెనకాల ఉన్నారు, నీకిష్టముంటే చూడు లేదా వెళ్ళిపో, లేదా నేనే చూసి Block చేస్తాను అని, సమాధానం చెప్పలేక block కూడా చేసింది.

    • @sudheer596
      @sudheer596 วันที่ผ่านมา +1

      @@HinduDharmaChakram Gita press Bhagavad Gita లో ఒకలా ఉంటే, అమ్మగారి explanation ఇంకోలా ఉంటుంది. అమ్మ వక్రీకరించకండి దయచేసి, original ఎలా ఉందో అలానే చెప్పండి అంటే, ఇలా ఉంటాయి replies.th-cam.com/users/shortsU_gzhbi1TQc?feature=shared

  • @SURYAAKONDI
    @SURYAAKONDI 9 ชั่วโมงที่ผ่านมา

    చెప్పండి నేను కూడా వస్తా

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  8 ชั่วโมงที่ผ่านมา

      మీరు రేపు ఉదయం 11 గం.కు రండి. వాట్సాప్ లో నాకు మెసేజ్ చేయండి. Location share చేస్తాను. నా నంబర్ 9849485645

    • @SURYAAKONDI
      @SURYAAKONDI 8 ชั่วโมงที่ผ่านมา

      @@HinduDharmaChakram యూట్యూబ్ లో Live debate పెట్టండి ఎక్కడ నుంచి అయినా add అవొచ్చు... అతితెలివి తేటల తో ఎలాగూ రాలేరు అని తెలిసి వాచిపోయేలా public లో తొడ చరుపులు ఎందుకు అంకుల్ గారూ

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  8 ชั่วโมงที่ผ่านมา

      @SURYAAKONDI ఇప్పుడే కదా నేను కూడా వస్తా అన్నావ్. మళ్ళీ లింక్ లో జాయిన్ అవుతా అన్నావు.

    • @HinduDharmaChakram
      @HinduDharmaChakram  8 ชั่วโมงที่ผ่านมา

      @SURYAAKONDI అతి తెలివి ఏంటి సామి ? నిన్ను రమ్మంటున్నా కదా ఫోన్ నంబర్ ఇచ్చాను. Location పెడుత అన్నాను. చర్చ నీతోనే ముందు చేస్తా. వీలు చూసుకొని రండి

    • @Aksai99
      @Aksai99 7 ชั่วโมงที่ผ่านมา

      Saibaba devudu kakapothe ramudu krishnudu kuda devudu kadu k 😊

  • @Lookintoyourmirrorfirst
    @Lookintoyourmirrorfirst วันที่ผ่านมา +4

    “Anni naake telusu… nene goppa… na venaka yevarunnaro telusa? … na followers ni meedaku vadulutha… black mail chestha… bediristha.. harass chestha “ ani anukuntu..alanti manasthathvam unna vaallu, noru paresukune ee agenda-based brahmana dweshulaina vaallatho discussions anavasaram andi. Vaallu raaru kuda.

    • @Darhmasandehalu
      @Darhmasandehalu 9 ชั่วโมงที่ผ่านมา +2

      100 నిజం❤