Chustu Chustune Rojulu Gadiche | Originals | Deepthi Sunaina | Vinay Shanmukh | Sumanth | Bulganin

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ธ.ค. 2024
  • Oh kshanam Navvune Visuru independent song Do Watch and Enjoy.....
    PRODUCED BY : ALMA PRODUCTIONS(LAVANYA)
    MUSIC BY : VIJAI BULGANIN
    DOP-EDITING-DIRECTION-STOR-DI : VINAY SHANMUKH ‪@vinayshanmukh447‬
    CAST : DEEPTHI SUNAINA , SUMANTH PRABHAS ‪@deepthisunainaofficial‬
    VOCALS : VIJAY BULGANIN, MEGHANA
    LYRICS BY : SURESH BANISETTI
    ASST DOP : BHARGAV RAVADA
    DRESS COURTESY : TASYA COUTURE
    CREW : SAI TEJA , SAI KIRAN
    KEYBOARDS : ONASIS MOHAN
    GUITARS : KEVIN JASON
    VIOLIN : SANDILYA PISAPATI
    FLUTE BY : MAHESH S NAIR
    MIX AND MASTER : ROSHAN SEBASTIAN @Alter Records
    VOCALS & GUITARS RECORDED : @Alter Records
    RECORD ENGINEER : ANAND
    POSTER BY : SATYAM MANI
    TITLE DESIGNER : MKS MANOJ
    END TITLES : PRAFUL JHA
    PAINTED BY : ANANTH

ความคิดเห็น • 16K

  • @UbgradeTelugu
    @UbgradeTelugu 3 ปีที่แล้ว +17130

    Day loo suddenly ee song gurthuku vacchi vene valla attandance here

  • @AnilGeela
    @AnilGeela 3 ปีที่แล้ว +12144

    Excellent job vinay 💥
    Arey sumanthuuuu 😘😘😘
    Deepu chelle ❤️

    • @warangalmusicmasthi
      @warangalmusicmasthi 3 ปีที่แล้ว +102

      Hi #AnilGeela Broh.,,

    • @crazybuzz333
      @crazybuzz333 3 ปีที่แล้ว +100

      Anil anna thopu famu unte appu🔥

    • @ramthalaiva96
      @ramthalaiva96 3 ปีที่แล้ว +47

      Nice Work Brother 📸🖤💥
      Dop Next level ...🔥👍

    • @vishwavlogs6385
      @vishwavlogs6385 3 ปีที่แล้ว +42

      Eyy...video ayina manchidhe... evaru unna manchidhe..anil anna nundi support mathram pakka untadhi..💥💥💥

    • @BunnyM6268
      @BunnyM6268 3 ปีที่แล้ว +34

      Hiiii

  • @surf7777
    @surf7777 3 ปีที่แล้ว +58

    నువ్ ఇచ్చావ్ గా వదిలేయ్ నేను చూసుకుంట. Soooooooo beautiful. ఇంతకన్నా ఇంకేముంది జీవితం లో ఆడపిల్లకి.

  • @bangaruprasad8750
    @bangaruprasad8750 3 ปีที่แล้ว +2605

    దేవుడా అని తలుచుకుంటే దేవత లాంటి అమ్మాయిని ఇచ్చావు........నువ్వు ఇచ్చావు ఇక నాకు వదిలేయ్ నేను చూసుకుంటా 💞💞💞

    • @vivreddy5703
      @vivreddy5703 3 ปีที่แล้ว +38

      Dhoola teeripodhi anna

    • @srijagan8661
      @srijagan8661 3 ปีที่แล้ว +2

      31st Davath 👇 Short video
      th-cam.com/video/eBlLbaoJEfE/w-d-xo.html
      Like కామెంట్ సబ్సక్రయిబ్

    • @8dmusicyoutube
      @8dmusicyoutube 3 ปีที่แล้ว +1

      Listen this song in 8d 👇👇
      Oh Kshnam Navvune Visuru 8D Song 🎧🔊|| Sumanth Prabhas || 8D Song || 8D Music || 👇👇
      th-cam.com/video/IKBUt1aqLlI/w-d-xo.html

    • @movielover1961
      @movielover1961 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/avjexEAs9TI/w-d-xo.html

    • @svwonders6191
      @svwonders6191 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/lPLvHeKkjnY/w-d-xo.html

  • @anilthalla353
    @anilthalla353 3 ปีที่แล้ว +2238

    అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
    ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే
    అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
    ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే
    నా మనసే మాటే వినదే… నీ వెనుకే ఉరికే ఉరికే
    నీ మదినే జతగా అడిగే… కాదనకే కునుకే పడదే పడదే, పడదే
    ఓ క్షణం నవ్వునే విసురు… ఓ క్షణం చూపుతో కసురు
    ఓ క్షణం మైకమై ముసురు… ఓ క్షణం తీయవే ఉసురు
    చూస్తు చూస్తూనే… రోజులు గడిచాయే
    నిన్నెలా చేరడం చెప్పవా… ఆ
    నాలో ప్రేమంతా… నేనే మోయ్యాలా
    కొద్దిగా సాయమే చెయ్యవా
    ఇంకెంత సేపంట… నీ మౌన బాష
    కరుణించవే కాస్త త్వరగా….
    నువ్వు లేని… నను నేను ఏం చేసుకుంటా
    వదిలెయ్యకే నను విడిగా…. ఊఊఊ ఊఊ ఊ
    ఓ క్షణం ప్రేమగా పిలువు … ఓ క్షణం గుండెనే తెరువు
    ఓ క్షణం ఇవ్వవా చనువు… ఓ క్షణం తోడుగా నడువు
    అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
    ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే
    అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
    నువ్వేం చేశావో ఏమో… నువ్వే చెప్పాలే
    నాలోకం నాదే ఎపుడు… నీ మైకం కమ్మే వరకు
    నీ కలనీ కనేదెపుడు… ఈ కలలే పొంగేవరకు, కలలే అరెరే
    మనస్సుకే మనస్సుకే… ముందే రాసి పెట్టేసినట్టుందే
    అందుకే కాలమే నిన్నే… జంటగా పంపినట్టుందే

  • @masumpraja8299
    @masumpraja8299 3 ปีที่แล้ว +732

    Super Lirics & Super Music & Super Direction ...
    అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
    ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే
    అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
    ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే
    నా మనసే మాటే వినదే… నీ వెనుకే ఉరికే ఉరికే
    నీ మదినే జతగా అడిగే… కాదనకే కునుకే పడదే పడదే, పడదే
    ఓ క్షణం నవ్వునే విసురు… ఓ క్షణం చూపుతో కసురు
    ఓ క్షణం మైకమై ముసురు… ఓ క్షణం తీయవే ఉసురు
    చూస్తు చూస్తూనే… రోజులు గడిచాయే
    నిన్నెలా చేరడం చెప్పవా… ఆ
    నాలో ప్రేమంతా… నేనే మోయ్యాలా
    కొద్దిగా సాయమే చెయ్యవా
    ఇంకెంత సేపంట… నీ మౌన బాష
    కరుణించవే కాస్త త్వరగా….
    నువ్వు లేని… నను నేను ఏం చేసుకుంటా
    వదిలెయ్యకే నను విడిగా…. ఊఊఊ ఊఊ ఊ
    ఓ క్షణం ప్రేమగా పిలువు … ఓ క్షణం గుండెనే తెరువు
    ఓ క్షణం ఇవ్వవా చనువు… ఓ క్షణం తోడుగా నడువు
    అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
    ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే
    అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
    నువ్వేం చేశావో ఏమో… నువ్వే చెప్పాలే
    నాలోకం నాదే ఎపుడు… నీ మైకం కమ్మే వరకు
    నీ కలనీ కనేదెపుడు… ఈ కలలే పొంగేవరకు, కలలే అరెరే
    మనస్సుకే మనస్సుకే… ముందే రాసి పెట్టేసినట్టుందే
    అందుకే కాలమే నిన్నే… జంటగా పంపినట్టుందే....

  • @SanjayKumar-dj6sr
    @SanjayKumar-dj6sr 8 หลายเดือนก่อน +18

    I'm North Indian living in Telangana this is the first time I've loved a telugu song so much that I'm listening it on loop❤

  • @sravanthunga_edu_yt_channel
    @sravanthunga_edu_yt_channel 3 ปีที่แล้ว +454

    Recent times Extraordinary Music Directors and Cameraman's are Coming from our Telugu States..
    Happy for that.

    • @believeinyourself9591
      @believeinyourself9591 3 ปีที่แล้ว

      🙏 ❤️ th-cam.com/video/lkwjXXr_JiE/w-d-xo.html 🙏 ❤️

    • @factswithsrikarpolu1840
      @factswithsrikarpolu1840 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/wS7Ho98ukhk/w-d-xo.html

    • @musickaisebanaye6151
      @musickaisebanaye6151 3 ปีที่แล้ว

      th-cam.com/video/pnVHREx6QwU/w-d-xo.html👍

    • @CharanSpy
      @CharanSpy 3 ปีที่แล้ว

      Cover song th-cam.com/video/VIDZa6BkAt4/w-d-xo.html

    • @musickaisebanaye6151
      @musickaisebanaye6151 3 ปีที่แล้ว

      th-cam.com/video/gxeBmrDOEx0/w-d-xo.html❤️❤️

  • @SunilRaj128
    @SunilRaj128 3 ปีที่แล้ว +147

    Lyrics
    అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
    ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే
    అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
    ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే
    నా మనసే మాటే వినదే… నీ వెనుకే ఉరికే ఉరికే
    నీ మదినే జతగా అడిగే… కాదనకే కునుకే పడదే పడదే, పడదే
    ఓ క్షణం నవ్వునే విసురు… ఓ క్షణం చూపుతో కసురు
    ఓ క్షణం మైకమై ముసురు… ఓ క్షణం తీయవే ఉసురు
    చూస్తు చూస్తూనే… రోజులు గడిచాయే
    నిన్నెలా చేరడం చెప్పవా… ఆ
    నాలో ప్రేమంతా… నేనే మోయ్యాలా
    కొద్దిగా సాయమే చెయ్యవా
    ఇంకెంత సేపంట… నీ మౌన బాష
    కరుణించవే కాస్త త్వరగా….
    నువ్వు లేని… నను నేను ఏం చేసుకుంటా
    వదిలెయ్యకే నను విడిగా…. ఊఊఊ ఊఊ ఊ
    ఓ క్షణం ప్రేమగా పిలువు … ఓ క్షణం గుండెనే తెరువు
    ఓ క్షణం ఇవ్వవా చనువు… ఓ క్షణం తోడుగా నడువు
    అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
    ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే
    అలా చూశానో లేదో… ఇలా పడ్డానే
    నువ్వేం చేశావో ఏమో… నువ్వే చెప్పాలే
    నాలోకం నాదే ఎపుడు… నీ మైకం కమ్మే వరకు
    నీ కలనీ కనేదెపుడు… ఈ కలలే పొంగేవరకు, కలలే అరెరే
    మనస్సుకే మనస్సుకే… ముందే రాసి పెట్టేసినట్టుందే
    అందుకే కాలమే నిన్నే… జంటగా పంపినట్టుందే

  • @lochankadagala9223
    @lochankadagala9223 3 ปีที่แล้ว +125

    Watch at 0:17(single fish) and at 5:52(couple fishes) for the lovely connection
    What a magic!!! made by the director 👏👏

  • @neeraj_chary
    @neeraj_chary ปีที่แล้ว +146

    Sumanth anna "MeM Famous" Hit ayaka ochi malli chusthuna 😍💥

  • @naveenmessy6089
    @naveenmessy6089 3 ปีที่แล้ว +91

    Abbahh song motham Sunaina Expression's tho nadipichesindhi... ok Mee video #1 Trending lo undalani Manaspurthiga korkuntu @shannu fan♥️♥️♥️

  • @chiefgamingff4033
    @chiefgamingff4033 3 ปีที่แล้ว +640

    When PAWANKALYAN Garu Said "Bulganin Peddha Music Director Avuthaadu" And He Did It..!! Vijay Bulganin🙏 Love❤️Ur Music Dude...👌

    • @musickaisebanaye6151
      @musickaisebanaye6151 3 ปีที่แล้ว +3

      th-cam.com/video/pnVHREx6QwU/w-d-xo.html

    • @CharanSpy
      @CharanSpy 3 ปีที่แล้ว

      th-cam.com/video/VIDZa6BkAt4/w-d-xo.html

    • @chilukavenkates
      @chilukavenkates 3 ปีที่แล้ว +7

      Abba Em Music Echaru brother mindblowing

    • @CharanSpy
      @CharanSpy 3 ปีที่แล้ว +2

      @@chilukavenkates E music paina cover song chesam check once bro

    • @abdullahmulla6121
      @abdullahmulla6121 3 ปีที่แล้ว +1

      @@musickaisebanaye6151 8

  • @snehasv888
    @snehasv888 3 ปีที่แล้ว +230

    🤭🤭🙆🙆Vammooo E Song Mundhu Movie song Kuda Paniki radhu gaa...😍😍😍😍No words ... Excellent gaa Undi ...😍😍😍 Singing Osmmm ❤️❤️❤️❤️

    • @brokenbeats8415
      @brokenbeats8415 3 ปีที่แล้ว +1

      Avunu

    • @learn8188
      @learn8188 3 ปีที่แล้ว +1

      E song trending end ipoyelopu o pilla ni love lo padeyyali😁😁

    • @aksharuuu
      @aksharuuu 3 ปีที่แล้ว +1

      😍

    • @mteditz5675
      @mteditz5675 3 ปีที่แล้ว

      th-cam.com/video/sN6hmcYc02I/w-d-xo.html

    • @backbencher4642
      @backbencher4642 3 ปีที่แล้ว

      Hello

  • @arunadommati-io9rn
    @arunadommati-io9rn 8 หลายเดือนก่อน +429

    2024 lo kuda evaru ventunaru nalaga oka like veskondi🤘

  • @VinayKumar-hj3tu
    @VinayKumar-hj3tu 3 ปีที่แล้ว +77

    Sumanth prabhas looks simply superb
    And Deepthi sunaina in white saree looks like a angel
    Really what a cute and lovely cover song ❤❤❤❤❤😘😘😘😘

  • @ponnanavenkatashiva1325
    @ponnanavenkatashiva1325 3 ปีที่แล้ว +106

    The biggest asset of this song is photography.... The photography dept succeed in creating the mood.... and the voices of singers are amazing...

  • @saicharan4080
    @saicharan4080 3 ปีที่แล้ว +64

    Woah, how cute Deepthi expressions are, truely underated actor need to support her.

  • @kataabhishek6474
    @kataabhishek6474 3 ปีที่แล้ว +167

    Osm song best direction and song composing was superb.
    HATS OFF VINAY SHANMUK

    • @syedsalmabhanu208
      @syedsalmabhanu208 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/uH24R7GzKck/w-d-xo.html
      Danger water falls 🔥

    • @svwonders6191
      @svwonders6191 3 ปีที่แล้ว

      th-cam.com/video/lPLvHeKkjnY/w-d-xo.html

    • @p.hareeshhare1534
      @p.hareeshhare1534 3 ปีที่แล้ว

      th-cam.com/video/Oy7jfbIc_ic/w-d-xo.html

    • @musickaisebanaye6151
      @musickaisebanaye6151 3 ปีที่แล้ว

      th-cam.com/video/pnVHREx6QwU/w-d-xo.html

  • @SSR_26
    @SSR_26 3 ปีที่แล้ว +346

    Deepthi is Looking Her Best & Have To Mention The Male Lead , His Smile Is So Natural & Giving That Native Vibe

    • @arunff2563
      @arunff2563 3 ปีที่แล้ว +7

      Hai deepthi akka super love 💘

    • @Raju-lm3io
      @Raju-lm3io 3 ปีที่แล้ว +2

      Nice comment

    • @SSR_26
      @SSR_26 3 ปีที่แล้ว +1

      @@Raju-lm3io thanks

    • @SSR_26
      @SSR_26 3 ปีที่แล้ว +1

      @@arunff2563 tq

    • @muskanmonu6278
      @muskanmonu6278 3 ปีที่แล้ว +2

      Sumanth prabhas ♥️♥️

  • @sandeep86t1
    @sandeep86t1 3 ปีที่แล้ว +246

    Male singer voice some wat resembles Sid Sriram.. not many have complimented the singer.. amazing job champion. Great future for you... Everything abt this song is awesome and feel good as Gautam menon mark.👍👍👍

    • @musickaisebanaye6151
      @musickaisebanaye6151 3 ปีที่แล้ว

      th-cam.com/video/gxeBmrDOEx0/w-d-xo.html❤️❤️❤️

    • @santoshKumar-q9q3u
      @santoshKumar-q9q3u 4 หลายเดือนก่อน

      SIS SRIRAM AH, PORAREEYYYYYYYY

  • @chandrasekhardadi6498
    @chandrasekhardadi6498 ปีที่แล้ว +14

    4.30 - Awesome expressions no dialogues.. Deepti and Suamnth.. Very cool act.. and direction 😊 Now this is my all time favourite!!

  • @sreesree2577
    @sreesree2577 3 ปีที่แล้ว +61

    Sumanth is back with the same cutest smile in TH-cam, welcome sumanth

  • @UdayKumar-re5ol
    @UdayKumar-re5ol 3 ปีที่แล้ว +75

    Everybody here waits for 2:28 to just listen that lyric.
    It was sung amazingly

  • @gurramprashanth3349
    @gurramprashanth3349 3 ปีที่แล้ว +162

    Thop cinematography vere level lyrics...actors at their besr

  • @Swanthana06
    @Swanthana06 ปีที่แล้ว +13

    The male lead over here is now a successful hero.. congratulations #Sumanthprabhas on your debut film #memufamous.

  • @nividawww
    @nividawww 3 ปีที่แล้ว +258

    Usually doesn't like songs that easy. I love this. I need this in jiosaavan so that I can use it as a ring tone.

    • @ashalatha_ch
      @ashalatha_ch 3 ปีที่แล้ว +5

      It is in jiosaavn.

    • @08981A0222
      @08981A0222 3 ปีที่แล้ว +2

      @@ashalatha_chledu

    • @ashalatha_ch
      @ashalatha_ch 3 ปีที่แล้ว +10

      I'm listening from two days in jiosaavn. Search Oh kshanam navvune visuru.

    • @srinubhukya3265
      @srinubhukya3265 3 ปีที่แล้ว +2

      Excellent song bro

    • @sushmitasmiley5702
      @sushmitasmiley5702 3 ปีที่แล้ว +2

      @@ashalatha_ch thanks for helping me unknowingly 😂

  • @DecodeWithStats
    @DecodeWithStats 3 ปีที่แล้ว +81

    Gang leader song "Naaa jeevithaniki rendo prayanamundhani...."
    A flavour lo undhi...

    • @saikethan8230
      @saikethan8230 3 ปีที่แล้ว

      Please watch this video friends
      th-cam.com/video/BY2GaCA6Lk4/w-d-xo.html
      And share this video friends💛💚💙💜😘😘😘

  • @Paisapaisa-2.O
    @Paisapaisa-2.O 3 หลายเดือนก่อน +12

    🤍మనం ప్రేమించే అమ్మాయి... మనకు తెలీకుండా మనల్ని ప్రేమిస్తుంటే.. ఆ విషయం మనకు తెలిసినప్పుడు ❤ ఆ ఫీలింగ్ ఎ వేరే లెవెల్ అబ్బా ✨🎉💖💯

  • @Venkateshofficial91
    @Venkateshofficial91 3 ปีที่แล้ว +151

    #1 ON TRENDING
    10/10 for every thing lyrics,music,screenplay editing and cinematography peaks anthe.....
    Take a bow for evryone....
    vinay anna nuvvu supr anthe....thopuu
    deepthi akka gurinchi cheppalsina avasarame leduu osmm....
    sumanth anna kuda osmm..
    I'm totally love in with this song yaa.......

  • @nareshsankar9680
    @nareshsankar9680 3 ปีที่แล้ว +459

    Song Compose chesina Music Director ki Oka Big like kottandi 😘😘

  • @RKdiary143
    @RKdiary143 3 ปีที่แล้ว +148

    I have seen so many times this song, that I have never seen any song in my life so many times . I became a die hard fan of this song and Deepthi suniana❤️

    • @m.sravya7539
      @m.sravya7539 3 ปีที่แล้ว +1

      S bro

    • @RKdiary143
      @RKdiary143 3 ปีที่แล้ว

      @@v.poojitha1875 ipudu varaku inaledu ani

    • @kumaraswamy9310
      @kumaraswamy9310 3 ปีที่แล้ว

      Cool

    • @sreemukhi3736
      @sreemukhi3736 3 ปีที่แล้ว

      th-cam.com/video/pNMzIrY2fYQ/w-d-xo.html

    • @Pagidala-o8w
      @Pagidala-o8w 4 หลายเดือนก่อน

      Nice

  • @mobfn615
    @mobfn615 ปีที่แล้ว +30

    I'm a hardcore Psychedelic/techno guy but i keep coming back to these classic singles it's very soothing

  • @RAVITEJA-lh3ln
    @RAVITEJA-lh3ln 3 ปีที่แล้ว +202

    The way she expresses her love towards him with her eyes.... Best of this video

  • @janardhanajanna2136
    @janardhanajanna2136 3 ปีที่แล้ว +80

    I ❤️ liked song and I like the painting, also painting is super 🎨🎨🎨❤️

  • @adlaanjaneyulu1658
    @adlaanjaneyulu1658 ปีที่แล้ว +8

    Devudaa ante Devatha lanti pillani icchav kaada ❤ enka nv vadiley nen chusukunta...❣️✨

  • @sumanthporeddy
    @sumanthporeddy 3 ปีที่แล้ว +108

    Top class photography...nothing less than any love story movie even better than many...
    This guy (shanmukh) will have a very bright future ahead

  • @gurumoorthi2808
    @gurumoorthi2808 2 หลายเดือนก่อน +3

    Endlessly beautiful and full of love !! She flipped my whole life, and Nuvvu leni nannu nenu em chesukunta murunkaa !!

  • @TaboRani1984
    @TaboRani1984 3 ปีที่แล้ว +276

    Male lead is so natural his smile also naturally super

    • @p.hareeshhare1534
      @p.hareeshhare1534 3 ปีที่แล้ว

      th-cam.com/video/Oy7jfbIc_ic/w-d-xo.html

    • @sreenu66
      @sreenu66 3 ปีที่แล้ว

      th-cam.com/video/npcXQqSTLSM/w-d-xo.html

    • @believeinyourself9591
      @believeinyourself9591 3 ปีที่แล้ว

      th-cam.com/video/lkwjXXr_JiE/w-d-xo.html 🙏

    • @saikethan8230
      @saikethan8230 3 ปีที่แล้ว

      Please watch this video friends
      th-cam.com/video/BY2GaCA6Lk4/w-d-xo.html
      And share this video friends💛💚💙💜😭😭😭😭

    • @premmallela3225
      @premmallela3225 3 ปีที่แล้ว +3

      Fun pataka Team member ig❤️

  • @v_v_v-gp1xg
    @v_v_v-gp1xg 3 ปีที่แล้ว +33

    Omg.. Aa painting lo deepthi sis chey meeda tatoo.. Kuda undi.... 😍🥰🥰🥰

  • @Ammaigaru457
    @Ammaigaru457 10 หลายเดือนก่อน +182

    Anyone Watch In 2024 ❤❤How Many Of U Like This Song 🤗

  • @charmingmehndiart2376
    @charmingmehndiart2376 3 ปีที่แล้ว +360

    Everybody is wishing shannu in place of Sumanth , but sumanth did magic with his performance , Bless you boy ❤️

  • @sainandupatel9435
    @sainandupatel9435 3 ปีที่แล้ว +601

    అలా చూశానో లేదో
    ఇలా పడ్డానే
    ఎలా పడ్డానో ఏమో
    నాకు తెలీదే
    అలా చూశానో లేదో
    ఇలా పడ్డానే
    ఎలా పడ్డానో ఏమో
    నాకు తెలీదే
    నా మనసే మాటే వినదే
    నీ వెనుకే ఊరికే ఊరికే
    నీ మదిని జతగా అడిగే
    కాదనకే కునుకు పడదే
    పడదే.. పడదే..
    ఓ క్షణం నవ్వుని విసురు
    ఓ క్షణం చూపుతో కాసురు
    ఓ క్షణం మైకమై ముసురు
    ఓ క్షణం తీయవే ఉసురు
    చూస్తూ చూస్తూనే
    రోజులు గడిచాయి
    నిన్నెలా చేరడం చెప్పవా
    నాలో ప్రేమంతా నేనే మోయాలా
    కొద్దిగా సాయమే చెయ్యవా
    ఇంకెంతసేపంటే నీ మౌన భాష
    కరుణించవే కాస్త త్వరగా
    నువ్వు లేని నను నేను ఏం చేసుకుంటా
    వదిలెయ్యకే నన్ను విడిగా
    ఊఊ
    ఓ క్షణం ప్రేమగా పిలుపు
    ఓ క్షణం గుండెనే తెరువు
    ఓ క్షణం ఇవ్వవా చనువు
    ఓ క్షణం తోడుగా నడువు
    అలా చూశానో లేదో
    ఇలా పడ్డానే
    ఎలా పడ్డానో ఏమో
    నాకు తెలీదే
    అలా చూశానో లేదో
    ఇలా పడ్డానే
    నువ్వేం చేశావో ఏమో
    నువ్వే చెప్పాలి
    నాలోకం నాదే ఎప్పుడు
    ఈ మైకం కమ్మే వరకు
    ఏ కాలనీ కనెదెపుడు
    ఈ కలలే పొంగేవరకు
    కలలే అరెరెయ్
    మనస్సుకే మనస్సుకే ముందే
    రాసి పెట్టేసినట్టుందే
    అందుకే కాలమే నిన్నే
    జంటగా పంపినట్టుందే

    • @lohitha1901
      @lohitha1901 3 ปีที่แล้ว +8

      Bro meeru andharu enduku preri pata nii comment lo rastharuu? Prati Oka pata kii okalu Anna a pata rayalii! 😂😂❤️

    • @sainandupatel9435
      @sainandupatel9435 3 ปีที่แล้ว +4

      @@lohitha1901 Ante meru rayamantunnara leka vaddantunnara

    • @biddikasuresh488
      @biddikasuresh488 3 ปีที่แล้ว +2

      Nice

    • @PNC6036
      @PNC6036 3 ปีที่แล้ว +21

      @@sainandupatel9435 rayandi, lyrics kosam veteke valu untaru comments lo naa laga😎

    • @sainandupatel9435
      @sainandupatel9435 3 ปีที่แล้ว +2

      @@PNC6036 Ok thnx bro

  • @bhuvanakurupathi2931
    @bhuvanakurupathi2931 3 ปีที่แล้ว +88

    super lyrics...... what a beautiful song ,can't stop replaying this song.

  • @seshidarmaloth6176
    @seshidarmaloth6176 ปีที่แล้ว +4

    Sudden ga mind lo e song tune gurthukochindhi andhuke e video song malli chusanu...❤️

  • @chinnam8106
    @chinnam8106 3 ปีที่แล้ว +211

    Amma Baboi lyrics , music director as good as best in industry ...🔥

  • @chandanaanisetti799
    @chandanaanisetti799 3 ปีที่แล้ว +113

    Yayyyy deepuuuu😍😍😍😍... Loved the song.....And belated happy birthday

  • @myhomeprinces8971
    @myhomeprinces8971 3 ปีที่แล้ว +2035

    ✌✌పాట రాసిన రచయిత సురేష్ బానిసెటి గారికి ఒక్క like kottandi

  • @Myofficel1996
    @Myofficel1996 2 หลายเดือนก่อน +335

    2024 lo Chusinavalu

  • @vamsianush8169
    @vamsianush8169 3 ปีที่แล้ว +120

    We can dump million millions of likes for the direction , camera man and for the music well done. All the very best for the crew who have worked for this.

  • @sail9278
    @sail9278 3 ปีที่แล้ว +290

    ᴠɪᴏʟɪɴ ᴍᴜsɪᴄ ᴀᴡsᴏᴍᴇ.., ᴍɪɴᴅ ʟᴏ ɴᴜɴᴄʜɪ vellatledu🎻💖❤

  • @pbhavanasaisri6822
    @pbhavanasaisri6822 3 ปีที่แล้ว +45

    The way the girl sang was soo soulful !! Gave completeness to the song
    cheers to you!!

  • @sharma7889
    @sharma7889 ปีที่แล้ว +25

    I get easily influenced by some songs......
    This is one of those❤❤❤
    Those lyrics💯
    That tune💯
    The actors💯

  • @gb1067
    @gb1067 3 ปีที่แล้ว +40

    Me after watching this song...
    Choosthu choosthune rojulu gadichaye ee song ni ela maravadam cheppava 🎵🎵🎵😍😍

    • @gb1067
      @gb1067 2 ปีที่แล้ว

      Roju lu kaadhu year lu gadichipothay😍😍

  • @gowrammam654
    @gowrammam654 3 ปีที่แล้ว +391

    Most better than any blockbuster movie songs..!! Just amazing lyrics song..n especially singer..!! Hats off to the whole team..!!

    • @nanisrk01
      @nanisrk01 3 ปีที่แล้ว +3

      Abbbooooo...

    • @sdalim7533
      @sdalim7533 3 ปีที่แล้ว

      😂😂

    • @smilygummadi3103
      @smilygummadi3103 3 ปีที่แล้ว

      th-cam.com/channels/Haq9qfiUJJjFOj8kt5gZ-A.html

  • @sksurya9256
    @sksurya9256 3 ปีที่แล้ว +70

    Lyricist And Musician Have Bright Future....👍👍👍
    Also Singer..❤️❤️❤️❤️❤️❤️

    • @p.hareeshhare1534
      @p.hareeshhare1534 3 ปีที่แล้ว

      th-cam.com/video/Oy7jfbIc_ic/w-d-xo.html

  • @laharilahari4673
    @laharilahari4673 ปีที่แล้ว +12

    Em paata raa babu... It's 2023 ... But this song never gets old... Mind lonchi potledhraa babu..!! 💕 Vijay bulganin 💕 baby lo icchi padesaav..! Didn't know this song is your composition man..!! 💗

  • @naveengoudjan2684
    @naveengoudjan2684 3 ปีที่แล้ว +1427

    Especially that female voice in the middel taken the song to next level
    Fluteist ❤️❤️

  • @balajichandrasekhar8322
    @balajichandrasekhar8322 3 ปีที่แล้ว +1762

    my eyes ; reading comments my ears ; hearing song my fingers ; scrolling down my mouth ; singing son i am a very busy man

  • @patanvarisha2411
    @patanvarisha2411 3 ปีที่แล้ว +83

    Entha mandi waiting lo unnaru mrng nunchi i song kosam

  • @ramyaendlury1098
    @ramyaendlury1098 ปีที่แล้ว +26

    Every time when I listening this song, I feel like I am staying in music world 😊

  • @mdalfaj5831
    @mdalfaj5831 3 ปีที่แล้ว +98

    Expression,music , lyrics, cinematography, colour grading =10/10

  • @maheshbabuabburi5070
    @maheshbabuabburi5070 3 ปีที่แล้ว +454

    10/10 for every thing lyrics,music,screenplay editing etc..cenimatography peaks anthe.....

    • @8dmusicyoutube
      @8dmusicyoutube 3 ปีที่แล้ว +3

      Listen this song in 8d 👇👇
      Oh Kshnam Navvune Visuru 8D Song 🎧🔊|| Sumanth Prabhas || 8D Song || 8D Music || 👇👇
      th-cam.com/video/IKBUt1aqLlI/w-d-xo.html

    • @MahiMahi-ko8gm
      @MahiMahi-ko8gm 3 ปีที่แล้ว +2

      Sss

    • @saikilani599
      @saikilani599 3 ปีที่แล้ว +2

      Deepthi can act a lot better . appudu Inka bagunnu

    • @navasartlove
      @navasartlove 3 ปีที่แล้ว +1

      Yes super

    • @svwonders6191
      @svwonders6191 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/lPLvHeKkjnY/w-d-xo.html

  • @bunnyashish9305
    @bunnyashish9305 3 ปีที่แล้ว +69

    Dont know 6 minutes in life could pass this Early 😍😍

  • @funny_guys4141
    @funny_guys4141 2 วันที่ผ่านมา +1

    Vijay bulganin 👌👌👌

  • @Varshithaaaaaa
    @Varshithaaaaaa 3 ปีที่แล้ว +42

    OMG... mermerising super lovely pair u just killed it 😍

  • @dudirithwikreddy6563
    @dudirithwikreddy6563 3 ปีที่แล้ว +70

    2:39
    " NAALO PREMANTHAA NENEY MOYYALAA...
    KODDHIGAA.. SAAYAAMEY.. CHEYYAVAA...."
    WOW......👍

  • @gangipellyganesh7648
    @gangipellyganesh7648 3 ปีที่แล้ว +45

    Can see a whole lovestory in this song
    Nice Dop
    Good lyrics

  • @EtharamPhotography
    @EtharamPhotography ปีที่แล้ว +2

    very osm bro naku chaala baaga nachindhi bro congrastions super hit 🥰🥰🥰🥰🥰

  • @Anirudhbhatt999
    @Anirudhbhatt999 3 ปีที่แล้ว +88

    4:20 SERIOUSLY I GOT Goosebumps ....

    • @p.hareeshhare1534
      @p.hareeshhare1534 3 ปีที่แล้ว

      th-cam.com/video/Oy7jfbIc_ic/w-d-xo.html

    • @saikethan8230
      @saikethan8230 3 ปีที่แล้ว

      Please watch this video friends
      th-cam.com/video/BY2GaCA6Lk4/w-d-xo.html
      And share this video friends💛💚💙💜😘😘

  • @marypraveena2380
    @marypraveena2380 3 ปีที่แล้ว +51

    2:29 edhi heart touching lines😘

    • @syedsalmabhanu208
      @syedsalmabhanu208 3 ปีที่แล้ว

      th-cam.com/video/uH24R7GzKck/w-d-xo.html
      Danger water falls 🔥

  • @pranaypixels2222
    @pranaypixels2222 3 ปีที่แล้ว +34

    2:32 what a short 👏, following the lyrics dress been changing as days goes on ❤️

  • @neverever9552
    @neverever9552 3 ปีที่แล้ว +15872

    మ్యూజిక్ డైరెక్టర్ కు ఒక లైక్ ఇవ్వకపోతే అమ్మ అన్నం పెట్టదు 👍👍👍👍👍👍

    • @factswithsrikarpolu1840
      @factswithsrikarpolu1840 3 ปีที่แล้ว +21

      th-cam.com/video/wS7Ho98ukhk/w-d-xo.html

    • @SPARK_36
      @SPARK_36 3 ปีที่แล้ว +401

      Hotel lo thindaama😁

    • @Jai-m4n
      @Jai-m4n 3 ปีที่แล้ว +88

      @@SPARK_36 Anthe GA Mari

    • @VijayKumar-kl4ee
      @VijayKumar-kl4ee 3 ปีที่แล้ว +48

      Osaraina nannu chudu
      Another melody of this music director

    • @bablurock4843
      @bablurock4843 3 ปีที่แล้ว +33

      Nuvvvu veree level broh 😁

  • @ramdasameya5928
    @ramdasameya5928 3 ปีที่แล้ว +526

    Ala vinnano ledooo ila paddane!who else agrees with me?

  • @secretsuperstar5338
    @secretsuperstar5338 3 ปีที่แล้ว +40

    Entii mari intha addict ipoyaa e song ki enni times vinnano inka inka vinalani undii enni times chusaano inka inka chusthunne unna aa 11 million views lo 1k views pakka naave untaayemo Really Deepthi and V.shanmukh you both steal my heart🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @vijayanagaramgiribabu6642
    @vijayanagaramgiribabu6642 หลายเดือนก่อน +1

    Suddenly aa pic chusa bro heart lo edho theliyani feeling 👻🤸🥳

  • @vikramkaitha936
    @vikramkaitha936 3 ปีที่แล้ว +32

    Music, singers, concept, editing, dop, direction, acting,..........I've never heard a song like this in recent times.. Great work!!!!! Wahhhhh❤️❤️❤️

  • @pranitapokalkar
    @pranitapokalkar 3 ปีที่แล้ว +123

    Aaa lyrics ki aaa content ki aa editing ki aa music ki aa acting ki fidaaaaa.. maamulga ledh bayya assal

  • @Mr.Spidyy
    @Mr.Spidyy 3 ปีที่แล้ว +36

    Morning nundi waiting ❤️😘

  • @ruthamalyala2339
    @ruthamalyala2339 ปีที่แล้ว +5

    Bayya Mem Famous movie kirraK indhi...all the best bayya...inka ennooo movies miru cheyalani korukuntunnam

  • @subash9849128149
    @subash9849128149 3 ปีที่แล้ว +222

    Generally, it’s tuff to get a hit in private songs composition... The song will steal many hearts. Congratulations to the music composer & both expressions are Superbowl. All the very best to the team.:)

  • @PraveensFitnessFamily
    @PraveensFitnessFamily 3 ปีที่แล้ว +830

    4:30 is The BEST part of the whole song (Expression ❤️)

    • @8dmusicyoutube
      @8dmusicyoutube 3 ปีที่แล้ว +4

      Listen this song in 8d 👇👇
      Oh Kshnam Navvune Visuru 8D Song 🎧🔊|| Sumanth Prabhas || 8D Song || 8D Music || 👇👇
      th-cam.com/video/IKBUt1aqLlI/w-d-xo.html

    • @giriramesh437
      @giriramesh437 3 ปีที่แล้ว +13

      Yes that movement is an emotion of love

    • @movielover1961
      @movielover1961 3 ปีที่แล้ว

      th-cam.com/video/avjexEAs9TI/w-d-xo.html

    • @svwonders6191
      @svwonders6191 3 ปีที่แล้ว

      th-cam.com/video/lPLvHeKkjnY/w-d-xo.html

    • @p.hareeshhare1534
      @p.hareeshhare1534 3 ปีที่แล้ว

      th-cam.com/video/Oy7jfbIc_ic/w-d-xo.html

  • @Shivashishinder
    @Shivashishinder 3 ปีที่แล้ว +48

    Addicted from 2:29 to 2:49 , ee voice lo edo magic undi❤️🎶

  • @trendingpilla6200
    @trendingpilla6200 3 ปีที่แล้ว +306

    Superb We want shannu and Deepthi sunaina

  • @charithanjali_mahesh_04
    @charithanjali_mahesh_04 3 ปีที่แล้ว +87

    We want another song from Shannu and Deepthi Sunaina .
    This song is very beautiful and lyrics were awesome. ❤👌❤👌

    • @SaiRam-k234
      @SaiRam-k234 3 ปีที่แล้ว

      Namaste andi nenu konni rojuluga ma husband treatment kosam andarni help adugutunanu memu brahmins poojalu chesukuntu jeevanam chesukuntu maku iddaru pillalu 4,6years unnaru ma husband ki health baleka chala ibandulu padutunam treatment kosam dayachesi meeku thochina sahayam cheyandi please my gpay phpay no.9014095234 please oka thalli ga nenu pade badanu Ardam chesukuntu anukontunnanu andhrabank a/c name AnandSharma a/c 014710100191266Ifsc ANDB0000147 🙏

    • @vijaykumarsakeri1654
      @vijaykumarsakeri1654 3 ปีที่แล้ว

      Wow super song

  • @bunnyjaga6757
    @bunnyjaga6757 3 ปีที่แล้ว +45

    ఈ సాంగ్ ని ఎన్ని సార్లు చూసినా👌🖤
    అలా చూస్తూ ఉండి పోవచ్చు😘

  • @rajuratti1868
    @rajuratti1868 ปีที่แล้ว +2

    గొప్ప డైలాగ్ బ్రో.
    సామాన్లు సర్దే లోపు సెట్ చేయాలి...suprb...

  • @aleenaaleena2822
    @aleenaaleena2822 3 ปีที่แล้ว +101

    This song is so addictive for me 🥰🥰🥰🥰 this song deserve millions like and views

  • @ushashine2370
    @ushashine2370 3 ปีที่แล้ว +140

    eyes speak a lot for this girl. guy as usual rocks with his smile.

  • @Nawin_Vijayan
    @Nawin_Vijayan 3 ปีที่แล้ว +256

    సామాన్లు సర్దెలోపు సెట్ చేయ్యలే 👌👌...🤣😂

  • @shilpashilpat294
    @shilpashilpat294 ปีที่แล้ว +2

    Nice super direction super duper climax aderende nice song everything is super duper babu😍😍😍🥰🥰🥰 I love this song😍🥰🥰🥰😘👏👏

  • @madhudonthula9051
    @madhudonthula9051 3 ปีที่แล้ว +141

    Em lyrics em music, em editing, em acting... Once in a life time annatlu.. best feel good song ever bhayya... Kudos to the team...👍

  • @madhavilalitha7045
    @madhavilalitha7045 3 ปีที่แล้ว +43

    4:29 expressions at peaks deepu akka
    loved the song

    • @LifeUnfiltered02
      @LifeUnfiltered02 3 ปีที่แล้ว

      మరింత ప్రకృతి వీడియోల కోసం నన్ను ప్రోత్సహించండి నా చానెల్ ని like,share, subscribe చెయాండి friends..(Nature Walk ) th-cam.com/video/-2wjbP4bT9I/w-d-xo.html

    • @svwonders6191
      @svwonders6191 3 ปีที่แล้ว

      th-cam.com/video/lPLvHeKkjnY/w-d-xo.html

    • @shilpareddy9052
      @shilpareddy9052 3 ปีที่แล้ว

      th-cam.com/video/-DyE93yqyZg/w-d-xo.html

    • @p.hareeshhare1534
      @p.hareeshhare1534 3 ปีที่แล้ว

      th-cam.com/video/Oy7jfbIc_ic/w-d-xo.html

  • @rajg6261
    @rajg6261 3 ปีที่แล้ว +67

    Deepuuuuuu nuvvu ultimate ❤️
    Inkennellu ela teenager la untavoy.
    U just look adorable 😘
    Sumanth Prabhas, u r simply supperb man.
    Music, direction, cinematography everything boom💥
    Lot's of love from warangal.
    Waiting for more content. All the best to all of you❤️

    • @p.hareeshhare1534
      @p.hareeshhare1534 3 ปีที่แล้ว

      th-cam.com/video/Oy7jfbIc_ic/w-d-xo.html

  • @PrasannaPerabattula
    @PrasannaPerabattula 8 หลายเดือนก่อน +2

    E song lo edho magic undhabba Na mood ela unna e song vinagane change ayipothundhi

  • @mlvibes8310
    @mlvibes8310 2 ปีที่แล้ว +49

    Such a beautiful song. Learning Telugu to understand beautiful songs like this from Maharashtra. Huge fan of Telugu music maa Telugu lo feel undi.🧡🧡🧡🧡🧡🧡🧡.

  • @dasaradhakandala2198
    @dasaradhakandala2198 3 ปีที่แล้ว +129

    I'm here again and again too watch this 🤫😌❣💯

  • @SUNNYEDITS
    @SUNNYEDITS 3 ปีที่แล้ว +3530

    👉 2:29 what everyone likes in this song 💕

  • @GadiSrinivasrao-cb6zh
    @GadiSrinivasrao-cb6zh 24 วันที่ผ่านมา +1

    THIS SONG FOREVER ❤❤❤

  • @vishnuvardhanreddy9002
    @vishnuvardhanreddy9002 3 ปีที่แล้ว +26

    Devudaa...m lyrics ra babu...
    Just like💞💖❤💥