Devi Navaratri Festival Korutla 2024. కోరుట్లలో కొలువు దీరిన దుర్గామాత లు. దసరా నవరాత్రి ఉత్సవాలు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పండుగలలో దసరా ఒకటి. మొత్తం 9 రోజుల పండగ. దేవి నవరాత్రులుగా పేర్కొంటారు. నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనిమిస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారు ఏ అవతారంలో దర్శనిమిస్తారో తెలుసుకుందాం. నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను వివిధ రూపాలను పూజిస్తారు. నైవేద్యాలను కూడా అందజేస్తారు. నవరాత్రుల మొదటి రోజున దుర్గామాత శైలపుత్రిగా దర్శనిమిస్తారు.
    నవరాత్రుల మొదటి రోజు పాడ్య. ఆ రోజు కలశ స్థాపన చేసి నవరాత్రి పూజలు ప్రారంభిస్తారు. దుర్గామాత అవతారమైన శైలపుత్రి తల్లిని మొదటి రోజు పూజిస్తారు. దక్ష రాజు కుమార్తెగా జన్మించిన శైలాదేవి, తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞంలో శివుడిని ఆహ్వానించలేదని తెలిసి అగ్నిలో మునిగిపోతుంది. తరువాత పర్వత రాజు కుమార్తె పార్వతిగా జన్మించింది. ఆమె తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుంది.
    శైలా దేవి తన చేతులలో త్రిశూలాన్ని, కమలాన్ని కలిగి ఉంటుంది. నందిపై ఆశీనులై శైలా దేవీ భక్తులకు దర్శనిమిస్తుంది. నవరాత్రులలో మొదటి రోజు శైలాదేవి పూజకు మల్లెపూవును ఉపయోగించడం ఉత్తమం. స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేసిన చక్కెర పొంగల్‌ను నైవేద్యానికి సిద్ధం చేస్తారు. సాధారణంగా, నవరాత్రి ప్రతి రోజు దుర్గామాత యొక్క ఒక అవతారానికి ప్రాముఖ్యతనిస్తుంది.
    #korutla #trending #korutlaganesh #viralshort #ganeshidols #viralvideo #hindufestivaldevisongs
    durga devi idols 2024 korutla,korutla durgamatha 2024,navratri 2024,navaratri,korutla durgamatha idols 2024,how to do navaratri pooja,devi navaratri 2022,ganesh idols korutla,durga devi navaratrulu in korutla,mathadi status 2024,2022 devi navaratri date,navratri,devi navaratri 2022 telugu,shorts 2024,durgamma 2024,navaratri utsavalu at indrakeeladri,dasara navaratri 2022 dates,durgamatha idols 2024,village festivals,korutla durga devi idols 2021
    Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.

ความคิดเห็น • 2

  • @CreativeStar-t6s
    @CreativeStar-t6s 17 วันที่ผ่านมา +1

    Jai Durga Devi MAA 🌹🌹💐💐🌺🌺🌷

  • @techinfotrends7640
    @techinfotrends7640 18 วันที่ผ่านมา +1

    Jai devimata 🚩🚩🚩🚩🚩🙏🙏🕉️