ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజాధనంపై ఎంత బాధ్యత ఉందో ఇదే ఉదాహరణ, ఊరికే రోడ్లు వేసాము అంటే సరిపోదు, నాణ్యత వివరాలు అడుగుతున్నారు, దగ్గరుండి అడుగు లోతు త్రవ్వి 3 లేయర్ల నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి సీసీ రోడ్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. పల్లె పండుగలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు - గొడవర్రు - రొయ్యూరు - రహదారి నిర్మాణం దాదాపు పూర్తి.సుమారు 21 వేల మంది ప్రజలకు స్వాంతన. .
జనసేన youtube channel లో videos త్వరగా update అవ్వట్లేదు.. ఇంత మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఆ videos ని channel లో త్వరగా update చేయాలి.. Short videos కూడా పెట్టాలి.
ఈ విధంగా ప్రతి రోడ్డు క్వాలిటీ చెక్ జరగాలి అప్పుడే రోడ్డు గుత్తేదారు ప్రభుత్వం నుండి తీసుకున్న డబ్బులు న్యాయం చేసినట్టు మరియు ఈ విధమైన ప్రాక్టీసు సమాజం పట్ల అతని కమిట్మెంట్ కు నిదర్శనం గా ఉంటది జై జనసేన జై హింద్
రాక రాక ఒక్కడొచ్చాడు ఇన్నాళ్ళకి.. ప్రజల కోసం తపించే, ప్రజాసమస్యల పరిష్కారమే పరమావధిగా పోరాడేవాడు, నిస్వార్ధంగా పని చేసేవాడు.. ఆయనే మన గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు..
🙏sir: Mana Capital city aina Vijayawada railway station lo nearly 200 people platform ne shelter gaa chesu kuni undatam dhaya neeyam. Station bhayata ku vasthe opposite road lo aithe footpath anthaa vaalle untaaru. Night railway station lo general tickets iche chota (inside road corner vehicles vellavu) so many people road meedha padu kuntaaru. Adhe vaalla life. Veellu andhariki jobs and rehabilitation shulter ichi, capital city dignity kaapaada valasindhi gaa manavi. Hrudhaya vidhaarakam gaa undhi vaallani chusthe. 🙏
Anna gudiwada roads choosaru kadha adhe gudiwada road Vijayawada to kankipaadu to gudiwada via kalavapamula aa roads lobokabsari travell cheyandi anna . Adhe road lo 2 engeneering colleges unai every day Edo oka accident hope idhi ekkada varaku pothado choodam #janasema
Meeru ela ayina Modi garini convince chesi 2 chattalu amodimpa chesela cheyandi 1. any govt employee or politician tappu cheste Military type of court undali only for Govt employees and politicians ki and valla punishment same as Military laws undali 2. Uchita vidya and vaidyam or some bearable amount pay cheste vachela cheyandi sir inka mee kutami prabhutvame 100 years untadi ivi cheste benifit of chattam 1:- Military lo lancham tesukunna or edina tappu chesina punishment chala teevram ga untundi so aa sikshalu amalu cheste tappulu chese vallu lanchalu tesukonevallu taggipotaru ive chattalu janalaki kuda next term lo amalu ayela cheyandi appudu dharmam nilabadutundi Benifit of chattam 2:- Highest inflation due to highest education fees and medical expenditure so ivi rendu control cheste automatic ga inflation control lo untundi remaining prices come control automatically. pedda mafia unnadi ivi rendu sectors lone so ivi rendu set right cheste 80% internal issues solve avutai India ki
ఇట్లాంటి పనులు వేలాది జరిగినాయి, చేసిన పని చెప్పుకోలేని చేతగాని జగన్, నా అక్క చెల్లమ్మలు, అవ్వ తాతలు, నాబీసీ లు అంటూ ఓవర్ యాక్షన్ చేసి అనుభవిస్తున్నాడు,
Sir anni meeru cheyadame kadu as a Leader meeru every MLA , MLC ila chesela cheyali appude AP tvaraga develop avutundi ofcourse meeku first term but next ministers meeting lo ila every MLA , MLC, City Mayor, Municipality commissioner, Grama surpunch check chesina details ivali appude contractor ki amount release chesela oka chattam teesuku randi sir ledante ee dopidi agadu
ఈ నాయకుడు ఉన్నంతకాలం మన రాష్ట్రానికి మహర్దశే
రోడ్ల పని జరుగుతుంటే వాటిని పర్యవేక్షిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి ఇది కదా పనితనం అంటే
మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్
Amazing political Leader in india 😎✊
Jai Bharat Jai janasena jai Pawan Kalyan garu jai mobi garu
జై 😘మై డియర్ లవ్లీ లవ్లీ లవ్లీ హీరో ❤️, జై జనసేన 🙏🇮🇳🙏, జై సనాతనధర్మ 🙏🚩🚩🚩🚩🚩🙏,జై హింద్ 🙏🇮🇳🙏💙❤️💙❤️💙❤️💙❤️💙😘
సూపర్ జై జనసేన
జై జనసేన
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజాధనంపై ఎంత బాధ్యత ఉందో ఇదే ఉదాహరణ, ఊరికే రోడ్లు వేసాము అంటే సరిపోదు, నాణ్యత వివరాలు అడుగుతున్నారు, దగ్గరుండి అడుగు లోతు త్రవ్వి 3 లేయర్ల నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి సీసీ రోడ్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. పల్లె పండుగలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు - గొడవర్రు - రొయ్యూరు - రహదారి నిర్మాణం దాదాపు పూర్తి.సుమారు 21 వేల మంది ప్రజలకు స్వాంతన. .
Enta happy ga undo ilanti maatalu vini!
Good and great leader Jai janasenani
కూటమిలోని అందరు ఎమ్ ఎల్ ఏ లు కూడా వారివారి నియోజకవర్గంలలో మీ లాగే పనిచేస్తే కలకాలం కూటమి ప్రభుత్వమే అధికారము లో వుంటుంది సర్🙌🙌🙌
I never seen
This type of the leader in my life expect NTR
Annaya ❤u
Jai Janasena
జనసేన youtube channel లో videos త్వరగా update అవ్వట్లేదు..
ఇంత మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఆ videos ని channel లో త్వరగా update చేయాలి..
Short videos కూడా పెట్టాలి.
Correct ga chepparu
Ila ee nayakudu cheyadam nenu chudaledu oka minister ela undalo cheppalante pawan sir ni chupiste chalu thank you pithapuram
*సాహో జన సేనాని* . ....
జై జనసేన ✊✊✊
అన్న నువ్వు super
Ap lo roads veyadaniki nidhulu vachai ante adhi kevalam pawan sir valle, real leader ❤
Nuvvu nijamuga devudu swami
సూపర్.తముడు
పవన్ కళ్యాణ్ గారు 🙏నాయకుడు అంటే ఇలా ఉండాలి అని ఆదర్శం గా nilustunnaru 🙏🙏🙏🙏
ఈ విధంగా ప్రతి రోడ్డు క్వాలిటీ చెక్ జరగాలి అప్పుడే రోడ్డు గుత్తేదారు ప్రభుత్వం నుండి తీసుకున్న డబ్బులు న్యాయం చేసినట్టు మరియు ఈ విధమైన ప్రాక్టీసు సమాజం పట్ల అతని కమిట్మెంట్ కు నిదర్శనం గా ఉంటది జై జనసేన జై హింద్
Good 👍 work by pawan kalyan sir
Ee rojaina
Jagan eelaga review chesada
Great leader
Urukondi anna button nokkadame na Pani migilinavi meeru chusukovali anna medhavi aynaaaki anta seen ledu
Oka leader ala vundalo mamalni chuste trlustundi Sir jai janasena jai dcm kalyan garu
I am from Rajasthan I really want to meet Hindu king of South Pawan Kalyan ji but I can't afford journey
Jai janasen ❤❤❤❤❤🎉🎉🎉🎉
Jai Janasana Jai PK Srikakulam
AP is lucky to have leader like pawan kalyan garu
A true politician ❤❤
Jai janasena ❤️
అన్నా, నీ కమిట్మెంట్ లెవెల్స్ కి హేట్సాఫ్.
Jai janasena ✊✊✊✊✊
Jai Janasena ✊🚩 awesome 😍 anna ❤
God sir meeru
Jayaho janasenani ✊✊✊ jai hind ✊
Jai pawanism
Super bro
My love 😘....Dep CM garu ❤❤❤❤❤
no media coverage no big media showing pawan anna hardwork
Real leader my god pawan kalyan 🎉
#JAIJANASENA 🔥🧎
Good 🎉
Pàwnkalyan fans subscribe button ❤💪
Jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🦬🦬🦬🦬🦬🦬🦬🦬🦬🦬jai pavan
He is not a politician but a great leader he is
❤❤👌👌🙏🙏🙏🙏🙏
Never seen that the quality of the road was verified like that👍
Jai janasenani ✊❤✊✡️
🙏🙏🙏🙏🙏🙏
నాయకుడు
మనం పార్టీ కి సొంత చానల్ లేక పొయినా అన్ని చానల్స్ లో కనిపిస్తూ న్నారు
🙏
AP people are so lucky ... A honest leader I ever see in my life time
రాక రాక ఒక్కడొచ్చాడు ఇన్నాళ్ళకి.. ప్రజల కోసం తపించే, ప్రజాసమస్యల పరిష్కారమే పరమావధిగా పోరాడేవాడు, నిస్వార్ధంగా పని చేసేవాడు.. ఆయనే మన గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు..
Prathi nayakudu ela panicheyalu chesi choopistuna Pavan Kalyan sir
🙏🙏🙏🎉🎉🎉
జవాబీ దారితనం...
Poor people s kosam vachina real God real army
❤❤❤❤❤❤
🙏sir:
Mana Capital city aina Vijayawada railway station lo nearly 200 people platform ne shelter gaa chesu kuni undatam dhaya neeyam.
Station bhayata ku vasthe opposite road lo aithe footpath anthaa vaalle untaaru.
Night railway station lo general tickets iche chota (inside road corner vehicles vellavu) so many people road meedha padu kuntaaru.
Adhe vaalla life.
Veellu andhariki jobs and rehabilitation shulter ichi, capital city dignity kaapaada valasindhi gaa manavi.
Hrudhaya vidhaarakam gaa undhi vaallani chusthe.
🙏
💛 Modi great leader team yogiji 🦁pspk🐅🐆🪖🐚🔱🛕📿🚩
Anna gudiwada roads choosaru kadha adhe gudiwada road Vijayawada to kankipaadu to gudiwada via kalavapamula aa roads lobokabsari travell cheyandi anna . Adhe road lo 2 engeneering colleges unai every day Edo oka accident hope idhi ekkada varaku pothado choodam #janasema
Please take care road between Kankipadu to vallurupalem and Kankipadu to gudivada
చుడండి మీరు ఎం చేసారు అనే మాటలకి ఇలాటి వీడియో లు చాలా అవసరం
Road construction ni inspect chese Deputy CM 🙏🙏🙏Ela aite panulu enduku avvavu
Gudlavalleru to mudinepalli road chusthty bagundu
I want membership
th-cam.com/video/uIDw03_yqss/w-d-xo.htmlsi=BgX74o5Dx5pNyrS8TENALI NEWS 01/01/2025 : తెనాలి జనసేన కార్యాలయంలో.! సందడి.!
Meeru ela ayina Modi garini convince chesi 2 chattalu amodimpa chesela cheyandi 1. any govt employee or politician tappu cheste Military type of court undali only for Govt employees and politicians ki and valla punishment same as Military laws undali 2. Uchita vidya and vaidyam or some bearable amount pay cheste vachela cheyandi sir inka mee kutami prabhutvame 100 years untadi ivi cheste
benifit of chattam 1:- Military lo lancham tesukunna or edina tappu chesina punishment chala teevram ga untundi so aa sikshalu amalu cheste tappulu chese vallu lanchalu tesukonevallu taggipotaru ive chattalu janalaki kuda next term lo amalu ayela cheyandi appudu dharmam nilabadutundi
Benifit of chattam 2:- Highest inflation due to highest education fees and medical expenditure so ivi rendu control cheste automatic ga inflation control lo untundi remaining prices come control automatically. pedda mafia unnadi ivi rendu sectors lone so ivi rendu set right cheste 80% internal issues solve avutai India ki
జగన్ పాలనలో డిప్యూటీ సిఎం ఎవరు?
5 members brother don't know names.
Still some sections of people supporting YSRCP why?
ಇತಿಹಾಸದಲ್ಲಿ ಮೊದಲ ಬಾರಿಗೆ. ರಸ್ತೆ ಪರಿಶೀಲನೆ ಕಾಮಗಾರಿಗೆ ಶಾಸಕರು ಭೇಟಿ ನೀಡಿದರು
Gudivada to Vijayawada road Margam lo velithe telusthudi road paristhithi
ఇట్లాంటి పనులు వేలాది జరిగినాయి, చేసిన పని చెప్పుకోలేని చేతగాని జగన్, నా అక్క చెల్లమ్మలు, అవ్వ తాతలు, నాబీసీ లు అంటూ ఓవర్ యాక్షన్ చేసి అనుభవిస్తున్నాడు,
Sir anni meeru cheyadame kadu as a Leader meeru every MLA , MLC ila chesela cheyali appude AP tvaraga develop avutundi ofcourse meeku first term but next ministers meeting lo ila every MLA , MLC, City Mayor, Municipality commissioner, Grama surpunch check chesina details ivali appude contractor ki amount release chesela oka chattam teesuku randi sir ledante ee dopidi agadu
Ippudu meeru allu arjun ki avasaram sar pls vellandi😢😢😢
Vaadi overaction ku pavan avasaram ledu
Great sir 🙏🙏🙏🙏
Jai Janasena