బాలునివలే వేంకటేశ్వర స్వామి విని ఎంత ఆనందం అనుభవిస్తున్నాడో చూడండి....ఆహా ఏమి అమాయకంగా వున్నావయ్యా...జగన్నాటకసూత్రధారి......ఈకీర్తన విని కన్నీరు రాని వారు ఎవరుంటారు....అన్నమయ్య మీజన్మతో పాటు మాజన్మకూడా తరించింది.....🙏💐ఓంనమోవేంకటేశాయ
ఆశ ,కోరికలు ,మోహము త్వరగా మనిషిని వదలవు.అవి అన్నీ అణగినతరువాత అహంకారం విడిచి ఆ వేంకటేశ్వరుని ఆర్తితోసర్వశ్యశరణాగతి వేడితేనే మనకు విజ్ఞానము కలుగతుంది అని మీగళంలో మాకందరకీ అన్నమయ్యసందేశాన్ని కమ్మగా పాడి వినిపించారు.ధన్యవాదాలు గురువుగారు
భక్తి హృదయం లో ద్రవమై పొంగి పొరలినపుడే ఆ వేంకటనాధుని అలా వేడుకుంటూ గానం చేయడం సాధ్యమవుతుంది అలా చేశాడు అన్నమయ్య అన్నమయ్య ను నేను చూడలేదు అలా గానం చేసిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు వారి కంఠంలో ఆ భక్తి ని వర్షమై కురిపించారు వారి పాదములకు నమస్కారాలు శివరంజని రాగం మహా అద్భుతం.వాద్య సహకారం అందించిన బృందానికి శతకోటి నమస్కారాలు ప్రతిరోజూ ఈ పాట వింటాను
ఆధ్యాత్మిక జ్ఞానం పొందినను .., ఆచరణలోకి రానంతవరకు దాని ఫలాన్ని పొందలేము..!! ఆ జ్ఞానం ఆధారంగా మన ఆలోచనలను, తద్వారా మన కర్మలను సరి చేసుకున్న నాడే మనం విజ్ఞ్యానం పొందేందుకు అర్హులం అవుతాం..!! భవ బంధనాల నుండి ముక్తం అవుతాము..!! భగవంతుని ప్రేమలో లవాలీనం అయిన వారికే ఇది సాధ్యం..! బాలకృష్ణ ప్రసాద్ గారి భావయుక్తమైన గాన మాధుర్యం మనల్ని అందుకు సమాయత్తం చేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది..!!
బాలకృష్ణ ప్రసాద్ గారికి నమస్కారములు, ఆచార్య అన్నమాాచార్యుల వారు ఈ పాటని శివరంజని రాగం లో మీ ద్వారా వందల సంవత్సరాల తర్వాత మా అదృష్టం కొద్దీ ఆయనే స్వయంగా మీ గాత్రం (రూపం) లో వినే భాగ్యం దక్కింది. ఈ జన్మ సార్థకం. Thanks ప్రసాద్ గారు ఆల్ ది బెస్ట్. ఆ ఏడుకొండల వాడి అనుగ్రహ ప్రాప్తిరస్తు
స్వామి వెంకటేశ్వరా నన్ను మీ అవసరం కోసం నా ప్రాణాన్ని నా మనస్సును వినియోగించుకొండి ఇది నా విన్నపం కానీ వచ్చే జన్మ మీ అంశలో పుట్టాలి అన్నది నా చివరి కోరిక 🙏🙏🙏🙏🙏🙏🙏
పాట వీడియో లో ఉన్న చిత్రం ఎంతో అందంగా, అర్థవంతంగా ఉంది. లక్ష్మీరమణుడు భక్త సులభుడు అని చెప్పకనే చెపుతుంది. నవవిధ భక్తి మార్గాలలో ,సంకీర్తన ఒక భక్తి మార్గం అని చెప్పకనే చెపుతుంది. శ్రీనివాసూడి కృపకు , కులం,జాతి,మతం,వర్ణం భేదం లేదు. మనసు నిండా భక్తి ఉండాలి గాని ఆయన చిన్నపిల్లాడిలా మనదగ్గిర ఉండిపోయి, మనలని పెద్దవాళ్ళని చేసి(జ్ఞానం లో) తనలో ఐక్యం చేసుకుంటాడు అని చెపుతుంది చిత్రం. వీటికి కొన్ని ఉదాహరణలు , అన్నమయ్య గారు, త్యాగయ్య గారు, పోతన గారు, తరిగొండ వెంగమాంబ గారు ఇంకా ఎందరో మహాను బావులు. నా భావన తప్పు అయితే సరిదిద్దగలరు.
ॐ नमः शिवाय। ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ. వేదాలను కీర్తనల రూపం లో మాకు అందించిన శ్రీ వేంకటేశ్వరుని అన్నమయ్యుల వారికి,ఆ వేద కీర్తనలను పండిత పామరుల కు(నా వంటి) కూడా హాయిగా , పాడుకునే అదృష్టాన్ని మనకు అందిస్తున్న వేద మూర్తులు మన అన్నమయ్య గారు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి పాద పద్మ ములకు , నమస్సుమాంజలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః ఓం నమః శివాయ. ఒక ఏకలవ్య శిష్యురాలు,ఒక అమ్మ ను. గరిమెళ్ల వారి c.d.lu, భక్తి t.v. లొ వారు నేర్పిన కీర్తనలు పాడుకుంటూ వున్నా ను. నా భర్త ను గత ఏడాది కరోనా తీసుకుపోయింది దేవుని దగ్గరకు.స్వామి వారి కీర్తన లే నాకు ఓ దార్పు. ఓం శ్రీ మాత్రే నమః శివాయ.
ఇది నా భాగ్యము, పురాకృత సుకృతము. అదియే శ్రీఅన్నమాచార్యుల వారి సంకీర్తనలను తమరి గాత్రము ద్వారా వినగలగడము. శ్రీఅన్నమాచార్యుల వారి సంకీర్తనలు ఆలపించడానికి మీరు జన్మించారు అని ప్రముఖ గాయకులు శ్రీమంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా సెలవిచ్చారు ఒక ఇంటర్వ్యూలో. ధన్యోస్మి . . ధన్యోస్మి . . ధన్యోస్మి
Guruvu gaari paadaalaku.sirasu vanchi paadaabhivandanam chestunnaanu.yenta adbhutam ga paadaaro...ye keertana vinna aa Venkateswara swamy Kalla mundu prathyakshamoutaaru.yento...adrushtam chesukunnaam memu guruvu garu.🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful sir. I appreciate your gurubakthi and the values that you cherish. Sri Annamayya"s keerthanas are a sure path to moksha . Om Namo Venkatesaya
Sir you must get blessings from lord Balaji He loves All who prays with Annamaya Keertanas You Loves by Venkateswara Swami Your comments knowing your Dignity. Thank you
Miru enchukune sankirtanalu chala artam inatuvantivi guruvu garu.vinantasepu kalla aduta a srinivasudu kanipistunad.mi valla a bagavantuduki dagara itunamu.miru midi nurellu ayushu arogyam tho undali ani a Venkateswara Swamy ni vedukunta
U are blessed by Lord Venkatesa..and we listeners are blessed to listen and dip in Bhakthi paravasyam...you are a Karana Janma and our humble pranams at ur feet...
When devotee sheds tears many sins will vanish. All will cry such as Sri Ramana maharshi, sri magaswamy of kanchi when they are performing sri chandramouliswara pooja. By seeing ramanamagarsgi a sheopard boy cries hugely and maharshi says in sri Ramana bhashanamulu
బాలునివలే వేంకటేశ్వర స్వామి విని ఎంత ఆనందం అనుభవిస్తున్నాడో చూడండి....ఆహా ఏమి అమాయకంగా వున్నావయ్యా...జగన్నాటకసూత్రధారి......ఈకీర్తన విని కన్నీరు రాని వారు ఎవరుంటారు....అన్నమయ్య మీజన్మతో పాటు మాజన్మకూడా తరించింది.....🙏💐ఓంనమోవేంకటేశాయ
ఆశ ,కోరికలు ,మోహము త్వరగా మనిషిని వదలవు.అవి అన్నీ అణగినతరువాత అహంకారం విడిచి ఆ వేంకటేశ్వరుని ఆర్తితోసర్వశ్యశరణాగతి వేడితేనే మనకు విజ్ఞానము కలుగతుంది అని మీగళంలో మాకందరకీ అన్నమయ్యసందేశాన్ని కమ్మగా పాడి వినిపించారు.ధన్యవాదాలు గురువుగారు
భక్తి హృదయం లో ద్రవమై పొంగి పొరలినపుడే ఆ వేంకటనాధుని అలా వేడుకుంటూ గానం చేయడం సాధ్యమవుతుంది అలా చేశాడు అన్నమయ్య అన్నమయ్య ను నేను చూడలేదు అలా గానం చేసిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు వారి కంఠంలో ఆ భక్తి ని వర్షమై కురిపించారు వారి పాదములకు నమస్కారాలు శివరంజని రాగం మహా అద్భుతం.వాద్య సహకారం అందించిన బృందానికి శతకోటి నమస్కారాలు ప్రతిరోజూ ఈ పాట వింటాను
🌷ఎన్నడు విజ్ఞానమిక
(రాగం: శివరంజని , తాళం : ఆది)
ఎన్నడు విజ్ఞానమిక నాకు
విన్నపమిదె శ్రీ వేంకటనాథా ||
బాసిన బాయవు బంధములు
ఆస దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ||
కొచ్చిన కొరయవు కోపములు
గచ్చుల గుణములు గలిగినన్న్నాళ్ళు
తచ్చిన తగలవు తహ తహలు
రచ్చల విషయపు రతులన్నాళ్ళు ||
ఒకటి కొకటికిని ఒడబడవు
అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే శరణంటే ఇక
వికటము లణగెను వేడుక నాళ్ళు ||
.m
Wow super
🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
❤❤❤
ఆధ్యాత్మిక జ్ఞానం పొందినను .., ఆచరణలోకి రానంతవరకు దాని ఫలాన్ని పొందలేము..!! ఆ జ్ఞానం ఆధారంగా మన ఆలోచనలను, తద్వారా మన కర్మలను సరి చేసుకున్న నాడే మనం విజ్ఞ్యానం పొందేందుకు అర్హులం అవుతాం..!! భవ బంధనాల నుండి ముక్తం అవుతాము..!! భగవంతుని ప్రేమలో లవాలీనం అయిన వారికే ఇది సాధ్యం..! బాలకృష్ణ ప్రసాద్ గారి భావయుక్తమైన గాన మాధుర్యం మనల్ని అందుకు సమాయత్తం చేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది..!!
మీరు చాలా బాగా రాసారు సార్
aa
ఎన్నడు విజ్ఞానమికనాకు విన్నపమిదె శ్రీ వేంకటనాథా
బాసిన బాయవు భవబంధములు ఆస ఈ దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు
కొచ్చిన కొరయవు కోపములు గచ్చుల గుణములు గలిగినన్నాళ్ళు
తచ్చిన తగలవు తహతహలు రచ్చలు విషయపు రతులన్నాళ్ళు
ఒకటికొకటికిని ఒడబడవు అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే సరణంటే ఇక వికటము లణగెను వేడుక నాళ్ళు
🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍌🍎
బాలకృష్ణ ప్రసాద్ గారికి నమస్కారములు, ఆచార్య అన్నమాాచార్యుల వారు ఈ పాటని శివరంజని రాగం లో మీ ద్వారా వందల సంవత్సరాల తర్వాత మా అదృష్టం కొద్దీ ఆయనే స్వయంగా మీ గాత్రం (రూపం) లో వినే భాగ్యం దక్కింది. ఈ జన్మ సార్థకం. Thanks ప్రసాద్ గారు ఆల్ ది బెస్ట్. ఆ ఏడుకొండల వాడి అనుగ్రహ ప్రాప్తిరస్తు
ఎంత సంపాదించినా... ఇటువంటి అమృతం ఎక్కడా లభ్యం కాదు.
ఓం నమో నారాయణాయ.
Àà
M9
డబ్బుల రుచి మాత్రమే తెలిసిన వారికి ఈ భక్తి రసం గురించి తెలియదు
జీవిత సత్యాలు.భగవంతుడా.శరణం శ్రీనివాస. గురువుగారు మీరు తప్పించి ఎవరూ పాడలేరు. మీరు మా అన్నమయ్య🙏🙏🙏🙏🙏
స్వామి వెంకటేశ్వరా నన్ను మీ అవసరం కోసం నా ప్రాణాన్ని నా మనస్సును వినియోగించుకొండి ఇది నా విన్నపం కానీ వచ్చే జన్మ మీ అంశలో పుట్టాలి అన్నది నా చివరి కోరిక 🙏🙏🙏🙏🙏🙏🙏
పాట వీడియో లో ఉన్న చిత్రం ఎంతో అందంగా, అర్థవంతంగా ఉంది.
లక్ష్మీరమణుడు భక్త సులభుడు అని చెప్పకనే చెపుతుంది.
నవవిధ భక్తి మార్గాలలో ,సంకీర్తన ఒక భక్తి మార్గం అని చెప్పకనే చెపుతుంది.
శ్రీనివాసూడి కృపకు , కులం,జాతి,మతం,వర్ణం భేదం లేదు. మనసు నిండా భక్తి ఉండాలి గాని ఆయన చిన్నపిల్లాడిలా మనదగ్గిర ఉండిపోయి, మనలని పెద్దవాళ్ళని చేసి(జ్ఞానం లో) తనలో ఐక్యం చేసుకుంటాడు అని చెపుతుంది చిత్రం.
వీటికి కొన్ని ఉదాహరణలు , అన్నమయ్య గారు, త్యాగయ్య గారు, పోతన గారు, తరిగొండ వెంగమాంబ గారు ఇంకా ఎందరో మహాను బావులు.
నా భావన తప్పు అయితే సరిదిద్దగలరు.
🙏🙏🙏🙏🙏🌹🌺🌼👍👌🇮🇳❤️
ఈ తరం " శ్రీ అన్నమాచార్య" కాలంలో మనం ఉన్నందుకు మనమెంతో అదృష్టవంతులు.
గురువు గారికి హృదయ పూర్వక పాదాభివందనాలు.🌺🌺🌺🙏🙏🙏
భక్తి అంటే పూజ కార్యక్రమాలు మాత్రమే కాదు పాట అని ఎలుగెత్తి చాటారు అప్పుడు అన్నమయ్య, ఇప్పుడు గరిమెళ్ళ.. నమో నమః
🙏🙏🙏🙏
🙏 Mahadev 🙏
ఎన్నడు విజ్ఞానమిక (రాగం: శివరంజని) (తాళం : ఆది)
ఎన్నడు విజ్ఞానమిక నాకు
విన్నపమిదె శ్రీ వేంకటనాథా ||
బాసిన బాయవు బంధములు
ఆస దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ||
కొచ్చిన కొరయవు కోపములు
గచ్చుల గుణములు గలిగినన్న్నాళ్ళు
తచ్చిన తగలవు తహ తహలు
రచ్చల విషయపు రతులన్నాళ్ళు ||
ఒకటి కొకటికిని ఒడబడవు
అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే శరణంటే ఇక
వికటము లణగెను వేడుక నాళ్ళు ||
ఈ పాట విని వెక్కి వెక్కి ఏడ్చి నా కన్నీళ్ళతో స్వామి పాదాలను అభిషేకించాను🙏
Yenduku yedcharu madam garu
Swamy kanipinchadaa meeku kuda
Same naaku kudaa😭😭😭😭
Dhanyulu...
Nuvvu athma sakshathkaraanni pondutavu talli
Nee janma dhnyam avutundi
ఓం నమో శ్రీ వేంకటేశాయ... అమ్మా మీ భక్తి అమోగం అఖండం, మీ మనసు అంతా స్వామి నిండి వున్నాడు 🙏
శుభమ్ . . శుభమ్
ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని వెంకట రమణ కోరుతున్నాను
మీ కాలం లో పుట్టిన మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము 🙏🙏🙏
ఈ కీర్తన ఆద్యంతం వింటుంటే .. మరపురాని, మరువలేని, మధురమైన అనుభూతి స్వామివారి ఎదుటనున్నట్లు. చక్కని రాగం 'శివరంజని' శ్రవణానందానికి. 🙏
శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా
ఈ పాట నాకు చాల ఇష్టమైన పాట. గురువు గారు చాలా బాగా పాడేరు . గురువు గారికి పాదాభి వందనం . ఓం నమో వేంకటేశాయ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువు గారూ మీ పాటలు అమృతం మీ పాటలు విన్నంతసేపు వెంకటేశ్వరస్వామి వారు మా ముందు ఉన్నటుంది
Suresh Reddy Tupili 2d3
Suresh Reddy Tupili 3x4
Suresh Reddy Tupili -3o
Yes. Sami
A
🙏సార్, మీకు, మీ మధురమైన స్వరం, మీ ఆలోచనలుకు, మీ భక్తి పాటలుకు స్టష్టాంగనమస్కారం 💐🙏🙏🙏🙏🙏
ennaDu vij~naanamika - ఎన్నడు విజ్ఞానమిక
ఎన్నడు విజ్ఞానమికనాకు విన్నపమిదె శ్రీ వేంకటనాథా
బాసిన బాయవు భవబంధములు ఆస ఈ దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు
కొచ్చిన కొరయవు కోపములు గచ్చుల గుణములు గలిగినన్నాళ్ళు
తచ్చిన తగలవు తహతహలు రచ్చలు విషయపు రతులన్నాళ్ళు
ఒకటికొకటికిని ఒడబడవు అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే సరణంటే ఇక వికటము లణగెను వేడుక నాళ్ళు
దాసోహం జై శ్రీమన్నారాయణ ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద....
Namaskaram గురువుగారు
ఓM వెంకట నాథ నమోస్తుతే🙏🌺🙏
Thanks for giving the Telugu script
👏👏👏
ఆహా ఏమి సంకీర్తన 🙏 ఏమి గానం 🙏 ఆహా ఏమి భావం🙏🙏🙏
గురువు గార్కి పాదాభివందనం. మనసు చాలా ఆవేదన తో నిండిపోయింది. కన్నీరు మున్నీరుగా విలపించాను. హృదయం హద్దు కు పోయింది. Super sir. Rammurty Indian Army Rtd
నిజం సార్
ఈ మనస మనసును కదిలించే కదిలించిపాట ఎంత విన్నా తనివి తీరని పాట ఎక్కడో గుండెల్లో బాధను
ఆర్తితో శ్రీ వేంకటనాధుని స్మరించుట.
ధన్యవాదములు,
KRK.
ఈ సాంగ్ పాడిన వారికి ధన్యవాదములు మనసులో ఎక్కడో బాధ వేస్తుంది
పాట వింటూ మాట లేక మైమరచి వేంకట నాథుని దర్శనం చేసుకున్నాము .
🙏🙏అన్నమయ్య గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏
U-
నారాయణుడి దర్శన భాగ్యం నాకు ఎప్పుడు కలుగునో....
ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కొనియాడిన పదకవిత పితామహుడు జన్మించిన ""తాళ్ళ పాక "" గ్రామంలో పుట్టడం మా పూర్వ జన్మ సుకృతం....
ఎన్నడు విజ్ఞానమిక నాకు
విన్నపమిదె శ్రీవేంకాటనాథ ||
బాసిన బాయవు భవబంధములు
ఆస ఈ దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ||
కొచ్చిన కొరయవు కోపములు
గచ్చుల గుణములు గలిగినన్న్నాళ్ళు
తచ్చిన తగలవు తహ తహలు
రచ్చల విషయపు రతులన్నాళ్ళు ||
ఒకటి కొకటికిని ఒడబడవు
అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే శరణంటే ఇక
వికటము లణగెను వేడుక నాళ్ళు ||
ధన్యవాదాలు ___/\___
Seetharamaiah Garimella
Seetharamaiah Garimella g
Seetharamaiah Garimella g
Seetharamaiah Garimella g
Seetharamaiah Garimella g
ఎన్నడు విజ్ఞానమికనాకూ .....వెంకటనాథా !
Sir. ఎంత మధుర మైన స్వరం కలిగి ఉన్నారు. మీ songs వింటూ ఉంటే ma జన్మ తరించి పోయిన అనుభూతి కలుగుతుంది.
ఎన్నడూ విజ్ఞానం ఇస్తావు వెంకట నాథ నాకు వెంకట నాథ...
ఈపాట చాలా అద్భుతం
ఓం నమో వేంకటేశాయ నమః
.🙏🍎🌺🙏🙏
I could not stop my tears while listening to this Sankeerthana....oh my God. 🙏
ఎన్ని సార్లు విన్నా అన్ని సార్లు భాష్పాలు ఆగవు అంతటి మధుర గానం
ఈ సంకీర్తన ఎప్పుడు విన్నా పాడినా ఎందుకో ఆ రాగంలో భావంలో లీనమై భగవంతుని పాదాలకు చేరాలని అనిపిస్తుంది
Meeru padina Keethanalu vintuvunte Maa Jeevithaniki Inka emi avasaram ledani anipistundi, Dhanya Vadamulu Guruji🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మహాత్ములకుపాదాభివందనాలు
ॐ नमः शिवाय।
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ.
వేదాలను కీర్తనల రూపం లో మాకు అందించిన శ్రీ వేంకటేశ్వరుని అన్నమయ్యుల వారికి,ఆ వేద కీర్తనలను పండిత పామరుల కు(నా వంటి) కూడా హాయిగా , పాడుకునే అదృష్టాన్ని మనకు అందిస్తున్న వేద మూర్తులు మన అన్నమయ్య గారు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి పాద పద్మ ములకు , నమస్సుమాంజలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః ఓం నమః శివాయ. ఒక ఏకలవ్య శిష్యురాలు,ఒక అమ్మ ను. గరిమెళ్ల వారి c.d.lu, భక్తి t.v. లొ వారు నేర్పిన కీర్తనలు పాడుకుంటూ వున్నా ను. నా భర్త ను గత ఏడాది కరోనా తీసుకుపోయింది దేవుని దగ్గరకు.స్వామి వారి కీర్తన లే నాకు ఓ దార్పు. ఓం శ్రీ మాత్రే నమః శివాయ.
అద్భుతమైన సరళమైన శైలిలో సామాన్యులకు అందుబాటులో అర్థమయ్యే paddathil లో shanmuka శర్మ గారి రచన కి బాల మురళీకృష్ణగారి గానం❤❤🙏🙏
ఎన్నడూ విజ్ఞాన మిక నాకు వెంకట నాథా!...🙏🙏🙏🙏🙏😭
గురువుగారు మీకు , పాధాభివందనాలు
ఓం నమో వేoకటేశాయ పాటలు చాలా బాగున్నాయి ఓం.
అన్న మయ్యపాటలు వింటే నే తనువు పులకరిస్తుంది
గోవిందా గోవింద గోవిందా గోవింద గోవింద గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా గోవిందా గోవిందా హరి కృష్ణ
Excellent song of guruji sreenan annamachaŕya🎉
ఈ పాట ను డిస్ లైక్ చేసిన వాళ్ళు లోఫర్ నాకొడుకులే అని నా అభిప్రాయం ఓం. నమోవెంకటేశయా... గోవిందా గోవింద...
Ala yevari nee nindinchavaddu mithramaa 🙏 vaari kharma ki vaari ni vadaliveddamu.
Om Namo Narayana.... adbuthamga padindaro .. Balakrishna Prasad garu
నా జీవితంలో ఎంతో మంచి అనుభూతిని పొందిన కీర్తన . శివరంజని రాగంలో మరీ బాగుంది.ధన్యవాదాలు
అమర గానం.. శ్రీ గరిమెళ్ళ గారు ధన్య జీవులు
ఇది నా భాగ్యము, పురాకృత సుకృతము.
అదియే శ్రీఅన్నమాచార్యుల వారి సంకీర్తనలను తమరి గాత్రము ద్వారా వినగలగడము.
శ్రీఅన్నమాచార్యుల వారి సంకీర్తనలు ఆలపించడానికి మీరు జన్మించారు అని ప్రముఖ గాయకులు శ్రీమంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా సెలవిచ్చారు ఒక ఇంటర్వ్యూలో.
ధన్యోస్మి . . ధన్యోస్మి . . ధన్యోస్మి
Lord Venkateswara looks sooo. Cute kid sitting in front of Annamayya song is touching
There is a great melody in Balakrishna Prasad, which cannot be expressed in words. I am his fan. B. Sambasiva Prasad.
I mean melody in Balakrishna Prasad's voice.
Guruvu gaari paadaalaku.sirasu vanchi paadaabhivandanam chestunnaanu.yenta adbhutam ga paadaaro...ye keertana vinna aa Venkateswara swamy Kalla mundu prathyakshamoutaaru.yento...adrushtam chesukunnaam memu guruvu garu.🙏🙏🙏🙏🙏🙏🙏
అంతర్యామి అలసితి సొలసితి గుర్తు వస్తున్నది
EndukAnte same ragam sir🙏
This is the best song from Shri. Bk P.He rendered whole philosophy of life. He is Annamayya appearing to us in life.Iam blessed
Ame cheypeydhe gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great recital from Annamayya and Garimalla garu !
One wrote with pure devotion !!
Other sung with dedication !!!
❤ ❤
Jai srimannarayana 🙏 swami enndu vignamika naku jeevitha satyamu annamayya enta bhavayuktam ga rasaru .Kalle chemarstunnaie
Garimella Balakrishna gari gaatram ADBHUTHAM. శతకోటి నమస్కారములు
Chaala manchi keerthana Guruvu gaariki paadabhi vandanaalu
గురువుగారు పాట చాల బాగు oది🙏🙏🙏
మాటలు రావడం లేదు 🙏🙏🙏🙏
చెప్పలేని అనుభూతి ఆహా
Guruvugariki padabhivandanamu
Mee patalu Vinton padukunte as swamivaru manatone untaru
Guruvu gaari keertanalu vintoovunte...tanmayatwam tho kanula neeru aagadu.mana manassu swamy paadaalanu Cheri aayana dhyaanam Loki vellipotaamu.🙏🙏🙏🙏🙏🙏🙏
Entha Mandi ee paata paadina ,mee voice lo,naa manasu vinnapamu vunnatagaa truphti naaku
bakrishna prasad garu chevullo amrutham posinattundi........
Emani pogadali mimmulani matalu levu swami.
Ayya nenu meeku gata patikelluga ekalavya sishyudini...maa voorlo (Columbia,us) venkateswara swamy mundu kurchuni meeru padina keerthanale mimmalne talchukuni paduthu vuntaanu. Guru garu... meeku sata koti vandanamulu.
Wonderful sir. I appreciate your gurubakthi and the values that you cherish. Sri Annamayya"s keerthanas are a sure path to moksha . Om Namo Venkatesaya
usasatya chala santosham
usasatya good sir
Sir you must get blessings from lord Balaji
He loves All who prays with Annamaya Keertanas
You Loves by Venkateswara Swami
Your comments knowing your Dignity.
Thank you
God bless you talli .... 👌
Govinda..... How fortunate enough I am to listen to your keerthans. Thanks to shri Baalkrishna Prasad garu 🙏🙏🙏🙏Om namo venkatesaaya
Excellent sir .Bagundi. Srivenkateswara Krupa kataksha siddhi rastu.
Jeevitha sathyalu. Great annamayya... Thank you so much balakrishna sir
Best shivaranjani ever heard... Very melodious...
Miru enchukune sankirtanalu chala artam inatuvantivi guruvu garu.vinantasepu kalla aduta a srinivasudu kanipistunad.mi valla a bagavantuduki dagara itunamu.miru midi nurellu ayushu arogyam tho undali ani a Venkateswara Swamy ni vedukunta
Wonderful.. 💐🙏 guruv gaaru
om namo venkateshaya!
soul satisfaction ga vundhi guruvugaru ee keerthana. me gonthulo enka madhuram ga vundhi tq soo much
ఓం నమో వేంకటేశాయ. నమస్కారం గురువు గారు భగవంతుని ఎలా వేడుకోవాలో తెలియజేశారు. మరీ మరీ మీకు ధన్యవాదాలు
song vintuvunte kannillu vastunnayi na janma dhanyamindhi God bless you sir.
శ్రీ వెంకటనాధ! శ్రీ వెంకటరమణ!సంకట హరణ!
ధన్యవాదములు,
KR కృష్ణ.
Annamayya sankeetthana , Mee gontu madhuryam , bapugaru vesina aa swamivari bomma Anni atyadbutam anthe
Adhyatmika anandamu Meeru alapinchina Annamayya kirtanalu vintunnappudu,taruvathakuda.
Maa vandanamulu.
Ramanaiah Damera,Rtd Employee,Nellore.A.P.
Damera Ramanaiah
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
U are blessed by Lord Venkatesa..and we listeners are blessed to listen and dip in Bhakthi paravasyam...you are a Karana Janma and our humble pranams at ur feet...
ఓం నమో వేంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
annamayya keertana patina meekukuda padabivandanalu swami
ఆహ ఎంత మధురం
Chala baguntadhi e Venkateshwara Swami voice chala bagundhi
Balakrushna prasad gaaru annamayya paata kosame meru puttaaremo amogham ayya e paata
Guruvu garu super keerthana.
Ennaḍu vijñānamika nāku
vinnapamide śrīvēṅkāṭanātha ||
bāsina bāyavu bhavabandhamulu
āsa ī dēhamunnannāḷḷu
kōsina tolagavu kōrikalu
gāsili cittamu kaliginannāḷḷu ||
koccina korayavu kōpamulu
gaccula guṇamulu galiginannnāḷḷu
taccina tagalavu taha tahalu
raccala viṣayapu ratulannāḷḷu ||
okaṭi kokaṭikini oḍabaḍavu
akaṭa śrīvēṅkaṭādhipuḍā
sakalamu nīvē śaraṇaṇṭē ika
vikaṭamu laṇagenu vēḍuka nāḷḷu ||
Kalinga annamayyyya.... Meeku padabhivandanalu...
So nice song thank you to give us new song the stone is so nice
Soulful singing, blessed to listen sri Vidwan G.Bala Krishna Prasad sir,Iconic song
Hare srinivasa what a song wowwwwwww
Wonderful tone lord Balaji given to you
I don't know telugu... I am kannadiga... After hearing this I heard series of songs sung by you... Grateful for giving such EVERGREEN songs...
When devotee sheds tears many sins will vanish. All will cry such as Sri Ramana maharshi, sri magaswamy of kanchi when they are performing sri chandramouliswara pooja. By seeing ramanamagarsgi a sheopard boy cries hugely and maharshi says in sri Ramana bhashanamulu
Sivaranjiniragaam... ఇంత baaguntundaa...