Vinave Vinave Manasa | వినవే వినవే మనసా | Full Song | Mangli | S.K.Baji

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 1.2K

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 2 ปีที่แล้ว +13

    బంగారుతల్లీ .. వేదాంతాన్ని ఎంత చక్కగా పలికించావు , చిన్ని చిన్ని పిల్లల్ని పక్కన పెట్టుకొని నువ్వు పాడుతుంటే చాలా చాలా ఆహ్లాదకరం గా ఉంది .. ఇలాగె తత్వసారం కలిగిన పాటల్ని ఇంకా ఇంకా పాడుతూ ఉండాలి తల్లీ మీరు .. God bless u

  • @balrajk5749
    @balrajk5749 2 ปีที่แล้ว +3

    Songs lo ni depth..... super meeru padadam valana song vere level ki vellindhi.....akaaaa...

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 2 ปีที่แล้ว +39

    మంగ్లీ తల్లి
    మధుర గానం
    మనసు ఆధ్యాత్మికం....
    ఓం నమః శివాయ
    సర్వం నీవే కదయ్యా....

  • @rayapudij
    @rayapudij ปีที่แล้ว +2

    O my Mangli- entha manchi voice tho paaduthunnavu amma- folk & film songs
    You are soooooper in this song selection & singing / video too with children - ilaa
    Manchi meaningful song videos valana children baagupadathaaru- repu lokamantha baaguntundhi - great job👏👏👏😊- JayaR /USA

  • @santhoshs445
    @santhoshs445 2 ปีที่แล้ว +26

    సాహిత్యం అద్భుతం, సంగీతం, గీతానికి ఊపిరిని అందించారు. 🙏🙏🙏💐💐💐💐

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 2 ปีที่แล้ว +6

    మంగ్లి అక్క వాయిస్ లో devotional songs అయిన emotional songs అయిన సరే ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి.... That's The Magical Voice Of Mangli

  • @jeyarani3222
    @jeyarani3222 2 ปีที่แล้ว +13

    Amma Mangali thalli... The way your dressing, ornaments,the way you are singing, dancing... Mesmerizing.
    God bless you child.

  • @uvramana8708
    @uvramana8708 2 ปีที่แล้ว +2

    చాల. అద్భుతంగా. గానంచెసారు. ఆల్బంస్. ఎక్కువగా. చేస్తూవుండండీ.. ఏపాటనైనా. పాడి. మెప్పించగలరు.. మీ. గొంతులో. మాధుర్యముంటుంది..

  • @somumohan
    @somumohan ปีที่แล้ว +14

    వెర్రి మనసుకు కూడా వేదాంతం రుచి చూపించావు, నీ గానమే ప్రకృతితో మమేకై వినాలని అనిపిస్తూ వుంటుంది, భగవంతుడు ఇలానే నీ గొంతు లో మాధుర్యం ఉంచాలని కోరుకుంటున్నాం

  • @harshitas9141
    @harshitas9141 2 ปีที่แล้ว +2

    What a song...
    What a voice... Thalli
    E song tho yenthamandi jeevitaalu change avtayo cheppalemu.
    Rasina vaariki ,🙏🙏🙏🙏🙏

  • @adityaofficial7944
    @adityaofficial7944 2 ปีที่แล้ว +158

    మనసు ప్రశాంతంగా మారాలంటే ఆ భోళా శంకరున్ని కొలవాలి , మంగ్లి అక్క పాట వినాలి..
    ఓం నమః శివాయ..

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 2 ปีที่แล้ว +3

      Sivalayam antene uttharam dikku.smasanam.anduke sivalayam lo peaceful ga vuntundi.silent ga kuda vuntundi.sivuni thatha geethalu kuda anthe

    • @rameshvishal2638
      @rameshvishal2638 2 ปีที่แล้ว +1

      🇪🇨

    • @rameshvishal2638
      @rameshvishal2638 2 ปีที่แล้ว +2

      @@dudduhimanayani9298 hu by C1D2 s

    • @yettulaganesh2402
      @yettulaganesh2402 2 ปีที่แล้ว +1

      @@dudduhimanayani9298qaaaaaa6

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 2 ปีที่แล้ว

      @@yettulaganesh2402 qaaaaaaaa6 means what anna

  • @munilalkepskills7884
    @munilalkepskills7884 2 ปีที่แล้ว +2

    Mangli Akka padindi pataaa....
    Naaa manasu nindindhi meeku telelusaaaa...
    Thank you everyone to putting great efforts to get beautiful and most admirable song.
    Love you so much Mangli Akka. ❤

  • @inspirelifeschoolkalavenka4031
    @inspirelifeschoolkalavenka4031 2 ปีที่แล้ว +3

    లిరిక్స్.. చాలా బాగున్నాయి..మీ మధురగాణానికి కరెక్టుగా సెట్ అయ్యాయి

  • @Mangaliyellaraju9515
    @Mangaliyellaraju9515 2 ปีที่แล้ว +30

    ఓం నమ శివయ్య మంగ్లీ గారు నేను అ శివ మాల లో ఉన్నాను స్వామి మీకు అ శివ అనుగ్రహం వుండాలి అని నేను మనస్ఫూర్తిగా గా కోరుకుంటూను మేడం మీ వాయిస్ కు అ శివయ్య శివ తడవం చేస్తాడు అలా వుంది మీ వాయిస్ మంగ్లీ గారు ఓం నమ శివయ 😍❣️❣️😍🙏🙏🙏

  • @mogurlasanthu2137
    @mogurlasanthu2137 2 ปีที่แล้ว +4

    సూపర్ అక్క ఇలాంటి మెసేజ్లు ఉన్న సాంగ్స్ ఎన్నో మరెన్నో తీయాలని ఆశిస్తూ మీ అభిమాని న్యూ సింగర్ దుబ్బుల పున్నం దుర్గమ్మ సాంగ్

  • @jobaim6820
    @jobaim6820 2 ปีที่แล้ว +12

    Song - super
    Meaning - super
    Music - super
    Voice - super
    Inka oka kotta anubhuthi
    Totally - All in One song

  • @cbeesu
    @cbeesu 2 ปีที่แล้ว +46

    Awesome rendition Mangli 🙏🏼 God bless you 😊 May lord Shiva give you all that you wish for and so much more!!!

  • @janagamaswapna688
    @janagamaswapna688 ปีที่แล้ว +1

    Songs super akka. Ur voice inka super

  • @prudhvitangedupally5057
    @prudhvitangedupally5057 2 ปีที่แล้ว +294

    మంగ్లీ గారు మీరు మళ్ళి ఈషా ఫౌండేషన్ శివరాత్రి వేడుకల్లో పాల్గొని శివుని పాటలు, శివరాత్రి రోజున మళ్ళి పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ

    • @orenirmalanirmala2749
      @orenirmalanirmala2749 2 ปีที่แล้ว +6

      Yes

    • @YanamCOC
      @YanamCOC ปีที่แล้ว +1

      ​@@orenirmalanirmala2749 😅

    • @alagappansockalingam8699
      @alagappansockalingam8699 11 หลายเดือนก่อน +1

      😅yes.That is why lot of people like us came towards telngu songs . மங்கலி யின் சிவராத்திரி பா டலின் வழியாக தெலுங்கு இசை உலகில் நுழை நதோம் .அவர் ஒரு இந்து . இசை ஆன்மிகம் மொழி ஆகியவற்றை நேசிக்கிறார்.

    • @likeshroyal3343
      @likeshroyal3343 2 หลายเดือนก่อน

      😢

    • @prudhvitangedupally5057
      @prudhvitangedupally5057 2 หลายเดือนก่อน

      Hmm​@@alagappansockalingam8699

  • @bsskumari5516
    @bsskumari5516 2 ปีที่แล้ว +12

    అక్కా ఇలాంటి తత్వ గీతాలు ఇంకా మాకు వినాలని వుంది.ఈ గీతం చాలా బాగుంది.

  • @durgasidillesu9283
    @durgasidillesu9283 2 ปีที่แล้ว +5

    మంగ్లీ అక్క మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి అని కోరుతూ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు🙏🙏🙏

  • @chinnujayam
    @chinnujayam 2 ปีที่แล้ว +12

    మంగ్లి పాట వింటే భక్తి ఉప్పొంగ తుంథి, మంగ్లీ నువు చల్లగా ఉండాలి అని కోర్తు మీ అభిమాని అన్న

  • @chagantivenkatasubrahmanye5063
    @chagantivenkatasubrahmanye5063 2 ปีที่แล้ว +8

    Great Meanings and Great Singing..I listened it for 50 times repeatedly.. very Ethical, and life truth.👋👋👋👍👍👍

  • @narsaiahpulluri3355
    @narsaiahpulluri3355 2 ปีที่แล้ว +2

    మంచి తత్త్వ వేదాంతం ఉన్న పాట చాలా బాగా పాడారు,ఎర్ర ఉపాలన్న పాడిన పాట కాకికి, కోకిల కు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు.మీ గొంతులో ఆ పాట అద్భుతంగా ఉంటుంది.మంగ్లీ గారు మీరు ఇంకా అత్యున్నత పురస్కారాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @addalasastry4223
    @addalasastry4223 ปีที่แล้ว +5

    చక్కని పాట ముద్దులొలికే పిల్లల ముందు మధురమైన అనుభూతి. ఆ పిల్లలు జీవితం లో మరిచిపోరు.

  • @bneelakantam4916
    @bneelakantam4916 2 ปีที่แล้ว +2

    Super songs mangli latest best songs సముద్రంలో పడవ చాలా బాగుంది బెస్ట్ సాంగ్స్ 🙏👍🏽

  • @satishlacholla130
    @satishlacholla130 2 ปีที่แล้ว +4

    మంగ్లీ అక్క ని గొంతులో పాట వింటే అమృతం తగినట్టు వుంటది సూపర్

  • @TarunKumar-et3eo
    @TarunKumar-et3eo 2 ปีที่แล้ว +1

    Super akka 🥰

  • @Reddysirmaths8852
    @Reddysirmaths8852 ปีที่แล้ว +3

    మంగ్లీ గారు ఇంత మంచి పాట పాడినారు,ఇంకా చాలా మంచి మంచి పాటలు పాడలని కోరుకుంటున్నా

  • @barigelavenkatesh385
    @barigelavenkatesh385 2 ปีที่แล้ว +2

    కాకి కావు కావు అంటే ఇ లోకంలో ఏవి శాశ్వతం కావు చాలా మంచిగా పాడారు అక్క❤️❤️❤️

  • @ninginelacreations
    @ninginelacreations 2 ปีที่แล้ว +17

    ఈ మధ్య న గాయని మంగ్లీ గారు తత్వ గీతాలు ఆకట్టుకుంటున్నాయి 👌👌💐💐🙏🙏

  • @parijustin8863
    @parijustin8863 2 ปีที่แล้ว +2

    ప్రకృతి అందాలు జీవులు మనకు జీవిత సత్యాలను చూపిస్తుంది, అలాగె సత్యంగా జీవించేందుకు జీవిత సత్యాలను బోధిస్తుంది,,అది ఎలాగంటే ఈ పాటలో ఉన్న సారాంశం లాగా @@అద్భుతమైన రచనలు... 🖊️

  • @naresuresh3592
    @naresuresh3592 2 ปีที่แล้ว +30

    ఆ దేవుడు ఇచ్చిన గొంతు తియ్యని తేనె వలే ..మంగ్లీ.. అక్క పాడుతుంది.....

  • @prashanthreddy3326
    @prashanthreddy3326 2 ปีที่แล้ว +1

    What a Sahityam
    ఆ Sahityaaniki Mangli akka Sangeetam thodu ayyi adbhutamaina pata gaa maarindi.
    As usual, well sung Mangli akka

  • @saminaidoo9983
    @saminaidoo9983 2 ปีที่แล้ว +6

    Mangli...beautiful and unique voice, telugu pride from South Africa 🇿🇦, love your voice.

  • @veerubabu2121
    @veerubabu2121 2 ปีที่แล้ว +2

    ఏముందు పాట నిజంగా మనస్సుకు హత్తుకునే పాట రాయటం అది పాడటం నాకు అయితే ఈ జీవితానికి ఇటువంటి పాటలు వింటే సరిపోతుంది అనిపిస్తున్నది. మంగ్లీ అక్క నువ్వు యెప్పుడో రాసుకున్న పుణ్యం .

  • @balasubramanik4163
    @balasubramanik4163 2 ปีที่แล้ว +4

    What a sweet and authentic devotional voice Hats Off Sister May Lord Shiva bless you Long Live 🙏 Even without knowing Telugu I very much like your songs

  • @kurellakodandaramam8541
    @kurellakodandaramam8541 2 ปีที่แล้ว +2

    చాలా బావుంది. మీరు ప్రతీ పాటతో మరింత మెరుగౌతున్నారు.

  • @satyaprasad37
    @satyaprasad37 ปีที่แล้ว +4

    The inner meaning of Lyrics is REAL
    GOLD which man should catch.
    👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gundamollapooja7218
    @gundamollapooja7218 2 ปีที่แล้ว +2

    Akka me songs anni naku chala istham akka.anni song s lo chala artham untadi..me voice super......

  • @Marukshanam
    @Marukshanam 2 ปีที่แล้ว +5

    మీరు ఫస్ట్ V6 channal lo padina పాటలు చూసి మీరు గొప్ప స్థాయి కి వెళ్ళతరని అప్పుడే నేను అనుకున్నాను, అది గుర్తుకు వచ్చినపుడల్లా మీకు బెస్ట్ wishes చెప్పాలని అనుకుంటున్నాను🎉🎉🎉

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 2 ปีที่แล้ว +1

    ఓం నమశ్శివాయ.
    మంగ్లీ. గారికి. ఇలాంటి. పాటలు. అవకాశాలు రావాలి. ఆ దేవుణ్ణి. మనస్ఫూర్తిగా. కోరుకుంటున్న.
    ఎన్టీఆర్. విరాట్ కోహ్లీ. ఫ్యాన్స్. తెలంగాణ.

  • @knagarajuyadav2705
    @knagarajuyadav2705 2 ปีที่แล้ว +3

    చాల బాగుంది మంగ్లీ గారు నేను మీ గొంతుకు పెద్ద ఫ్యాన్ ఈ పాటలో అర్థం బాగుంది

  • @nampallyrajender6664
    @nampallyrajender6664 2 ปีที่แล้ว +2

    Heart beat songs shiv songs and మది స్మరణీయ మీ సాంగ్స్... రచయిత కు 100%√

  • @Folksinger.anchor
    @Folksinger.anchor 2 ปีที่แล้ว +13

    Venave venave vere manasa ...
    Ma mangli akka voice lo am vundho thylusa...
    Devudu amruthaniposindu ganaka...
    Enka patalaki andhaniki ma mangli akka voice ganaka.......
    Veneve venave vere manasaaaaa...............

  • @venunaveen4072
    @venunaveen4072 2 ปีที่แล้ว +2

    ఈ సాంగ్ వింటుంటే ముందుగానే శివరాత్రి పండుగను తలపిస్తుంది 🙏🙏

  • @rsp5378
    @rsp5378 2 ปีที่แล้ว +115

    చాలా బాగుంది అలాగే ప్రతి సారి బతుకమ్మ పాట పాడేవారు, ఈ సారి పాడనేలేదు. కనీసం మేడారం జాతర అయిన పాడండి. మీకు పేరు తెచ్చిన, మీ ఆ పాటల కోసం ఎదురుచూసే వారిని నిరాశకి గురి చెయ్యకండి మంగ్లీ గారు.

  • @skoteswararao2791
    @skoteswararao2791 2 ปีที่แล้ว +1

    Good bless you singer excellent 👍👍👍 congratulations my Hortly

  • @newmusic2.055
    @newmusic2.055 2 ปีที่แล้ว +10

    From Maharashtra... very nice song
    Jay sewalal ..Mangali madm .... from your fan of Maharashtra

  • @venkatkumar2310
    @venkatkumar2310 2 ปีที่แล้ว +3

    🌹🌹🌹🌹🌹Ee lyrics ki mangli voice tho pranam posindi🌹🌹🌹🌹🌹🌹

  • @hanumanthuanjanayya2775
    @hanumanthuanjanayya2775 2 ปีที่แล้ว +4

    అప్పుడు ఇప్పుడు ముందెప్పుడూ కు తగ్గేదే లేదు మంగ్లీ అక్క కు శుభాకాంక్షలు 🙏

  • @GPR-n3f
    @GPR-n3f 2 ปีที่แล้ว

    మంగ్లీ సిస్టర్
    నీ స్వరానికి
    నీవే మినిస్టర్
    నీ స్వరం
    భగవంతుడిచ్చిన
    ఒక వరం నీ స్వరం
    కోయిల లాంటి గొంతు
    ఎన్నటికీ
    మరపు రాని స్వరం
    వీనుల విందు గా
    వినసొంపుగా
    ఏవంపులేకుండా
    కెంపు వలెఉంది
    నీ స్వరం
    కంపులేకుండ
    వినసొంపుగా ఉంది
    మీ స్వరం
    అమోఘం
    టి.గణపతిరెడ్డి
    హార్మోనిస్టు(భజన)
    పక్షుల మిమిక్రీ ఆర్టిస్ట్
    మీ ఈపాటలోని
    మీ స్వరం
    పక్షుల పలకరింపు తో
    మమ్మల్ని తన్మయత్వం
    పరిచిన ది మీస్వరం
    హాట్సాఫ్ మీ స్వరానికి
    మా మొబైల్ నెంబర్
    నైన్ త్రిబుల్ సిక్స్
    వన్ టు యైట్
    జీరో వన్ సెవెన్

  • @dalitex-c4885
    @dalitex-c4885 2 ปีที่แล้ว +4

    Wow .... such beautiful lyrics and rendering from Mangli sister !

  • @karpagamravindran4260
    @karpagamravindran4260 2 ปีที่แล้ว +2

    Woww 👌👌as usual superb....👍👍mangly....great voice...god bless you for ever.....🙏🙏

  • @adityakumari5920
    @adityakumari5920 2 ปีที่แล้ว +8

    Oh oh woww superb One of the best Telugu song in 2022 Congrats to team itch on of members
    What a voice what a music what a sarangi bgm what a lyrics

  • @kvkaudiosvideos891
    @kvkaudiosvideos891 2 ปีที่แล้ว +2

    అక్కా నీ వాయిస్ లో ఎదో అధ్బుతం ఉంది అక్కా..నీ రాగానికి ఆస్కార్ ఇచ్చినా తక్కువే సూపర్ సాంగ్ అక్కా...నికు పెద్ద అభిమానిని అక్కా...లిరిక్స్... కీర్రాక్...

  • @prudhvitangedupally5057
    @prudhvitangedupally5057 2 ปีที่แล้ว +103

    ఓం నమః శివాయ. హర హర మహాదేవ 🙏 శంభో శంకర

  • @sureshreddy5709
    @sureshreddy5709 2 ปีที่แล้ว

    Akka ...❤ Manchi sahityam tho kudina mi yokka anni patalaki nenu abhimanini mi swaram tho mammalini mantra mugdulanu chesthunanduku neeku Hridhaya poorvakanga dhanyavadhamulu❤👌❤👌❤👌❤👌❤👌❤👌❤🙏

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +3

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
    బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే

  • @amolade9318
    @amolade9318 2 ปีที่แล้ว +15

    I'm a big fan of yours, sister
    When you sing Sewalal Maharaj's song, you reach to heart❤️ lot's of love from UK

    • @srinuvasumalladi7853
      @srinuvasumalladi7853 ปีที่แล้ว

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ brother photo super 💟💟💟💟💟💞💞💞💞💞💞💞💗💗💗💗💗💙💙💙💙💙💜💜💜🤎🤎🤎🤎💚💚💚💚💚💓💓💓💓🤍🤍🤍🖤🖤🖤🖤💛💛🧡🧡🙏🙏❤️❤️❤️❤️❤️❤️🙏👌👌👌👌👌👌💐💐💐🌼🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹🌹🌹

    • @srinuvasumalladi7853
      @srinuvasumalladi7853 ปีที่แล้ว

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ brother good night er 🌠🌆🌉🌆🌆🌆🌉🌉🌉🌆🌆🌆🌉🌉🌉🌉🌉🌉🌆🌆🌉🌉🌉🌉

    • @amolade9318
      @amolade9318 ปีที่แล้ว

      Thank you very much bro 😊💗

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 2 ปีที่แล้ว +2

    Thathwardham wonderful mangli deserves appreciations excellent

  • @namamsisters9264
    @namamsisters9264 2 ปีที่แล้ว +3

    Wow Amazing song music BGM sarangi is so lovely congratulations to All team

  • @deepakalachoudam2010
    @deepakalachoudam2010 ปีที่แล้ว +2

    ❤ Mee Voice Atbhutam Mangli

  • @sairam6180
    @sairam6180 2 ปีที่แล้ว +16

    Super lyrics🎶
    And voice of mangli madam was marvelous 💐💐

  • @anushaaansh4213
    @anushaaansh4213 2 ปีที่แล้ว +1

    Super voices 👌👏akka

  • @s_raju77
    @s_raju77 2 ปีที่แล้ว +3

    Akka...Excellent No words for Your Voice..👌

  • @sasidharanp2198
    @sasidharanp2198 2 ปีที่แล้ว +2

    Super Magical Powerful Singing...The GOD LIKE SINGER of this beautiful EARTH...MANGLI..

  • @enarendranaik
    @enarendranaik 2 ปีที่แล้ว +9

    Wow... Amazing and Mindblowing Song.. Great Composition Baai Mangli ✍️
    My Best Wishes..🎶

  • @AnandKumarProgrammingWorld
    @AnandKumarProgrammingWorld 2 ปีที่แล้ว

    Shiva govinda govindha song gurthuku vachindhi, No words I have about song, only one word awsome.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalitraj2051
    @lalitraj2051 2 ปีที่แล้ว +3

    Extremely Awesome song lyrics music Special SARANGI BGM so Amazing

  • @maheshpeddidula517
    @maheshpeddidula517 ปีที่แล้ว +1

    Super sister ❤️🥰

  • @LUCKYCREATIONS897
    @LUCKYCREATIONS897 2 ปีที่แล้ว +3

    మంగ్లీ బాయి మన సేవ లాల్ జయంతి సందర్భంగా సాంగ్ ఉంది కదా ఈసారి..

  • @sujathanaik9513
    @sujathanaik9513 2 ปีที่แล้ว +1

    Elanty manchi manchi songs inka maaaa akkka dhagggara chala unnnayee meeee andhari abhimaanam meee challani divenalu appudu maaaa akkka meda undalani korukuntunna...🙏😘

  • @TiSHa_1996
    @TiSHa_1996 2 ปีที่แล้ว +8

    Love from Assam India 😍🥰

  • @lasyanaveen6938
    @lasyanaveen6938 2 ปีที่แล้ว

    Enthamadhuranga vundhi voice, Ni song kosam chusthu vuntanu mangligaru, lyrics enthabagunayo, om namah shivaya 🙏

  • @tulasi1348
    @tulasi1348 ปีที่แล้ว +4

    Ultimate lyrics...👌

  • @vinodsinghbeautic4816
    @vinodsinghbeautic4816 2 ปีที่แล้ว +1

    Nice song nice voice nice music baji bro and all time favourite sarangi player Aslam Khan bro Love you beatyfull sarangi,tune God bless All And Congratulations 2 All

  • @drvlogsaxom726
    @drvlogsaxom726 2 ปีที่แล้ว +5

    😍😍😍💓💓💓💓
    Love from Assam 😘😘😘

  • @krishnab9982
    @krishnab9982 2 ปีที่แล้ว +1

    Myyyyyy lovely place myy heartbeat such a beautiful place 🥰🥰🥰🥰😘😘😘😘😘 tq mangli garu mee pata tho maa vizag ni chupincharu tq soo much ,,,, I'm big big fan of uuu mam 😘😘😘🥰🥰🥰🥰🥰🥰🥰🌹🌹🌹🌹🌹🌹🌹

  • @veenasatishkumar6604
    @veenasatishkumar6604 2 ปีที่แล้ว +5

    God bless you and make your fans to cherish like the same you . 🙏 Awesome fantastic

  • @Monikafromspiti
    @Monikafromspiti ปีที่แล้ว +1

    Ye gana kuch sikha rha h muje smjh to ni aaya pr aankhon m aansu aa gye sunn k om namah shivaye

  • @str323
    @str323 2 ปีที่แล้ว +10

    Hi madam
    Usha from Mysore
    I am very happy by your songs,
    I have one request madam,
    Please make songs in even Tamil n kannada languages too.
    Because we can understand easily n enjoy lot.
    Ur voice 🙏🙏🙏 great

  • @ss.rajeshss.rajesh8425
    @ss.rajeshss.rajesh8425 ปีที่แล้ว +1

    Very Very super mangli ❤️❤️❤️❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️

  • @balasubramaniam3794
    @balasubramaniam3794 2 ปีที่แล้ว +31

    ఓం నమశివాయ
    మీకు మీ కుటుంబ సభ్యుల అందరికి
    శివయ్య ఆశీశుల ఉండవని కొరతు
    వంద కోటి ధన్యవాదములు

  • @SSR463
    @SSR463 2 ปีที่แล้ว +2

    U r rocks mangli garu keeps its up

  • @reeyansventure5904
    @reeyansventure5904 2 ปีที่แล้ว +50

    వినవే వినవే వెర్రి మనసా
    నీకు వేదాంతం ఏమందో తెలుసా
    పక్షి ఏమని పలికిందో తెలుసా
    పలుకులో మెలిక ఏముందో తెలుసా...
    కావు కావన్నాది కాకి..
    దానికర్థమేమన్నాడు అవివేకి..
    కావు కావన్నాది కాకి...
    గుడి మీద కూర్చుని కావు కావుమంటేను కాపాడమని వేడుకొన్నాది...||2||
    మేడ మిద్దె మీద కూర్చుని కావంటే||2||
    నిజము కావు కావివి నీవు శాశ్వతం కాదంది
    వినవే... ఏమందో తెలుసా||1||
    హే... హే.... హే.....
    కొక్కొరోకోమంది కోడి..
    వివరం ఇడదీయంది వీరబోడి..
    కొక్కొరోకోమంది కోడి..
    వేకువజామున కొక్కొరొకోయంటే ఇక నిద్ర మేలుకోమన్నాది||2||
    తెల్లవారినవేళ కొక్కొరోకోఅంటే...హే...||2||
    బతుకు తెల్లవారక ముందే తెలుసుకోమన్నాది....
    వినవే వినవే వెర్రి మనసా...||1||
    కిలకిల మన్నాది చిలక...
    దాని పలుకులో ఏముందో ఎరుక..
    కిలకిల మన్నాది చిలక...
    కొమ్మల రెమ్మల్లో కిలకిలయOటేను..
    కమ్మగా బ్రతుకు ఇలా అన్నాది...
    పంజరంలోనుండి కిలకిల మంటేను...
    నాకు బందీఖాన బ్రతుకు ఎందుకిలా అన్నాది.....
    వినవే వినవే వెర్రి మనసా....
    నీకు వేదాంతo ఏమందో తెలుసా...
    పక్షి ఏమని పలికింది తెలుసా...
    పలుకులో మెలిక ఏముందో తెలుసా...||1||

  • @sushmavaishu7758
    @sushmavaishu7758 ปีที่แล้ว +1

    Wow super songs

  • @ok_kaka_official
    @ok_kaka_official 2 ปีที่แล้ว +4

    Me paata ku tirugu ledu mangli akka , me voice 👌

  • @SureshSarika
    @SureshSarika 2 ปีที่แล้ว +1

    కొన్ని పాటలకి నవ్వకూడదు మంగ్లీ గారు, కొంచెం సీరియస్ గా పెట్టండి ఇలాంటి పాటలకి.

  • @kemabharathi5169
    @kemabharathi5169 2 ปีที่แล้ว +3

    Extraordinary and excellent song and singing also. We like this type of songs very much. We want some more songs from u please please please

  • @anjireddykurri1635
    @anjireddykurri1635 ปีที่แล้ว +2

    అద్భుతమైన తత్వ గీతం

  • @nutannaik765
    @nutannaik765 2 ปีที่แล้ว +4

    So brilliantly rendered, beautiful voice, thank you so much mangli garu, next video teeza please, all the best👍👍 💐💐💐💐💐🌷🌷🌷🌷

  • @kullupodhachahal295
    @kullupodhachahal295 2 ปีที่แล้ว +2

    Super mangli G Congrats to All
    Nice Song beautiful Voice Beautiful lyrics beautiful music beautiful sarangi tune bgm
    All is good

  • @sanju6241
    @sanju6241 2 ปีที่แล้ว +3

    BEAUTIFUL MEANING
    BEAUTIFUL VOICE
    BEAUTIFUL MUSIC
    🎶🎶🎶👌👌👌👌

  • @akhilaperam9836
    @akhilaperam9836 2 ปีที่แล้ว

    Akka mi voice and miru create chaisina song naku life sambamdhichinidhi ga anipimchimdhi 🥰🥰

  • @saiprakash621
    @saiprakash621 2 ปีที่แล้ว +7

    Your voice is god gifted manglii garu❤️

  • @gnssubramanyam3142
    @gnssubramanyam3142 2 ปีที่แล้ว

    Mangli akka nenu meeku pedda fan ni. E 2022 lo sivaratri ki manchi paata paadi teleste cheyalani korukuntunnanu. Mee sivaratri paata kosam wait chestu untam.

  • @Mini-gf4tz
    @Mini-gf4tz 2 ปีที่แล้ว +8

    వినవే వినవే వెర్రి మనసా
    నీకు వేదాంతమేమందో తెలుసా
    పక్షి ఏమని పలికిందో తెలుసా
    పలుకులో మెలిక ఏముందో తెలుసా
    వినవే వినవే వెర్రి మనసా
    నీకు వేదాంతమేమందో తెలుసా
    పక్షి ఏమని పలికిందో తెలుసా
    పలుకులో మెలిక ఏముందో తెలుసా
    కావు కావన్నది కాకి
    దానికర్ధమేమన్నాడు అవివేకి
    కావు కావన్నది కాకి
    గుడి మీద కూర్చోని కావుకావంటెను
    కాపాడమని వేడుకొన్నాది
    గుడి మీద కూర్చోని కావుకావంటెను
    కాపాడమని వేడుకొన్నాది
    మేడ మిద్దెల మీద కూర్చోని కావంటే
    మేడ మిద్దెల మీద కూర్చోని కావంటే
    నిజము కావు కావివి నీకు శాశ్వతము కావంది
    వినవే వినవే వెర్రి మనసా
    నీకు వేదాంతమేమందో తెలుసా
    పక్షి ఏమని పలికిందో తెలుసా
    పలుకులో మెలిక ఏముందో తెలుసా
    కొక్కొరొకోయంది కోడి
    వివరమిడదీయమన్నాది విరి బోడి
    కొక్కొరొకోయంది కోడి
    వేకువజామున కొక్కొరొకోయంటే
    ఇక నిద్ర మేలుకోమన్నాది
    వేకువజామున కొక్కొరొకోయంటే
    ఇక నిద్ర మేలుకోమన్నాది
    తెల్లవారిన వేళ కొక్కొరొకోయంటే
    తెల్లవారిన వేళ కొక్కొరొకోయంటే
    బతుకు తెల్లవారక ముందే తెలుసుకోమన్నాది
    వినవే వినవే వెర్రి మనసా
    నీకు వేదాంతమేమందో తెలుసా
    పక్షి ఏమని పలికిందో తెలుసా
    పలుకులో మెలిక ఏముందో తెలుసా
    కిలకిలామన్నాది చిలక
    దాని పలుకులో ఏముందో ఎరుకా
    కిలకిలామన్నాది చిలక
    కొమ్మల్లో రెమ్మల్లొ కిలకిలాయంటేను
    కమ్మగా బ్రతుకిలా అన్నాది
    కొమ్మల్లో రెమ్మల్లొ కిలకిలాయంటేను
    కమ్మగా బ్రతుకిలా అన్నాది
    పంజరంలో నుండి కిలకిలాయంటేను
    పంజరంలో నుండి కిలకిలాయంటేను
    నాకు బంధికాన బ్రతుకు ఎందుకిలా అన్నాది
    వినవే వినవే వెర్రి మనసా
    నీకు వేదాంతమేమందో తెలుసా
    పక్షి ఏమని పలికిందో తెలుసా
    పలుకులో మెలిక ఏముందో తెలుసా
    వినవే వినవే వెర్రి మనsaa
    నీకు వేదాంతమేమందో తెలుసా
    పక్షి ఏమని పలికిందో తెలుసా
    పలుకులో మెలిక ఏముందో తెలుసా

  • @rukalamahendra19
    @rukalamahendra19 2 ปีที่แล้ว +2

    మంగ్లీ గారు
    వినవే వినవే మనసా! అంటూ సాగే ఈ పాట తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులకు వినిపించే విధంగా మీ పాట చేరుతుంది. 👍

  • @ok_kaka_official
    @ok_kaka_official 2 ปีที่แล้ว +4

    super song , excellent music , superb lyrics , voice is awesome , all of these mangli akka song